Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through August 28, 2014 * Interesting abba.... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76750
Registered: 03-2004
Posted From: 178.21.87.7

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 18, 2014 - 6:18 am:    Edit Post Delete Post Print Post


Kingchoudary:

Neeka nammakam vundaa?




We never know.. PK kee attage anukune time loo rendu BB luu.. motham scene maripoyindhi..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 93734
Registered: 03-2004
Posted From: 130.138.227.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 18, 2014 - 5:31 am:    Edit Post Delete Post Print Post

Interesting yemante Tarakaratna ni veli veyadam, Nandamurollu fultu conservatists abba....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 93733
Registered: 03-2004
Posted From: 130.138.227.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 18, 2014 - 5:31 am:    Edit Post Delete Post Print Post


Godfather:

ee time loo rendu BB luu padute




Neeka nammakam vundaa?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76747
Registered: 03-2004
Posted From: 178.21.87.7

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 18, 2014 - 5:18 am:    Edit Post Delete Post Print Post

ee time loo rendu BB luu padute , malli antha thala paina ettukuntaru..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76746
Registered: 03-2004
Posted From: 178.21.87.7

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 18, 2014 - 5:18 am:    Edit Post Delete Post Print Post

antha interesting emi vundi..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 93730
Registered: 03-2004
Posted From: 130.138.227.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 18, 2014 - 4:53 am:    Edit Post Delete Post Print Post

నందమూరి కుటుంబంలో జరిగిన.... చెల్లెలు పెళ్లికి ఇద్దరు అన్నలు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ కుమార్తె మోహన రూప వివాహానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్టాడు. నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పురందేశ్వరి, కల్యాణ్ రామ్ ఇతర కుటుంబ సభ్యులు హాజరు అయిన ఈ వేడుకకు జూనియర్, తారకరత్న మాత్రం మిస్ అయ్యారు. అయితే వీరిద్దరికీ ఆహ్వానం అందలేదని అందుకే ఎన్టీఆర్తో పాటు తారకరత్న కూడా హాజరు కాలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్త ప్రచురితం అయ్యింది.

గత ఏడాది బాలకృష్ణ కుమార్తె తేజస్విని పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. అప్పట్లో ఈ వార్త టాలీవుడ్తో హాట్ టాఫిక్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చెల్లెలు పెళ్లికి ఆహ్వానం అందక పోవటం వల్లే జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో బాలకృష్ణ తరపున అబ్బాయి ప్రచారం చేయకపోవటంతో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ కారణాలతోనే అబ్బాయిని దూరంగా పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే షూటింగ్లో బాబాయ్ కాలికి దెబ్బ తగలటంతో... అబ్బాయ్ స్పందించి త్వరగా కోలుకోవాలంటూ ట్విట్ కూడా చేశాడు.

ఇక నందమూరి తారకరత్నకు కూడా పెళ్లి పిలుపు అందలేదట. కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా అలేఖ్య అనే ఆమెను తారకరత్న ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడిని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. తారకరత్న తల్లిదండ్రుల సూచన మేరకు అతడిని వివాహానికి ఆహ్వానించలేదట. ఇంతకు ఎన్టీఆర్కు ఆహ్వానం అందిందా లేక కావాలనే హాజరు కాలేదా అనేది టాలీవుడ్తో పాటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అయ్యింది....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 93729
Registered: 03-2004
Posted From: 130.138.227.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, August 18, 2014 - 4:52 am:    Edit Post Delete Post Print Post

http://www.sakshi.com/news/movies/why-junior-ntr-escapes-from-sister-mohana-roop a-marriage-158858?pfrom=home-top-story

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration