Author |
Message |
Critic
Pilla Bewarse Username: Critic
Post Number: 677 Registered: 03-2004 Posted From: 184.59.133.35
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, September 14, 2014 - 11:09 pm: |
|
Chinna chinna paatralu chesi kuda bagane nilabaddadu Chalapathi Rao entho kontha dabbu chesukunndu. Kontha mandi pedda stars ayyi undi baga sampadinchi kooda chivari dashalo chala kashataalu paddaru inka padutunnaru. Ofcourse idhi anni fields lo unna problems. US lo 15 years IT job chesi erojiki 50 K deposit ledu chala mandiki. Mari 50 K ante India lo ee moolaku aanadu erojullo.. Anduke NRIs ante non recognized indians ani antunnaru. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7103 Registered: 03-2004 Posted From: 76.122.133.243
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, September 14, 2014 - 6:13 pm: |
|
Proofdada:
chalapati rao ni chalapai ane antaru kadaa |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 138482 Registered: 03-2004 Posted From: 71.97.31.224
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, September 14, 2014 - 5:12 pm: |
|
chalapai ata...guruji... PD gadu fan of NTodu then PK
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7101 Registered: 03-2004 Posted From: 76.122.133.243
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, September 14, 2014 - 4:55 pm: |
|
NTR gurinchi chalapai... ఆర్కే : ఎన్టీఆర్‌గారితో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? చలపతిరావు : ఆయన, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడుకునే వాళ్లం. అందరి ముందు మాత్రం భాష చాలా కంట్రోల్ ఉంచుకునే వాన్ని. అలాగే ఎన్టీఆర్ పిల్లికి బిచ్చం పెట్టడని చాలా మంది అంటారు. కానీ అదంతా పచ్చి అబద్దం. ఆయన ఎన్ని గుప్తదానాలు చేశారో నాకు తెలుసు. కెవి రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం నేను చూశా. ఎంతో మంది చదువుకు సహాయం చేశారు. అటువంటి మనిషిపైన షూటింగ్‌ల నుంచి బట్టలు తీసుకెళతాడని ప్రచారం చేసే వారు. ఆర్కే : అవును, షూటింగ్‌ల నుంచి టవల్స్ తీసుకెళతాడని అనేవారు, నిజమేంటి? చలపతిరావు : ఇదే విషయం రామారావు గారిని అడిగాను. అన్నగారు ఇలా అంటున్నారు అని. ఆర్కే : అవును, షూటింగ్‌ల నుంచి టవల్స్ తీసుకెళతాడని అనేవారు, నిజమేంటి? చలపతిరావు : ఇదే విషయం రామారావు గారిని అడిగాను. అన్నగారు బయట ఇలా అనుకుంటున్నారని. వాళ్ల బొంద, అనుకుంటే అనుకోని మనకేం అన్నారు. మనం వేసుకునే మేకప్ లక్ష్మితో సమానం. ఆ మేకప్ తుడుచుకున్న టవల్ అక్కడే వదిలేస్తే వాళ్లు తరువాత దానితో మూతి తుడుచుకుంటారు, ఇంకేదో తుడుచుకుంటారు. అది నాకిష్టం ఉండదు. దాన్ని శుభ్రంగా ఇంటికి తీసుకెళ్లి ఉతికించి మళ్లీ వాడతాను అన్నారు. అది ఆయన టవల్స్‌ను తీసుకెళ్లడం వెనక ఉద్దేశం. ఆర్కే : రామారావు గారితో అంత అటాచ్‌మెంట్ ఉన్న మీరు పార్టీలో ఎందుకు చేరలేదు? చలపతిరావు : అడిగాను. చండశాసనుడు సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడే పార్టీ పెట్టారు. ఆ షూటింగ్‌లోనే అన్నగారు మీరు పార్టీ పెడుతున్నారు. మమ్మల్ని వచ్చేయమంటారా అని అడిగాం. వద్దు, వద్దు ఇప్పటికే నేను బురదలో కూరుకుపోయాను. మీరు కూడా ఇందులోకి వద్దు. సినిమాల్లోనే నటించండని చెప్పారు. ఆర్కే : మీరు కష్టాల్లో ఉన్నప్పుడు రామారావు గారు ఆర్థిక సహాయం చేశారా? చలపతిరావు : నేను డబ్బులను ఆయన దగ్గరే దాచుకునే వాన్ని. దానవీరశూరకర్ణ చేశాను. ఆ డబ్బులను అన్నగారిదగ్గరే పెట్టాను. అవసరాలకు పోను కొంత డబ్బును ఆయన దగ్గరనే పెట్టే వాన్ని. ఆర్కే : సినిమా అవకాశాలు వెతుక్కుంటూ మద్రాసు వెళ్లినపుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? చలపతిరావు : 1967లో మద్రాసు వెళ్లాను. వెళ్లేటప్పుడు లక్ష రూపాయలు తీసుకెళ్లాను. ఆ డబ్బుతో స్థలం కొని ఇల్లు కడతామని అనుకున్నా. తరువాత మనం ఇక్కడ ఉండే వాళ్లం కాదు కదా అని ఆ ప్రయత్నం విరమించుకున్నా. ఆ డబ్బుతో ఒక సినిమా డబ్ చేసి విడుదల చేశా. అది పోయింది. తరువాత కారు కొన్నా. దానికి యాక్సిడెంట్ అయింది. ఆ విధంగా లక్ష రూపాయలు అయిపోయాయి. కొంచెం లగ్జరీ లుక్ ఇస్తే హీరో వేషాలు వస్తాయని అనుకునే ఇవన్నీ చేశా. కానీ అవన్నీ పనికి రావని తేలిపోయింది. అప్పటికే శోభన్‌బాబు, కృష్ణ గారు సినిమాల్లో హీరో వేషాల కోసం ప్రయత్నిస్తున్నారు. మనకు హీరో వేషం రాదని తేలిపోయాక విలన్‌గానైనా ట్రై చేద్దామనుకున్నా. అప్పటికే రాజనాల, ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ వాళ్లందరూ విలన్‌గా రాణిస్తున్నారు. దాంతో విలన్‌గా కూడా అవకాశం రాలేదు. ఏం చేయాలో తెలియక ఎన్టీఆర్‌ను కలుద్దామని వెళ్లాను. అప్పట్లో తిరుపతి యాత్రకు వచ్చిన వాళ్లు మద్రాసు వచ్చి రామారావు గారిని చూసిన తరువాతే వెళ్లే వారు. అలా ఆ గుంపులో కలిసి ఉదయం 5 గంటలకే రామారావు గారిని చూడటానికి వెళ్లాను. అయితే అందరూ వెళ్లిపోయాక నేను మాత్రం అక్కడే నిలుచున్నాను. రామారావు నన్ను గమనించారు. ఏంటి విషయం? అని అడిగారు. ఇలా వేషాల కోసం వచ్చాను అని చెప్పాను. అవకాశాలు దొరకడం చాలా కష్టం. తిరిగి ఊరెళ్లిపో అన్నారు. మనకేమో ఊరికి ఏ ముఖం పెట్టుకుని వెళతాం. అందుకని అక్కడే ఉండిపోయా. వారం రోజుల తరువాత మళ్లీ ఎన్టీఆర్ ఇంటికెళ్లా. నన్ను చూసి ఏం ఇంకా ఊరెళ్లిపోలేదా? అని అడిగారు. సినిమాల్లో నటించాల్సిందే. సినిమాల్లో వేషాలు వేయకుండా ఊరెళ్లనన్నాను. దాంతో పక్కనే ఉన్న డైరెక్టర్‌తో మొండోడులా ఉన్నాడు ఏదైనా వేషం ఉంటే ఇవ్వండయ్యా అన్నాడు. అప్పుడు ‘కథానాయకుడు’ మొదలుపెట్టారు. అందులో మునిసిపల్ కమిషనర్‌గా వేషం ఇచ్చారు. అలా నా సినిమా ప్రయాణం మొదలయింది. ఆర్కే : ఏ సినిమాతో బ్రేక్ వచ్చింది? చలపతిరావు : కథానాయకుడు తరువాత నా సాన్నిహిత్యం అంతా రామారావు గారితోనే ఉండేది. నా దృష్టిలో ఆర్టిస్టు అంటే రామారావుగారే. మిగతా వారికి నేను విష్ కూడా చేసే వాన్ని కాదు. దాంతో రామారావు క్యాండిడేట్ అని ముద్రపడిపోయింది. అలా ఆరేడేళ్ల పాటు రామారావు గారి సినిమాలు మాత్రమే చేశాను. అప్పుడు ‘దానవీరశూరకర్ణ’ సినిమా మొదలయింది. అదే సమయంలో మరో సినిమా కూడా షూటింగ్ జరుగుతోంది. వాళ్లందరూ ఆర్టిస్టులందరినీ పట్టుకుపోయారు. ఒక్క ఆర్టిస్టు కూడా లేడు. దాంతో రామారావు గారు నన్ను పిలిపించారు. అప్పటికి మనం తినడం, పడుకోవడం అంతా స్టూడియోలోనే. ఆ సినిమాలో నాతో ఐదు వేషాలు వేయించారు. ఇంద్రుడు. శూతుడు, జరాసంధుడు...ఇలా రకరకాల గెటప్‌లు వేయించారు. నాకేమో మనసులో అనుమానం. ‘‘మీరేమో మూడు వేషాలు, నాకేమో ఇప్పటికే నాలుగు వేషాలయిపోయాయి. ఇంకో ఐదారు గెటప్‌లున్నాయి. చూసిన వాళ్లు నవ్వుతారేమో కదా’’ అని రామారావు గారితో అన్నాను. దానికి ఆయన పెద్దగా నవ్వి ‘‘కొన్ని ఊర్లలో ఎన్టీరామారావంటేనే తెలియదు. నిన్నెవరు గుర్తుపడతారు?’’ అన్నారు. దాంతో ఐదు వేషాలు వేశాను. ఇక అక్కడి నుంచి గుర్తింపు వచ్చింది. చలపతిరావు ఐదు వేషాలు వేసాడని అందరు చెప్పుకోవడం మొదలెట్టారు. అక్కడి నుంచి వేషాలు రావడం మొదలయింది. నాగేశ్వర్‌రావు గారు స్టూడియో పిక్చర్‌లో నటించమని పిలిచారు. అప్పుడు తెలిసింది. అందరూ ఆర్టిస్టులే.. అందరినీ గౌరవించాలని. ఇక అప్పటి నుంచి అందరితో చేశా. మంచి వయసులో ఉన్నాను కదా. రేప్ సీన్ ఉంటే చాలు నన్ను పిలిచేవారు. అలా 94 రేప్ సీన్లు చేశాను. ఒక్కో సినిమాలో రెండు, మూడు రేప్‌లు ఉండేవి. రావుగోపాలరావు విలన్‌గా నటించిన సినిమాల్లో రేప్ సీన్ ఉంది సార్ అంటే, ఆయన ‘ఎందుకయ్యా మనకు మన చలపాయ్ ఉన్నాడు, చేసేస్తాడు’ అనే వారు. అప్పుడు వయసులో ఉన్నాం కాబట్టి తెలియలేదు కానీ రేప్‌లో కూడా చాలా కష్టాలున్నాయి. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7078 Registered: 03-2004 Posted From: 68.43.143.205
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 06, 2014 - 4:22 pm: |
|
Black_pearl:
title song sooper.... |
Black_pearl
Kurra Bewarse Username: Black_pearl
Post Number: 4537 Registered: 05-2010 Posted From: 82.157.134.169
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 06, 2014 - 4:08 pm: |
|
I am watching Yugandhar
Leading Distributor's , humble Leading shoe duster.
|
Gudivada04
Mudiripoyina Bewarse Username: Gudivada04
Post Number: 12746 Registered: 09-2004 Posted From: 68.147.231.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 06, 2014 - 3:20 pm: |
|
Thanks ya.. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7076 Registered: 03-2004 Posted From: 68.43.143.205
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, September 06, 2014 - 3:06 pm: |
|
Baapayya..Film diector on NTR...He Directed 3 movies with NTR... ఎన్‌టీఆర్‌కు సహాయం చేసే గుణం అధికం. ఆయన స్వంత బ్యానర్‌లో సినిమా తీసేటప్పుడు అధికారికంగా ఇచ్చింది కాకుండా ‘మీకేమైనా డబ్బు కావాలంటే చెప్పండి బ్రదర్’ అని అడిగేవారు. స్థిరాస్తులు కొనాలంటే ఆయన ఎంతైనా ఇచ్చేవారు. కానీ కారు కొనాలంటే మాత్రం పైసా కూడా విదిల్చేవారు కాదు. వృథా ఖర్చులకు డబ్బెందుకు ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం. http://www.andhrajyothy.com/Artical.aspx?SID=14198&SupID=25 Ento NTR gurinchi entha chadivina inka ado tutti..Ayana meeda chadivina articles, books nenu verevvari meeda chadavaledhu...Prathi saari evaro okallu oka kotta point cheptoone vuntaaru.. |