Author |
Message |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 94311 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 30, 2014 - 9:21 am: |
|
Kittigadu:
Kuthagaadu annai apun kaa isht hai.... |
Kittigadu
Kurra Bewarse Username: Kittigadu
Post Number: 1724 Registered: 12-2011 Posted From: 170.88.180.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 30, 2014 - 9:16 am: |
|
Vannai..denni vadalave...papala perlu kanapate saalu...lungi egesukunta click settavakunta websites lo ... Inka Decide cheyyaleee
|
Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 10228 Registered: 07-2009 Posted From: 124.123.253.245
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 30, 2014 - 9:15 am: |
|
Kingchoudary:
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 94310 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 30, 2014 - 9:14 am: |
|
యినా పెళ్లి గురించి ఆలోచించేంత వయసు కూడా తనకు ఇంకా లేదని 28 ఏళ్ల అంజలి అంటోంది. kiki karra virakkunda pamu ni champesadu.... |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 94309 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, September 30, 2014 - 9:14 am: |
|
గీతాంజలి సినిమా విజయం సాధించి, జయం రవితో తమిళ సినిమాలో చేస్తూ మంచి బిజీగా ఉన్న అంజలి.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేది లేదని తేల్చిచెప్పేసింది. ముందు కెరీర్ చూసుకోవాలని, అందుకే తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని ఆమె తెలిపింది. తన పెళ్లి విషయంలో ఇప్పటివరకు వస్తున్నవన్నీ రూమర్లేనని కూడా స్పష్టం చేసింది. ఒక వ్యాపారవేత్తతో తన పెళ్లి జరగబోతున్నట్లు కొన్ని వదంతులు వచ్చాయని, అయితే అవేవీ వాస్తవం కాదని అంజలి చెప్పింది. ఇప్పుడు తాను కెరీర్లో చాలా బిజీగా ఉన్నానని, అందువల్ల పెళ్లి గురించి ఆలోచించే తీరికే తనకు లేదని తెలిపింది. అయినా పెళ్లి గురించి ఆలోచించేంత వయసు కూడా తనకు ఇంకా లేదని 28 ఏళ్ల అంజలి అంటోంది. కన్నడంలో కూడా 'ధీర రణ విక్రమ' సినిమా షూటింగులో ఈమె బిజీగా ఉంది. |