Author |
Message |
Kubang
Yavvanam Kaatesina Bewarse Username: Kubang
Post Number: 9851 Registered: 09-2011 Posted From: 68.147.231.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, December 26, 2014 - 12:23 pm: |
|
Sinna:
Ignorance is bliss
|
Kittigadu
Kurra Bewarse Username: Kittigadu
Post Number: 1807 Registered: 12-2011 Posted From: 67.149.66.16
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, December 26, 2014 - 8:36 am: |
|
Sinna:
Inka Decide cheyyaleee
|
Lovebewarsetalk
Pilla Bewarse Username: Lovebewarsetalk
Post Number: 884 Registered: 08-2014 Posted From: 125.16.8.46
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, December 26, 2014 - 8:33 am: |
|
Sinna:Proddutur no one sponsored anything. Own gane adindi
|
Sinna
Mudiripoyina Bewarse Username: Sinna
Post Number: 22656 Registered: 04-2005 Posted From: 24.7.199.62
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, December 26, 2014 - 8:27 am: |
|
Proddutur no one sponsored anything. Own gane adindi. Naa Gunde Aadinaa... Aaginaa Nee Kosame...Balayya
|
Kubang
Yavvanam Kaatesina Bewarse Username: Kubang
Post Number: 9850 Registered: 09-2011 Posted From: 68.147.231.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, December 26, 2014 - 3:01 am: |
|
Sinna sponsored aa Ignorance is bliss
|
Lovebewarsetalk
Pilla Bewarse Username: Lovebewarsetalk
Post Number: 875 Registered: 08-2014 Posted From: 125.16.8.46
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 25, 2014 - 11:59 pm: |
|
|
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1205 Registered: 10-2005 Posted From: 71.63.229.222
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 25, 2014 - 5:10 pm: |
|
బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెజెండ్’ చిత్రం 275 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా అయినా 50 రోజులు ఆడటమే గొప్పగా భావిస్తున్నారు. అలాంటిది లెజెండ్ చిత్రం వంద కాదు..రెండు వందలు కాదు ఏకంగా 275 రోజుల ప్రదర్శిస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మిని శివ థియేటర్లలో లెజెండ్ 275 రోజులు పూర్తిచేసుకుంది. దీంతో బాలయ్య అభిమానులు సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన లెజెండ్ చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పణలో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలుగా క్వాలిటీ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించారు. ఈ చిత్రం 127 సెంటర్లలో 50 రోజులు, 31 సెంటర్లలో 100 రోజులు పూర్తిచేసుకుని పెద్ద విజయం సాధించింది. ఈ సందర్భంగా 275 రోజులు పూర్తిచేసుకున్న థియేటర్లలలో ఈనెల 28సాయంత్రం 5గంటలకు అభిమానులు విజయోత్సవ సంబరాలు చేపట్టనున్నారు.
|