Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22524 Registered: 08-2008 Posted From: 220.255.1.138
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, February 01, 2015 - 6:19 am: |
|
జగన్ సభలో గందరగోళం తూర్పుగోదావరి: ప్రతిపక్షనేత జగన్ నిర్వహిస్తున్న దీక్ష సభలో గందరగోళం ఏర్పడింది. పలువురు కార్యకర్తలు వేదికపై దూసుకొచ్చి నానా రభస చేసినట్లు తెలిసింది. |
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 1759 Registered: 04-2008 Posted From: 14.99.94.110
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 31, 2015 - 3:01 pm: |
|
NEXT DEEKSHA - CBI Nannu Arrest cheyytledenti ani chesthey baguntudi........... |
Kubang
Mudiripoyina Bewarse Username: Kubang
Post Number: 10010 Registered: 09-2011 Posted From: 24.114.42.215
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 31, 2015 - 1:45 pm: |
|
Eedenni eshaalu esina janam Lo credibilty ledu Ignorance is bliss
|
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 4318 Registered: 07-2013 Posted From: 106.51.234.6
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 31, 2015 - 9:22 am: |
|
హిందూ దేవాలయాల సందర్శన పీఠాధిపతుల ఆశీర్వాదం కోసం తపన అన్ని వర్గాల మెప్పు కోసం ఆరాటం ఎంతసేపూ క్రిస్టియానిటీకి విలువ ఇచ్చే వైఎస్ జగన్ ఈసారి మాత్రం హిందూ దేవాలయాల చుట్టూనే పరిభ్రమించారు. ఒక్క రోజు పర్యటనలోనే ఆయన హిందువుల మనసు చూరగొనే రెండు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా తాను అందరి వాడినని అనిపించుకునేందుకు యత్నించారు. నగరంలోని సుప్రసిద్ధ దేవాలయంగా ఉన్న సింహాచలంలోని అప్పన్నను ఆయన సందర్శించారు. స్వామి వారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. అక్కడ ఉన్న కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకోవడం ద్వారా హిందూ ధర్మాన్ని తుచ తప్పకుండా పాటించారు. Heart Core Tarak Fan........
|
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 4317 Registered: 07-2013 Posted From: 106.51.234.6
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 31, 2015 - 9:20 am: |
|
కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, రక్షణనిధి, మేకా వెంకట ప్రతాప అప్పారావుపార్టీ దక్షిణ క ృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి దీక్షకు తరలివెళ్లేలా శ్రేణులను సమాయత్తం చేశా anta totapuri batch okkadu kuda sarayinodu ledu ma MLA pratap inka YSRCP lo endukunnado papam Heart Core Tarak Fan........
|
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 4316 Registered: 07-2013 Posted From: 106.51.234.6
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 31, 2015 - 9:17 am: |
|
LOL... పార్టీ కార్యకర్తలు తణుకు వెళ్లటానికి ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వాలని కోరిన క్రమంలో అనేక బస్సు డిపోల్లో మేనేజర్లు బస్సులు అద్దెకు ఇవ్వటానికి నిరాకరించారు. తమకు దీక్షకు బస్సులు ఇవ్వటానికి అనుమతి లేదని చెబుతున్నారు.
Heart Core Tarak Fan........
|
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 4315 Registered: 07-2013 Posted From: 106.51.234.6
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, January 31, 2015 - 9:16 am: |
|
enduku deekshalu chestado ardam kadu, anavasarm ga fool avvatam tappite em ledu. asalu emanna oka purpose, paddati emi lekunda edi padite adi chestunnadu,janalu picha lite teesukunnaru Heart Core Tarak Fan........
|