Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22628 Registered: 08-2008 Posted From: 175.156.93.118
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, February 14, 2015 - 8:56 am: |
|
baby prince of tollywood, akhil launch program. andaroo sisindri reference istunaru. paakadam nunde natana ani chaala frequent ga vaadaru guests. papam chaithu gurinchi evaroo peddaga matladatledu.. 'akhil prati cinema century ne, tollywood super star '- venkatesh bore kottinapuudu, twitter la rom lo manchi timepass, popcorn ready cheeskoni koorchovachu, tweets varada. https://www.youtube.com/watch?v=KeMfgn68lFM |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 1182 Registered: 08-2014 Posted From: 125.16.8.46
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, February 14, 2015 - 7:06 am: |
|
Mana DB lo..edhi ee DB lo...normal words use chesthene censoring sesthaar...ika society, media, india, bongu, bhoshaanam range lo scissoring lekapothe ettaa??? Aa freedom of speech/expression endho....ee social media endho...ee DB la gola endho...
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22627 Registered: 08-2008 Posted From: 220.255.1.150
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, February 14, 2015 - 6:46 am: |
|
న్యూఢిల్లీ : సినిమాల్లో ద్వంద్వార్థాలు, తిట్లు, ఇతర దుష్టపదాల ఉపయోగాన్ని నిషేధిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. ముందుగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఏయే పదాలను ఉపయోగించకూడదో ఒక పెద్ద జాబితా విడుదల చేసింది. వీటిని పూర్తిగా నిషేధిస్తున్నామని, ఇక మీదట సినిమాలలో వీటిని ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లజ్ నిహలానీ పేరుతో జారీ అయిన ఈ ఉత్తర్వులను నిర్మాతల సంఘాలన్నింటికీ, సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు కూడా పంపారు. ఈ పదాలను ఇక మీదట ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పహ్లజ్ నిహలానీ తెలిపారు. ఇంగ్లీషులో ఉపయోగించకూడని పదాల జాబితా ఇదీ.. బాస్టర్డ్ సనాఫ్ ఎ బిచ్, మాస్టర్బేటింగ్ ఫక్, ఫకర్ లేదా ఫకింగ్ మదర్ ఫకర్ ఫకింగ్ కంట్ కాక్ సకర్ ఫకింగ్ డిక్ స్క్రూ డిక్ యాష్హోల్ బిచ్ పుస్సీ veetiki twitter lo comments: 'this has taken us 50 years back' desam baaga develop aitaandi ee angle lo. freedom of speech. AIB. pastors kaadiki poyyi kallu aatukodam. |
|