Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22837 Registered: 08-2008 Posted From: 218.186.193.228
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, April 03, 2015 - 3:18 am: |
|
ee madhya veellu jathakalu,doshalu nivaranala free consulting istar jeshaara endi, daily multiple items ostunnai prathikoola grahaalu, jaathaka chakram ani. చంద్రబాబు పదవికి గండం! Sakshi | Updated: April 03, 2015 09:55 (IST) చంద్రబాబు పదవికి గండం! విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిపై చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రవేత్త పులిపాక చంద్రశేఖర సిద్ధాంతి గురువారమిక్కడ తెలిపారు. ఆయన విజయవాడలోని దుర్గాపురంలో తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ శనివారం కనిపించేది సంపూర్ణ చంద్రగ్రహణమే కానీ భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుందని చెప్పారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రారంభమై రాత్రి 7.14 గంటలకు ముగుస్తుందన్నారు. ఇది హస్తా నక్షత్రం కన్యరాశి వారిపై ప్రభావం చూపిస్తుందని చంద్రశేఖర సిద్ధాంతి తెలిపారు. చంద్రబాబు జాతక రీత్యా చెడు ఫలితాలు సూచిస్తున్నాయని, పదవీ గండం తప్పదని ఆయన వివరించారు. గ్రహణ ప్రభావం ఆరు నెలలు ఉంటుందని, దీని తీవ్ర ప్రభావం తగ్గించుకోవడానికి నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. గ్రహణ కాలంలో సరస్వతీ నదిలో స్నానమాచరించాలనీ, అవకాశం లేనివారు నదీ తీరంలో స్నానమాచరిస్తూ వరుణ సూక్తులను పఠించాలనీ తెలిపారు. entaina jagan anna manasu venna lantidi solution kooda cheppadu, well wisher of CBN |