Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2015 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through April 13, 2015 * Nehru Govt spied on Netaji.. < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Mudiripoyina Bewarse
Username: Telugustudio

Post Number: 10573
Registered: 07-2009
Posted From: 49.207.199.149

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 13, 2015 - 9:33 am:    Edit Post Delete Post Print Post


Gaali:

Avunaa.. Antha lande poyindi ani naaku teleedu.




Annai,
We lost Aksai Chin 'http://en.wikipedia.org/wiki/Aksai_Chin' Its almost size of Swis.
:-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 42523
Registered: 03-2004
Posted From: 131.247.54.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 13, 2015 - 9:30 am:    Edit Post Delete Post Print Post


Telugustudio:

We lost almost Switzerland size land to China.




Avunaa.. Antha lande poyindi ani naaku teleedu.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Mudiripoyina Bewarse
Username: Telugustudio

Post Number: 10570
Registered: 07-2009
Posted From: 49.207.199.149

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 13, 2015 - 9:17 am:    Edit Post Delete Post Print Post


Gaali:

Read more about Kashmir and China to see if you can find any faults in Pandit Nehru's administration.




How badly he failed in China War,People will never forget.
We lost almost Switzerland size land to China.
:-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 42518
Registered: 03-2004
Posted From: 131.247.54.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 13, 2015 - 9:14 am:    Edit Post Delete Post Print Post


Nalla_baalu:




Dorling,

I sincerely hope that you are not posting just because you have to go against the opposite group (not me but in response to other posts) by default. Ee DB lo alaativi rare and I hope this is not true.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 42517
Registered: 03-2004
Posted From: 131.247.54.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 13, 2015 - 9:12 am:    Edit Post Delete Post Print Post


Jonny:

u need survillence on dangerous ppl kada annai? may be it is not that neecham?MOVIEART--bemmi.adi



Nalla_baalu:

Ayina Netaji hitler ni kalisinappude lite aipoyaad

Manaki independence vachindhi vere vaala valla first vaalaki respect ichi ee bokka proof leni conspiracies lite theesukovadam better




I'll give you my opinion on this. Some of my feelings have been also voiced by Bestboy and others (though they are not exactly the same).

Firstly, I am not a big fan of Nehru. I have always been a history buff and from whatever I read I came to some conclusions.

I never perceived Nehru to be an able leader. He was a freedom fighter no doubt like many others. He was like a spoiled brat to some extent. As a freedom fighter his intentions were noble and brave. I can't disagree with that but he wanted to be the leader of free India and kind of manipulated Mahatma Gandhi to that extent. Read about Jinnah and Nehru's politics and you will get more information there.

Read about why India got divided on religious grounds. How the British played politics to the last day and used this power struggle to mess up the division.

Read more about Kashmir and China to see if you can find any faults in Pandit Nehru's administration.

All in all, Netaji is a martyr and is one of the most respected freedom fighters along with Nehru and Gandhi. He did not get his due from the Indian government because of Congress rule. But, this is one area where I am also not completely satisfied with my deductions. Even BJP has not revealed much about him which makes me wonder if he did something which is a national embarrassment. But this is a conspiracy theory on which we can all speculate. We will always have opinions on this subject till something is revealed.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 42516
Registered: 03-2004
Posted From: 131.247.54.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 13, 2015 - 9:02 am:    Edit Post Delete Post Print Post


Jonny:

MOVIEART--bemmi.alluyes very different undedi. inko pakistan laga adukku tinedi




Totally agree with this.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Mudiripoyina Bewarse
Username: Telugustudio

Post Number: 10567
Registered: 07-2009
Posted From: 49.207.199.149

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 13, 2015 - 8:58 am:    Edit Post Delete Post Print Post


Gaali:


CLIPART--goodposting
:-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 42515
Registered: 03-2004
Posted From: 131.247.54.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 13, 2015 - 8:56 am:    Edit Post Delete Post Print Post


Jonny:



Nalla_baalu:




There is no conspiracy theory in this topic. We are just discussing about surveillance here. Nobody spoke about Netaji's death.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 42514
Registered: 03-2004
Posted From: 131.247.54.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 13, 2015 - 8:54 am:    Edit Post Delete Post Print Post


Jonny:

right post. wrong db.




Hmm.. I don't know why you feel this way brother. Are you being restrained to voice your opinions here? If you voice your opinion are you being banned or abused?

There might be groups in our DB where one group dominates others. But the people left in this DB to the most part are open to discussion. We don't immediately brand you based on caste or religion like other DBs.

If you feel that your defense of Nehru will be met with abuse here or illogical thinking then I think you are wrong. I will join any DB of your choice and discuss Nehru vs Bose there. You will be surprised to see the reaction of the so called better DBs.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7484
Registered: 03-2004
Posted From: 68.32.65.38

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 12, 2015 - 5:21 pm:    Edit Post Delete Post Print Post

బోస్ మరణించినట్టు రూఢిగా తెలిసి ఉంటే నెహ్రూ ఆయన కుటుంబంపై నిఘా ఎందుకు పెట్టినట్టు? బోస్ నాడు బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారు? ఎక్కడ మరణించాడు? నిజం...మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు.
- ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు

కాలం ఆనాడు బోస్ పక్షాన ఉంది. ఆయనే ఉండి ఉంటే జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమికి అయస్కాంతమై నిలిచేవాడు. 1962 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్‌పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం.

ఇంటెలిజెన్స్ సంస్థలుగా పిలిచే గూఢచార సంస్థలు మహా ఇంటెలిజెంటే కాదు, నిగూఢ మైనవి కూడా. రహస్య సమాచారం పేరిట ప్రభుత్వాలు ప్రధాన వ్యక్తి లేదా సమస్య మరణించేంత వరకు మూడు లేదా నాలు గు దశాబ్దాలపాటూ ఫైళ్లను దాచేస్తాయి. అతి కొన్ని సందర్భాల్లో అలా దాచేసిన పత్రాలు బెడిసికొడతాయి. మృతులను మేల్కొల్పుతాయి. అనుభవిస్తున్న అధికారం మూల్యాన్ని చెల్లించి మరీ సంపాదించినదని గుర్తు చేయడానికి మేక్‌బెత్ విందులో ప్రత్యక్షమైన బాంకో దెయ్యంలా సుభాష్ చంద్రబోస్ హఠాత్తుగా ఇప్పుడు తెరపైకి వచ్చాడు. భారత జాతీయ సైన్యపు (ఐఎన్‌ఏ) సుప్రసిద్ధ నేత బోస్ పయనిస్తున్న విమానం 1945 ఆగస్టు 18న తైపీలో కూలిపోయిందన్న వార్త యుద్ధకాలపు మబ్బు తెరల మధ్య నుంచి వెలువడింది.

అప్పటి నుంచీ ఆయన ఏమయ్యారనే విషయంపై... ‘మృతి’, ‘అదృశ్యం’ అనే రెండు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో మొద టిది అధికార వర్గాలు కోరుకున్నది కాగా, రెండోది ప్రజల ఆకాంక్ష. ఒక ఘటనపై వ్యాఖ్యానంలో ఇలాంటి నాటకీ యమైన సంఘర్షణ ఎందుకు? అది అర్థం కావాలంటే 1945 నాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత సరిగ్గా మూడు రోజులకు బోస్ విమానం కూలి పోయింది. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిట న్‌లతో కూడిన యునెటైడ్ నేషన్స్ జర్మనీ, జపాన్, ఇటలీ లతో కూడిన యాక్సిస్ శక్తులపై విజయాన్ని లాంఛ నంగా ఇంకా ప్రకటించుకోవాల్సి ఉంది.

భారత్ కూడా విజయం సాధించిన యూఎన్ కూటమి భాగస్వామే. కానీ భారత ప్రజలను సంప్రదిం చలేదని గాంధీ బ్రిటన్ సాగిస్తున్న యుద్ధానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించారు. కానీ చట్టబద్ధ భారత ప్రభుత్వమైన బ్రిటిష్ రాజ్ నేతృత్వంలోని భారత సేనలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. అవి ఆఫ్రికాలో జర్మనీకి వ్యతి రేకంగా, ఆగ్నేయ ఆసియాలో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాయి. అధికారికంగా కాంగ్రెస్ వైఖరి యుద్ధానికి వ్యతిరేకం. అయినా అది బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలను దెబ్బతీయడం, తిరుగుబాటు లేవదీయ డం చేయలేదు. 1939లో గాంధీతో, కాంగ్రెస్‌తో తెగదెం పులు చేసుకున్న బోస్ ఆ పని చేశాడు.

నాటి భారతీయుల, ప్రత్యేకించి యువతరం ఆలోచ నలను బోస్ గొప్పగా ప్రభావితం చేశాడు. అసాధారణ మైన రీతిలో 1941లో ఆయన కలకత్తా నుంచి, బెంగాల్ నుంచి తప్పించుకుని అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియాల మీదుగా బెర్లిన్‌కు చేరారు. అక్కడ బోస్ ఆక్సిస్ శక్తుల అధినాయకులతో సమావేశమయ్యారు. జలాంతర్గామి లో రహస్యంగా జపాన్‌కు పయనించి, అక్కడ బందీలు గా ఉన్న భారత సైనిక పటాలాలను కనీవినీ ఎరుగని రీతిలో సంఘటితం చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రా మం పీడకలలు ఇంకా వెన్నాడుతున్న బ్రిటిష్ పాలకు లకు ఆ తదుపరి ఈ ‘తిరుగుబాటు’ కంటే ఎక్కువగా ఆగ్రహం కలగజేసింది మరేమీ లేదు. భారత్‌లో బ్రిటిష్ పాలన సైన్యం విధేయతపైనే ఆధారపడి ఉంది. ఆ విధేయతకు తూట్లు పడితే బ్రిటిష్ సామ్రాజ్యమే విచ్ఛిన్న మైపోతుందని వారికి తెలుసు.

యుద్ధం తర్వాత జరిగిన బొంబాయి నావికాదళం తిరుగుబాటులో బోస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నావికా తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన అంతానికి నాంది పలికింది. యుద్ధంలో ఐఎన్‌ఏ ఓడిపోయి ఉండొచ్చు. కానీ అది ఒక సువర్ణాధ్యాయంగా నమోదైన మరింత పెద్ద విజయాన్ని సాధించింది. బోస్ వంటి యుద్ధ వీరుడ్ని శతాబ్ద కాలంగా నాటి భారతదేశం చూసి ఎరుగదు. 1946లో ఐఎన్‌ఏ సైన్యాన్ని రాజద్రోహ ఆరోపణపై విచారించినప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడిక క్కడ ప్రజా తిరుగుబాట్లు చెలరేగాయి. భారతీయుల దృష్టిలో వారు ద్రోహులు కారు, అమరజీవులు.

నాడు బ్రిటిష్‌వారు దేశాన్ని విడిచివెళ్లడానికి సిద్ధమే. కానీ వారికి ఇక్కడ అమలు చేయాల్సిన పథకాలున్నా యి. బోస్ దేశంలోలేకపోవడమనే సాధారణాంశం ప్రాతి పదికగా ఆసక్తికరమైన రాజకీయ కుమ్మక్కు జరిగింది.
బోస్ బ్రిటిష్ వారికి బద్ధ శత్రువు. కాంగ్రెస్ మచ్చిక చేయడానికి వీలైనదిగా ఉండేది. కానీ బోస్ అలాం టివాడు కాడు. ఆయన భారత జాతీయ సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులను ఉత్తేజకరమైన రీతిలో ఐక్యం చేసి, వారికి నేతృత్వం వహించాడు. ఐఎన్‌ఏ బోస్ కలలుకన్న భారతావనికి నమూనా అనేది స్పష్టమే. కాబట్టి ఆయన ముస్లిం లీగ్‌కు అక్కర్లేదు. బోస్ నాడు భారత్‌లో ఉండి ఉంటే దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. బోస్ తమ సంస్థలోకి తిరిగి రావడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదనే ది స్పష్టమే. ఎందుకంటే ఆయనే వస్తే వారు నాయకునిగా కోరుకుంటున్న జవహర్‌లాల్ నెహ్రూకు పోటీదారు అవుతారు.

బోస్ చనిపోయాడని రూఢియైతే బోస్ కుటుం బంపై నెహ్రూ నిఘాను ఎందుకు కొనసాగించారు? 1957లో జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు నెహ్రూ ఎందుకు అంతగా గాభరా పడ్డారు? ఆయన గాబరా పడ్డట్టు ఆధార పత్రాలు ఉన్నాయి. బోస్ బతికే ఉంటే, ఆయనను ఎక్కడకు తీసుకె ళ్లారు? ఆయన ఎక్కడ మరణించాడు? నిజమేమిటో మనకు తెలియదు. ఆ నిజం, మిత్రదేశాలతో సంబం ధాలను దెబ్బతీస్తుందనే అధికారిక వివరణ తప్ప మరేమీ మనకు తెలియదు. ఆ మిత్ర దేశాల్లో బ్రిటన్ ఒకటనేది తథ్యం. ఎందుకంటే బోస్‌కు వ్యతిరేకంగా మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ దేశ గూఢచార సంస్థతో చేయి కలిపింది.

స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ రష్యా సంబం ధాలు దెబ్బతింటాయన్న ఆ రెండో మిత్ర దేశమనే గుసగుస కూడా ఉంది. 1945లో అది బ్రిటన్‌కు మిత్ర దేశం. బోస్ పాశ్చాత్తాపమెరుగని ఫాసిస్టని స్టాలిన్ ప్రచారం చేసినట్టనిపిస్తుంది. ఏదేమైనా రహస్య ఫైళ్లు బయటపడేవరకు ఆ విషయం మనం ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. రాజకీయ కలన గణితం అంత సరళమైందేమీ కాదు. నెహ్రూ బోస్‌కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. కాలం ఆయన పక్షాన ఉంది. ఆయన లేదా ఆయన పార్టీ 1952లో బెంగాల్, ఒరిస్సాలలో అధికారాన్ని గెలుచు కునేది. బోస్, జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి ఏర్పా టుకు అయస్కాంతమై నిలిచేవాడు. 1957 నాటికి కాం గ్రెస్‌ను గట్టి దెబ్బ తీసి ఉండేవాడు. 1962 సార్వత్రిక ఎన్ని కల నాటికి దాన్ని తుడిచిపెట్టేసేవాడు. అదే జరిగితే భారత్‌పై చైనా దాడి చేసి ఉండేదా? చెప్పలేం. స్వతంత్ర భారత చరిత్ర మరోవిధంగా ఉండేదనేది మాత్రం నిస్సందేహం.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bestboy
Kurra Bewarse
Username: Bestboy

Post Number: 1195
Registered: 03-2005
Posted From: 75.142.49.33

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 12, 2015 - 1:43 am:    Edit Post Delete Post Print Post

Mana books lo histoory anthaa parama thappu and sugar coated..

Uk libraries lo foreign writers mana vaallani moghala and sulthaans pettina himsalani varnanaatheetham gaa vraasaaru

Even akbar our people to drink his bath water..

Ippudu Isis pette himsala kanna 100 times himsinchaaru..

Ippudu India lo unna 99% muslims ilaanti himsala valla convert ayina vaalle paapam..

Shasthri meeda visha prayogam jarigindi per Indira relatins with russia valla in nehru regime..

After nehru indira wanted to become pm
but Shasthri became.. she could not digest
ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7479
Registered: 03-2004
Posted From: 68.32.65.38

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 12, 2015 - 12:05 am:    Edit Post Delete Post Print Post


Telugustudio:

adhe kada.

Thurakollu nayam Yentha daarunam ga Rape chesi Hindus ni champesaro war books lo goppaga vrasukunnaru.
Vaatini hide chesi manam Akbra goppa vaadi thatha goppa ani saduvukunnam.




naakithe moghula gurinchi chadivinantha... vere ye kingdom gurinchee chdivina gurthu ledhu...sathavahanulu, amaravati, telugu kingdoms gurinchi schools lo takkuvagane chadivina gurthu...kaakateeyulni, vijayaniagara empire gurinchi kontha cover chesina gurthu..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7478
Registered: 03-2004
Posted From: 68.32.65.38

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, April 12, 2015 - 12:03 am:    Edit Post Delete Post Print Post


Bestboy:

kubang / telugu studio brothers
you sre nehru invited china leader saying hindi chini. Bhai bhai..

vaadu mana infrastructure, military power / inability. choosi china vellina ventane mana meeda war declare chesaadu..

Nehru died of guilty feeling.. but what is the use.. we lost so much of land and soldiers..

All these things should be made part of education curriculam and conveyed to generations..as these things not personal they are related to India as nation

people should knoe what can happen to a country if unfit leaders are elected or given power..




sare elagoo topic nadusthondi kabatti inko question adding chesthunna...

Lalbahadur shastri maranam ippatikee mystery ne kadaa..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Mudiripoyina Bewarse
Username: Telugustudio

Post Number: 10557
Registered: 07-2009
Posted From: 49.207.199.149

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 11:30 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:

Jalianwalabagh gurinchi chaduvukunna manaki pre biritish era massacres maatram ekkada mention cheyyaledu mana books lo.




adhe kada.

Thurakollu nayam Yentha daarunam ga Rape chesi Hindus ni champesaro war books lo goppaga vrasukunnaru.
Vaatini hide chesi manam Akbra goppa vaadi thatha goppa ani saduvukunnam.
:-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bestboy
Kurra Bewarse
Username: Bestboy

Post Number: 1193
Registered: 03-2005
Posted From: 75.142.49.33

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 9:19 pm:    Edit Post Delete Post Print Post

Kubang bro..

I mean you are right on china war..
ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bestboy
Kurra Bewarse
Username: Bestboy

Post Number: 1192
Registered: 03-2005
Posted From: 75.142.49.33

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 9:13 pm:    Edit Post Delete Post Print Post

kubang / telugu studio brothers
you sre nehru invited china leader saying hindi chini. Bhai bhai..

vaadu mana infrastructure, military power / inability. choosi china vellina ventane mana meeda war declare chesaadu..

Nehru died of guilty feeling.. but what is the use.. we lost so much of land and soldiers..

All these things should be made part of education curriculam and conveyed to generations..as these things not personal they are related to India as nation

people should knoe what can happen to a country if unfit leaders are elected or given power..
ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7475
Registered: 03-2004
Posted From: 68.32.65.38

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 5:08 pm:    Edit Post Delete Post Print Post


Kubang:




yeah History is always written by the winners annattu..manam chadivna vatillo chala varaku manipulated versions ye kada... Britishers antha bad... Moghuls/afghans maatram manchi vallu annattu rasaaru.. Jalianwalabagh gurinchi chaduvukunna manaki pre biritish era massacres maatram ekkada mention cheyyaledu mana books lo...Mana temples ni mana culture ni sarva nasanam chesina valla gurinchi manam ekkada chaduvukole..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 53026
Registered: 05-2004
Posted From: 68.60.66.223

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 4:58 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:

No temple today????




repu sir, still spring break for kids, all classes except soccer is off.
Lion Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Mudiripoyina Bewarse
Username: Kubang

Post Number: 11117
Registered: 09-2011
Posted From: 68.147.231.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 4:21 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:


ledu..just we were kept in complete dark about Bose. One sided propaganda and twisted history, that's what we read growing up
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7473
Registered: 03-2004
Posted From: 68.32.65.38

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 4:14 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:




No temple today????
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7472
Registered: 03-2004
Posted From: 68.32.65.38

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 4:13 pm:    Edit Post Delete Post Print Post


Kubang:

democracy any day better than military rule lendi, he has a point there but Bose ni dangerous anatam





But Bose ideology military rule ani ekkada ledhu kadandee...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 53024
Registered: 05-2004
Posted From: 68.60.66.223

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 3:57 pm:    Edit Post Delete Post Print Post


Kubang:

democracy any day better than military rule lendi,




Pak alaa avataniki military reason annamata,,

MOVIEART--ali.etakaram
Lion Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Mudiripoyina Bewarse
Username: Kubang

Post Number: 11114
Registered: 09-2011
Posted From: 68.147.231.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 2:45 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:


democracy any day better than military rule lendi, he has a point there but Bose ni dangerous anatam :-(
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 53023
Registered: 05-2004
Posted From: 68.60.66.223

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 2:21 pm:    Edit Post Delete Post Print Post


Jonny:

yes very different undedi. inko pakistan laga adukku tinedi




vammo enti ee post ilaa undi??
Lion Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Mudiripoyina Bewarse
Username: Telugustudio

Post Number: 10555
Registered: 07-2009
Posted From: 49.207.199.149

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 2:15 pm:    Edit Post Delete Post Print Post


Bestboy:




5 stars annay.
:-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Mudiripoyina Bewarse
Username: Kubang

Post Number: 11104
Registered: 09-2011
Posted From: 68.147.231.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 1:24 pm:    Edit Post Delete Post Print Post


Prasanth:


hitler ni kalisthe Nethaji dangerous anta LOL. British antha DLKs world lo evadu ledu, attanti edavalni Gandhi and Nehru enni saarlu kalavaledu? Bose was no less patriot than any other leader in India those days..
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 72734
Registered: 03-2004
Posted From: 202.12.83.41

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 1:17 pm:    Edit Post Delete Post Print Post

Nethaji ni dangerous person antannaava jonny entha Gandhi family fan vi ayte matram....chass...
telugu biDDa (staying in bangalore and from vijayawada)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Mudiripoyina Bewarse
Username: Kubang

Post Number: 11101
Registered: 09-2011
Posted From: 68.147.231.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 1:12 pm:    Edit Post Delete Post Print Post


Bestboy:


spot on. Nehru chaala damage chesadu especially Kashmir issue lo, he got a chance to resolve it once and for all and spilled it so bad. Final nail on his coffin is war with China and losing so much land to them, I beleive he never recovered from that shame..
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bestboy
Kurra Bewarse
Username: Bestboy

Post Number: 1191
Registered: 03-2005
Posted From: 64.233.172.218

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 12:44 pm:    Edit Post Delete Post Print Post

Independence. Ae okkadi valla raaledu..Andaru evari maargamlo vaallu fight chesaaru. same time anni british colonies fight for freedom start ayyayi.. british could not fight in each and every country.. they started declaring freedom to most of the countries during that time

Nehru gandhi combo are responsible for the killings of true patriotic leaders like laala lajpathi roy bhagath singh. Nethaji aajad chandrasekhar etc. Indira is responsible for lal bahadur sasthri killing in russia..

So called could not unite one kingdom kashmir in India. Where as PATEL united all the remaining kingdoms in India. Out of which 5 strong kingdoms were against joining India he could convince and fight with them and made them part of India

Hyd nizam was against..declared war and buldozed razakaars..(razakaars did all kind of barbaric things in 10 districts, my family had to run away to different places to escape from razakaar attacks)..

Kashmir is still burning.. hindus cannot vote in kashmir. Can not buy home cannot employ in state govt jobs.. lakhs of kashmiris have become homeless. Still roaming in various places like beggars..

This is the kind of ruling nehru gave

Thousands of soldiers died and still dying every day..lakhs of crores spent in kashmir from independence.. and still spending.. but no progress..
All our hard earned money..gettting wasted every year and our soldiers getting killed..

Our army went till lahore during Indopak war.. nehru called back and went to UN for solution. Still not resolved. During that we lost 2000 soldiers. Whose sacrifies went in vain..
Pakisthan had 14% hindus when divided.. now less than 1%..
ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Krishna_jilla
Pilla Bewarse
Username: Krishna_jilla

Post Number: 166
Registered: 04-2015
Posted From: 173.64.242.15

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 1:37 am:    Edit Post Delete Post Print Post


Jonny:

inko pakistan laga adukku tinedi


MOVIEART--bemmi.allu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Jonny
Mudiripoyina Bewarse
Username: Jonny

Post Number: 11000
Registered: 04-2005
Posted From: 138.217.148.149

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 12:55 am:    Edit Post Delete Post Print Post


Nalla_baalu:

Ayina Netaji hitler ni kalisinappude lite aipoyaad

Manaki independence vachindhi vere vaala valla first vaalaki respect ichi ee bokka proof leni conspiracies lite theesukovadam better




right post. wrong db.
Valar Morghulis
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nalla_baalu
Censor Bewarse
Username: Nalla_baalu

Post Number: 123977
Registered: 06-2011
Posted From: 14.96.8.161

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 12:52 am:    Edit Post Delete Post Print Post

Ayina Netaji hitler ni kalisinappude lite aipoyaad

Manaki independence vachindhi vere vaala valla first vaalaki respect ichi ee bokka proof leni conspiracies lite theesukovadam better
Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; Getinspired
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Jonny
Mudiripoyina Bewarse
Username: Jonny

Post Number: 10997
Registered: 04-2005
Posted From: 138.217.148.149

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 12:50 am:    Edit Post Delete Post Print Post


Gaali:




u need survillence on dangerous ppl kada annai? may be it is not that neecham?MOVIEART--bemmi.adi
Valar Morghulis
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Jonny
Mudiripoyina Bewarse
Username: Jonny

Post Number: 10996
Registered: 04-2005
Posted From: 138.217.148.149

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 11, 2015 - 12:46 am:    Edit Post Delete Post Print Post


Telugustudio:


2.Wish he had killed nehru and become a president or army general.... Our country would have been different today




MOVIEART--bemmi.alluyes very different undedi. inko pakistan laga adukku tinedi
Valar Morghulis
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nalla_baalu
Censor Bewarse
Username: Nalla_baalu

Post Number: 123976
Registered: 06-2011
Posted From: 49.207.114.127

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 11:44 pm:    Edit Post Delete Post Print Post

Enduku spy cheyyadam
Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; Getinspired
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bestboy
Kurra Bewarse
Username: Bestboy

Post Number: 1190
Registered: 03-2005
Posted From: 64.233.172.210

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 11:41 pm:    Edit Post Delete Post Print Post

Chee ..ee congress ni nehru family ni emi chesinaa paapam ledu..

Desanni sarva naasanam chesaaru.. inkaa chesthoone unnaru..
ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugustudio
Mudiripoyina Bewarse
Username: Telugustudio

Post Number: 10542
Registered: 07-2009
Posted From: 49.207.199.149

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 2:53 pm:    Edit Post Delete Post Print Post

Some of the best commnets in FB:

1.I wish to go back in time and destroy nehru and his clan.This idiot destroyed India.

2.Wish he had killed nehru and become a president or army general.... Our country would have been different today
3.Nehru's bad policies have caused many border issues in country and terrorism. If sardar patel was in place of Nehru, we might have become a developed country by now.
:-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 4481
Registered: 07-2013
Posted From: 106.51.234.231

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 2:44 pm:    Edit Post Delete Post Print Post


Kubang:





Desaniki pattina sani aa Nehru family..worst manda



Gaali:

Worst emo kaani definitely very bad.


MOVIEART--venky.ya
Heart Core Tarak Fan........
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Hanuman_junction
Pilla Bewarse
Username: Hanuman_junction

Post Number: 89
Registered: 06-2014
Posted From: 199.200.27.20

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 2:05 pm:    Edit Post Delete Post Print Post

worst fellows yee congress vallu, mana AP gorrala mada valla congress power lo ki vochindi twice.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Mudiripoyina Bewarse
Username: Kubang

Post Number: 11041
Registered: 09-2011
Posted From: 68.147.231.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 1:47 pm:    Edit Post Delete Post Print Post


Gaali:


indira konni issues lo strong ga decision theesukundi gaani, Nehru generation tho compare chesthe politics lo values disintegrate avatam aavida tenure lone start ayindi.
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 42469
Registered: 03-2004
Posted From: 131.247.54.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 1:43 pm:    Edit Post Delete Post Print Post


Kubang:




Indira was better than Nehru ani naa feeling. Rajiv was a good man but incapable. Sonia is mafiosi.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Mudiripoyina Bewarse
Username: Kubang

Post Number: 11037
Registered: 09-2011
Posted From: 68.147.231.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 1:42 pm:    Edit Post Delete Post Print Post


Gaali:


Indira thone politics maree rochu ga thayar avatam modalyindi. Too much divide and rule type and states ni dummies ga marchadam. Ika Rajiv nundi very bad to worst..sonia gurinchi entha thakkuva cheppukunta antha manchidi
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 42459
Registered: 03-2004
Posted From: 131.247.54.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 1:31 pm:    Edit Post Delete Post Print Post


Kubang:

Desaniki pattina sani aa Nehru family..worst manda




Worst emo kaani definitely very bad. I feel Indira was good though.
Be Positive!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Mudiripoyina Bewarse
Username: Kubang

Post Number: 11033
Registered: 09-2011
Posted From: 68.147.231.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 1:29 pm:    Edit Post Delete Post Print Post

Desaniki pattina sani aa Nehru family..worst manda
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Celebrity Bewarse
Username: Gaali

Post Number: 42448
Registered: 03-2004
Posted From: 131.247.54.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 10, 2015 - 1:18 pm:    Edit Post Delete Post Print Post

..family for 20 years.

http://www.rediff.com/news/report/ib-report-reveals-nehru-govt-spied-on-netaji-f or-20-years/20150410.htm

Classified documents have been released by mistake.

Entha neechapu charya. MOVIEART--bemmi.aggipulla

Ee roju ki kooda Netaji ki assalu emayyindo teleedu. Ee BJP govt kooda elections mundu leni poni promise lu chesi taruvata challa gaa jaarukontundi. Edava useless fellows.
Be Positive!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration