Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7622 Registered: 03-2004 Posted From: 107.5.22.81
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 02, 2015 - 12:03 pm: |
|
FB lo janala creativity అనగనగ ఒక ఉరు ఆ ఉరికి శేఖర్ రావు అనే పెద్దాయనే పెద్దమనిషే నాయకుడు, నిల్లు అంటే పక్క ఉరు అంటాడు, నిధులు అంటే పక్కఉరు అంటాడు, తన వాళ్ళ అయితే ఊర్లో హరిజనుడే నాయకుడు అంటాడు అన్ని చెప్తాడు, కొత్తగా చెప్తాడు, కోతలు కోస్తాడు. ఊర్లో చిన్న గొర్రెల కాపరి రేవంతు, ప్రతి వారం డోరా గారి అఖలికి ఒక గొర్రె ఖతం, ప్రతిరోజు లేగవటం, లెక్క పెట్టటం, బాధ పడటం, దిగాలుగా దిక్కులు చూడటం, ఇది పరిపాటి, ఒక రోజు అధిఖారి వచ్చాడు, రేవంతు ని కలిసాడు, దొరగారి తప్పుల మిధ చిందులు వేసాడు, ఎలాగన్నా అరికట్టాలి అని ఎగదోసాడు, తానూ సహాయపడతా అన్నాడు, తనపై అధికారికి అధికారికి అయిదు వేలు ఇస్తే చాలు దొరగారి ఆహంఖరం మిధ దెబ్బ కొట్టొచ్చు అని చెప్పాడు. 5 వేలే కదా, అప్పు చేసి కట్టేద్దాము, డోరాగారికి చిన్నగుణపాటం చెప్తే తనజోలుకి రాడు అనుకున్నాడు. 500 తీసుకుని వెళ్ళాడు, అధికారి తనదగ్గర ఉన్న కెమెరా తో అటు తిప్పి, ఇటు తిప్పి రేవంత్ కు తెలీకుండా షూట్ చేసాడు, రేవంత్ తప్పుచేసాడు అని ఉదర గొట్టాడు, జైలుకి పంపాడు, దొరగారి దగ్గర మార్కులు కొట్టేసాడు. తరువాత ఏమయ్యిందో నాకు తెలిదు, చరిత్ర లో జిత్తులమారి ఎన్ని సార్లు గెలిచాడు, ఎన్నిసార్లు ఓడాడు అనేది ఎవరు చెప్పగలరు, మన దొరగారు చరిత్రలోచెప్పుకోదగ్గ మనిషేమి కాదుగా ... |