Author |
Message |
Phani
Pilla Bewarse Username: Phani
Post Number: 923 Registered: 11-2013 Posted From: 1.39.96.161
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 2:17 pm: |
|
Hima Bindu gari own brother ikkada pune lo naa friend. Same society lo untamu. Valla wife maa hd tho discuss chesindhi aah issue jariginappudu. Kani naaku aah vishyam matalade dhairyam raledhu. Too bad. |
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 1306 Registered: 04-2012 Posted From: 199.168.151.38
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 1:12 pm: |
|
Kubang:sarpayaagam cinema lo Sobhan Babu type lo entha money ayina karchetti aa thappudu pani chesina vallani epincheyali. that's the only way.
ABC Buchiah Chow ni champesina vallani valla Koothuru alage champinchesindi ga |
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 24403 Registered: 10-2010 Posted From: 76.220.127.55
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 1:09 pm: |
|
Kubang:sarpayaagam cinema lo Sobhan Babu type lo entha money ayina karchetti aa thappudu pani chesina vallani epincheyali. that's the only way.
idhi Ongole lo real story, Tip Top Reddy ane rich candi koothurini ala chesi champesaru. Appatlo guntur nunchi kirayi rowdilanu teesukochi lepicnhasadu andharini,,,,aaa rowdilu tharvatha Ongole lo thopu gang ga thayyarayyaru adhi evre vishayam anukondi... Jagamanthati Kutumbham Nadhi
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 26962 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 12:07 pm: |
|
Tingari_xx:
ee case and aa pilla case, renditilo ide parishkaaram. malla inko sari ittanti pani cheyyali ante vucha padela vundali siksha. Ignorance is bliss
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 45021 Registered: 08-2006 Posted From: 205.157.66.4
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 12:05 pm: |
|
Kubang:sarpayaagam
ee thought vachindi. janalu nannu bad ga anukuntaru ani seppale. also, ala fund seste repu book aithaamu ane bhayam bhi |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 26959 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 12:03 pm: |
|
Tingari_xx: mob justice only way
sarpayaagam cinema lo Sobhan Babu type lo entha money ayina karchetti aa thappudu pani chesina vallani epincheyali. that's the only way. Ignorance is bliss
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 45020 Registered: 08-2006 Posted From: 205.157.66.4
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 12:00 pm: |
|
Stewie:Calling Tingu annai for necessary action on acquitted..CLIPART--fighting0065
em seyalem annai, ilantivi vinte manam entha weak ardham aithundi. mob justice only way |
Stewie
Kurra Bewarse Username: Stewie
Post Number: 3206 Registered: 03-2011 Posted From: 66.151.13.191
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 11:16 am: |
|
Kingchoudary:
Calling Tingu annai for necessary action on acquitted.. A Famous Quote starts with a... and ends with this.
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 74829 Registered: 03-2004 Posted From: 59.144.58.37
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 11:12 am: |
|
so sad....too bad telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 97674 Registered: 03-2004 Posted From: 185.46.212.76
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 10:06 am: |
|
Policelu yela charge sheet frame cheyyalo theliyadhu, courts lo judges ki sections theliyavu, sanka naakinchesthunnaru antha kalasi.... RIP Himabindu gaaru, papam aa family .... |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 26954 Registered: 09-2011 Posted From: 68.147.231.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 10:05 am: |
|
Gaali:
anduke nenu eppudu anedi I am glad I don't have to do anything with that country ani, kontha mandi naaku G balupu anukuntaru aa statements choosi. Kadupu raguluddi ittanti news, aa pilla suicide news choosinapudu. Ignorance is bliss
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 142313 Registered: 03-2004 Posted From: 38.96.203.34
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 10:04 am: |
|
denemmoo... |
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 43860 Registered: 03-2004 Posted From: 131.247.54.65
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 10:03 am: |
|
Be Positive!
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 26952 Registered: 09-2011 Posted From: 68.147.231.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 9:56 am: |
|
Horrible decision by court. Most of the systems gabbu pattesayi panikimalina desam lo. Ignorance is bliss
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 97670 Registered: 03-2004 Posted From: 185.46.212.76
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 9:54 am: |
|
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యాంక్ మేనేజర్ భార్య హిమబిందుపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారనే అభియోగాలపై నమోదైన కేసును సెషన్స్ కోర్టు మంగళవారంనాడు కొట్టేసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులకు విముక్తి లభించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో పోలీసులు 36 మంది సాక్షులను ప్రవేశపెట్టడమే కాకుండా 68 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. అయినప్పటికీ ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలను సమర్పించడంలో విఫలం కావడంతో కోర్టు కేసును కొట్టేసింది. ఆమె మృతదేహాన్ని ఇంటి నుంచి బందరు కాలువలో పడేయడానికి తీసుకెళ్లిన ఘట్టాలకు సంబంధించి పోలీసులు సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. విజయవాడలోని పడమటకు చెందిన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ మోదమూడి సాయిరాం భార్య హిమబిందు (43) 2014, మార్చి 15న అదృశ్యమయ్యారు. మార్చి 17వ తేదీ రాత్రి ఆమె మృతదేహం కంకిపాడు వద్ద బందరు కాలువలో లభ్యమైంది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరుగురిపై పోలీసులు అభియోగాలు మోపారు. మిస్టరీగా మారిన ఈ హత్య కేసు వివరాలను విజయవాడ డిసిపి ఎం రవిప్రకాష్ అప్పట్లో మీడియాకు వివరించారు. నిందితులు మహ్మద్ సుభానీ(27), గోపీకృష్ణ(25)లను మీడియా ముందు ప్రవేశపెట్టి ఆయన చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్యాంకు మేనేజర్ సాయిరాం నివాసం ఉండే అపార్టుమెంటు యజమానికి సుభానీ కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. గోపీకృష్ణ గతంలో డ్రైవర్‌గా పని చేశాడు. హిమబిందు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, నల్లా మరమ్మతు చేస్తామంటూ వారిద్దరూ లోనికి చొరబడ్డారు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. వారితోపాటు వచ్చిన మరో నలుగురు కూడా ఆమెపై ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను గొంతు నులిమి చంపేశారు. శవాన్ని ఖాళీగా ఉన్న పక్క ఫ్లాటులోకి తీసుకెళ్లి దాచేశారు. కాగా, సాయిరాం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిందితులు బాధిరాలి ఫోన్ ద్వారా సాయిరాంకు, పోలీసులకు ఫోన్ చేసి ఆమెను తమతోపాటు తీసుకెళ్తున్నామని చెప్పారు. దీంతో పోలీసులు ఆ సెల్‌ఫోన్‌పై నిఘా పెట్టారు. మార్చి 17వ తేదీ తెల్లవారుజామున దుండుగులు ఆమె మృతదేహాన్ని బందరు కాలువలో పడేశారు. అయితే, పోలీసులు సరైన సాక్ష్యాలను సమర్పించలేదంటూ కేసును సెషన్స్ కోర్టు కొట్టేసింది. పోలీసులు చెప్పిన వివరాలు కల్పిత కథలాగా ఉన్నాయని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 97669 Registered: 03-2004 Posted From: 185.46.212.76
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, July 28, 2015 - 9:54 am: |
|
Nindithulni vadilesaru gaa.... http://telugu.oneindia.com/news/andhra-pradesh/sessions-court-quashes-himabindu- rape-murder-case-160970.html |