Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2015 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through September 17, 2015 * Thank you CBN ! < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse
Username: Penkonda_tiger

Post Number: 9144
Registered: 06-2005
Posted From: 82.157.134.169

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 10, 2015 - 8:31 am:    Edit Post Delete Post Print Post


Fanno1:

sarcastic thread anukunna




MOVIEART--avataram
kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7885
Registered: 03-2004
Posted From: 72.209.18.151

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 10, 2015 - 6:44 am:    Edit Post Delete Post Print Post


Penkonda_tiger:





idi chadivi sarcastic thread anukunna... Good news...

http://www.kostalife.com/telugu/good-tidings-for-ananthapur/



కరువుకి కేరాఫ్ అడ్రస్ అనంతపురానికి మంచి రోజులు వచ్చాయి. వరుణుడి రూపంలో వరాలు కురిశాయి ఎప్పుడూ వాన చినుకు కోసం ఆశగా ఎదురుచూసే అనంత వాసులు వాన జల్లులో తడిసిముద్దవుతున్నారు. మూడు రోజులుగా జిల్లా అంతటా కురుస్తున్న వర్షాలు కరువు నేలకు ప్రాణం పోశాయి. రెండు దశాబ్దాల తర్వాత పండమేరు పొంగి ప్రవహిస్తోంది. ఎప్పుడూ నీళ్ల లేక ఎండిపోయిన పండమేరును జలకళతో నిండటాన్ని విచిత్రంగా చూస్తున్నారు. వరదనీరు ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. పూజలు చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా తడకలేరుతోపాటు ఎన్నో వాగులు ఊపుతో ఉన్నాయి చుక్క నీటి కోసం మబ్బుల వైపు ఆశగా చూసిన రైతన్న కళ్లలో ఆనందం కనిపిస్తోంది.

ఇన్నాళ్లు వాన కోసం చేసిన పూజలు.కప్పల పెళ్లిళ్లు మేఘరూపంలో ఫలించాయి.చెరువులకు, కుంటలు జలసిరితో మిరిసిపడుతున్నాయి. మేఘమథనం చేసినా వర్షించని మేఘాలు అనంతను కరుణించాయి. బీటలు వారిని చెరువులు ప్రాణం పోసుకున్నాయి. వాన నీరు రక్షించుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చొరవతో 76వేల నీటి సంరక్షణ కట్టడాలు పొంగిపొర్లాయి. వర్షం రాకతో జనం ఆనందానికి అవధల్లేకుండా పోయాయి. బతుకుల్లో ఆశలు మొలకెత్తాయి. తడకలేరుతోపాటు బండేరు కాలువలు నీటితో నిండాయి. చెరువుల గండ్ల పడేంతగా వర్షపాతం నమోదైంది. భూగర్భజాలలు పోటాు బోరుబావుల్లో నీటి మట్టం పెరిగింది.

రాష్ట్రంలోనే అత్యల్ఫ వర్షపాతం నమోదయ్యే అనంతపురంలో 63మండలాల్లో మూడొంతులు మండలాల్లో వర్షం కురిసింది. మూడు రోజుల్లో సాధారణ వర్షపాతం దాటి నమోదవ్వడం విశేషం. ఎండిపోయే దశలో ఉన్న వేరుశెనగ పంటకు ఊరట దొరికింది. మొత్తంమ్మీద కరువులో అల్లాడిపోయిన అనంతవాసుల ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. వరుస కరువుతో నీరసించి అనంతకు జవసత్వాలు ఈ వర్షాలు జవసత్వాలు నింపాయతనడంలో సందేహం లేదు.

రాయలసీమలో కర్నూలులోను వర్షాతిరేకం కనిపిస్తోంది. తుంగభద్ర కరుణించడంతో.. శ్రీశైలంలోను నీరు చేరుతోంది. కేసీ కేనాల్ నీరు కోసం ఎదురుచూస్తున్న వారికి వానరాకతో పండగ చేసుకుంటున్నారు. చుక్కనీరు కళ తప్పిన కృష్ణా ప్రాజెక్టులకు నెమ్మదిగా వరద ప్రవాహం మొదలైంది. అసలు వర్షాల పడవకున్న వేళ నైరుతి రుతుపవనాలు తిరోగమనం వేళ ఆకాశానికిచిల్లు పడినట్టు వర్షాల పడటం ఎంతో మేలు జరిగింది.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse
Username: Penkonda_tiger

Post Number: 9135
Registered: 06-2005
Posted From: 62.12.14.24

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 08, 2015 - 6:44 am:    Edit Post Delete Post Print Post

Jai Jai CBN ..

Jai Jai Chitoor for giving this dynamite of a person ..

Jai Jai KChee
kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 98076
Registered: 03-2004
Posted From: 185.46.212.69

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 08, 2015 - 3:19 am:    Edit Post Delete Post Print Post

Kiki....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse
Username: Penkonda_tiger

Post Number: 9133
Registered: 06-2005
Posted From: 82.157.134.169

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 08, 2015 - 2:55 am:    Edit Post Delete Post Print Post

It been a decade that we seen these kind of Rains in ATP district .. Lakes are overflowing ..

thanks to CBN for getting on the CM seat and bringing good luck ..

Jai JaiCBN
kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration