Author |
Message |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Brad
Celebrity Bewarse Username: Brad
Post Number: 30170 Registered: 03-2004 Posted From: 196.15.16.101
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, December 03, 2015 - 12:40 am: |
|
KC.. how about you?? kaneesam oka month salary ichoyochhu gaa.. Mana db lo nuvvu start sesi andariki margadarsakuduvavvu.. |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 56993 Registered: 05-2004 Posted From: 73.191.151.120
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 02, 2015 - 9:04 am: |
|
![CLIPART--clap](http://www.bewarsetalk.net/discus/clipart/clap.gif) Brucelee Audio Review
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 29472 Registered: 09-2011 Posted From: 68.147.233.103
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 02, 2015 - 8:48 am: |
|
Hopefully they won't fall into green crap trap..great move though Ignorance is bliss
|
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98920 Registered: 03-2004 Posted From: 194.171.252.110
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 02, 2015 - 7:50 am: |
|
Godfather:
GF gaa Maai gaadu yemi doing? |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98919 Registered: 03-2004 Posted From: 194.171.252.110
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 02, 2015 - 7:50 am: |
|
Veedu chala great abba.... |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 77102 Registered: 03-2004 Posted From: 213.198.83.4
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 02, 2015 - 6:42 am: |
|
kekka vidu. Big names loo Warren buffet, bill gates and ipudu vidu.. |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98916 Registered: 03-2004 Posted From: 194.171.252.110
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 02, 2015 - 4:47 am: |
|
Giving back to the society gurinchi vimmamu kaani giving everything to the society gurinchi first time vintunna....
.... |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98915 Registered: 03-2004 Posted From: 194.171.252.110
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 02, 2015 - 4:47 am: |
|
99 శాతం షేర్ల దానం ► జుకెర్బెర్గ్, భార్య ప్రిసిల్లా సంయుక్త నిర్ణయం ► ప్రస్తుతం ఆ షేర్ల విలువ రూ. 2,99,200 కోట్లు ► కూతురు పుట్టిన వేళ భారీ దాతృత్వం వాషింగ్టన్ కూతురు పుట్టిన వేళా విశేషం ఏమోగానీ, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకెర్బెర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకున్న షేర్లలో 99 శాతాన్ని దానం చేసేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తమ కూతురు మాక్సిమాకు రాసిన లేఖలో తెలిపారు. ఆ లేఖను జుకెర్బెర్గ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ ప్రపంచాన్ని సంతోషంగా, ఆరోగ్యకరంగా చూసేందుకు ఈ దానం చేస్తున్నానన్నాడు. ప్రపంచంలో ఉన్న పిల్లలందరి కోసం ఈ చిన్న సాయం చేస్తున్నట్లు తెలిపాడు. ఫేస్బుక్లో తమకున్న షేర్లలో 99 శాతాన్ని విరాళంగా ఇస్తామన్నాడు. వాటి ప్రస్తుత విలువ దాదాపు రూ. 3 లక్షల కోట్లు. భావి తరం కోసం ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచేందుకు ఈ మొత్తాన్ని ఇస్తామన్నాడు. ఈ ప్రపంచంలోకి తమ కూతురు మాక్స్‌ను స్వాగతించేందుకు భార్య ప్రిసిల్లా, తాను ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. మనుషుల శక్తి సామర్థ్యాలను పెంచేందుకు, సమానత్వాన్ని పెంచేందుకు, వ్యాధులకు చికిత్స చేసేందుకు, స్వచ్ఛ ఇంధనాన్ని అభివృద్ధి చేసేందుకు, ప్రజలను అనుసంధానం చేసేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సమానహక్కులు కల్పించేందుకు, వివిధ దేశాల మధ్య అవగాహనను విస్తరించేందుకు ఈ మొత్తం ఉపయోగపడాలని జుకెర్బెర్గ్ ఆకాంక్షించాడు. మీ తరం కోసం మా ఆశలు ప్రధానంగా రెండు అంశాల మీద ఉంటాయని, అవి మానవ శక్తి సామర్థ్యాలను పెంపొందించడం, సమానత్వాన్ని ప్రోత్సహించడమని తెలిపాడు. తాను ఫేస్బుక్ సీఈవోగా ఇంకా చాలా ఏళ్ల పాటు పనిచేస్తానని చెప్పాడు. చాన్ జుకెర్బెర్గ్ ఇనీషియేటివ్‌ను ప్రారంభిస్తున్నామని కూడా ఈ లేఖలోనే ప్రకటించాడు. తాను పైన పేర్కొన్న అంశాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న వ్యక్తులు, అందుబాటులో ఉన్న వనరులతో పోలిస్తే తాము ఇచ్చింది చాలా చిన్న మొత్తమని, కానీ.. తాము చేయగలిగింది ఏదో చేద్దామని అనుకుంటున్నామని అన్నాడు. రాబోయే కాలంలో మరిన్ని వివరాలు చెబుతానని, తామిద్దరం తల్లిదండ్రులుగా కాస్త స్థిరపడిన తర్వాత వీటిని వేగవంతం చేస్తామని తెలిపాడు. తాము ఇదంతా ఎందుకు, ఎలా చేస్తున్నామన్న ప్రశ్నలు ఉండొచ్చని, తల్లిదండ్రులుగా తాము తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలను ప్రారంభిస్తుండటంతోనే ఇలా చేస్తున్నామని అన్నాడు. తమతో పాటు ప్రపంచవ్యాప్తంగా బలమైన సైన్యం ఉండటం వల్ల మాత్రమే తాము ఇలా చేయగలమన్న నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. తాను చేస్తున్న ఈ కృషిలో ఫేస్బుక్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడూ తన వంతు పాత్ర పోషిస్తున్నట్లేనని వివరించాడు. |
![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98914 Registered: 03-2004 Posted From: 194.171.252.110
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, December 02, 2015 - 4:46 am: |
|
http://www.sakshi.com/news/international/mark-zuckerberg-and-wife-to-donate-99-p ercent-of-facebook-shares-to-charity-294977?pfrom=home-top-story
.... |