Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through January 08, 2016 * Siggu ledhaa yee Punjab SP ki.... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99112
Registered: 03-2004
Posted From: 185.46.212.76

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, January 06, 2016 - 6:08 am:    Edit Post Delete Post Print Post

Bokkalo vesi makkelu iragathiyyai kodukuni....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25503
Registered: 08-2008
Posted From: 119.56.120.18

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, January 06, 2016 - 5:46 am:    Edit Post Delete Post Print Post

ఆలస్యమైనా ఎందుకో ఆరోజు దర్గా తెరిపించారు'
Others | Updated: January 06, 2016 15:54 (IST)

న్యూఢిల్లీ: పఠాన్కోట్ వైమానిక స్థావరం పై దాడికి సంబంధించి విచారణ పలు అనుమానాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ దాడికి కొద్ది గంటలముందు కిడ్నాప్ కు గురైన గురుదాస్‌పూర్ ఎస్‌పీ సల్వీందర్‌సింగ్ ఇప్పటికే చెప్పిన కథనంలో పొంతన లేని అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతుండగా ఈ ఘటన నేపథ్యంలో చెప్తున్న కొందరు ఇస్తున్న వివరణలు సల్వీందర్ సింగ్ ఏదైనా తప్పు చేశారా అనే అనుమానాలను పెంచుతున్నాయి. తాను పంజ్ పిర్ దర్గాకు తరుచుగా వెళ్లొస్తుంటానని, అలా వెళ్లొస్తున్న క్రమంలోనే తనను కిడ్నాప్ చేశారని చెప్పగా.. ఆ దర్గాను చూసుకునే సోమ్ అనే వ్యక్తి మాత్రం సల్వీందర్ సింగ్ ను తానెప్పుడు ఆ దర్గా వద్ద చూడలేదని అన్నారు.

అయితే, డిసెంబర్ 31, రాత్రి  8.30 గంటలకు సల్వీందర్ తనకు ఫోన్ చేశారని, దర్గాను తెరిచి ఉంచాలని కోరాడని, అయితే అప్పటికే సమయం ముగిసినందున అది సాధ్యం కాదని చెప్పగా, తాను ఒక అధికారిగా చెప్తున్నానని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి దర్గాను తెరిచి ఉంచేలా చేశారని చెప్పాడు. అదే రోజు ఆయన స్నేహితుడు రాజేశ్ వర్మ కూడా రెండు సార్లు దర్గాకు వచ్చాడని తెలిపారు. అంతేకాకుండా ఆ ఆలయానికి అత్యంత సమీపంలో కొన్ని పాకిస్థాన్ కాలిబూట్ల గుర్తులు ఉన్నాయని, అది సరిహద్దుకు అతి సమీపంలో ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే గుర్తించింది. ఈ అనుమానాలు మరింత బలపడితే ఎస్పీ సల్వీందర్ సింగ్ ను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. చాలా లాజిక్స్ కూడా సల్వీందర్ సింగ్ పరోక్షంగా పాక్ ఉగ్రవాదులకు సహకరించారేమోనని అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 48204
Registered: 08-2006
Posted From: 205.157.66.4

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 05, 2016 - 9:29 am:    Edit Post Delete Post Print Post


Blazewada:




afghan--pak nunche kada vachedi drugs. paiga khalistani movement lo pak support. anni kalisi frds aipoyi vuntaaru
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25491
Registered: 08-2008
Posted From: 183.90.116.212

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 05, 2016 - 9:27 am:    Edit Post Delete Post Print Post


Tingari_xx:

punj lo vunde drug trade ki it would not be a surprise




surprise kaadu leads dorikaayata. local drug mafia full support undiani
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 48202
Registered: 08-2006
Posted From: 205.157.66.4

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 05, 2016 - 9:13 am:    Edit Post Delete Post Print Post

rumor aithe vundi, aadu bhi involved ayyi vundachu ani.

punj lo vunde drug trade ki it would not be a surprise
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99066
Registered: 03-2004
Posted From: 185.46.212.71

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, January 05, 2016 - 5:15 am:    Edit Post Delete Post Print Post

http://eenadu.net/Homeinner.aspx?item=break77 ....

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration