Author |
Message |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 48389 Registered: 08-2006 Posted From: 76.109.163.196
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, January 17, 2016 - 1:27 pm: |
|
Proofdada: gad boddu lo rakal seppamante septhadata...
pithu lo rakalu bhi, appatlo tokka tho epic disco. :D |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 145127 Registered: 03-2004 Posted From: 71.170.93.71
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, January 17, 2016 - 9:26 am: |
|
Gochi:
kc gad boddu lo rakal seppamante septhadata... |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 86815 Registered: 07-2004 Posted From: 64.121.82.184
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, January 17, 2016 - 9:18 am: |
|
emi baagolev KC baa....deeni badulu nuvve oka 3-4 kochens answers raasesi ikkadeyyocchu kadhaa.... |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25660 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, January 17, 2016 - 8:14 am: |
|
Kingchoudary:
Full Moon in Amsterdam जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25659 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, January 17, 2016 - 8:06 am: |
|
Kingchoudary:
https://www.youtube.com/watch?v=M--ZtW1bMEc जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99198 Registered: 03-2004 Posted From: 195.241.32.212
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, January 17, 2016 - 7:57 am: |
|
Chetty baa, ittanti kathalu maa vaadu bale rasthunnadu yee madya.... |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25657 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, January 17, 2016 - 7:38 am: |
|
Kingchoudary:
ఉత్తర ప్రదేశ్‌లోని ఫరీద్‌పూర్... సమయం రాత్రి పదకొండున్నర దాటింది. రోడ్లన్నీ నిర్మానుష్యమై పోయాయి. ఎక్కడ చూసినా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతోంది ఒక ఆటో. ‘‘డ్రైవర్... కాస్త త్వరగా పోనీ’’ అన్నాడు వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి. ‘‘పోతున్నా కద సాబ్... ఇంతకంటే స్పీడుగా అంటే కష్టం’’ అన్నాడు డ్రైవర్. ఆ మాటల్లో కాస్త విసుగు ధ్వనించింది. అది గమనించి సెలైంట్ అయిపోయాడా వ్యక్తి. తన పక్కనే కూర్చున్న మహిళ వైపు చూశాడు. ఆమెకు ఒళ్లంతా చెమటలు పోస్తున్నాయి. కళ్లు మెల్లమెల్లగా మూతలు పడుతున్నాయి. అది చూడగానే అతడి గుండె గుభేల్‌మంది. నిండు చూలాలు. ఇప్పటి వరకూ నొప్పులతో అల్లాడిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి మౌనంగా అయిపోయింది. కళ్లు కూడా మూసుకు పోతున్నాయి. కొంపదీసి తన ప్రాణానికేమైనా...? ఆ ఆలోచనే కంగారు పెట్టిందతణ్ని. డ్రైవర్ తిట్టుకున్నా ఫర్వాలేదని మళ్లీ అన్నాడు... ‘‘ఏమనుకోకు బాబూ. తన పరిస్థితి చూస్తుంటే కంగారుగా ఉంది నాకు. వీలైనంత త్వరగా తీసుకెళ్లు ప్లీజ్.’’ డ్రైవర్ ఏమీ అనలేదు. అద్దంలోంచి ఆమెను చూశాను. ఆమె పరిస్థితి దిగజారుతోందని అర్థమవుతోంది. అందుకే ఆటో వేగం మరింత పెంచాడు. పావుగంట తర్వాత ఆటో ప్రభుత్వాసుపత్రి ముందు ఆగింది. ఆ వ్యక్తి మహిళను జాగ్రత్తగా దింపాడు. తను నిలబడలేకపోతోంది. తూలిపోతోంది. దాంతో రెండు చేతులతో ఎత్తుకుని లోనికి నడిచాడు. కానీ లోపల ఎవ్వరూ కనబడ లేదు. వాచ్‌మెన్ ఒక్కడే కునికిపాట్లు పడుతూ కనిపించాడు. ఆమెని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి, వాచ్‌మేన్ దగ్గరకు వెళ్లాడతను. ‘‘బాబూ... డాక్టర్‌గారు లేరా?’’ ‘‘లేరు. ఎప్పుడో వెళ్లిపోయారు. మీరు కూడా రేపు రండి’’... విసుగ్గా అన్నాడు. ‘‘లేదు బాబూ... తన పరిస్థితి బాలేదు. అర్జెంటుగా డాక్టర్‌గారికి చూపించాలి. ఫోన్ చేసి పిలుస్తావా దయచేసి?’’ వాచ్‌మెన్ అతణ్నీ ఆమెనీ మార్చి మార్చి చూశాడు. ‘‘ఫోన్ చేస్తే నన్ను చంపేస్తాడు. పక్క వీధిలో ఎడమ పక్కన ఉన్న మూడో ఇంట్లో ఉంటాడాయన. నువ్వే వెళ్లి బతిమాలుకుని తీసుకు తెచ్చుకో.’’ అతని నిర్లక్ష్యానికి మండుకొచ్చింది. కానీ కోపానికి అది సమయం కాదు. అందుకే ఆలస్యం చేయకుండా తక్షణం కదిలాడతను. గుమ్మం దాటబోతోంటే వెనక నుంచి అడిగాడు వాచ్‌మేన్... ‘‘ఇంతకీ ఆవిడెవరు?’’ ‘‘ఎవరేంటి, నా భార్య. నువ్వు తనని లోపలకు తీసుకెళ్లి పడుకోబెట్టు. డాక్టర్‌ని తీసుకొస్తా’’... చెప్పేసి పరుగుదీశాడు. పావుగంట తర్వాత డాక్టర్‌తో పాటు వచ్చాడు. డాక్టర్‌ని చూస్తూనే లేచి నమస్కారం పెట్టాడు వాచ్‌మేన్. ‘‘పేషెంట్ ఎక్కడ?’’ అడిగాడు డాక్టర్. ‘‘లోపల పడుకోబెట్టాను సర్’’ అన్నాడు వాచ్‌మేన్ ఎంతో వినయంగా. డాక్టర్ లోపలికి నడిచాడు. వెనుకే ఆ వ్యక్తి కూడా. లోపలకు వెళ్తూనే ఇద్దరూ అవాక్కయ్యారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘‘పేషెంట్ ఎక్కడ?’’ అన్నాడు డాక్టర్ కంగారుగా. ‘‘అవును ఏది? ఏమయ్యా... తను ఏది?’’ అరిచినట్టే అన్నాడా వ్యక్తి. అయోమయంగా చూశాడు వాచ్‌మేన్. ‘‘నాకేం తెలుసు సార్. లోపలకు తీసుకెళ్లి పడుకోబెట్టాను. బయటకు వచ్చి కాపలా ఉన్నాను. తను ఏమయ్యిందో నాకేం తెలుసు?’’ అన్నాడు కంగారుగా. ‘‘ఒకవేళ తను బయటకు వెళ్లిపోయి ఉంటుందా? కానీ తను స్పృహలోనే లేదు. ఎలా వెళ్తుంది?’’... నసిగాడతను. ‘‘చూడండి సర్. నిండు చూలాలు, స్పృహ లేని స్థితిలో ఎలా మాయమవు తుంది? మీవాళ్లెవరైనా వచ్చి తీసు కెళ్లారేమో కనుక్కోండి’’ అన్నాడు డాక్టర్. ‘‘మావాళ్లా? ఎవరూ రారు. అయినా మావాళ్లు తననెందుకు తీసుకెళ్తారు?’’ ‘‘తను నీ భార్య కాబట్టి.’’ అతని ముఖంలో రంగులు మారాయి. ‘‘క్షమించండి డాక్టర్. తను నా భార్య కాదు. అసలు తనెవరో కూడా నాకు తెలియదు.’’ విస్తుపోయాడు డాక్టర్. ‘‘అదేంటి? ఇందాక మీ భార్య అని చెప్పారు కదా?’’ ‘‘అలా చెప్పకపోతే మీరు ట్రీట్‌మెంట్ ఇవ్వరేమోనన్న భయంతో చెప్పాను. కానీ నిజంగా తనెవరో నాకు తెలీదు. నేనో చిన్న పనిమీద ఫరీదాబాద్ వచ్చాను. తిరిగి వెళ్లి పోతుంటే పొలిమేరల్లో ఒకామె ఎదురొ చ్చింది. బాగా నొప్పులు పడుతోంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లమని బతిమాలింది. జాలేసి, ఓ ఆటోవాణ్ని బతిమాలుకుని ఇక్కడికి తీసుకొచ్చాను.’’ వాచ్‌మేన్ ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏమంటున్నారు సర్? మీరు చెప్పేదంతా నిజమేనా?’’ అన్నాడు కళ్లు విప్పార్చి. అవునన్నట్టు తలూపాడతను. ‘‘సార్... మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు తీసుకొచ్చింది ఎవరినో తెలుసా?’’ ‘‘ఎవరిని?’’ ‘‘దెయ్యాన్ని’’ ఉలిక్కిపడ్డారిద్దరూ. ‘‘ఏం మాట్లాడు తున్నావ్?’’ అన్నాడు డాక్టర్ కోపంగా. ‘‘నిజమే సర్. ఆమె మనిషి కాదు... దెయ్యం. తను ఇలాగే చుట్టుపక్కల ఊళ్లలో ఎందరికో కనిపించింది. ఈయనలాగే జాలిపడి వాళ్లంతా సాయం చేయ బోయారు. చివరికి తనో దెయ్యమని తెలుసుకున్నారు.’’ అది వింటూనే ఆ వ్యక్తి పై ప్రాణాలు పైనే పోయాయి. వాచ్‌మేన్ చెప్పింది నమ్మలేకపోయాడు. తాను చూసింది, తీసుకొచ్చింది దెయ్యాన్నా? ఇది నిజమా? పదే పదే ఈ ప్రశ్నలు వేసుకున్నాడు. భయంతో నిలువెల్లా వణికిపోయాడు. అతడే కాదు, అలా చాలామంది ఈ భయంకరమైన అనుభవాన్ని చవిచూశారు. ఆపదలో ఉన్న స్త్రీ అని భావించి సాయం చేయబోయి షాక్‌కి గురయ్యారు. అసలింతకీ ఎవరామె? ఎందుకు ఇలా కనిపిస్తోంది? ఎందుకలా కనిపించి మాయమవుతోంది? ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఉంది ఫరీద్‌పూర్ పట్టణం. అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది రాశి. ఎప్పుడూ లేడి పిల్లలా పరుగులు తీస్తూ ఉండేది. ఎవరికి ఏ సాయం అవసర మైనా అక్కడ ప్రత్యక్షమైపోయేది. ఎవరిదైనా పెళ్లి జరిగితే పెళ్లి కూతుర్ని చేసినప్పట్నుంచి అప్పగింతల వరకూ అన్నీ ఆమె చేతుల మీదుగా జరగాల్సిందే. ఎవరూ ఆమెని ఏదీ చేయమని అడగక్క ర్లేదు. తనంత తనే కల్పించుకుని చేసే స్తుంది. అందుకే తనంటే అందరికీ ఎంతో ఇష్టం. ఆమె తమతో ఉంటే ఆనందం. అయితే ఆ ఆనందం శాశ్వతంగా దూరమై పోతుందని ఎవరూ ఊహించలేదు. రాశి తల్లిదండ్రులు పేదవాళ్లు. చిన్న చిన్న పనులు చేసుకుని పొట్ట పోసుకునే వాళ్లు. తాము పడిన కష్టాలు తమ కూతురు పడకూడదని కోరుకునేవారు. తనకో మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని తపించేవారు. చివరికి ఓసారి ఆ సంబంధం వచ్చింది. ఫరీద్‌పూర్‌లో ఉద్యోగం చేసుకుంటోన్న ఓ కుర్రాడు ఒక ఫంక్షన్‌కి ఆ ఊరు వచ్చినప్పుడు రాశిని చూసి ఇష్టపడ్డాడు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కళ్లు మూసి తెరిచేలోగా పెళ్లి జరిగిపోయింది. రాశి భర్తతో కాపురానికి వెళ్లిపోయింది. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. కానీ రాశి ఒక్కసారి కూడా పుట్టింటికి రాలేదు. తల్లిదండ్రులు వస్తామని జాబు రాసినా, బాగానే ఉన్నాను, రావొద్దు అని జవాబు రాసేది. కానీ ఒకసారి ఫలానా రోజు ఊరికి వస్తున్నానంటూ ఉత్తరం రాసింది. ఆమె తల్లిదండ్రులే కాదు, ఊళ్లో వాళ్లంతా సంతోషంతో పొంగిపోయారు. ఇంతకాలం తర్వాత వస్తోన్న ఆమెకు ఘన స్వాగతం పలకాలని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ రాశి రాలేదు. ఆరోజు రాలేదు. మర్నాడు రాలేదు. రెండు రోజులైనా రాలేదు. వారం గడిచినా రాలేదు. చివరికి ఓరోజు రాశి చావు కబురు మోసుకుంటూ ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది. ఫరీద్‌పూర్ పొలిమేరల్లో ఓ నిండు చూలాలి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దొరికింది. ఆమె బ్యాగులో దొరికిన ఓ కాగితంలో రాసివున్న అడ్రస్‌ను బట్టి పోలీసులు ఆమె తల్లిదండ్రులను కనుగొని విషయం చేరవేశారు. రాశి భర్తే ఆమెను చంపివుంటాడన్నారంతా. అతడు రాశిని చిత్రహింసలు పెట్టివుంటాడని, అందుకే ఆమె అందరికీ దూరంగా ఉండి పోయిం దని, చివరికి తాను తల్లిని కాబోతున్నా నన్న విషయం కూడా ఎవరికీ చెప్పి వుండదనీ అన్నారు. అది నిజమో కాదో ఎవరికీ అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఇంటికి ఎందుకు బయలుదేరిందో కూడా తెలియ లేదు. ఎందుకంటే అవన్నీ ఇద్దరికే తెలుసు. రాశికి, ఆమె భర్తకి. రాశి లేదు, రాదు. ఆమె భర్త జాడ ఎంత వెతికినా దొరక లేదు. దాంతో రాశి జీవితం, ఆమె మరణం రహస్యాలుగా మిగిలిపోయాయి. అయితే ఆ తర్వాత రాశి ఆత్మ అప్పు డప్పుడూ కొందరికి కనిపించేది. నొప్పులు పడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లమని అడిగేది. తీసుకెళ్లాక ఉన్నట్టుండి మాయమైపోయేది. అలా ఎందుకు చేసేదో ఎవరికీ అర్థ మయ్యేది కాదు. ఇదంతా ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం జరిగింది. ఇప్పుడు రాశి ఎవరికీ కనిపించడం లేదు. అంటే ఆమె ఆత్మకు శాంతి దొరికిందా? లేక ఆత్మగా తిరుగాడలేక విసిగిపోయి తనంత తానే ఎటైనా వెళ్లిపోయిందా? ఏమో... చివరికి అది కూడా మిస్టరీనే!
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99197 Registered: 03-2004 Posted From: 195.241.32.212
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, January 17, 2016 - 5:13 am: |
|
Filter chesaka ivi migilayi.... నా వయసు 22. రెండు నెలల క్రితమే పెళ్లయ్యింది. అప్పుడే పిల్లలు వద్దను కుంటున్నాం. మావారేమో కండోమ్ వాడటానికి ఇష్టపడటం లేదు. ఫీల్ రావడం లేదని అంటున్నారు. కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకుందామంటే నేను ఒక్కోరోజు మర్చిపోతున్నాను. ఆడవాళ్ల కండోమ్స్ కూడా ఉంటాయని ఎక్కడో చదివాను. అది నిజమేనా? వాటిని ఎలా వాడాలో చెబుతారా? - ప్రియంవద, గుడివాడ మన దేశంలో ఆడవాళ్ల కండోమ్స్ ఇప్పుడు వెల్వెట్, ఫెమిడమ్, కాన్ఫిడమ్ అనే రకరకాల పేర్లతో దొరుకుతున్నాయి. ఇవి నైట్రైల్ అనే పదార్థంతో తయారవు తాయి. 17 సెంటీమీటర్ల పొడవు ఉండి, చాలా పలుచగా ఉంటాయి. రెండువైపులా సన్నటి రింగుల్లాంటివి ఉంటాయి. ఓవైపు మూసి, మరోవైపు తెరిచి ఉంటుంది. కలయికకు ముందు వీటిని మూసివున్న వైపు నుంచి యోని లోపలికి మెల్లగా నెట్టాలి. తెరచివున్న వైపు రింగును యోని బయటకు ఉండేలా చూసుకోవాలి. ఇవి మేల్ కండోమ్స్ కంటే చాలా పలుచగా ఉంటాయి. మేల్ కండోమ్‌లోని లేటెక్స్ మెటీరియల్ పడనివాళ్లు వీటిని వాడి చూడవచ్చు. అయితే మేల్ కండోమ్‌లాగానే వీటిలో కూడా ఫెయిల్యూర్ రేటు ఐదు నుంచి పది శాతం ఉంటుంది. సరిగ్గా వాడితే ఫెయిల్యూర్ రేటు తగ్గుతుంది. మేల్ కండోమ్‌తో పోలిస్తే వీటి ఖరీదు కూడా కాస్త ఎక్కువే. అయితే వీటివల్ల సుఖవ్యాధులను, అవాంఛిత గర్భాలను చాలా మేరకు నివారించవచ్చు. నియంత్రణ నా చేతుల్లో లేదు... ఎలా?! సందేహం నా వయసు 34. పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కొన్ని నెలలుగా నాకు యూరినరీ సమస్య మొదలైంది. యూరిన్ వస్తే అస్సలు ఆపుకోలేకపోతున్నాను. ఇంట్లో అయితే ఫర్వాలేదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు టాయిలెట్లు అందుబాటులో ఉండవు కదా! అలాంటప్పుడు కాసేపు ఆపుకుందామంటే నావల్ల కావడం లేదు. యూరిన్ బయటకు వచ్చేస్తోంది. ఎందుకిలా అవుతోందో అర్థం కావడం లేదు. సడెన్‌గా నాకీ సమస్య ఎందుకు వచ్చినట్టు? - జయంతి, కాశీపేట కొంతమందికి యూరిన్‌లో ఇన్ఫెక్షన్ వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల లేదా మూత్రాశయం కిందికి జారడం వల్ల, మూత్రాశయంలో ఇతరత్రా ఏదైనా సమస్య వల్ల, మూత్రాశయ నరాల్లో, కండరాల్లో బలహీనత వల్ల మూత్రం ఆపుకోలేకపోవడం జరుగుతుంది. మీ కాన్పులు సాధారణ కాన్పులా లేక సిజేరియన్ పడిందా అన్నది రాయలేదు. కొన్నిసార్లు సాధారణ కాన్పుల్లో ఎక్కువసేపు నొప్పులు రావడం, బిడ్డ బరువు ఎక్కువ ఉండటం వంటి పలు అంశాల వల్ల మూత్రాశయం కిందికి జారుతుంది. లేదా దాని కండరాలు బలహీనపడతాయి. తర్వాతి కాలంలో ఎక్కువ బరువు పెరగడం లేదా బరువు పనులు చేయడం, బాగా బలహీనపడటం వంటి ఎన్నో ప్రేరేపిత కారణాల వల్ల మూత్రం మీద అదుపు తప్పడం జరుగుతుంది. మీరు ఓసారి గైనకాలజిస్టును కాని, యూరాలజిస్టును కాని సంప్రదిస్తే... పరీక్ష చేసి, కారణాన్ని కనిపెట్టి చికిత్స చేస్తారు. ఈ చికిత్సలో భాగంగా యాంటి బయొటిక్స్, పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు, తగిన మందులు, జీవనశైలిలో మార్పులు, బ్లాడర్ ట్రైనింగ్ వంటివి ఉంటాయి. నా వయసు 22. రెండు నెలల క్రితమే పెళ్లయ్యింది. అప్పుడే పిల్లలు వద్దను కుంటున్నాం. మావారేమో కండోమ్ వాడటానికి ఇష్టపడటం లేదు. ఫీల్ రావడం లేదని అంటున్నారు. కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకుందామంటే నేను ఒక్కోరోజు మర్చిపోతున్నాను. ఆడవాళ్ల కండోమ్స్ కూడా ఉంటాయని ఎక్కడో చదివాను. అది నిజమేనా? వాటిని ఎలా వాడాలో చెబుతారా? - ప్రియంవద, గుడివాడ మన దేశంలో ఆడవాళ్ల కండోమ్స్ ఇప్పుడు వెల్వెట్, ఫెమిడమ్, కాన్ఫిడమ్ అనే రకరకాల పేర్లతో దొరుకుతున్నాయి. ఇవి నైట్రైల్ అనే పదార్థంతో తయారవు తాయి. 17 సెంటీమీటర్ల పొడవు ఉండి, చాలా పలుచగా ఉంటాయి. రెండువైపులా సన్నటి రింగుల్లాంటివి ఉంటాయి. ఓవైపు మూసి, మరోవైపు తెరిచి ఉంటుంది. కలయికకు ముందు వీటిని మూసివున్న వైపు నుంచి యోని లోపలికి మెల్లగా నెట్టాలి. తెరచివున్న వైపు రింగును యోని బయటకు ఉండేలా చూసుకోవాలి. ఇవి మేల్ కండోమ్స్ కంటే చాలా పలుచగా ఉంటాయి. మేల్ కండోమ్‌లోని లేటెక్స్ మెటీరియల్ పడనివాళ్లు వీటిని వాడి చూడవచ్చు. అయితే మేల్ కండోమ్‌లాగానే వీటిలో కూడా ఫెయిల్యూర్ రేటు ఐదు నుంచి పది శాతం ఉంటుంది. సరిగ్గా వాడితే ఫెయిల్యూర్ రేటు తగ్గుతుంది. మేల్ కండోమ్‌తో పోలిస్తే వీటి ఖరీదు కూడా కాస్త ఎక్కువే. అయితే వీటివల్ల సుఖవ్యాధులను, అవాంఛిత గర్భాలను చాలా మేరకు నివారించవచ్చు. నా వయసు 28. మావారి వయసు 29. పెళ్లై సంవత్సరం అవుతోంది. ఈ మధ్య మావారికి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే గనేరియా వ్యాధి ఉందని తెలిసింది. అది సుఖవ్యాధి అని డాక్టర్ చెప్పడంతో మావారిని నిలదీశాను. ఆయనకు పెళ్లికి ముందు ఎవరితోనో సంబంధం ఉందని, దానివల్లే వచ్చి ఉంటుందని అన్నారు. అది నాక్కూడా వచ్చిందేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఏయే టెస్టులు చేయించుకుంటే ఆ విషయం తెలుస్తుంది? ఇది ప్రాణాంతకమైన వ్యాధా? మావారికి, ఒకవేళ వచ్చివుంటే నాకూ ఏదైనా ప్రమాదం ఉందా? అసలు మేమిద్దరం ఇకమీదట కలవొచ్చా? - మంజూష, హైదరాబాద్ గనేరియా అనేది గోనోకోకై అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది కలయిక ద్వారా ఒకరి నుంచి ఒకరికి అంటుకునే సుఖవ్యాధి. దీనివల్ల ఆడవారిలో ఎక్కువగా తెల్లబట్ట, కొంచెం పసుపు పచ్చని డిశ్చార్జి యోని నుంచి బయటకు రావడం, దురద, మంట, వాసన, మూత్రంలో మంట వంటి లక్షణాలు ఉండవచ్చు. అశ్రద్ధ చేస్తే గర్భాశయంలోకి పాకి, తద్వారా ట్యూబులోకి, పొత్తి కడుపులోకి పాకి, పిల్లలు పుట్టడానికి అడ్డంకి కావొచ్చు. కాబట్టి వెంటనే గైనకాలజిస్టును సంప్రదించి... స్పెక్యులమ్ పరీక్ష, వెజైనల్ స్మియర్ ఫర్ కల్చర్, గ్రామ్‌స్టెయిన్ వంటి పరీక్షలు చేయించుకోండి. అప్పుడు గనేరియా మీకు కూడా సోకిందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. ఒకవేళ సోకి ఉంటే, వ్యాధి తీవ్రతను బట్టి ఇద్దరూ పూర్తిగా రెండు వారాల పాటు చికిత్స తీసుకుంటూ కలవకుండా దూరంగా ఉండండి. చికిత్స పూర్తయిన తర్వాతే దగ్గరవ్వండి. నా వయసు 22. నాకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. అయితే ఆ నొప్పి సాధారణంగా కడుపులోనే వస్తుందని విన్నాను. కానీ నాకు కడుపుతో పాటు వెజైనాలో కూడా వస్తోంది. సూదులతో గుచ్చుతున్నట్టు పొడుస్తోంది. కుడి కాలు కూడా బాగా గుంజేస్తోంది. మెచ్యూర్ అయినప్పట్నుంచీ ఇలా లేదు. రెండు మూడేళ్ల తర్వాత నుంచి ఈ సమస్య మొదలైంది. దీనికి పరిష్కారం ఏమిటి? - వాణి, కర్నూలు పీరియడ్స్ సమయంలో ప్రోస్టా గ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవు తాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయం ముడుచుకున్నట్లయ్యి, బ్లీడింగ్ బయటకు వస్తుంది. గర్భాశయం కుదించుకున్నట్లు అయ్యి, పట్టి వదిలినట్లు ఉండి, క్రాంప్స్ లాగా రావొచ్చు. ప్రోస్టాగ్లాండిన్స్ కొందరిలో ఎక్కువగా, కొందరిలో తక్కువగా విడుదలవుతాయి. విడుదలైన దాన్ని బట్టే నొప్పి తీవ్రత ఉంటుంది. కొందరిలో అసలు ఏ ఇబ్బందీ ఉండదు. పీరియడ్స్‌లో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ కొందరిలో గర్భాశయం మీదే కాకుండా, మిగతా అవయవాల మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అలాంటప్పుడు శరీర తత్వాన్ని బట్టి కొందరిలో పొత్తి కడుపులో నొప్పితో పాటు నడుము నొప్పి, వికారం, తలనొప్పి, కీళ్లనొప్పుల వంటివి ఉండవచ్చు. మరికొందరిలో ఇవే కాకుండా ఎండో మెట్రియాసిస్ అనే సమస్య కూడా ఏర్పడు తుంది. ఈ సమస్య వస్తే... పీరియడ్స్ సమయంలో గర్భాశయ లోపలి పొర అయిన ఎండో మెట్రియమ్ యోని ద్వారా బ్లీడింగ్‌తో పాటు బయటకు వచ్చేస్తుంది. అలానే కొంత ఎండోమెట్రియమ్ బ్లీడింగ్ ట్యూబ్స్ ద్వారా పొత్తి కడుపులోనికి వెళ్లి... పేగుల పైన, గర్భాశయం వెలుపల, అండాశయాల పైన అతుక్కుంటుంది. నెలనెలా పీరియడ్స్ అయినట్లే, ఈ పొరలో కూడా కొద్ది కొద్దిగా బ్లీడింగ్ అయ్యి, పైన చెప్పిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మీరు ఓసారి గైనకాలజిస్టును సంప్రదించి, మీకు ఈ సమస్య ఏర్పడ్డానికి కారణం ఏమిటో తెలుసుకోండి. నా వయసు 24. మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. కానీ ఇప్పటికీ కలయిక కష్టంగానే అనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా నా యోనిలో ద్రవాలు ఊరడం లేదు. మామూలుగా కూడా మొదట్నుంచీ నా యోని చాలా డ్రైగా ఉంటుంది. కానీ శృంగార భావనలు కలిగినప్పుడు ద్రవాలు వాటంతటవే ఊరతాయని చదివాను. మరి నాకెందుకు అలా అవ్వట్లేదు? మావారంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో ఆనందంగా గడపాలని ఉంది. కానీ ఈ సమస్య వల్ల మంట పుట్టి సరిగ్గా సహకరించలేకపోతున్నాను. ఏం చేయాలో సలహా ఇవ్వండి. - రామలక్ష్మి, జమ్మికుంట కొంతమందిలో ఏదైనా హార్మోన్‌లో అసమతుల్యత ఉన్నా... మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, ఇతరత్రా కారణాలు ఉన్నా కూడా యోనిలో ద్రవాలు ఊరవు. దాంతో యోని పొడిగా ఉండి, కలయిక సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. యోనిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇలా యోని పొడిబారవచ్చు. కొన్ని రోజుల పాటు కేవై జెల్లీ, లూబిక్ జెల్ వంటి లూబ్రికేటింగ్ క్రీముల్ని కలయిక సమయంలో యోనిలో రాసుకోండి. అయినా కూడా అలాగే అనిపిస్తే గైనకాలజిస్టును సంప్రదించండి. పరీక్ష చేసి, కారణం తెలుసుకుని, పరిష్కారం సూచిస్తారు. నా వయసు 22. బరువు 50 కిలోలు. ఎత్తు 5.3. నా ఛాతి చాలా తక్కువగా ఉంటుంది. దాంతో పుష్ అప్ బ్రాలు వేసుకుంటున్నాను. అయితే అవి వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అది నిజమేనా? మీరు గతంలో ఒకరికి చెప్పింది చదివి పోషకాహారం తీసుకుంటున్నా ఫలితం లేదు. ఆరు నెలల క్రితం పెళ్లయ్యింది. సిగ్గుతో నా భర్తని నా ఛాతి మీద చేయి కూడా వేయనివ్వడం లేదు నేను. మందులు, ఇంజెక్షన్లు ఏం వాడమన్నా వాడతాను. దయచేసి పరిష్కారం చెప్పండి. - అంజలి, మెయిల్ మందులు, ఇంజెక్షన్ల వల్ల వక్షోజాల సైజు ఏమాత్రం పెరగదు. ప్రకటనల్లో చూపే మందులతో తాత్కాలిక మార్పు కనిపించినా... వాటి వల్ల అలర్జీ, దద్దుర్లు తదితర దుష్ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి వాటిని వాడటం కంటే కాస్త బరువు పెరగడం మంచిది. అలాగే వక్షోజాలను క్రమ పద్ధతిలో మసాజ్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల రక్త ప్రసరణ పెరిగి, వక్షోజాల పరిమాణం కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. మీ శరీరం గురించి మీరే సిగ్గుపడి, మీవారి దగ్గర దాచాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండండి. |
|