Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through February 08, 2016 * Jagan Anna ? < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25809
Registered: 08-2008
Posted From: 119.56.122.71

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 9:39 pm:    Edit Post Delete Post Print Post

అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నా
ఢిల్లీలోని ఈడీ వర్గాలతో జగన్‌!
గత తీర్పులుంటే చూపండి
సీబీఐ, ఈడీ కేసులు ఒకేసారి
విచారించరాదన్న జగన్‌కు హైకోర్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసు విచారణ కోసం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉన్న వైసీపీ అధినేత జగన్‌... ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. కేవలం ఈ ఒక్క పని కోసమే ఢిల్లీ వస్తే బాగుండదని, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియాను కూడా కలిసి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడాలని జగన్‌ అనుకున్నట్లు సమాచారం. కానీ, అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తమే ప్రధానంగా ఢిల్లీ వస్తున్నట్లు వార్తలు రావడంతోనే జగన్‌ వెనక్కు తగ్గినట్లు తెలిసింది. అనివార్య కారణాల వల్లే ఢిల్లీకి రాలేకపోతున్నానని, హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇస్తానని ఈడీ వర్గాలకు జగన్‌ చెప్పినట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీ వస్తానని కూడా చెప్పినట్లు తెలిసింది. దీనికి ఢిల్లీలోని ఈడీ వర్గాలు అంగీకరించినట్లు సమాచారం. ఇదిలావుండగా, ముందుగానే అరవింద్‌ పనగారియా వద్ద జగన్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 57490
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 10:17 am:    Edit Post Delete Post Print Post


Blazewada:




Source ekkada Blazesh? ABN aithe pulihora antaru janalu..
Nannaku Premato Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Soggadu
Kurra Bewarse
Username: Soggadu

Post Number: 2562
Registered: 02-2009
Posted From: 199.198.251.107

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 10:15 am:    Edit Post Delete Post Print Post

ee sari jail ki velthe inkaa elections ki disqualify authaadu emo kadha
చక్కర కలిపిన తియ్యని తేనెల తోడు పెరుగు తెలుగు
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99324
Registered: 03-2004
Posted From: 195.241.32.212

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 10:06 am:    Edit Post Delete Post Print Post

Daridrudu yee Jagan gaadu, criminal mentality, anni rakalu gaa AP M gudavali, CBn ki bad name ravali ani gattigaa try chesthunnadu, bokkalo vesi makkelu iraga thiyyali koduku ni....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sakkineni
Kurra Bewarse
Username: Sakkineni

Post Number: 1634
Registered: 04-2012
Posted From: 12.130.208.36

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 9:37 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

Proofdada:
.inko 2 and years moosi elections mundhu release


http://i.imgur.com/Kqg7WgK.webm


MOVIEART--ali.lol
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25807
Registered: 08-2008
Posted From: 58.182.87.144

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 9:29 am:    Edit Post Delete Post Print Post


Proofdada:

.inko 2 and years moosi elections mundhu release




http://i.imgur.com/Kqg7WgK.webm
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 145312
Registered: 03-2004
Posted From: 71.170.93.71

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 9:14 am:    Edit Post Delete Post Print Post

mooyinchukuntademoo...inko 2 and years moosi elections mundhu release cheyinchukuntadu jagananna...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 30091
Registered: 09-2011
Posted From: 50.66.0.62

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 9:06 am:    Edit Post Delete Post Print Post

Moosidenxithe bagundu
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25806
Registered: 08-2008
Posted From: 58.182.87.144

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 9:03 am:    Edit Post Delete Post Print Post


Fanno1:




http://25.media.tumblr.com/0c4c23a026cc8dece0d446332284c22e/tumblr_mw63trb7FH1sp vnemo1_250.gif
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8375
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 8:42 am:    Edit Post Delete Post Print Post

he deserved to be in Jail. lekapothe state ni kampu kampu chesthadu..Unfortunately he will become hero if he goes to Jail again. State lo CBN tappa oka leader ane vade ledu..We badly need an opposition leader..who has JP kind of admin skills and PK charisma..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25805
Registered: 08-2008
Posted From: 58.182.87.144

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 04, 2016 - 8:36 am:    Edit Post Delete Post Print Post

వైసీపీ అధినేత జగన్ కొద్దికాలం కిందటి వరకు ఢిల్లీకి తెగ తిరిగారు. ఎవరైనా అడిగితే ఏపీకి ప్రత్యేక హోదా కోసం అనేవారు. కానీ ఆయన ఎప్పుడు వెళ్లినా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నే కలిసేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేది హోం మంత్రి కాదు... అయినా ఆయన్ను కలుస్తున్నారంటే కారణమేదో ఉంటుందని అనుకున్న కొందరు ఆరాతీస్తే అసలు సంగతి బయటపడింది. తనపై ఉన్న కేసుల వల్ల ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదని తెలిసిన జగన్ వాటినుంచి తప్పించుకోవడం కోసం ఓ మహిళా మంత్రి ద్వారా రాజనాథ్ ను కలిసి ప్రయత్నాలు చేశారని చెబుతారు. అయితే.. అవన్నీ విఫలమయ్యాయయని... ఈలోగా సీబీఐలోనూ మార్పులు జరిగాయి. కొత్త డైరెక్టరు రావడంతో అక్కడ వేగం పెరిగింది. దీంతో మరికొద్ది నెల్లలో జగన్ పై అబియోగపత్రాలు కూడా దాఖలు పూర్తికాబోతోందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇంతలోనే ఈడీ నుంచి జగన్ కు కబురు వచ్చింది. ఇప్పటికే ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసి ఆరు ఆరు ఆటాచ్ మెంట్లు కూడా పూర్తిచేసిన ఈడీ జగన్ ను అన్నివైపుల నుంచి మూస్తోందని సమాచారం.

జగన్ కేసులో ఈడీ తేల్చిన లెక్క ప్రకారం అవినీతి 43 వేల కోట్లు. దీంతో సీరియస్ గా తీసుకుని కేసు గట్టిగా బిగిస్తోందని తెలుస్తోంది. జగన్ ని ఢిల్లీ లో ఈడీ గురువారం విచారిస్తోంది. విచారణ అనంతరం కొద్ది రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలున్నట్లుగా చెబుతున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తరువాత ఆ తంతు పూర్తవుతుందని... జగన్ ను అత్తారింటికి పంపిస్తారని నిపుణులు చెబుతున్నారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration