Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through March 31, 2016 * Rubber angam tho pani anta.... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gochi
Censor Bewarse
Username: Gochi

Post Number: 87152
Registered: 07-2004
Posted From: 64.121.82.184

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 24, 2016 - 10:04 pm:    Edit Post Delete Post Print Post


Shadow:

Labbar balapaniki ki rain coat esinda




eyyaledhane hurt ainaaranta akkada janaalu...aina rubber balapaaniki rain coat esthe enti eyyakapoth enti eella chaadastham CLIPART--asdf

Kingchoudary:

23 ఏళ్ల జెన్నిఫర్ ఇంట్లో పోలీసులకు రబ్బరు అంగం, డీఎన్‌ఏ పత్రాలు లభించాయి. ఆమె బాలికలతో శృంగారం చేసే సమయంలో కండోమ్‌ కూడా వాడేదని పోలీసులకు కోర్టుకు నివేదించారు.


Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Shadow
Mudiripoyina Bewarse
Username: Shadow

Post Number: 18257
Registered: 05-2008
Posted From: 108.35.143.252

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 24, 2016 - 9:45 pm:    Edit Post Delete Post Print Post


Gochi:



Gochi:



Labbar balapaniki ki rain coat esinda MOVIEART--bemmi.laugh
http://www.sachinandcritics.com/
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gochi
Censor Bewarse
Username: Gochi

Post Number: 87150
Registered: 07-2004
Posted From: 64.121.82.184

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 24, 2016 - 8:49 pm:    Edit Post Delete Post Print Post


Blazewada:

enthati tikkalollu ante, adedo veelley school ki selavu petti trip ki poovachu. picha pizzahut




MOVIEART--bemmi.lol1 classroom lo balapam patti bhaama ballo ani song eskuntunnaaremo...aame eedi balapam chethilo pattukuni redhanded gaa dorukuntaadhi...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 1237
Registered: 11-2013
Posted From: 50.168.110.174

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 24, 2016 - 11:56 am:    Edit Post Delete Post Print Post

MOVIEART--kb.shock
Jai Balayya !!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 26509
Registered: 08-2008
Posted From: 58.182.200.24

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 24, 2016 - 11:24 am:    Edit Post Delete Post Print Post


Kingchoudary:



Gochi:




enthati tikkalollu ante, adedo veelley school ki selavu petti trip ki poovachu. picha pizzahut


తరగతి గదిలో ప్రేమాయణం

మీరట్: తరగతి గదిలో ప్రేమాయణం సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులు చిక్కుల్లో పడ్డారు. తన ప్రియురాలితో గడిపేందుకు ఓ కుర్ర ప్రిన్సిపాల్ ఏకంగా స్కూల్ కు సెలవు ప్రకటించాడు. హెడ్ మాస్టర్ అయిన ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతూ పట్టుబడ్డాడు. యూపీలోని బిజనోర్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

తన ప్రేయసి కోసం ప్రిన్సిపాల్ పాఠశాలకు సెలవు ఇచ్చాడు. ఉదయం 10 గంటలకు స్కూల్ వచ్చిన పిల్లలందరినీ వెనక్కు పంపించాడు. మరో పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న ప్రియురాలు అక్కడకు రావడంతో ఇద్దరూ తరగతి గదిలో దూరి తలుపులు వేసుకున్నారు. తమ పిల్లలు త్వరగా ఇంటికి వచ్చేయడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లడంతో టీచర్ల ప్రేమ వ్యవహారం బయటపడింది.

దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు వీరిద్దరిని చాంద్ పూర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పబ్లిక్ ప్లేస్ లో అభ్యంతరకరంగా ప్రవర్తించారనే నేరంతో 294 సెక్షన్ కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్లాస్ రూములో ప్రేమాయణం సాగించినందుకు వీరిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే తాము ఎటువంటి తప్పు చేయలేదని టీచర్లు ఇద్దరూ వాదించడం గమనార్హం.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gochi
Censor Bewarse
Username: Gochi

Post Number: 87140
Registered: 07-2004
Posted From: 8.7.228.252

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 24, 2016 - 9:54 am:    Edit Post Delete Post Print Post

MOVIEART--avs
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99463
Registered: 03-2004
Posted From: 185.46.212.74

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 24, 2016 - 8:11 am:    Edit Post Delete Post Print Post

పురుషుడిగా నటిస్తూ.. ఓ మహిళ టీనేజ్‌ అమ్మాయిలను లోబర్చుకొని.. వారిపై లైంగిక దాడులకు పాల్పడింది. జాసన్‌ పేరుతో సోషల్‌ మీడియలో నకిలీ ఖాతాను తెరిచి.. 12 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న టీనేజ్‌ అమ్మాయిలకు ఆ కిలాడీ లేడీ గాలం వేసింది. మాయమాటలతో లోబర్చుకొని.. రబ్బరు అంగంతో వారితో శృంగారం జరిపింది. ఈ నేరానికి గాను జెన్నిఫర్‌ స్టెయినెస్‌కు ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ క్రౌన్‌ కోర్టు 39 నెలల జైలుశిక్ష విధించింది.

23 ఏళ్ల జెన్నిఫర్ ఇంట్లో పోలీసులకు రబ్బరు అంగం, డీఎన్‌ఏ పత్రాలు లభించాయి. ఆమె బాలికలతో శృంగారం చేసే సమయంలో కండోమ్‌ కూడా వాడేదని పోలీసులకు కోర్టుకు నివేదించారు. మొదటి బాధితురాలిపై లైంగిక దాడి చేసి.. ఆమెతో అసభ్యంగా ఫొటోలు దిగినట్టు, రెండో బాధితురాలపై రెండుసార్లు, మూడో బాధితురాలిపై మూడుసార్లు లైంగిక దాడులు జరిపినట్టు జెన్నిఫర్ కోర్టు ముందు నేరాన్ని అంగీకరించింది. ఆ ముగ్గురితో దాదాపు ఏడాదిపాటు అనుబంధాన్ని కొనసాగించినట్టు తెలిపింది.

'ఈ మోసం చేసేందుకు నువ్వు చాలా జాగ్రత్తగా పథకం రచించావు. నువ్వు పురుషుడిగా నటించేందుకు.. రిలేషన్‌షిప్‌ కొనసాగించే సామర్థ్యం నీకుందని నమ్మించేందుకే నువ్వు ప్రతిదీ చేశావు. నువ్వు ఇది ప్రేమ కోసం చేశావా? లేక ప్రేమ, శృంగారం కోసమా? లేక కేవలం శృంగారం కోసమా? అన్నది నిర్ధారించలేం' అని బ్రిస్టల్ క్రౌన్‌ కోర్టు జడ్జి బెరీ కొటర్ తీర్పు వెలువరించే సందర్భంగా పేర్కొన్నారు.

'యువకుడిగా నటిస్తూ జెన్నిఫర్ స్టెనెస్‌ పలువురిని మోసగించింది. తన సొంత కోరికలు, వ్యామోహంతోనే ఆమె ఈ చర్యకు పాల్పడింది. బాధితుల సమ్మతితోనే ఆమె శృంగారం జరిపినప్పటికీ, ఆమె అసలైన ఉనికిని దాచిపెట్టి విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆమె తనను వలిచిన వారిని ఎంత ఘోరంగా మోసగించారంటే.. ఇప్పటికీ ఒక బాధితురాలు తాను ఒక పురుషుడితో కాకుండా సాటి స్త్రీతో అనుబంధం కొనసాగించిన విషయాన్ని నమ్మలేకపోతున్నది' అని ఇన్వెస్టింగ్ ఆఫీసర్ నదిన్‌ ప్రాట్రిడ్జ్‌ తెలిపారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99462
Registered: 03-2004
Posted From: 185.46.212.74

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, March 24, 2016 - 8:11 am:    Edit Post Delete Post Print Post

http://www.sakshi.com/news/international/woman-posed-as-man-to-have-sex-with-tee nage-girls-326302?pfrom=home-top-story

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration