Author |
Message |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3105 Registered: 08-2014 Posted From: 14.99.85.23
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 11, 2016 - 1:27 pm: |
|
Musicfan:Prayaanam mukhyam blah blah and blah
BS...Statement wrong...Any journey in this world has an expectation that is reaching safe...which is called result...How can one say...journey is important but not the destination...????? obviously any TDH in this world goes on a travel/journey to reach some destination safely... Deeniki mallee well said, super cheppaad, whistles etc responses...asal em jaruguthondhi ikkada...naaku theliyaali anthe...
|
Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7290 Registered: 03-2004 Posted From: 199.244.214.109
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 11, 2016 - 11:59 am: |
|
Kingchoudary:Russia ki, Pune ki, Hyderabad ki shuttle kodatha vunte prayaname miguludhi kadaa...
అది ప్రణయాల ప్రయాణం ఆయన వ్యక్తిగతం... ఇది పరిశ్రమ లో ప్రయాణం, అభిమానులకి పరిశ్రమకి, ప్రేక్షకులకి చెందినది... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99563 Registered: 03-2004 Posted From: 185.46.212.74
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 11, 2016 - 11:12 am: |
|
Russia ki, Pune ki, Hyderabad ki shuttle kodatha vunte prayaname miguludhi kadaa.... |
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 1290 Registered: 11-2013 Posted From: 50.168.110.174
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 11, 2016 - 10:34 am: |
|
Super ga cheppadu Jai Balayya !!
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58633 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 11, 2016 - 10:19 am: |
|
‘దర్శకుణ్ని పక్కన పెట్టి పవనే సినిమా అంతా తీసుకొన్నాడు’ అనే కామెంట్లు వినిపిస్తుంటాయి.. దర్శకుడు ఏం చెప్పినా సరే.. నాకు ఇష్టమైతేనే చేస్తా. నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. ‘ఎన్టీఆర్‌లానో, చరణ్‌లానో డ్యాన్స్ చేయండి’ అంటే నా వల్ల ఏమవుతుంది. ‘నాకొచ్చే మూమెంట్స్ ఏడెనిమిది ఉంటాయి. వాటిలో నీకు ఏది నచ్చితే అది చేస్తా’ అంటాను. అందుకే నేను ఇన్‌వాల్వ్ అవుతా అంటారేమో? చిరంజీవి తమ్ముడు.. డాన్సులు బాగా చేయాలనుకోవడం తప్పు కాదేమో! హీరో అంటే అన్నీ చేయాలనే అభిప్రాయానికి నేను వ్యతిరేకం. నాకొచ్చేదేదో నేను చేస్తా. ‘ఇంద్ర’లో అన్నయ్య వీణ స్టెప్పు వేశారు. ‘సర్దార్...’లో నేనూ వేశా. అన్నయ్య నేలపై నుంచి స్టైల్‌గా పైకి లేస్తారు. నేనేదో అక్కడే నిలబడి.. నాకొచ్చింది చేశా. అది నా వీణ స్టెప్పు. ఏదో ఒకసారి డాన్స్ చేయమంటే చేస్తా. అదే ఫార్ములా అయిపోతేనే కష్టం. సినిమాల్లోకి వెళ్తాను అనగానే నాగబాబు అన్నయ్య ‘కల్యాణ్‌కి హార్స్ రైడింగ్ నేర్పించండి’ అన్నారు. అక్కడ మా నాన్న ఉన్నారు. ‘వీణ్ని గుర్రాలు తోలడానికి పంపిస్తున్నారా, నటించడానికి పంపిస్తున్నారా? ముందు నటించడం నేర్చుకో’ అన్నారు. నాన్న ఆ మాట అనగానే నిజమే అనిపించింది. నా పరిధిలో నేను కష్టపడి పనిచేస్తా. నాకు వచ్చిన దాన్ని సిన్సియర్‌గా చేస్తా. మిగిలినవాళ్లతో పోటీపడి నిరూపించుకోవాలనే ధ్యాస ఉండదు. Sardar Gabbar Singh Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58632 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 11, 2016 - 10:18 am: |
|
‘జాని’ పరాజయంవల్లే మళ్లీ దర్శకత్వం వైపు అడుగు వేయలేదా? నాకు ప్రయాణం ముఖ్యం. ఫలితం కాదు. ఓ వ్యక్తి గురించి మాట్లాడాలంటే వాడు పుట్టినప్పటి నుంచీ చనిపోయేంత వరకు వాడి జీవితం చూసి నిర్ణయానికి రావాలి. అంతే తప్ప 24 గంటలూ గెలిచాడా, లేదా? అంటూ లెక్కలేసుకోకూడదు. దర్శకత్వం ఓ సృజనాత్మక పక్రియ. అనుకొన్నది అనుకొన్నట్టుగా తీయడానికి కొన్ని పరిమితులుంటాయి. ‘జాని’ ఓటమిని నేను ఆనందంగానే స్వీకరించినా నా చుట్టూ ఉన్నవాళ్లు భరించలేకపోయారు. వాళ్లే ఓడిపోయినంత బాధపడ్డారు. వీళ్లేంటి ఇంత బాధపడుతున్నారు అనిపించింది. ‘జాని’ ఫ్లాప్ కంటే వాళ్ల అంచనాలే నాపై ఒత్తిడి పెంచాయి. అలాగని వాళ్లను వదిలి దూరంగా వెళ్లలేను. వాళ్లతోనే ఉండి రోజూ పోరాడలేను.‘జాని’ తరవాత సినిమాలు మానేద్దాం అనుకొన్నా. ‘కానీ ఈ ఒక్క సినిమా చేయ్..’ అనేవారు. దాని తరవాత ఇంకో సినిమా.. ఆ తరవాత మరోటి. ఇలా పదేళ్లు గడిచిపోయాయి. Sardar Gabbar Singh Audio Review
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8587 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 11, 2016 - 10:15 am: |
|
Musicfan:
baga cheppadu. |
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 1724 Registered: 04-2012 Posted From: 12.130.208.36
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 11, 2016 - 10:00 am: |
|
daane maa oorlo gailiki tiragatam antaru mf ji |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58630 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, April 11, 2016 - 9:56 am: |
|
Sardar Gabbar Singh Audio Review
|