Author |
Message |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8693 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 19, 2016 - 7:07 am: |
|
Prasanth:
AJ or Sakshi lo koodaa ee news choosina gurthu. |
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77520 Registered: 03-2004 Posted From: 165.225.104.85
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 19, 2016 - 6:51 am: |
|
kaadhu edho deccanreport.com ata....fb lo highlight ayte chusina telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3297 Registered: 08-2014 Posted From: 124.123.57.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 19, 2016 - 6:48 am: |
|
Tingari_xx:victim peru esi, criminal peru eyale
|
Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 50045 Registered: 08-2006 Posted From: 76.109.163.196
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 19, 2016 - 6:47 am: |
|
Prasanth:వైశాలికి చెందిన ఓ మహిళ (45).. పశువుల డాక్టర్ అయిన అమిత్ వర్మ (28)తో
victim peru esi, criminal peru eyale |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3296 Registered: 08-2014 Posted From: 124.123.57.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 19, 2016 - 6:47 am: |
|
bhayya pressi idhi kuda sakshi paper nunchenaa.... adhe nijam aithe...edhi sakshi paper vishayam lo aithe...mee iddar...
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 77519 Registered: 03-2004 Posted From: 165.225.104.85
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, May 19, 2016 - 6:42 am: |
|
కోరిక తీర్చలేదని యంగ్ డాక్టర్‌పై 45 ఏళ్ల ఆంటీ యాసిడ్ దాడి News May 18, 2016 ఆమెది నడి వయస్సు… ఆ డాక్టర్ యంగ్. పశువుల ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తోన్న ఆ డాక్టర్‌పై 45 సంవత్సరాల నడివయస్సు ఉన్న ఓ మహిళ మోజు పడింది. తన కోరిక తీర్చమని వెంటనపడి వేధించింది. అతడు కాదు పొమ్మన్నాడు. కోరిక తీరుస్తావా తీర్చవా అని ఆమె అల్టిమేటం జారీ చేసింది. అయినా ఆ డాక్టర్ ఆమె మాటలు పట్టించుకోలేదు. ఆ డాక్టర్‌పై కసితో రగిలిపోయిన ఆ నడి వయస్సు మహిళ యాసిడ్ పోసింది. తీవ్ర గాయాలతో ఆ డాక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో వైశాలిలో సోమవారం ఈ దారుణం జరిగింది. వైశాలికి చెందిన ఓ మహిళ (45).. పశువుల డాక్టర్ అయిన అమిత్ వర్మ (28)తో సంబంధాన్ని కోరుకుని తన కోరిక తీర్చమని కొద్ది రోజులుగా అతణ్ని వేధిస్తోంది. ఆమె ప్రతిపాదనను డాక్టర్ గట్టిగా తిరస్కరించాడు. సోమవారం నాలుగు లీటర్ల యాసిడ్‌తో అతడి క్లినిక్‌కు వచ్చిన ఆమె.. అమిత్ పై దాడి చేసి ఉడాయించింది. తీవ్ర గాయాలపాలైన అమిత్‌ను అతని స్నేహితుడు దీపక్ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితునికి నలభై శాతం గాయాలయ్యాయని పొట్టమీద, ఛాతీపైన తీవ్ర గాయాలైనట్టువైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం పోలీసులు అమిత్ వర్మపై దాడి చేసిన యువతి కోసం అన్వేషిస్తున్నారు. telugu biDDa (staying in bangalore and from vijayawada)
|