Author |
Message |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27263 Registered: 08-2008 Posted From: 119.56.123.87
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 09, 2016 - 4:17 am: |
|
Ajaatasatru:road ekki dhvamsam chese batch malli
ముద్రగడ నివాసానికి కాపులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Ajaatasatru
Pilla Bewarse Username: Ajaatasatru
Post Number: 280 Registered: 04-2016 Posted From: 59.144.9.7
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 09, 2016 - 3:28 am: |
|
Blazewada:
This completely confirms our estimate ... veedini offline news ichi untar tosestam bokkaloki ani - tension toh oogipotunad. grnd level situation ela undo .. that worries me, ilantolla maata vini road ekki dhvamsam chese batch malli digutundemo..but i am guessing bob has taken ample time to prepare the ground. hopefully no damage |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27260 Registered: 08-2008 Posted From: 119.56.120.147
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, June 09, 2016 - 3:12 am: |
|
ఇంట్లోకి వచ్చారో పురుగు మందు తాగుతా: ముద్రగడ Sakshi | Updated: June 09, 2016 10:44 (IST) వీడియోకి క్లిక్ చేయండి కిర్లంపూడి : ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో ఆగ్రహించిన ముద్రగడ ఇంటి లోపలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ... దాన్ని తాగుతానని హెచ్చరికలు చేశారు. కాపు జాతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని అన్నారు. కాపుల రిజర్వేషన్లు అమలు చేయమంటే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయ్యేందుకు తాను సిద్ధమే అని, అయితే అందుకు సరైనా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తన ఇంటి వద్ద నుంచి పోలీసులు తక్షణమే వెళ్లిపోవాలని సూచించారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇవ్వడంతో, పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో ముద్రగడ అరెస్ట్ను పోలీసులు తాత్కాలికంగా విరమించుకున్నారు. ఈ సందర్భంగా ముద్రగడతో పాటు దీక్షకు దిగిన ఆయన సతీమణి ఆందోళనకు గురై, కంటతడి పెట్టారు. ఆమెను ముద్రగడ ఏంకాదంటూ అనునయించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా ముద్రగడ నిరాకరించారు. కాగా ముద్రగడ నివాసం వద్ద ఉన్న మీడియాను పోలీసులు పంపించి వేశారు. మరోవైపు డీఐజీ రామకృష్ణ కిర్లంపూడి చేరుకున్నారు. మరోవైపు ముద్రగడ నివాసానికి కాపులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27259 Registered: 08-2008 Posted From: 119.56.120.180
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 08, 2016 - 11:10 pm: |
|
నక్సల్స్‌ను, టెర్రరిస్టుల్ని వదల్లేదా?: ముద్రగడ 09-06-2016 01:49:29 ఆనాడు చట్టాలు, రూల్స్ ఏమయ్యాయి? ‘తుని’ ఘటన కేసులు ఎత్తేయాల్సిందే లేదంటే నేటి ఉదయం నుంచే ఆమరణ దీక్ష ఈసారి విరమించను.. చర్చలకూ రావొద్దు: ముద్రగడ ఆయన దీక్షతో మరో ఆగస్టు సంక్షోభమే: కాపునాడు కిర్లంపూడి/ప్రత్తిపాడు, జూన్ 8: తుని సంఘటనలో అమాయకులపై కేసులు, అరెస్టుల కోసం చట్టాలు, రూల్స్ చెబుతున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో ఏజెన్సీలోని గుర్తేడులో ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేసి ప్రముఖ నక్సలైట్ల నాయకులను విడిపించుకుని వెళ్లినప్పుడు ఈ చట్టాలు, రూల్స్ ఏమయ్యాయి? విశాఖపట్నంలో ఓ ఎమ్మెల్యేను నక్సలైట్లు కిడ్నాప్ చేయడంతో అప్పటి ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ.. నక్సలైట్లకు తలొగ్గి నిందితులను విడిపించలేదా? ఏలేశ్వరం పోలీస్‌స్టేషన్‌పై నక్సలైట్ల దాడి కేసులో 13 మందిపై కేసుపెడితే గొడవపడి విడిపించినప్పుడు రూల్స్ ఏమయ్యాయి? గతంలో టెర్రరిస్టులు భారత విమానాన్ని అఫ్గానిస్థాన్ తీసుకెళ్లి శిక్షపడిన ఉగ్రవాదులను విడిపించుకున్నప్పుడు ఈ రూల్స్ ఏమయ్యాయి’ అని ప్రశ్నించారు. చట్టాలు, రూల్స్ కచ్చితంగా అమలు చేస్తే దేశంలో చాలామంది జైలులో ఉంటారని చెప్పారు. అరెస్టు చేసిన ఏడుగురిపై కేసులు ఉపసంహరించుకోకపోతే గురువారం ఉదయం 9 గంటల నుంచి తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని పునరుద్ఘాటించారు. ఈ దఫా దీక్ష విరమించడం జరగదని, తనను అభిమానించే సోదరులెవరూ మధ్యవర్తిత్వం వహించవద్దని కోరారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుందని గతంలో మాజీ ప్రధాని నరసింహరావు అన్నారు. ప్రస్తుతం చట్టం తన పని తాను చేయడం లేదు. అధికార పార్టీ నేతల జేబులో చట్టాలు చుట్టాలవుతున్నాయి. చట్టాలను శత్రువులపై ప్రయోగించడానికి, పేదవారిని అరెస్టుచేయడానికే ప్రయోగిస్తున్నారు’ అని ఆరోపించారు. తుని విధ్వంసకాండలో అమాయకులపై కేసులు నమోదు చేయవద్దని తాము డీజీపీకి లేఖరాశామని, అవసరమైతే ఆనాడు మీటింగ్‌కు వచ్చిన జనాన్ని పోలీసుల వద్దకు తీసుకొచ్చేందుకు తగిన మైదానాన్ని చూడాలని డీజీపీని కోరామని చెప్పారు. అయినప్పటికీ తనను ముద్దాయిగా తీసుకెళ్లేందుకు కిర్లంపూడిలో తన స్వగృహంపై హెలికాప్టర్లతో చక్కర్లు కొట్టించారని, తమ జాతిలో తనను అభాసుపాలు చేసే కుట్రకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘తుని సభ జరుగకూడదని రెండు నెలల ముందు నుంచే అన్ని విధాలా ప్రయత్నించారు. నెల ముందు నాపై దాడికి కుట్ర చేశారు. అయినప్పటికీ కాపు జాతి గర్జించి తుని సభను విజయవంతం చేయడంతో కుట్రదారులు గిజగిజలాడారు. సభ జరుగుతున్న సమయంలో వేదికపై ఉన్నవారిని, పార్కింగ్ వాహనాలను తగులబెట్టాలని చూశారు’ అని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ సమస్యను నీరుగార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. కిర్లంపూడి, కోనసీమల్లో భారీగా బలగాలు తుని విధ్వంసం కేసులో అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను బుధవారం సాయంత్రంలోపు విడుదల చేయకపోతే గురువారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని ముద్రగడ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కిర్లంపూడి, అమరావతి, కోనసీమ ఇతర ప్రాంతాలలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి సమీపంలో 500 మంది ప్రత్యేక పోలీసులతో పహరా ఏర్పాటుచేశారు. కిర్లంపూడి వైపు వచ్చే రహదారులపై తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడ, రాజమండ్రిల్లోనూ ప్రత్యేక దళాలను దించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న తన సతీమణి పద్మావతితో కలిసి నిరాహార దీక్ష చేసిన ముద్రగడ.. ఈ దఫా ఒక్కరే కూర్చోనున్నారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 1931 Registered: 04-2008 Posted From: 125.16.167.153
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 08, 2016 - 11:24 am: |
|
Blazewada:pallem,gerita pattukuni
maadi aakali poratam ani pallem + gerita pattadu....kaani papam adham lo thana size chusuktam marichipoyadu.......... Jai Balayya !!!!
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27239 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 08, 2016 - 9:58 am: |
|
Musicfan:Just card attukoni ayyadaa??
pallem,gerita pattukuni https://i.ytimg.com/vi/Esnn3e1UP-M/maxresdefault.jpg जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 59326 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 08, 2016 - 9:15 am: |
|
eedu leader etta ayyado?? Just card attukoni ayyadaa?? Gentleman Audio Review
|
Ajaatasatru
Pilla Bewarse Username: Ajaatasatru
Post Number: 274 Registered: 04-2016 Posted From: 218.188.93.138
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 08, 2016 - 3:29 am: |
|
Blazewada:
on the face .. bukayistad le kani .. ittanti valle state ni kampu chesi d'tunar .. asal vadi 1st statement abt Ravi case - sounded like he is sending a message to bob that dont arrest the accued ( indirectly me ) |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27232 Registered: 08-2008 Posted From: 119.56.124.171
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, June 08, 2016 - 3:20 am: |
|
Mudragada Chapter Close తుని ఘటనకు బాధ్యుడు ముద్రగడే... నిగ్గు తేల్చిన సీఐడీ 08-06-2016 12:22:52 తునిలో కాపు గర్జన హింసాత్మకం కావడానికి కారణమెవరు ? హింసాకాండ ముందస్తు కుట్రలో భాగంగానే జరిగిందా ? ముద్రగడ రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఉద్రిక్తతకు కారణమా ? తుని రిమాండ్ రిపోర్ట్ వెల్లడించిన వాస్తవాలేంటి ? ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో జరిగిన కాపుగర్జన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీఐడీ కొంతమందిని నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారంతా అమాయకులని... వెంటనే విడుదల చేయాలని నిన్న అమలాపురంలో ముద్రగడ బైఠాయించిన సంగతి తెలిసిందే. ఇన్ని హైడ్రామాల అనంతరం తుని రిమాండ్ రిపోర్ట్ బయటకొచ్చింది. తుని హింసాకాండకు పూర్తి బాధ్యత ముద్రగడదేనని సీఐడీ తేల్చి చెప్పింది. ముద్రగడ వ్యాఖ్యలతోనే ఆందోళనకారులు రెచ్చిపోయారని రిపోర్ట్‌లో పేర్కొంది. ఆయుధాలు, పెట్రోల్, డీజిల్ ముందే తెచ్చుకున్నారని ఎంక్వైరీలో తేలింది. కొందరు ఆందోళనాకారులు కుట్రపూరితంగా సభకు వచ్చారని సీఐడీ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని సీఐడీ అధికారులు తెలిపారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99788 Registered: 03-2004 Posted From: 185.46.212.71
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 07, 2016 - 1:10 pm: |
|
Bokkalo vesi makkelu iragathannali....Repu Mudragada venakala nilabadaneeki okadu bhi vundakudadhu.... Strict gaa lekapothey casette udyamalu law and order ni sanka nakisthayi, Rajasthan lo Meenalu, Gujjarlu, Haryanalo Jhat lu, Gujarath lo Patels, TN lo Vanniars yela chesthunnaro chusamu gaa.... |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3387 Registered: 08-2014 Posted From: 124.123.57.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 07, 2016 - 12:33 pm: |
|
Blazewada:
veerraju...edisaadu...veediki veedi party lone viluva ledhu...asal veedu next elections daaka aa party lo unte sari....
|
Nsk9876
Pilla Bewarse Username: Nsk9876
Post Number: 594 Registered: 07-2010 Posted From: 198.204.133.208
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 07, 2016 - 12:31 pm: |
|
LOL.... new type of politics aaaa? chese/chesina donga panlu pakka vaallu chesaru ani namminchatam? public ni mari antha PP lu anukokandiraa baabu.... ilanti veshalu vesinandukee.... vizaj lo vijayamma ni odinchi malla ekkada thala ettukokunda.... okka debbaki vanta intiki parimitam ayyetattu chesaru.... |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27226 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 07, 2016 - 12:30 pm: |
|
Kubang:
http://www.teluguwow.com/news_images/slider/03-06-2016-mudragada-slider.gif जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 31602 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 07, 2016 - 12:27 pm: |
|
Blazewada:
ee munda mudragada gaanni lopalesi thokki naara theeyali. pedda lafoot naayalu Ignorance is bliss
|
Ajaatasatru
Pilla Bewarse Username: Ajaatasatru
Post Number: 272 Registered: 04-2016 Posted From: 103.227.97.248
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 07, 2016 - 12:23 pm: |
|
enti tuni incident ki caselu undavani ..bob promise chesada ? sounds ridiculous.. ee dommilu,public property damage chese gootles ni bokkalo esi iragadeeyali ... any CM should set the right example .. kummandi.. |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 3383 Registered: 08-2014 Posted From: 124.123.57.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 07, 2016 - 12:06 pm: |
|
oreyyyyy mudragada neeku mind emainaa dobbindhaa.... asal innella telugu states history lo mee vargaaniki nyaayam chesthondhe babu...chesedhe babu...mee volle oppokuntunnaar...cbn is the best...thanaki thelusu edhi elaa handle cheyaali ani...nuvvu evadiviraa madhyalo...
|
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27223 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 07, 2016 - 11:38 am: |
|
ఎన్టీఆర్ పదవి పోయినప్పుడు, పరిటాల రవి చనిపోయినప్పుడు విధ్వంసం సృష్టించాలని పిలుపునిచ్చింది చంద్రబాబే అన్నారు. పరిటాల రవిని హత్య చేస్తారని చంద్రబాబుకు తెలుసి కూడా రాజకీయ మైలేజ్ కోసం పాకులాడారని ఆయన ఆరోపించారు. పరిటాల రవి చనిపోయిన రోజున అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు పెట్టి.. 'తగలబెట్టండి' అని చంద్రబాబు దహనకాండను ప్రేరేపించారన్నారు. రాజమండ్రి పుష్కర పాపం చంద్రబాబుదేనని విమర్శించారు. తుని ఘటన సీఎం ఆదేశాలతోనే జరిగిందని ముద్రగడ మీడియాకు తెలిపారు. తుని ఘటనలో కేసులుండవని చెప్పిన ప్రభుత్వం మాటతప్పి అరెస్టులకు పాల్పడుతోందని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపుల్లోని కులాలను విడదీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. విభజించి పాలించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఇప్పటివరకు మంజునాథ్ కమిషన్ పర్యటించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. అమాయక ప్రజలను జైల్లో పెడుతున్నారని.. కాపులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ముద్రగడ స్పష్టం చేశారు. రేపు సాయంత్రంలోగా కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేయకపోతే.. గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని ముద్రగడ ప్రకటించారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 146876 Registered: 03-2004 Posted From: 205.145.107.101
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 07, 2016 - 11:15 am: |
|
ok, aa champichindhi evaroo kooda seppesthe poddi ga... |
Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27221 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, June 07, 2016 - 11:10 am: |
|
paritala ravi murder jaragabotundi ani chandrababu ki munde telusu, ade roju anni jillalo kavalani meet erpatu chesadu. paritala ravi ni rajakeeyanga vadukunadu Tuni ghatana tarvatha evari meeda cases pettanu annaru -- Mudragada जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|