Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 28, 2016 * Bewarse Calling - Weekend < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27479
Registered: 08-2008
Posted From: 116.88.66.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, June 17, 2016 - 10:18 am:    Edit Post Delete Post Print Post


Tingari_xx:

authentic places baga vuntai emo kada sg and malay lo




yepp. beshugga. 300 years paiga ikkada untunnaru, ikkada lo choosey tamil,mallu food meeru west lo choodaleru
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Bewarse Legend
Username: Tingari_xx

Post Number: 50331
Registered: 08-2006
Posted From: 205.157.66.4

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, June 17, 2016 - 10:06 am:    Edit Post Delete Post Print Post


Blazewada:




ninna youtube lo malaysia lo , some indian rest soopinchaaru. mass ga vundi, but items chooste super vunde :D

authentic places baga vuntai emo kada sg and malay lo
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27477
Registered: 08-2008
Posted From: 116.88.66.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, June 17, 2016 - 10:02 am:    Edit Post Delete Post Print Post

https://pbs.twimg.com/media/Ce7tu0rWwAEM_ar.jpg
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27468
Registered: 08-2008
Posted From: 116.88.66.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, June 17, 2016 - 7:22 am:    Edit Post Delete Post Print Post

బాల నేరస్తులకు వనవాసం

అహ్మదాబాద్ :

మనుషులను చంపి, వాళ్ల మాంసాన్ని తిన్న కేసులో దోషులుగా భావించిన మూడు సింహాల్లో రెండింటికి గుజరాత్ అటవీ శాఖాధికారులు ప్రొబేషన్ ఇచ్చారు. ఈ రెండింటినీ జూకు పంపించే బదులు, అడవుల్లోనే పరిశీలనలో ఉంచాలని నిర్ణయించారు. ఈ రెండు సింహాల ముఖాల మీద ఉన్న మనుషుల జుట్టు చాలా తక్కువ అని, అందువల్ల పెద్ద సింహం తిని వదిలేయగా మిగిలిన మాంసాన్ని ఇవి తిని ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మగ సింహమే హత్యలకు పాల్పడిందని విచారణలో తేలింది. దాని మూతిమీద కూడా ఎక్కువ మొత్తంలో మనుషుల జుట్టు కనిపించింది. దాంతో దాన్ని మాత్రం జూకు పంపారు.

గడిచిన మూడు నెలల్లో అంబార్ది ప్రాంతంలో నిద్రపోతున్న మనుషులపై దాడిచేసి వారిని హతమార్చిన కేసులో మొత్తం 17 సింహాలను పట్టుకున్నారు. చివరకు వాటిలో మూడు మాత్రమే నేరం చేసినట్లు గుర్తించి మిగిలిన వాటిని మళ్లీ అడవిలో వదిలేశారు. చివరకు ఒక్క మగ సింహం మాత్రమే ఈ దాడులు చేసిందని తేల్చుకుని మిగిలిన రెండింటినీ ప్రొబేషన్‌లో వనవాసానికి పంపాలని నిర్ణయించారు. ఈ సింహాలన్నింటినీ అడవిలోని వేర్వేరు ప్రాంతాల్లో వదులుతున్నామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration