Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 28, 2016 * Balupu < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 59512
Registered: 05-2004
Posted From: 73.191.151.120

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 26, 2016 - 11:18 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

ముద్రగడకు సినీనటి హేమ పరామర్శ




MLA ayyenta varaku ee kashtalu tappavu Hema ku :-)
Gentleman Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bignole
Celebrity Bewarse
Username: Bignole

Post Number: 29735
Registered: 03-2004
Posted From: 75.73.128.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 26, 2016 - 6:08 am:    Edit Post Delete Post Print Post

Napunsak la ayyadu bob
JAN 2016 weight 172 LBS
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27682
Registered: 08-2008
Posted From: 116.88.66.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, June 26, 2016 - 4:49 am:    Edit Post Delete Post Print Post

ముద్రగడకు సినీనటి హేమ పరామర్శ
Sakshi | Updated: June 26, 2016 13:34 (IST)

కాకినాడ: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంను సినీనటి హేమ పరామర్శించారు.

ఆదివారం ఉదయం కిర్లంపూడిలోని ఆయన నివాసానికి చేరుకున్న హేమ ముద్రగడ, ఆయన కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 7343
Registered: 03-2004
Posted From: 199.244.214.110

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 4:05 pm:    Edit Post Delete Post Print Post


Blazewada:


http://img.sakshi.net/images/cms/2016-06/81466577384_295x200.jpg




mana PDvODu gaDDam penchitE same to same..
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27581
Registered: 08-2008
Posted From: 116.88.66.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 11:55 am:    Edit Post Delete Post Print Post


Kubang:




http://img.sakshi.net/images/cms/2016-06/81466577384_295x200.jpg
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 31678
Registered: 09-2011
Posted From: 161.141.1.1

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 11:49 am:    Edit Post Delete Post Print Post

http://www.andhrajyothy.com/Artical?SID=257112

vori eedi yeshaalo..MOVIEART--kota.kick
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kalikaalam
Kurra Bewarse
Username: Kalikaalam

Post Number: 1784
Registered: 04-2015
Posted From: 171.159.194.10

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 10:21 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

Written by Deva Katta (Prasthanam movie) sooper synmaa. davilogs peaks best davilog from prasthanam apt for andhra political situation: జాతి కూతలెందుకు రా కోతి నాయాలా నీ పెత్తనమెంతో అంత వరకే మాట్లాడు



Thanks.Release ayinappudu chusaanu."Baagundi' anukonnaanu gaani, malli chudaledu.so, did not register dialogues in my mind.

Good dialogues.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27572
Registered: 08-2008
Posted From: 116.88.66.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 10:11 am:    Edit Post Delete Post Print Post


Nsk9876:



Kingchoudary:




http://img.sakshi.net/images/cms/2016-06/81466577384_295x200.jpg

Mudragada Padmanabham Deeksha Viramana at his Home in Kirlampudi || Speech
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nsk9876
Pilla Bewarse
Username: Nsk9876

Post Number: 620
Registered: 07-2010
Posted From: 198.204.141.208

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 9:40 am:    Edit Post Delete Post Print Post

CBN bend ayyado leka ee vishayanni sensitive ga handle chesado time will tell..... but edanna jarigi prana nastam ayyi vunte cong/jagan lu oka range lo exploit chesevallu ani naa opinion..... paiga mana jagan/cong ki ilanti situations ni baaga advantage teesukoni valle manushulnani champinchi shava rajakeeyalu cheyatam ante maha sarada
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27567
Registered: 08-2008
Posted From: 119.56.125.182

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 7:56 am:    Edit Post Delete Post Print Post


Kalikaalam:

Yevari quote idi?



Written by Deva Katta (Prasthanam movie)

sooper synmaa. davilogs peaks

best davilog from prasthanam apt for andhra political situation:

జాతి కూతలెందుకు రా కోతి నాయాలా
నీ పెత్తనమెంతో అంత వరకే మాట్లాడు
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kalikaalam
Kurra Bewarse
Username: Kalikaalam

Post Number: 1781
Registered: 04-2015
Posted From: 171.161.160.10

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 7:49 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

మనిషిలో కూరుకుపోయిన ధర్మమొక్కటే అహం




CLIPART--5.

Yevari quote idi?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kalikaalam
Kurra Bewarse
Username: Kalikaalam

Post Number: 1780
Registered: 04-2015
Posted From: 171.161.160.10

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 7:48 am:    Edit Post Delete Post Print Post

As per saastram-"Nenu annadaanam chesaanu" ani public gaa cheppukogaane, daani thaaluku punyam dobbinatle lekka.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27566
Registered: 08-2008
Posted From: 119.56.127.124

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 7:13 am:    Edit Post Delete Post Print Post


Kingchoudary:




మనిషిలో కూరుకుపోయిన ధర్మమొక్కటే అహం
ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి
తపించే ఆత్మనల్లా నడిపించే శక్తి ఒక్కటే ఆశ

paristitula prabhavaam. vatra sudi unna eeyanni hero chesaaru
ippudu aasaa kalpincharu,
2019 ki king-maker aithadu.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99861
Registered: 03-2004
Posted From: 185.46.212.71

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 6:27 am:    Edit Post Delete Post Print Post

Yeedi mamma parri, mogudu pellallu idharini bokkalo vesi makkelu iragathiyyali....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27565
Registered: 08-2008
Posted From: 119.56.121.93

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 22, 2016 - 6:02 am:    Edit Post Delete Post Print Post

నా భార్యను, కోడలిని బండబూతులు తిట్టారు
Sakshi | Updated: June 22, 2016 12:06 (IST)

► అన్నదానం చేసిన కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు
► నా చేతులు నరికేసినట్లు అయింది
► ఒంట్లో రక్తం లేదు.. పౌరుషం లేదు.. అంతా సెలైన్ నీళ్లే
► వాళ్లకు భగవంతుడు శాస్తి చేసేవరకు మా ఇంట్లో పండగలు చేసుకోం
► ఆస్పత్రిలో నన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిలా చూశారు
► టీవీ, సెల్ఫోన్, పేపర్ కూడా అందుబాటులో ఉంచలేదు
► కిర్లంపూడిలో దీక్ష విరమించిన ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య పద్మావతి
► బంధువులను అవమానించారంటూ కన్నీటి పర్యంతమైన పద్మనాభం

కిర్లంపూడి
ఎంతోమందికి అన్నదానం చేసిన తన కుటుంబానికి తీరని అవమానం జరిగిందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్ష ప్రారంభించిన మొదటి రోజే.. మూడు గంటలలోపే పోలీసులు తలుపులు పగలగొట్టుకుని లోపలకు వచ్చారని, తనను మర్యాదగానే తీసుకెళ్లినా, తన భార్యను రెండు రెక్కలు పట్టుకుని బూతులు తిడుతూ తీసుకెళ్లి.. ఎత్తి బస్సులో పారేశారని కన్నీటిపర్యంతమయ్యారు. తన కోడలిని, బావమరిది భార్యను, తన కొడుకును కూడా బండబూతులు తిడుతూ.. కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఆయన చెప్పారు. కొడితే దిక్కెవడురా అంటూ నానా తిట్లూ తిట‍్టారన్నారు. 14 రోజుల పాటు చేసిన నిరవధిక నిరాహార దీక్షను ఆయన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగ్రామంలో విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మన పరిపాలన ఇలా ఉందని, ముఖ్యమంత్రి పాలనలో ఇది కూడా ఒక భాగంగానే భావిస్తున్నానని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే....

మాట్లాడేందుకు కూడా ఓపికలేదు.. ఉద్యమ విషయం అందరికీ తెలుసు
ఆ సందర్భంలో కేసుల విషయంలో లోతైన దర్యాప్తు చేస్తే తప్ప అరెస్టుల పర్వం ప్రారంభించమని ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టారు
మేమూ ముద్దాయిలమే అరెస్టు చేసుకోమని 7వ తేదీన పోలీసు స్టేషన్కు వెళ్లాం
9వ తేదీన టీవీలో 69 కేసులు నామీద పెట్టారని చెప్పడం విన్నాను
అదనపు ఎస్పీ నన్ను అరెస్టు చేయడానికి వచ్చామన్నారు..
సమన్లు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పించమంటే ఏవీ లేవని అవమానించడానికే వచ్చినట్లుగా ప్రవర్తించారు
మీరంతా చూస్తారన్న ఉద్దేశంతో మీడియాను బయటకు పంపి, తలుపులు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు
సాధారణంగా దీక్ష ప్రారంభించిన నాలుగు, ఐదు, ఆరో రోజు పరిస్థితి తీవ్రంగా ఉంటే అలా చేయడం పద్ధతి గానీ మొదటిరోజే,  అది కూడా మూడు గంటలకే తలుపులు పగలగొట్టారంటే కక్ష సాధించడానికే అన్నట్లు ఉంది
కానిస్టేబుల్ మొదలు డీజీపీ వరకు ఎంతోమంది ఆఫీసర్లకు నా చేత్తో కాఫీ ఇచ్చాను, టిఫిన్, భోజనాలు పెట్టాను
వాళ్ల ఎంగిలి ఆకులు కూడా తీసిన రోజులు ఉన్నాయి
ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలామంది మా ఇంట్లో భోజనాలు చేశారు
పోలీసు స్టేషన్లో ఫంక్షన్ ఉందంటే వాళ్లకు కావల్సినవన్నీ సమకూర్చేవాళ్లం
స్టేషన్ కు పెద్దసారు వచ్చారంటే మేమే చేయాల్సి వచ్చేది
అలా అన్నదానం చేసిన ఈ ఊరి ప్రజానీకానికి, కొద్దోగొప్పో అన్నం పెట్టిన నాకు చేతులు నరికేశారు
అన్నదానం చాలా తప్పు అని చెప్పినట్లయింది
అన్నం పెట్టిన మనిషిని కొట్టడం, తిట‍్టడం ఇక్కడ చేయరు
అలాంటి కుటుంబాన్ని బూతులు తిట్టించుకునే దౌర్భాగ్యం నాకు కలిగింది
అయినా పోలీసు వాళ్ల పట్ల నాకు ఎలాంటి కోపం లేదు
ఎవరిమీదా చర్యలు కోరుకోవట్లేదు
ఎవరినీ సస్పెండ్ చేయాలని, బదిలీ చేయాలని గానీ, చెవిలో పువ్వులు పెట్టే విచారణలు గానీ వద్దని చెప్పాను
నా పాట్లు నేను పడతాను
ఏ రాజకీయ నాయకుడి కుటుంబానికీ ఇలాంటి అవమానం జరిగి ఉండకపోవచ్చు
మా తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మం‍త్రిగా పనిచేశా
అయినా ఇలా అవమానించడం... చెప్పడానికి మాటలు రావడంలేదు
ఈ అవమానానికి భగవంతుడు తగిన శాస్తి చేస్తాడని ఆశతో ఎదురుచూస్తున్నాను
అప్పటివరకు మా ఇంట్లో ఏ పండగ చేసుకోం
ఇప్పుడు నా శరీరంలో రక్తం లేదు, పౌరుషం, పట్టుదల లేవు.. సెలైన్ నీళ్లు మాత్రమే ఉన్నాయి
ఎవరైనా దారిలో వెళ్తూ చెప్పుతో కొట్టినా నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నాను
ఎవరినీ ఏమీ చేయలేని అల్పుడిని, అనాధను అని భావిస్తున్నాను
పోరాడే శక్తి కోల్పోయాను.. కొంచెం ఊపిరి ఉంది. దాన్ని జాతికోసం, నన్ను నమ్ముకున్న ఇతరుల కోసం ఉపయోగిస్తాను
ఇంత అవమానం జరిగినా.. మరింత పోరాడాలని ఉంది
కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని వదలకూడదని కోరుతున్నా
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే అడుగుతున్నాను తప్ప కొత్తదేమీ అడగలేదు
ఇచ్చిన హామీ అమలుచేయాలంటే సీఎంకు కోపం వస్తోంది.. ఎందుకో తెలియడంలేదు
నన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిలా చూశారు
సెల్ ఫోను, టీవీ కూడా అందుబాటులో లేకుండా చూశారు.
సెంట్రల్ జైల్లో ఉ‍న్న మనిషికి పేపర్ అయినా ఇస్తారు. నాకు అది కూడా ఇ‍వ్వలేదు
నన్ను కూడా బూటుకాలుతో తన్నినా బాధపడను.. రిజర్వేషన్లు ఇవ్వండి చాలు
నావల్ల నా సోదరులు, బంధువులు, అభిమానులు ఎంతోమంది అవమానపడ్డారు.. అందరికీ తలవంచి క్షమాపణలు చెబుతున్నాను
రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది పెద్దపెద్ద నాయకులు సంఘీభావం ప్రకటించారని చెబితే విన్నాను
వారందరికీ పేరుపేరునా పాదాభివందనాలు
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 1351
Registered: 11-2013
Posted From: 50.168.110.174

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 21, 2016 - 9:54 pm:    Edit Post Delete Post Print Post

andhulonu janalaki rechagotte valladhe ruchi ekkuva... destruction entha sepu annay oka 10 mandhi chalu... kani andarini kalupuku povalante chala opika ga cheppali and especially ilanti caste issues lo inka ekkuva patience chupinchali...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 1350
Registered: 11-2013
Posted From: 50.168.110.174

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 21, 2016 - 9:51 pm:    Edit Post Delete Post Print Post

annai, think in another way... it is very sensitive issue... oka chinna thappu jarigina investments angle lo peddha bokka paduddhi...

intelligence reports emi unnayo... eeh avakasam dorikina burning issue chese avakasalu ekkuva unnay...

naa opinion ayithe he is going at good pace... vadu kooda enni sarlu chesthadu ila deekshalu, chuddam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27563
Registered: 08-2008
Posted From: 119.56.125.71

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 21, 2016 - 9:21 pm:    Edit Post Delete Post Print Post

mari assertive statements enduku annais. ayanemo erri tikkalodu kaduga, intel inputs emunayo
evari style vadidi.

Jat reservation agitation telsu ga
andari meeda saammaga case lu vapasa chesaru media attention lekunda. rape lu murder lu domi lu chesina ollani odilesaru. BJP olle ruling, Delhi ki pakkane adi.

evarikanna tappadu. inka penta aityndi anukunapudu ilantivi aitai

mana peddollu esina ittanam ae kada ee kula gajji.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 146995
Registered: 03-2004
Posted From: 205.145.107.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 21, 2016 - 8:00 pm:    Edit Post Delete Post Print Post

yes agreed cbn mare intha weak ayipoyadu eentooo...repoddina inkoti adugutharu ittanee... icheesthada...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 59466
Registered: 05-2004
Posted From: 166.170.0.115

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 21, 2016 - 7:44 pm:    Edit Post Delete Post Print Post

Mari inta bending aa.. CBN has lost it..
Gentleman Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 146994
Registered: 03-2004
Posted From: 74.132.36.247

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 21, 2016 - 7:22 pm:    Edit Post Delete Post Print Post

maree blackmail cheesthunnadu ga asala...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27560
Registered: 08-2008
Posted From: 116.88.66.65

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 21, 2016 - 6:59 pm:    Edit Post Delete Post Print Post

దీక్ష విరమణపై హైడ్రామా చోటుచేసుకోవడంతో దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ తదితరులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ ముగ్గురూ కిర్లంపూడిలో ఆయన చేత దీక్ష విరమింపజేస్తారని ప్రచారం జరుగుతోంది.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lovebewarsetalk
Kurra Bewarse
Username: Lovebewarsetalk

Post Number: 3460
Registered: 08-2014
Posted From: 122.169.234.111

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 21, 2016 - 6:17 pm:    Edit Post Delete Post Print Post

Kubangesh nuvvu bp penchukomaaka...asal AP lo em jaruguthondho non-educateds ki kudaa ardham avuthaa undhi...
MOVIEART--exactly
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 31675
Registered: 09-2011
Posted From: 161.141.1.1

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 21, 2016 - 6:13 pm:    Edit Post Delete Post Print Post

nayalni bokkalo esi makkeliragadeeyali whole family ni. maree over chesthannar..

http://www.andhrajyothy.com/Artical?SID=256854
Ignorance is bliss

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration