Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through August 24, 2016 * Evadee ex-minister? < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 57036
Registered: 07-2006
Posted From: 203.1.252.34

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 18, 2016 - 2:12 am:    Edit Post Delete Post Print Post

looks like loki & CBN supported Nayeen
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 59807
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 11, 2016 - 10:50 am:    Edit Post Delete Post Print Post


Fanno1:




WA lo monna oka joke vachindi, we have dhoom3, krish3, ,,,, now we have eamcet3 ani.. :-)
Kabali, Telugu Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8991
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 11, 2016 - 6:44 am:    Edit Post Delete Post Print Post


Kubang:




In Suryapet sabha.
A student says, Rajamouli is nothing compared to KCR. Bahubali is just 2 parts, Telangana EAMCET is many, remains unbeated!
"ఎవ్వడంట ఎవ్వడంటా... నిన్ను ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ మోయలేని పంది", she sang !
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8990
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 11, 2016 - 6:31 am:    Edit Post Delete Post Print Post


Kubang:




ninna intiki vaccaha Eenadu & AJ chadivithe avide anipinchindi.. vudayam lechi chhose sariki press meet vundhi..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 147348
Registered: 03-2004
Posted From: 205.145.107.52

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 10, 2016 - 10:50 pm:    Edit Post Delete Post Print Post

kcr family vallani bediristhene eesi nooks ata ga... myhome vallanu ani antunnaru pakkor la...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Bewarse Legend
Username: Tingari_xx

Post Number: 50704
Registered: 08-2006
Posted From: 76.109.163.196

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 10, 2016 - 10:23 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:

evarni kavitakkanaa??




lekapothe lachakka naa?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 59805
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 10, 2016 - 9:59 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:

చివరికి రాష్ట్రంలో అత్యున్నత స్థాయి రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని కూడా బెదిరించాడు




evarni kavitakkanaa??
Kabali, Telugu Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 57008
Registered: 07-2006
Posted From: 203.1.252.34

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 10, 2016 - 9:54 pm:    Edit Post Delete Post Print Post

veedi gurinchi chaduvathaa unthey assalu inni rojullu yetla brathikadu annipisthundii


ettu vanti direct contact lenni nakey dorikithey bullet dimpalanni kasi gaa undi

bhommi i bharam ittu vanti chetta naa kodukullu
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 32088
Registered: 09-2011
Posted From: 50.66.0.62

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 10, 2016 - 9:46 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:


uma madhavareddy ani pakka db speculation
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8989
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 10, 2016 - 9:27 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:




అధికార పార్టీకే చెందిన డజను మంది ఎమ్మెల్యేలు నయీమ్ బాధితులుగా మారారు. చివరికి రాష్ట్రంలో అత్యున్నత స్థాయి రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని కూడా బెదిరించాడు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 59804
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 10, 2016 - 9:17 pm:    Edit Post Delete Post Print Post

eedini inta sudden gaa enduku esesaru>?
Kabali, Telugu Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8988
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 10, 2016 - 6:05 pm:    Edit Post Delete Post Print Post

నేరాలు,ఘోరాల్లో సూత్రధారి
నయీముద్దీన్‌కు ఆత్మలాంటివాడు
ఆయుధాలు, మనుషులపై అజమాయిషీ
నల్లమల ప్రాంతంలో అతడే సర్వాధికారి
వీడియోలు, ఫొటోలు శేషన్న అండర్‌లో
‘ఆత్మ’ కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): గ్యాంగ్‌స్టర్‌ నయీంకు ఆత్మ! నయీం చీకటి సామ్రాజ్యానికి సైన్యాధికారి! ఖాకీలు పెంచి పోషించిన మినీ డాన్‌! రెక్కీలు నిర్వహించడంలో ఎక్స్‌పర్ట్‌! కరడుగట్టిన శాడిస్టులనే భయపెట్టే వ్యక్తి! అతడే మన్ననూరు శేషయ్య అలియాస్‌ శేషన్న. ట్యాగ్‌లైన్‌ మాజీ నక్సలైట్‌. నయీం ఏ పని చేయాలన్నా ముందుగా శేషన్నే స్కెచ్‌ వేయాలి. నయీం నేర సామ్రాజ్య విస్తరణలో శేషన్నదే కీలక పాత్ర అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నయీం పేరు చెబితేనే సామాన్యులనుంచి రాజకీయ నేతల వరకు అందరూ హడలిపోయేలా చేయడంలో సూత్రధారి ఇతనే. మనిషిని దూషించడం, కిరాతకంగా కొట్టడం, పాశవికంగా కాళ్లు, చేతులు తెగనరకడం, మనిషిని వెంటాడుతూ ఫోన్‌లద్వారా బెదిరించడంలో శేషన్న సిద్ధహస్తుడని చెబుతుంటారు. ‘నయీమ్‌తో మాట్లాడుకోవడమే మేలు’... అనిపించేలా శేషన్న వ్యవహారశైలి ఉంటుందనేది ప్రచారంలో ఉంది. ఎంతటి కరడుగట్టిన శాడిస్టు నేరగాళ్లకైనా ఇతనంటే హడల్‌. బ్లేడులతో కోయడం, మర్మాంగాలపై సూదులతో పొడవడం, కాళ్లు-చేతుల ఎముకలు విరిచేయడం వంటి కిరాతకాలకు పాల్పడగలడు. ప్రస్తుతం శేషన్న కోసం మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల పోలీసులు జల్లెడపడుతున్నారు.

పాలమూరు వాసి శేషన్న
మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శేషన్న.. పీపుల్స్‌వార్‌ పార్టీ కార్యకలాపాలు బలంగా ఉన్న రోజుల్లో అందులో పనిచేశాడు. పార్టీ పద్ధతులు, కఠినమైన క్రమశిక్షణ భరించలేక కొద్దికాలానికే బయటకొచ్చాడు. ఆ తర్వాత నయీం పంచన చేరాడు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎమ్మెల్యేల నుంచి సామాన్యుడి వరకు ఇతని మాట వినాల్సిందే. తమ హక్కులకు భంగం వాటిల్లిందని ఎవరైనా రోడ్డెక్కితే చంపేస్తాడు. హక్కులు కావాలన్నా...‘ఆత్మ’ను వేడుకోవాల్సిందే. నల్లమల అటవీ ప్రాంతంలో ఇతనే సర్వాధికారి. మన్ననూరు, అచ్చంపేట, కల్వకుర్తి,షాద్‌నగర్‌, శంషాబాద్‌ వరకు ఇతని రాజ్యమే. అందుకే పెద్దపెద్ద సెటిల్మెంట్లకు నయీం ప్రత్యేకించి శేషన్ననే ఎంచుకుంటాడని పోలీసువర్గాల ద్వారా తెలిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ముగ్గురు ప్రజాసంఘాల నేతల హత్యల్లో శేషన్న సూత్రధారిగా ఉన్నాడు.. 2007లో తమ చేతికి చిక్కిన ఓ మావోయిస్టు నేతను పోలీసు బలగాలు శేషన్నకు అప్పగించాయని తెలిసింది. ఆ మావోయిస్టు మోకాలి చిప్పలను తొలగించి.. తర్వాత నల్లమలలోనే ఖతం చేశారని చెబుతున్నారు. ఇక తనకెదురొచ్చేవారిని మాయం చేయడంలో శేషన్న దిట్ట అని పోలీసువర్గాలే చెబుతున్నాయి. మన్ననూర్‌లో మావోయిస్టు సానుభూతిపరులుగా ఉన్న ముగ్గురిని 2010లో మాయం చేశాడని ఫిర్యాదులున్నాయి. పోలీసు కస్టడీలో ఉండగానే బయటకొచ్చి బెదిరింపులు, దందాగిరి చేయడంలో ఇతను సిద్ధహస్తుడని చెబుతుంటారు. పోలీసు కస్టడీలో ఉండగా 2015లో బయటకొచ్చి తెలంగాణ ఉద్యమ నేత, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కల్వకుర్తి సమీపంలోని ఓ దాభా వద్దకు పిలిపించి బెదిరించాడు. ఇక ఇతని వసూళ్లు, సెటిల్‌మెంట్‌ మూకుమ్మడి పద్ధతిలో ఉంటాయి. ఎంతటివారైనా ముడుపు కట్టాల్సిందే. లేదంటే దాభాలో మీటింగ్‌ పెడతాడని చెబుతుంటారు. కల్వకుర్తి సమీపంలోని ఓ ధాబాలో ఇటీవల వైన్‌షా్‌పలు, బార్‌ యజమానులు, సిమెంట్‌, స్టీల్‌, ఫెర్టిలైజర్స్‌ వారి సమావేశం ఏర్పాటు చేసి టార్గెట్‌ పెట్టాడని పోలీసులద్వారా తెలిసింది. ఇదే చోట పాత్రికేయుల సమావేశం నిర్వహించాడని సమాచారం. ఆ డివిజన్‌లోని కొందరు ఖాకీలపాలిట ఇతను పెద్దన్న. వ్యక్తిగత అవసరాలు తీర్చడంతోపాటు వారితో పనులు చేయించుకోవడంలోనూ సిద్ధహస్తుడని చెబుతున్నారు.

నయీం దందాల పర్యవేక్షకుడు
ఎవరినైనా మట్టుబెట్టాలని నయీం ప్లాన్‌ వేస్తే.. దానికి అవసరమైన ఏర్పాట్లు శేషన్న చేస్తాడని సమాచారం. అంటే... ఆయుధాలు, బాంబులు, ఇతర సామాగ్రి, యాక్షన్‌కు అవసరమైన మనుషులను శేషన్నే సమకూరుస్తాడని చెబుతున్నారు. సంఘటన తర్వాత దానికి బాధ్యులుగా ఎవరు లొంగిపోవాలో కూడా శేషన్నే ముందుగా నిర్ణయిస్తాడని సమాచారం. నయీమ్‌ దుండగాలలో 95 శాతం శేషన్నే పూర్తిచేస్తాడు. ఇక ఆయుధాలు, డబ్బు, ఇతర సామగ్రి నిర్వహణ బాధ్యత కూడా ఇతని నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. నయీంను ఎవరు కలిసినా వీడియో, ఫొటోలు తీస్తారు. అతనివద్ద వందలకొద్దీ ఫొటో ఆల్బమ్స్‌, వీడియో టేపులు, సీడీలు ఉన్నాయని నయీం అనుచరుల ద్వారా తెలిసింది. వాటిని పరిశీలిస్తే అన్నీ బయటకొస్తాయని చెబుతున్నారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8987
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 10, 2016 - 4:50 pm:    Edit Post Delete Post Print Post


Kubang:




Icchina clues to R Damodar reddy anipisthundi...

Kaani akkada raasina plan too unrealistic ga vundhi. MLA resign/murder is very sensational kada..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 32085
Registered: 09-2011
Posted From: 161.141.1.1

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 10, 2016 - 4:30 pm:    Edit Post Delete Post Print Post

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break194

evado congress leader ki pagilinattu vundi. or is this a simple sketch by noseman to blackmail that ex-minister to bring him into pink party?
Ignorance is bliss

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration