Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2016 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through September 24, 2016 * Jaipal Reddy < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9056
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 9:49 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:




https://www.facebook.com/photo.php?fbid=875242399272530&set=pcb.875242475939189& type=3&theater
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9054
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 9:41 pm:    Edit Post Delete Post Print Post


Musicfan:




AJ lo vundavalli book meda roju oka article vestunadu..Ade source
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bestboy
Kurra Bewarse
Username: Bestboy

Post Number: 1272
Registered: 03-2005
Posted From: 23.241.50.207

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 8:27 pm:    Edit Post Delete Post Print Post

MF brother

Undavalli released a book
Came in all media

Veedu 2.5 yeaes thaevaatha enduku

chepthunnaau

Jarigina venatane cheppachu kadaa

But atleast truth should come out now

Parliament fooled whole country especially AP

It is nothing mockering constituitin and parliament itself
ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 60146
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 8:17 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:




intaki deeni source FB aa?? ekkadaina vachindaa?
Nirmala Convent Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bestboy
Kurra Bewarse
Username: Bestboy

Post Number: 1271
Registered: 03-2005
Posted From: 23.241.50.207

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 5:00 pm:    Edit Post Delete Post Print Post

What about other MPs

Are they waste fellows or innocent or good for nothing or dont care type ?

I question what are they doing ?

Entha ghoram ?
ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 32450
Registered: 09-2011
Posted From: 50.66.0.62

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 4:45 pm:    Edit Post Delete Post Print Post


Fanno1:


eedantha donga nayallu very rare, worst of a kind scum on earth
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Bewarse Legend
Username: Tingari_xx

Post Number: 50958
Registered: 08-2006
Posted From: 76.109.163.196

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 12:51 pm:    Edit Post Delete Post Print Post

ee jaipal gadu delhi lo koorsuni ilati dramas chala ne chesadu antaaru
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9053
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 11:12 am:    Edit Post Delete Post Print Post


Musicfan:




ante constitution ne apahasyam chesinanduku tagina buddi chepparani naa bhavam rao garu..Jaipal gadu kakkurthi padini Telangana kosam kaadu, Telnaganaa isthe vacche rajakeeya prayojanalu dobbeddamani..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 60144
Registered: 05-2004
Posted From: 73.191.151.120

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 10:30 am:    Edit Post Delete Post Print Post


Fanno1:

intha sick person vi anukoledhu. neeku baga buddi chepparu T janalu...




eedivalle Telangana vachindi ani cheppukunta untaadu kadaa, ippudu confirm ainatte kadaa, why would T people teach lesson? He should be hero in T.
Nirmala Convent Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 147644
Registered: 03-2004
Posted From: 71.252.145.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 7:55 am:    Edit Post Delete Post Print Post

daarunaadhi daarunam asala...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9051
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, September 18, 2016 - 7:46 am:    Edit Post Delete Post Print Post

intha sick person vi anukoledhu. neeku baga buddi chepparu T janalu...

ఈలోపు సుష్మా వద్దకు వెళ్లిన ఎంపీలు పరిగెత్తుకుంటూ జైపాల్‌ వద్దకు వచ్చారు. ‘‘కాంగ్రెస్‌ కావాలనే డ్రామా ఆడుతోందని, ఇప్పుడు బిల్లు పాస్‌ అయితే పేరు కాంగ్రెస్‌కు, అవకపోతే చెడ్డపేరు బీజేపీకి వచ్చేలా వ్యూహ రచన చేశారని చెబుతున్నారు’ అని వాపోయారు. స్పీకర్‌ చాంబర్‌లో... స్పీకర్‌, కమల్‌నాథ్‌, సుష్మా, జైపాల్‌ తదితరుల మధ్య చర్చ జరిగింది. ‘బిల్లు పెడితే పాస్‌ చేయించే బాధ్యత మీదే అన్నారు కదా. మీరే పాస్‌ చేయించండి’ అని కమల్‌ అన్నారు. ‘మీ మంత్రులే వెల్‌లోకి గొడవ చేస్తుంటే మీకే బాధ్యత లేదా?’ అని సుష్మ ప్రశ్నించారు. (సభకు గైర్హాజరైన ఇరుపార్టీల సభ్యులపై చర్చ జరిగింది. ఓటింగ్‌ జరిగితే తలెత్తే ఇబ్బందులపైనే వాదోపవాదాలు జరిగాయి.) ఈ సమయంలో జైపాల్‌ జోక్యం చేసుకుని... ‘‘ఓటింగ్‌ జరిగితే బిల్లు పాస్‌ కాదు. ఇక్కడ మీరెవరూ ఆలోచించని కోణం ఒకటుంది. అసలు ఓటింగ్‌ ఎందుకు పెట్టాలి?’ అని ప్రశ్నించారు. ఓటింగ్‌ పెట్టాలని రాజ్యాంగం చెబుతోందని స్పీకర్‌, ఎంతమంది ఓటు వేశారో తెలియకుండా బిల్లు పాస్‌ అయినట్లు ఎలా ధ్రువీకరిస్తారని కమల్‌నాథ్‌ ప్రశ్నించారు. ‘వాయిస్‌ ఓటుతో బిల్లు పాస్‌ అయినప్పుడు ఓటింగ్‌ ఉండదు కదా’ అని జైపాల్‌ అన్నారు. ‘అదెలా సాధ్యం. మంత్రులే వెల్‌లో నినాదాలిస్తుంటే మూజువాణీ ఓటుతో బిల్లు ఆమోదించినట్లు ఎలా క్లోజ్‌ చేస్తారు? ఇదేమైనా సీక్రెట్‌ మీటింగా? ప్రపంచమంతా చూస్తుంటుంది’’ అని సుష్మా అన్నారు.

జైపాల్‌ కల్పించుకుని... ‘‘ఓటింగ్‌ జరపకుండా బిల్లు ఆమోదించడానికి ఒక ప్రొవిజన్‌ ఉంది. అది... రూల్‌ 367(3). స్పీకర్‌ అవసరమనుకుంటే డివిజన్‌ను నిరాకరించవచ్చు. ఆ రూల్‌ చదవండి. బిల్లు పాసయ్యిందని ప్రకటించండి. దీనిపై ఎందుకింత చర్చ’’ అని జైపాల్‌ ప్రశ్నించారు. ఇదంత తేలిక కాదని, ఓటింగ్‌కు నిరాకరించినా ఎంత మంది అనుకూలమో, ఎందరు వ్యతిరేకమో లెక్కపెట్టి, సంఖ్య ప్రకటించి బిల్లు పాసయ్యిందని ప్రకటించాలని స్పీకర్‌ అన్నారు. ‘‘అధ్యక్ష స్థానంలో కూర్చుని ఏం చెప్పినా దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. అది రూల్‌. అన్ని సవరణలు అరగంటలో ఫినిష్‌! అధికార పక్షం మాట్లాడదు, ప్రతిపక్షం ప్రశ్నించదు. ఏమిటి అభ్యంతరం’’ అని జైపాల్‌ ప్రశ్నించారు. ‘‘మీరిలా మాట్లాడతారని నేను ఏనాడూ అనుకోలేదు. రూల్స్‌, రాజ్యాంగం ఏదీ లెక్కపెట్టనక్కర్లేదనే ఆలోచన మీరు చేయగలరని భావించలేదు’’ అని సుష్మా అన్నారు. ‘‘మీ తెలంగాణ విషయం వచ్చేటప్పటికి ఎంత మారిపోయారు. ఇంత దారుణం జరిగితే చూసి సహించలేని వ్యక్తి అనుకున్నాం గానీ, దారుణం ఎలా చేయాలో మీరే చెబుతారని ఏనాడూ ఊహించలేదు’’ అని కమల్‌నాథ్‌ ఆక్రోశించారు. దీనికి బదులుగా జైపాల్‌... ‘‘ఆత్మవంచనలో బతకొద్దు. వంచన చేసినా ఫర్వాలేదు. దాదాపు అంతా ఒప్పేసుకున్నా మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎలా ఆగిపోయిందో... ఎవరూ ఒప్పుకోకున్నా విభజన బిల్లు ఆమోదం పొందాలి’’ అన్నారు. స్పీకర్‌ మాట్లాడుతూ... ‘‘ఇది చిన్న విషయం కాదు. మీరన్నట్లు ఏవో కాకిలెక్కలు చెప్పేసి, సవరణలు కొట్టేసి, బిల్లు అయిపోయిందనిపించడానికి వీల్లేదు. మొత్తం ప్రక్రియ టీవీ ద్వారా ప్రపంచం చూస్తుంటుంది. సెక్రటేరియట్‌ స్టాఫ్‌, రిపోర్టర్లు జరిగింది జరిగినట్లు రికార్డు చేస్తారు’’ అన్నారు. అందుకు జైపాల్‌ చెప్పిన సమాధానం...

‘‘ఏం కంగారు పడకమ్మా! ఫిఫ్టీ ఇయర్స్‌ ఇక్కడ! ఆ అనుభవంతో చెబుతున్నా! నువ్వు అధ్యక్ష స్థానంలోకూర్చోగానే టీవీ ప్రసారాలు అకస్మాత్తుగా ఆగిపోతాయి. సంబంధిత టెక్నీషియన్లు రిపేరు చేసేలోగా బిల్లు పాసయిపోతుంది. అమ్మా... కట్టెకాడ్‌ అనే ప్రాంతంలో ఒక తెగ ఉంది. ఆడపిల్ల పుడితే... నోట్లో, ముక్కులో బియ్యపు గింజ వేసి చంపేస్తారు. ఇలా జరుగుతోందని ప్రభుత్వానికీ, ప్రపంచానికీ తెలుసు. కానీ, ఒక్క కేసూ నమోదు చేయించలేకపోయారు. తల్లిదండ్రులే పసిగుడ్డును చిదిమేస్తే ఎవరేం చేయగలరు. పార్లమెంటు కూడా కట్టెకాడ్‌ తెగలాంటిదే. తండ్రిలాంటి అధికారపక్షం, తల్లిలాంటి ప్రతిపక్షం కలిసి బిడ్డను చంపేయాలనుకున్నప్పుడు స్పీకర్‌ది మంత్రసాని పాత్రే’’ అని!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration