Author |
Message |
Kalikaalam
Kurra Bewarse Username: Kalikaalam
Post Number: 2240 Registered: 04-2015 Posted From: 171.161.160.10
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, January 19, 2017 - 9:35 am: |
|
Lovebewarsetalk:అవి తిన్నట్టు మనం కూడా తినమేమో, అంత నీట్ గా తింటాయి అవి..
Kothulu neat gaa thintaayaa?Jaama thotallo perigina vaadini. Ippatiki 3 acres vundi village lo.Naanaa bhibhathsam chesi paadu chesthaayi.. Thine daani kanna, paadu chesedi yekkuva monkeys.. "The first principle is that you must not fool yourself and you are the easiest person to fool.” —Richard Feynman
|
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4020 Registered: 08-2014 Posted From: 125.16.8.46
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, January 19, 2017 - 8:38 am: |
|
1. కోతులు ... ఎందుకంటే మా పెరట్లో ఒక జామ చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక సపోటా, ఒక వేప, ఒక కొత్తిమీర, ఒక కొబ్బరి చెట్టు ఉన్నాయి.... ఈ సదరు కోతులు ఈ అన్ని చెట్లు దర్శనం చేసుకోనిదే వాటికి ఊపిరి సలపదు... అవి మా చెట్టు జామపండు తింటే చూసా ఒకసారి.. అవి తిన్నట్టు మనం కూడా తినమేమో, అంత నీట్ గా తింటాయి అవి.. 2. ఆవు/గోమాత....తనని చూస్తేనే చాలు, ఇంకా ప్రతీ రోజు తనకి స్నానం అండ్ బొట్టు పెట్టించి అలా ఒకసారి తనని ప్రేమతో నిమిరితే వచ్చే ఆ కిక్కే వేరబ్బా.... ఇప్పుడు రైట్ నౌ పొలం అనగా వ్యవసాయ క్షేత్రం లో ఉంది... 3. గేదెలు.... నాలుగు, అన్నీ పొలం దగ్గరే.... ప్రతీ రోజు నేను తాగే టీ, నేను తాగే మజ్జిగ, మొన్న ఈ మధ్య జున్ను, అండ్ అన్నంలోకి పెరుగు...వాటిని చూస్తే నా ప్రేమ అబ్బో.... వద్దులే 4. కుక్క... ఒకటి... వ్యవసాయ క్షేత్రం లోనే... దాని ప్రేమ ముందు మీరు నేను మనం మనం చూపించుకునే ప్రేమ బలాదూర్... 5. పిల్లులు... ఇవి ఒక రెండు మూడు ఉంటాయి...వాటికి పెడితే నచ్చదు... కబ్జా చేయాలని చూస్తూ ఉంటాయి... ఎలా అంటే...ఉదయమే పొలం దగ్గర నుంచి పాలు వస్తాయా, వాటి కోసం కొంచెం పక్కకి తీసి పెడతాం, కానీ ఒక్కోసారి అవి ఇంట్లోకి రావడానికి ట్రై చేయడం చూసా....
|
|