Author |
Message |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 4447 Registered: 08-2014 Posted From: 183.82.98.78
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, March 20, 2017 - 7:29 am: |
|
Musicfan:
Sir, did Thaatha include BTDB in సదరు సామాజిక మాధ్యమంs...
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 61488 Registered: 05-2004 Posted From: 73.191.151.120
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, March 19, 2017 - 9:46 pm: |
|
* సామాజిక మాధ్యమాల కారణంగా సగటున 96 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోతున్నారు. * నిద్రకు ఉపక్రమించిన తరువాత కూడా కనీసం నాలుగుసార్లు ఫోన్/టాబ్లెట్‌ను తీసి సామాజిక మాధ్యమాల్లో వచ్చేవాటిని చూస్తున్నారు. * పని కూడా పక్కనపెట్టి ఇంటర్నెట్లో మునిగితేలేవారు 42% * భోజనం, వ్యక్తిగత శుభ్రత, నిద్ర కంటే ఇంటర్నెట్‌కే ప్రాధాన్యమిచ్చేవారు 5% * స్మార్టుఫోన్ వినియోగదారుల్లో పొద్దున్న లేవగానే సామాజిక మాధ్యమాలను చూసేవారు 96% Katamarayudu Audio Review
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 61487 Registered: 05-2004 Posted From: 73.191.151.120
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, March 19, 2017 - 9:45 pm: |
|
ఎక్కడా వదలడం లేదు * నిద్రపోయేటప్పుడు పడకపైకి ఫోన్ తీసుకెళ్లేవారు 84% * భోజనం చేస్తూ.. 56% * స్నానాల గదులు, మరుగుదొడ్లలోనూ 22% * వాహనాలు నడుపుతూ.. 15% క్షణాల్లో చూసేస్తున్నారు.. * సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలు, పెట్టే పోస్టింగులను క్షణాల్లో చూస్తున్నారు. * 90 శాతం సందేశాలను వచ్చిన మూడు నిమిషాల్లోనే చూస్తున్నారు * ఎప్పుడూ చేతికందే దూరంలో ఫోన్ ఉంచేవారు: 91 శాతం * మెలకువగా ఉన్న సమయంలో సగటున రోజుకు 150 సార్లు సామాజిక మాధ్యమాల్లో ఏమొచ్చిందో తీసి చూస్తున్నారు. Katamarayudu Audio Review
|