Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2017 * Archive through April 25, 2017 * Neevu great raa.... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Critic
Kurra Bewarse
Username: Critic

Post Number: 1895
Registered: 03-2004
Posted From: 97.105.79.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 5:22 pm:    Edit Post Delete Post Print Post


Lovebewarsetalk:




MOVIEART--bemmi.laugh
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lovebewarsetalk
Kurra Bewarse
Username: Lovebewarsetalk

Post Number: 4673
Registered: 08-2014
Posted From: 103.193.26.214

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 5:01 pm:    Edit Post Delete Post Print Post


Kingchoudary:

Tictic annai, inka start cheyyi....


Mee iddar...

https://i.ytimg.com/vi/sCVNUqIaGl4/hqdefault.jpg
MOVIEART--bemmi.music
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lovebewarsetalk
Kurra Bewarse
Username: Lovebewarsetalk

Post Number: 4672
Registered: 08-2014
Posted From: 103.193.26.214

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 5:00 pm:    Edit Post Delete Post Print Post


Kingchoudary:


MOVIEART--vja.hug
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Lovebewarsetalk
Kurra Bewarse
Username: Lovebewarsetalk

Post Number: 4670
Registered: 08-2014
Posted From: 103.193.26.214

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 4:55 pm:    Edit Post Delete Post Print Post


Tingari_xx:

mitta madhyanam enti ee sodi maaku. oka masala puto pettedi ledu kani vachestaaav


MOVIEART--bemmi.lol1
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Critic
Kurra Bewarse
Username: Critic

Post Number: 1894
Registered: 03-2004
Posted From: 97.105.79.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 4:02 pm:    Edit Post Delete Post Print Post


Kingchoudary:




Evadi Gola Vaadiidi Tammudu. Lokesh malla o kotta joke vesadata,
"Ee saari TDP 200 seats gelavali AP lo " annadata,
o thread veyyacchu kada.. enchakka entertain avvocchu.

MOVIEART--bemmi_kya_baat_hai
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 101005
Registered: 03-2004
Posted From: 77.172.211.78

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 3:51 pm:    Edit Post Delete Post Print Post

Nuvvu great reddodaa....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Bewarse Legend
Username: Tingari_xx

Post Number: 52101
Registered: 08-2006
Posted From: 76.109.163.196

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 3:19 pm:    Edit Post Delete Post Print Post

mitta madhyanam enti ee sodi maaku. oka masala puto pettedi ledu kani vachestaaav MOVIEART--bemmi.finish
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Phani
Kurra Bewarse
Username: Phani

Post Number: 1684
Registered: 11-2013
Posted From: 184.191.212.139

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 3:10 pm:    Edit Post Delete Post Print Post

CLIPART--bart
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 101004
Registered: 03-2004
Posted From: 46.235.154.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 3:05 pm:    Edit Post Delete Post Print Post

Tictic annai, inka start cheyyi....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 101003
Registered: 03-2004
Posted From: 46.235.154.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, April 20, 2017 - 3:04 pm:    Edit Post Delete Post Print Post

నీవు గ్రేట్ రా కమ్మోడా,
తెలుగుదేశం పార్టీని పెట్టింది నీ కులమోడు అని సంబరపడతావు,
కాంగ్రేస్ పార్టీ ని మీ తాత ముత్తాతలు సమర్దించారని
ముచ్చటపడతావు,
నీకుగా ఏ పార్టీలు ఉపయోగపడవు, నీవే అన్ని పార్టీలు నావేననుకుంటావు,
నీ కులమోడు గోప్ప గోప్ప పదవుల్లో ఉన్నాడని మురిసిపోతావు,
నీకు ఒరిగేది ఏమి లేకపోయినా, ఒరిగినట్లే నటించే అల్ప సంతోషివి,
నాయకులు గురించి, పార్టీల గురించి ముడ్డి మీద గుడ్డ అరగదీసుకోని పరిగెడుతున్నావు,
మీ తాత, తండ్రుల రెక్కల కష్టం చేసి సంపాదించిన సోమ్ము ను, సమయాన్ని, పార్టీల కై వెచ్చిస్తే, నీ పై ఆధారపడ్డ కుటుంభానికి నీవు ఇచ్చేది బూడిదే కదా అయినా నీవు వెరవవు
నీకు తెలిసింది ఒళ్ళు వంచి కష్టం చేయటం, తెలియనిదిపార్టీలనునాయకులను నమ్మి మోసపోతున్నావని, తెలుసుకోవాలసుంది తెలివిగా బతకటం
నీ పిల్లల చదువులకై అహర్నిశలు గోడ్డు లా కష్టపడి
చదివించి, ఉద్యోగాలు దోరకలేదనిభాదపడవు, ఉన్నది అమ్మి విధేశాలకు పంపిస్తావు, అక్కడ వాళ్ళు ఇక్కడ నీవుఅయినా భాద బయటకు కనపడనీయవుకదా
నీవు వ్యాపారం చేసినా తప్పు, సంపాదించుకున్నా తప్పు,
మంచి చదువులు చదువుకున్నా తప్పు, మంచి బట్టకట్టినా తప్పు, నీవు కారుల్లో తిరిగినా తప్పు, అందరు ఏడుపు నీ మీద నే, నీ కులంలో కుటికి లేనోడు, తల్లిదండ్రులు ఆరోగ్యాలు సరిగ్గా లేకపోయినా చూపించలేని స్దితులో ఉన్నావాళ్ళు ఉన్నా నిన్ను విమర్శించే వాడికి కనపడరు
ఈ రాష్ట్ర అభివృద్ధి లో, నీ సామాజిక కులం పాత్ర ఎక్కువ,
అన్ని కులాలు టార్గెట్ చేసేది నీకులాన్నే, ఇది అన్యాయం అని తెలిసినా నీవు గోంతేత్తి ఖండించవు, ఏందుకంటే రాష్ట్రం ను పాలిస్తుంది నేనే కదా అని ఫీలవుతావు, పాలించే ఆయన తన కష్టంతో ఇష్టంగా భవిష్యత్తు లో తన పేరు చిరస్దాయిగా నిలిచిపోవాలని కష్టపడుతుంటే, నీవు ఆ పేరు నీకే వచ్చినంత ఫీలయ్యి నీ కష్టాన్ని మరచి నాయకుడికి సపోర్ట్ చేస్తున్నావు నీవు చాలచాలా గోప్పోడివి కమ్మోడా
నీవు బ్రతుకుతావు, నలుగురిని బ్రతికిస్తావు, కాని నీవు బ్రతికించినోడే నీ పై విషం చిమ్ముతున్న నీవు వాడికి అన్నమే పెడుతున్నావు అందుకే నీవు గ్రేట్ రా కమ్మోడా

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration