Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2017 * Archive through October 18, 2017 * రెడ్లకు నో ఎంట్రీ..! < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10307
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 11, 2017 - 9:23 am:    Edit Post Delete Post Print Post

bagundi news. GA, Sakshit kaakunda Inka vere junk sites em em vunnayi annai..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhrajamesbond
Kurra Bewarse
Username: Andhrajamesbond

Post Number: 2492
Registered: 03-2004
Posted From: 68.93.142.53

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 11, 2017 - 8:49 am:    Edit Post Delete Post Print Post

పరిటాల పెళ్లి.. రెడ్లకు నో ఎంట్రీ..!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెద్దదిక్కు రేవంత్ రెడ్డికి ఆహ్వానం దక్కిందో లేదో కానీ, ఆయనైతే అక్కడ కనిపించలేదు.. ఒకవేళ పరిటాల పెళ్లికి గనుక రేవంత్ రెడ్డి హాజరై ఉంటే.. ఆయన మొహంలో ఫీలింగులు ఎలా ఉండేవో! కేసీఆర్ కు ఏపీ తెలుగుదేశం నేతలు బ్రహ్మరథం పట్టారక్కడ, అసలు చంద్రబాబును కూడా అక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. కేవలం కేసీఆర్ మాత్రమే ప్రధానం అయ్యాడక్కడ.

అంతేకాదు.. మరో ముఖ్యమైన టీడీపీ నేతకు కూడా ఈ పెళ్లి పిలుపు లేనట్టుగా తెలుస్తోంది. ఆయనే.. జేసీ దివాకర్ రెడ్డి. జిల్లా టీడీపీలో దాదాపు అందరు తెలుగుదేశం నేతలనూ పిలిచినా, జేసీని మాత్రం పరిటాల కుటుంబం పట్టించుకున్నట్టుగా లేదు. దివాకర్ రెడ్డి కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ.. పెళ్లికి రాలేదు. దీంతో.. ఒకే పార్టీలో ఉన్నా.. జేసీ కుటుంబంతో పరిటాల సఖ్యత ఏమీలేదని స్పష్టం అవుతోంది. తన భర్త పరిటాల రవిని హత్య చేయించింది జగన్ మోహన్ రెడ్డి, దివాకర్ రెడ్డిలే అని అప్పట్లో సునీత ఆరోపించారు.

అప్పట్లో టీడీపీ ఆరోపణ కూడా అదే అనుకోండి. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ జాబితా నుంచి దివాకర్ రెడ్డిని తప్పించాడు. జేసీ మంచోడు అని పార్టీలోకి చేర్చేసుకున్నాడు. ఇలా సాగుతున్న ప్రయాణంలో కూడా కమ్మవాళ్ల ఆధిపత్యంతో తట్టుకోలేకపోతున్నాను అని జేసీ సోదరులు పలుమార్లు మొత్తుకొంటూ ఉన్నారు. మరి జేసీని పిలవకపోవడం పెద్ద విడ్డూరం కాదు కానీ, తెలంగాణలో రాజకీయ సమీకరణాలను మాత్రం పరిటాల ఇంటి పెళ్లి పరిణామాలు వెక్కిరిస్తున్నాయి. ఇది రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు ఆలోచించుకోవల్సిన సమయం.

ఇంకా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఆస్కారం ఉందా? కమ్మవాళ్లను కేసీఆర్ పూర్తిగా ఓన్ చేసేసుకుంటున్న నేపథ్యంలో.. తెలుగుదేశం అధినాయకత్వం కూడా కేసీఆర్ ను ఒక రేంజ్ లో ట్రీట్ చేస్తున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ప్రస్థానం పూర్తిగా ప్రశ్నార్థకం అవుతోంది. ఇన్ని జరుగుతున్న తర్వాత కేసీఆర్ మీద తెలుగుదేశం పార్టీ తరఫున విరుచుకుపడితే అప్పుడు వెర్రివాడయ్యేది రేవంత్ రెడ్డే కదా!
Jagath sathyam..Brahma Midhya.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration