Author |
Message |
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 2382 Registered: 03-2004 Posted From: 75.6.213.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, March 06, 2018 - 5:04 pm: |
|
Kubang:
Ade mari nenu cheppedi kooda, ekkada taggalo telusu okkada juttu pattukovalo kooda telusu. Avesham tho kaadu mind tho alochistaadu. Always keeps the exit plan handy.
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6610 Registered: 04-2009 Posted From: 174.49.77.226
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, March 06, 2018 - 4:10 pm: |
|
Mana Janalaki chaala short memory Warrior
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10630 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, March 06, 2018 - 4:01 pm: |
|
Kubang:antha ledu, YS 2009 lo second time gelichaka malla chanipoyevaraku okkasari kooda bayatiki raledu intlo nundi. aadu rechipoyindi YS poyaka.
Talakaya ekkada pettukuntav rajendra.. 2009 lo Gelichindi 10 (out of 45) seats 2004 lo 26 (out of 46) HYD muncipal elections lo potee kooda cheyyaledhu kadaa.. ha ha ha aa 4 months full comedy lee. akhariki Harish rao kooda jenda etteyyataaniki ready ipoyyadu kada... malla KCR oka magadu ani prove cheyyataniki ready ga bend ayye janalu.. |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 38988 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, March 06, 2018 - 3:19 pm: |
|
Critic:
antha ledu, YS 2009 lo second time gelichaka malla chanipoyevaraku okkasari kooda bayatiki raledu intlo nundi. aadu rechipoyindi YS poyaka. eduti vaallu chavata daddammalayithe ittantollu veeradhiveerullage kanabadatharu Ignorance is bliss
|
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 2379 Registered: 03-2004 Posted From: 75.6.213.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, March 06, 2018 - 2:35 pm: |
|
Kubang:
Observe chesavo ledo teliyadu kaani, KCR power lo lenappudu inka ekkuva chelaregutaadu. Power seat lo kurchuntene calm and dignified. That is the difference I noticed during Telangana movement.
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 38985 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, March 06, 2018 - 12:27 pm: |
|
Critic:
power chethilo vunte evadayina attage kanabadathadu. okasari power dobbaka thelusthundi Ignorance is bliss
|
Critic
Kurra Bewarse Username: Critic
Post Number: 2377 Registered: 03-2004 Posted From: 75.6.213.30
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Tuesday, March 06, 2018 - 11:18 am: |
|
Elantivi pattinchukunte KCR endukavtaadu !
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10626 Registered: 03-2004 Posted From: 32.212.213.128
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, March 05, 2018 - 8:26 pm: |
|
KA పాల్ కెక్కువ, కేజ్రీవాల్ కి తక్కువ! |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10625 Registered: 03-2004 Posted From: 32.212.213.128
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, March 05, 2018 - 8:23 pm: |
|
(A whatsapp forward) 2019 ,సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా KCR ప్రభంజనాన్ని చూసి దేశప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలలో మునిగిపోయారు..... ఏ రాష్ట్రంలో చూసినా బ్రతుకమ్మలు , ధూంధాం లే.......!!! కేవలం 4సంవత్సరాల్లోనే బికారీ చేయబడ్డ తెలంగాణా రైతులందరినీ కోటీశ్వరులుగా మార్చి , అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ ను 5 లక్షల కోట్ల మిగులుతో ప్రపంచ బ్యాంకు కే అప్పు ఇస్తున్న మహపురుషుడైన KCR ప్రధాని గా ఉండాలని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండీ......!!!. అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ *KCR* ను తప్ప ఎవరినీ ప్రధాని గా ఒప్పుకునేది లేదని పిల్లా , జెల్లా ముసలీ ముతక అనకుండా ఊరేగింపులు , నిరాహారదీక్షలు...... Secular కూటమి నాయకులైన మమతా, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, మాయా , ములాయం ,లాలూ ,దేవెగౌడ ,ఏచూరీ లాంటి వారు ఒకటే బ్రతిమిలాట........ కానీ , *KCR మాత్రం దళితున్ని ప్రధానిని చేస్తానన్న తన మాటకే కట్టుబడి ఉంటానని మొండిపట్టు పట్టారు.*..... *చివరికి నలుగురు వచ్చి నిమ్మరసం తాగించడంతో పట్టువిడిచి ప్రధాని పదవిని అంగీకరించి దేశాన్ని పెద్ద ప్రమాధం నుంచి కాపాడారు.*...... అయినా ప్రతి రాష్ట్రానికి ( తెలంగాణ తప్ప ) ముస్లింలను ముఖ్యమంత్రులు గా , చేయాలన్న తన నిర్ణయంలో మార్పలేదనీ ప్రకటించారు...... *కేంద్ర కేబినెట్ లో OWAISI ని రక్షణ, హోం శాఖమంత్రిగా చేసి పాకిస్థాన్ కు ఏమాత్రం పనిలేకుండా చేసిన తీరుకు చైనా , బాంగ్లదేశ్ లు సంతోషం వ్యక్తం చేశాయి.*..... బ్యాంకు లన్నీ మూత పడ్డా , ఒక్క KCIB ( Kalvakunta Compound Interest Bank ) మాత్రం విజయపథంలో నడిపిస్తున్న *కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి కవిత గారికి* దేశ విదేశ ఆర్థికవేత్తల ప్రశంసలు అందుకుంటున్నారు...... ★★★★★ *ప్రపంచ దేశాధి నేతల ఆంధోళన* అందరికీ నాయకత్వం వహించగల్గిన *మోడీ* గారినే 6నెలల్లో చిత్తు చేసిన *KCR* ను చూస్తే ప్రపంచ దేశాల నాయకుల్లో వణుకు మొదలైందనడానికి వాళ్ళ ఈ క్రింది Statement లే నిదర్శనం..... ★ వామ్మో.....!!! బతికి పోయాం మనం ఇంకొక్క 70 సంవత్సరాలు స్వాతంత్ర్యం ఇవ్వడం ఆలస్యం చేసుంటే KCR మనల్ని బతుకమ్మ లాడిచ్చెటోడు ______ *England PM* ★ KCR ను ఎదుర్కోవాలంటే యూరోప్, ఆసియా దేశాల్లోని అందరం ఐక్యం కావల్సిన అవసరముంది._______ *Germany VC* ★ KCR తెలంగాణ Development గురించి మా ప్రజలకు చెప్పి మా పొట్ట కొట్టకుండా ఉండడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ______ *US, President* ★ మేమింత కష్టపడ్డా జరుగని అభివృద్ధి KCR సంవత్సరానికి ఒకసారి కూడా Secretariat కు పోకుండా , Files చూడకుండా ఎలా అధ్భుత ప్రగతి సాధించారో... అంతుచిక్కకుండా ఉంది _________ *JAPAN PM* ★ ఇంత గొప్ప Dedication, Discipline, Hard Working Nature గల నాయకుడుండడం India చేసుకున్న అధృష్టం...... ఇలాంటి వారు పుట్టడం Very Rare...... ఇతని Hard Work అందుకోకుంటే మనకు పుట్ట గతులుండవు. ________ *UNO లో Majority సభ్యులు* (ఉదయాన్నే 11గంటలకే నిద్ర లేవడంతో ) బంగారం లాంటి కల చెదిరి బాధపడుతున్న *KCR* ను ఊరడిస్తున్న వీరాభిమానులు...... ★★★★★ 🔏🔏🔏 By *KCR FANs(పంఖాలు)* |