Author |
Message |
Time_pass
Pilla Bewarse Username: Time_pass
Post Number: 84 Registered: 05-2017 Posted From: 136.174.187.5
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, March 23, 2018 - 3:27 pm: |
|
Fanno1:valla ayya roju vudayyane lechi Power situtation check chesi PLF lu roju monitor chesevadanta. yine vaadunte..
|
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 39101 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 22, 2018 - 4:47 pm: |
|
Fanno1:PLF
asalu idento kooda thelisi vundadu mukkodiki Ignorance is bliss
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6650 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 22, 2018 - 4:27 pm: |
|
Fanno1:valla ayya roju vudayyane lechi Power situtation check chesi PLF lu roju monitor chesevadanta. yine vaadunte..
LOL...madhyanam varaku nidra legadu kadha jathi pitha. Warrior
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10643 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 22, 2018 - 4:25 pm: |
|
Nayak:KTR vs Lokesh compare chesi Lokesh ni helana chesina Janam ikkadaku randi.
you can find these sick people everywhere. Don't care about them. Lokesh is working hard. Kakapothe mass image ravaali ante manchi oratory skills vundali. Daani meeda kooda work chesthe better. Janalaki neelaga indepth choose antha talent vundadu kada. They make judgments on simple things that can be visible. Lokesh has to be careful about it. KTR entha baga mattadina andulo 50% abaddale.. Monna madhya chetunnadu, valla ayya roju vudayyane lechi Power situtation check chesi PLF lu roju monitor chesevadanta. yine vaadunte.. |
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6646 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 22, 2018 - 3:06 pm: |
|
KTR vs Lokesh compare chesi Lokesh ni helana chesina Janam ikkadaku randi. That's the power of Hard work....Cinema vallatho thiragatam kaadhu Paripalana ante... Warrior
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6645 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 22, 2018 - 3:05 pm: |
|
From Lokesh in Assembly On a question posed in Legislative Council on the provision of cleaning drinking water, gave an elaborate answer on how we are taking steps to ensure there is no shortage of supply in villages. For instance: In Prakasam district, we’re supplying drinking water through 2200 tankers. Informed the House that we’re also trying to install sensors in overhead tanks to check the quality of water and ensure it isn’t contaminated. This also helps us keep a watch on the maintenance of overhead tanks. Warrior
|
Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6643 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 22, 2018 - 1:15 pm: |
|
>>http://archives.eenadu.net/03-21-2018/district/inner.aspx?dsname=Karimnagar&info =krn-sty1 Lokesh is very proactive and doing great in Pumping Water. Warrior
|
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10639 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 22, 2018 - 12:16 pm: |
|
http://archives.eenadu.net/03-21-2018/district/inner.aspx?dsname=Karimnagar&info =krn-sty1 |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10638 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 22, 2018 - 12:11 pm: |
|
I will comeup with more data on this in the evening. Basic ga Eeenadu dist editions choodandi chaalu, rural lo entha bad ga vundo situation telustundhi.. media ni tokkeyyatam very bad. its going to back fire. Assalu reality teleekunda potundi.. |
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10637 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 22, 2018 - 12:07 pm: |
|
https://www.bbc.com/telugu/india-43469286 also Anigalla posted the same a month ago... బాబు కట్టిన ఇంట్లో దూరిన రావు. బయటకు నెట్టివేయ బడ్డ బాబు. కొత్త ఇంటికి పునాదులు తవ్వుతున్న బాబు. బాబు కట్టిన ఇంటి మిద్దె మీదకి ఎక్కి వచ్చీ పోయే జనాలతో "చూసారా! నా ఇంట్లో అన్నీ వున్నయ్యి. జబ్బర్దస్త్ గ కట్టాను ఈ ఇల్లు. మీకేమన్నా సలహాలు కావాలంటే అడగండి. నా అనుభవంతో మీకు దగ్గరుండి కట్టిపిస్తా ఇల్లు" అంటున్నాడు. తలెత్తి పైకి చూసి తిరిగి తన పనిలో నిమగ్నమైన బాబు . >> మొట్ట మొదటి సారి రైతు సమన్వయ సంఘాల ప్రతినిధుల సభలోనే బయటపడిన కేసీఆర్ అంతరంగం. భవిష్యత్ లో జాతీయ స్థాయిలో జరిగే ఆందోళనలకు మన రైతు సమన్వయ సంఘాల నాయకులే నాయకత్వం వహించాలి అన్నప్పుడే అర్ధం అయ్యింది. రైతుల ఆత్మహత్యల్ని తన ప్రభుత్వం పై నుండి తొలగించుకొని కాంగ్రెస్, భాజపా ల మీద తోస్తున్నాడని. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల దృష్టిలో హీరో అవ్వడానికి అడుగులు కదుపుతున్నాడని. తన వైఫల్యాలను ఇతరుల మీదకు ఇతరుల విజయాలను తన ఖాతా లోకి ఇంకో నెల్లో బాబు బీజేపీకి దూరంగా జరిగితే దేశ వ్యాప్తంగా చర్చ మూడో ఫ్రంట్ మీదే. కింగ్ పిన్ బాబే. బాబుకి బలాదూర్ తిరిగే వెసులుబాటు లేదు. రాజధాని కూడా లేని ఒక రాష్ట్ర నిర్మాణం పునాదుల నుండి మొదలు పెట్టాల్సిన పెద్ద భాధ్యత బుజాల మీద ఉంది. సమయం చూసి పావులు కదిపిన కేసీఆర్. అయితే ప్రగతి భవన్లో లేదంటే ఫాం హౌజ్ లో సేద తీరే కేసీఆర్ బయటకి వచ్చాడంటేనే ఏదో విశేషం ఉన్నట్లు. కొత్త కథేదో జనాలకి చెప్పాల్సి వస్తే తప్ప బయటకి రాడు. ఈ మొత్తం పథకం వల్ల కేసీఆర్ కు కలిగే ప్రయోజనాలు. 1. తెలంగాణలో అత్యధికంగా ఉన్న రైతుల ఆత్మహత్యలు ఎన్నికల్లో తన పార్టీపై ప్రభావం చూపక ముందే దాన్ని ఇతరులపై నెట్టి వాళ్ళని డిఫెన్స్ లో పడెయ్యడం. 2. కొండకి వెంట్రుక వేస్తాడు. వస్తే కొండ, పోతే వెంట్రుక. దేశ రాజకీయాల్లో పరిచయాలు, ప్రాభవం. 3. తన వాక్చాతుర్యం, హిందీ ఇంగ్లీష్ లలో అనర్గళంగా మాట్లాడగల్గడం. తనకున్న ముఖ్యమంత్రి హోదా. వీటితో పరిచయాలు పెరిగే కొద్దీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని దాటి ముందుకు వెళ్ళగలగడం. 4. మిషన్ భగీరధలో ఇంటింటికీ నీళ్ళ పంప్ రాకుంటే ఓట్లు అడగను అన్న దాన్ని నిజం చెయ్యొచ్చు. ఇప్పుడు ఆయన అడగడు. ఆయన దేశ రాజకీయాలని బయట తిరుగుతుంటే ఇక్కడ కూతురూ, అల్లుడూ, కొడుకూ ఓట్లడుగుతారు. 5. దేశ రాజకీయాలు అంటూ హైప్ క్రియేట్ చేసి తద్వారా రాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు, ఇతర పార్టీల నేతలూ, కార్యకర్తలని సులభంగా లాక్కోవచ్చు. 6. కేంద్రంలో ప్రత్యామ్నాయంగా నిలిచే పార్టీని రాష్టృం లో ప్రజలు ఓడించుకోరు. మోడీ, షాలు కేంద్రంలో ఉంటే గుజరాతీయులు భాజపాని ఎలా గెలిపించుకుంటారో అలా. అలాంటి నమ్మకాన్నే తెలంగాణలో సృష్టించడం. 7. సుడి బాగుండి అన్నీ అనుకున్నట్లు జరిగితే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం. ఇలా కేసీఆర్ కు అన్నీ లాభాలే తప్ప నష్టాలేమీ లేవు. చాలా మంది భావిస్తున్నట్లు ఇది చంద్రబాబు వేసిన స్కెచ్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ. నిజానికి ఇది చంద్రబాబుని వెనక్కి నెట్టి తాను ముందుకి వెళ్ళడానికి కేసీఆర్ రచిస్తున్న పన్నాగం. అయితే ఇతర ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో పోల్చితే తక్కువ అనుభవం ఉన్న, ఏరు దాటాక తెప్ప తగలేసే స్వభావమున్న కేసీఆర్ ను ఎంత మంది నమ్ముతారో ఆ ఫ్రంట్ ఎలా రూపుదిద్దుకుంటుందో వేచి చూడాలి. గమనిక : మొదటి రెండేళ్ళూ ఇప్పుడే పుట్టిన రాష్ట్రం, అప్పుడే అన్ని పనులూ ఎట్లవుతయ్యి అన్న కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్లో ఇక్కడ చెయ్యాల్సినవన్నీ అయ్యిపొయ్యాయి. ప్రజలు సుఖంగా ఉన్నారు. హాయిగా తింటున్నారు. కాబట్టి ఇంక దేశ రాజకీయాల మీద దృష్టి సారిస్తున్నాం అనడం అత్యంత హాస్యాస్పదం. ఒకటి. గతంలోనే బాబు లాంటి నాయకులు హైద్రాబాద్ ని అభివృద్ధి చేసి చేతిలో పెట్టడంతో ఆ ఫలాలను అనుభవిస్తున్న పరాన్న జీవి అయినా అయ్యుండాలి. రెండు. చెయ్యాల్సినవి చాలా ఉన్నా చేసేసాం అని ప్రజల్ని మోసగిస్తూ అయినా ఉండాలి. రెండింటిలో ఏది నిజమో కేసీఆరే చెప్పాలి. |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 39089 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Thursday, March 22, 2018 - 11:32 am: |
|
actual survey lo 50-60 seats vasthayi ani vachindanta. Rural lo baaga negative vundi ani chepthunnaru. not sure how far this rumour is true. anduke diversion kosam ee third front antu kotha raagam modalettadu antannaru. Congi lo pethivodu CM aspirant avatam eediki plus, akkada okka sarayina leader ni project chesthe angrybirds ki pagilina pagalochu 2019 lo Ignorance is bliss
|