Author |
Message |
Ravanabrahma
Celebrity Bewarse Username: Ravanabrahma
Post Number: 26372 Registered: 06-2004 Posted From: 104.189.156.240
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 8:49 am: |
|
nijamo abadhamo theledu kani, ilantivi chadavataniki baguntay |
Darthvader
Pilla Bewarse Username: Darthvader
Post Number: 40 Registered: 04-2019 Posted From: 95.145.132.66
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 5:33 am: |
|
Prasanth:BJP MP who did ministry earlier
Yep. Adhi kuda for HRD... |
Darthvader
Pilla Bewarse Username: Darthvader
Post Number: 39 Registered: 04-2019 Posted From: 95.145.132.66
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Wednesday, July 24, 2019 - 5:32 am: |
|
Andhravodu:Rishis = monkeys ?
Great apes...not monkeys... |
Boeing747
Pilla Bewarse Username: Boeing747
Post Number: 37 Registered: 05-2019 Posted From: 216.4.53.35
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 22, 2019 - 10:03 am: |
|
Musicfan:BJP is the only party for Hindus,
Already north lo ide trend ipudu. Mellaga south meeda kuda ruddutunnaru |
Thedarkknight
Pilla Bewarse Username: Thedarkknight
Post Number: 733 Registered: 07-2008 Posted From: 103.70.129.114
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 22, 2019 - 8:34 am: |
|
Lolakulu:
I dont wear spects, only wear contact lens(&goggles sometimes). Only code lang that i know are > c,c++,java,c# & scrpt lang.
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 68703 Registered: 05-2004 Posted From: 12.24.181.106
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 22, 2019 - 8:29 am: |
|
ilaa WA/FB messages choosi navvukuntunnaam, but BJP is building a strong undercurrent emotion in social media by these messages that BJP is the only party for Hindus, Adi establish ayyindi ante BJP ki tirugu ledu, they dont need to do anything for country's development. Kasi gaa votes guddesstaaru Mr Majnu Audio Review
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 80245 Registered: 03-2004 Posted From: 223.186.145.105
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 22, 2019 - 7:40 am: |
|
Darthvader:Monna variety ga evado humans evolved from Rishis anta.
BJP MP who did ministry earlier |
Andhravodu
Kurra Bewarse Username: Andhravodu
Post Number: 2110 Registered: 04-2017 Posted From: 174.194.17.178
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 22, 2019 - 7:17 am: |
|
Darthvader:humans evolved from Rishis anta.
Rishis = monkeys ? |
Darthvader
Pilla Bewarse Username: Darthvader
Post Number: 37 Registered: 04-2019 Posted From: 95.145.132.66
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 22, 2019 - 6:15 am: |
|
Sad thing is a lot of people believe this crap. Vatican is Vatika and used to Shiva worshippers ani. Taj Mahal/Tejo Mahalaya lanti chaala bs spread chesaru ee BJP batch. Monna variety ga evado humans evolved from Rishis anta. |
Thokkalohdi
Pilla Bewarse Username: Thokkalohdi
Post Number: 511 Registered: 04-2015 Posted From: 24.5.236.139
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 22, 2019 - 12:37 am: |
|
Link.... Link ivvu that this is bjp. There are so many theories. But you guys are so ignorant waste of time. |
Andhravodu
Kurra Bewarse Username: Andhravodu
Post Number: 2108 Registered: 04-2017 Posted From: 174.194.18.16
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, July 22, 2019 - 12:07 am: |
|
too much kamedy, vammo |
Lolakulu
Kurra Bewarse Username: Lolakulu
Post Number: 1292 Registered: 05-2017 Posted From: 24.183.83.206
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, July 21, 2019 - 11:03 pm: |
|
*నాటి పాతాళ లోకమే నేటి అమెరికా* *పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం.* భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరిం చారు. 👉 *సగర చక్రవర్తి పుత్రులు* 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని *వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు.* అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. 👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.) 👉 కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland) (సగర పుత్రులు బూడిద కుప్పలు గా మారిన ప్రదేశం) మరియు 👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి. 👉 వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందింది. 👉 ఈ మలిపునగరంకు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. 👉 బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతి గా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. *అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగు తోంది.* 👉 పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనా లు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా స్వరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. 👉 రాముడి ఆజ్ఞ మింద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజింతారు. మధ్య అమెరికా, హోండురస్ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని *Lost City of the Monkey God‘ గా* వ్యవహరిస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు 1939 లో వెళ్ళడించారు.) 👉 *“సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ"* అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురుల కు *ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు.* 👉 భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పు కున్నప్పుడు *కపిలారణ్యే అని చదువుకుంటాం.* మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. 👉 అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే. 👉 *మూల అమెరికాయులు* (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం *The light of India* లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది. 👉 వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచు మించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని *పూపుల్ వుహ్* అంటారు. వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్య వలసిన అవసరం ఉన్నది. *ఒకసారి నడిచే దేవుడు కంచి పరమాచార్య వారు మూల అమెరికాయుల మంత్రాలకు మన మంత్రాల కు ఉన్న సంబంధం వివరిస్తారు.* ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది. అక్కడివారి వద్ద *తాళం కనబడుతోంది. కేవలం హిందూ ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా ఉన్నాయి* అని పరమాచార్యులు అన్నారు. Itlu MOSHA. |