Author |
Message |
Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 14725 Registered: 12-2009
| Posted on Friday, October 05, 2012 - 3:52 pm: |
|
Pobey:HD coming ee roju india nundi.. happy days ends.
|
Pobey
Kurra Bewarse Username: Pobey
Post Number: 1320 Registered: 04-2011
| Posted on Friday, October 05, 2012 - 12:35 pm: |
|
Farex:malli egas trifff undhi gaaa,,,,,,,
yeah next week.. Egas lo.. Evadi Doola ki Aade Badhyudu
|
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 13177 Registered: 10-2010
| Posted on Friday, October 05, 2012 - 12:33 pm: |
|
Pobey:happy days ends.
malli egas trifff undhi gaaa,,,,,,, Jagamanthati Kutumbham Nadhi
|
Pobey
Kurra Bewarse Username: Pobey
Post Number: 1319 Registered: 04-2011
| Posted on Friday, October 05, 2012 - 12:31 pm: |
|
Farex:
HD coming ee roju india nundi.. happy days ends.. Evadi Doola ki Aade Badhyudu
|
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 13174 Registered: 10-2010
| Posted on Friday, October 05, 2012 - 12:25 pm: |
|
poga baaaa Jagamanthati Kutumbham Nadhi
|
Pobey
Kurra Bewarse Username: Pobey
Post Number: 1318 Registered: 04-2011
| Posted on Friday, October 05, 2012 - 12:25 pm: |
|
Evadi Doola ki Aade Badhyudu
|
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 13172 Registered: 10-2010
| Posted on Friday, October 05, 2012 - 12:20 pm: |
|
bvaaaaaaaa Jagamanthati Kutumbham Nadhi
|
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 13171 Registered: 10-2010
| Posted on Friday, October 05, 2012 - 12:20 pm: |
|
Nalla_baalu:edho oka vanka pettandhe vadhalru kada
baagundhi anna gaaa ....ayina ikkadempfani bheee neeku,,,elli egg white ni Jagamanthati Kutumbham Nadhi
|
Pokiri1
Mudiripoyina Bewarse Username: Pokiri1
Post Number: 20137 Registered: 03-2006
| Posted on Friday, October 05, 2012 - 12:17 pm: |
|
Bavaaaaaaaaa Imagination is more Important than Knowledge
|
Nalla_baalu
Yavvanam Kaatesina Bewarse Username: Nalla_baalu
Post Number: 8978 Registered: 06-2011
| Posted on Friday, October 05, 2012 - 12:11 pm: |
|
Farex:prajalu count raaasthunnaru ani unte inka bavundedhi emo
edho oka vanka pettandhe vadhalru kada Aug 11th weight -- 84 kg \bemmi.muniga icon
|
Farex
Mudiripoyina Bewarse Username: Farex
Post Number: 13170 Registered: 10-2010
| Posted on Friday, October 05, 2012 - 12:08 pm: |
|
baaga mana basha lo artham ayyettu rasadu,,,,prajalu count raaasthunnaru ani unte inka bavundedhi emo Jagamanthati Kutumbham Nadhi
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6442 Registered: 03-2004
| Posted on Friday, October 05, 2012 - 10:40 am: |
|
Source FB ఆంధ్ర రమ్మి...... అనగనగా ఆంధ్ర ప్రదేశ్ అని ఒక రాష్ట్రం లో కాంగ్రెస్, టిడిపి , వైకాపా అనే ముగ్గురు రమ్మి ఆడుతున్నారు. కాంగ్రెస్ దగ్గర అన్ని ముక్కలు ఉన్నాయి , కాని ఆడడం రాదు. వాళ్ళదగ్గర ఉన్న మాస్టర్ ఆటగాడు ఆ మధ్య చనిపోవడం తో, ఒక ముసలి ఆటగాడి తో ఆడించి, రెండు మిడిల్ డ్రాప్ ల తరువాత, చివరికి ఒక కుర్ర ఆటగాడిని పెట్టారు, కాని ఆయనకీ ఆట గుడుకా అసలు రాదు. అందుకే ఆయన వూరికే పేక్ పట్టుకుని ఉంటాడు. పైన వాళ్ళు ముక్క వెయ్యమంటే వేస్తాడు, లేకుంటే లేదు. టిడిపి దగ్గర కత్తి లాంటి ఆట గాడు ఉన్నాడు కాని ఆట బాగా లేదు. ముక్కలు సరిగా పడలేదు. వైకాపా దగ్గర ముక్కలు సరిగా పడ్డాయి , ఆట కూడా బాగానే ఉంది. ఆటగాడు కూడా కుర్రోడు. ఇది నేపధ్యం....... నిజానికి జగన్ ది కార్డ్ షో. ఒక లైఫ్ ఉంది, రెండు త్రిప్లేట్ లు పడ్డాయి. కాకుంటే మొదటి లైఫ్ కీ కార్డ్ కావాలి. అది పడితే జగన్ షో కొడతాడు. బాబు దగ్గర రెండు లైఫ్ లకి కార్డ్ లు లేవు, రెండు త్రిప్లేట్ ఉన్నాయి . బాబు మిడిల్ డ్రాప్ ఫెసిలిటీ లేదు. షో కొట్టక పోతే ఫుల్ కౌంట్. షో కొట్టు, లేక పోతే ఫుల్ కొట్టు అనే పరిస్థితి. కాంగ్రెస్ దగ్గర అన్ని కార్డ్ లు ఉన్నాయి. కాని వాళ్ళ దగ్గర ఆడే వాళ్ళ కంటే పక్కన ఉండి చూసే వాళ్ళు ఎక్కువ. వీళ్ళకి లైఫ్ లేదు, త్రిప్లేట్ లేదు, వీళ్ళకి ఆ అవసరం కూడా లేదు. గెలవాలని ఆసక్తి కూడా లేదు. అన్ని ముక్కలు కాంగ్రెస్ దగ్గర ఉన్నందువల్ల, వాళ్ళు ముక్కలు వేస్తే తప్ప జగన్ కీ బాబు కీ ఆట నడవదు. ముందుగా బాబు ఒక లైఫ్ కీ ముక్క కోసం " ఆ విధం గా ముందుకు" పోవడం మొదలు పెట్టాడు. ఆ లైఫ్ వస్తే బాబుకి, జగన్ కీ కార్డ్ షో అవుతుంది.. అప్పుడు కాంగ్రెస్ లైఫ్ ముక్క ఎవరికీ ఇస్తుంది, బాబు గా, జగన్ కా........ మిగిలింది వెండి తెర మీద చూడండి. |