Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2013 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through August 07, 2013 * Anantapur < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Freak
Yavvanam Kaatesina Bewarse
Username: Freak

Post Number: 9837
Registered: 03-2004
Posted From: 158.169.131.14

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 02, 2013 - 5:30 am:    Edit Post Delete Post Print Post

CLIPART--clap2
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 86358
Registered: 03-2004
Posted From: 130.138.227.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 02, 2013 - 5:16 am:    Edit Post Delete Post Print Post


Fanno1:

emo chittorollu, kadapollu ala anipinchatam lede. naa sample size maree chinnadi le.:-)




Nee sample size chinnadhi ani nuvve annavu gaa....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Maveric
Kurra Bewarse
Username: Maveric

Post Number: 2027
Registered: 01-2012
Posted From: 103.10.248.182

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 02, 2013 - 12:41 am:    Edit Post Delete Post Print Post

baaga raasadu...:thumb:
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 126445
Registered: 03-2004
Posted From: 212.95.7.53

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 02, 2013 - 12:27 am:    Edit Post Delete Post Print Post


Bestboy:


hhaav hannoyy...CLIPART--bawling
aa bongulo signature le...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 126444
Registered: 03-2004
Posted From: 212.95.7.53

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 02, 2013 - 12:25 am:    Edit Post Delete Post Print Post

Vaarne sameer chowdary ya... Fb loona...
aa bongulo signature le...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6470
Registered: 03-2004
Posted From: 76.122.134.43

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 01, 2013 - 10:23 pm:    Edit Post Delete Post Print Post


Bestboy:

-- seema vaallaku gunde maathrame undi..




emo chittorollu, kadapollu ala anipinchatam lede. naa sample size maree chinnadi le.:-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bestboy
Pilla Bewarse
Username: Bestboy

Post Number: 966
Registered: 03-2005
Posted From: 71.84.35.232

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 01, 2013 - 10:18 pm:    Edit Post Delete Post Print Post

correct brother -- krishna godavari vaasulu - business people brother ... burra unnollu-- seema vaallaku gunde maathrame undi..
ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6469
Registered: 03-2004
Posted From: 76.122.134.43

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 01, 2013 - 10:12 pm:    Edit Post Delete Post Print Post

written by- Sameer Chowdary anta.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6468
Registered: 03-2004
Posted From: 76.122.134.43

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Thursday, August 01, 2013 - 10:11 pm:    Edit Post Delete Post Print Post

C/P from FB

తెలంగాణ వస్తే…
నాగార్జున సాగర్ ఎడమకాలువ తర్వాతే కుడికాలువకు నీరు. గుంటూరు, కృష్ణా ఎడారి.
తెలంగాణ వస్తే…
పశ్చిమగోదావరి దాకా ఎడమకాలువ పారదు… గోదావరి ఎడారి.
తెలంగాణ వస్తే…
పోలవరం గేట్లు తెలంగాణ దాహం తీరాకే తెరుచుకుంటాయి.
తెలంగాణ వస్తే…
కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ప్రజలు హైదరాబాదులో కొన్న వేల కోట్ల ఆస్తుల విలువ భారీగా పడిపోతుంది!
తెలంగాణ వస్తే…
మొత్తం కోస్తాంధ్రకు అన్నీ కట్. ఆధునికంగా విస్తరించిన పరిపుష్టమైన ప్రాంతంతో కలిపి హైదరాబాదు తెలంగాణీయుల సొంతం.

ఇవి నిజమా కాదా అన్నది వేరే విషయం గాని… విభజన ప్రభావం అన్నింటికంటే ఎక్కువగా పడే ఆ నాలుగు సంపన్న జిల్లా వ్యక్తుల అనుమానాలు, బాధలు, అపోహలు…! కానీ ఉద్యమం మాత్రం విభజన ప్రభావం చాలా తక్కువగా పడే జిల్లాలలోనే తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అనంతపురం!!

తెలంగాణ విభజించిన వెంటనే పోరాడింది. పోరాట పటిమ చూపింది… అనంతపురం వీరులు! అప్పుడైనా ఇపుడైనా పతాకస్థాయిలో పోరాడింది. ఉద్యమం ఉజ్వలంగా ఉందని ప్రపంచానికి చాటింది అనంతపురం వాసులే. దేశాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పూర్వీకులు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను చెప్పులతో కొట్టి… మిలిటరీ బలగాలు లాఠీతో నడ్డి విరుస్తున్నా జడవకుండా దుష్ట కాంగ్రెస్ శక్తుల ప్రతిరూపాలను నడిరోడ్డుపై ఈడ్చుకుని వెళ్లారు…
కానీ సమైక్యాంధ్ర వస్తే అనంతపురం జిల్లాకు ఏమైనా లాభమా? ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణ నుంచి వచ్చే నీళ్లు లేవు. ఇక్కడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగం బెంగుళూరు. నీళ్లు కర్ణాటక నుంచి వస్తాయి. ఇక చెరువులు, బోరు బావులు అత్యధికంగా ఉండే ఈ జిల్లాలో దేవుడి దయ చూపి కురిపించే వర్షాలే దిక్కు. కాబట్టి తెలంగాణ కలిసున్నా విడిపోయినా… అనంతపురానికి ప్రత్యేకంగా వచ్చేదేమీ ఉండదు. మిగతా జిల్లాలతో పోలిస్తే రాష్ట్రంలో హైదరాబాదుతో కంటే ఇక్కడి యువతకు బెంగుళూరుతోనే అనుబంధం. కానీ… నష్టపోయే వారికంటే వీరే ఎక్కువ పోరాట పటిమ చూపారు. అదీ భావోద్వగమంటే.. అదీ ఉద్యమం అంటే. నిజంగా సమైక్యాంధ్ర కోరుకునే ఉద్యమకారులు అనంతపురం వాసుల ఉద్యమ స్ఫూర్తిని పొందాలి. వారిది కేవలం రాష్ట్రం విడిపోకూడదన్న ఆకాంక్ష తప్ప ఇంకే రాజకీయ ప్రయోజనాలు లేవు. ఉంటే గింటే… ఏ దివాకర్ కో, రఘువీరాకో ఉండొచ్చు. కానీ ప్రజలకు కాదు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration