Author |
Message |
Pokiriraja
Mudiripoyina Bewarse Username: Pokiriraja
Post Number: 15310 Registered: 02-2005 Posted From: 115.241.82.143
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, January 13, 2014 - 7:09 am: |
|
. NANDAMURI TARAKA RAMUDIKI HANUMANTHUDHINI NENU.
|
Queenslander
Kurra Bewarse Username: Queenslander
Post Number: 1274 Registered: 02-2013 Posted From: 60.240.216.241
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, January 13, 2014 - 2:26 am: |
|
president of PROOF DADA pans association
|
Ravanabrahma
Censor Bewarse Username: Ravanabrahma
Post Number: 23936 Registered: 06-2004 Posted From: 117.197.223.85
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, January 13, 2014 - 2:23 am: |
|
by srinu pandranki |
Ravanabrahma
Censor Bewarse Username: Ravanabrahma
Post Number: 23935 Registered: 06-2004 Posted From: 117.197.223.85
Rating: Votes: 2 (Vote!) | Posted on Monday, January 13, 2014 - 2:22 am: |
|
సినిమా ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే సినిమా చూసే ప్రతీ ఒక్కరికీ నచ్చే ఒక అంశం "మహేష్"... ఈ సినిమా కోసం తనని తాను మలుచుకున్నాడు. ప్రతీ సీన్ అద్భుతంగా చేశాడు. అందులో నాకు బాగా నచ్చినవి అయిదు సీన్స్ ఉన్నాయ్. 1. Disorder ఉన్న మహేష్ ని హీరోయిన్ డబల్ ఆక్టింగ్ చేసి confuse చేస్తుంటుంది. ఎదురుగా హీరోయిన్ ని అబద్ధం అనుకుని 'నువ్వు లేవు, నువ్వు అబద్ధం. పో పో...' అని చేతులు విదిలించే సీన్ చూస్తే నవ్వాగలేదు నాకు. చాలా Childish and innocent గా చేశాడు. 2. Intervalలో విలన్ నిజంగా తన ముందుకి వస్తే వాడు అబద్ధం అనుకుని వాడితో మాట్లాడే సీన్ భలే అనిపించింది. మహేష్ అక్కడ చాలా అద్భుతంగా నటించాడు. "నువ్వు ఊపిరి తీసుకుంటున్నావ్ కాబట్టి బతకడం లేదు, నేనుహించుకుంటున్�� �ా కాబట్టి బతుకుతున్నావ్", "నా రివెంజ్ కధకు నిన్ను చంపేస్తే కమర్షియల్ ఎండింగ్ ఉంటుంది." లాంటి డైలాగులు పలికే విధానం చూసి ఎవరైనా నవ్వాల్సిందే. ఆ sense of humour మహేష్ దే అన్నట్టు ఉంటుంది. ఆ వెంటనే విలన్ అబద్ధం కాదు నిజమే అని తెలుసుకున్నప్పుడ�� � "నాకేమి చెప్పకుండానే చచ్చిపోయాడు సమీరా" అని ఉగిపోతూ ఒక సైకోలా చేయడం మహేష్ లో కొత్త కోణం ఆవిష్కరించింది. 3. "అమ్మ స్పర్శ గుర్తుంది కానీ అమ్మ గుర్తు లేదు. ప్రేమ కన్నా భయం గోప్పదేమో! నన్ను వెంటాడుతున్న వారి మొహాలు గుర్తున్నాయి కానీ నేను ప్రేమించిన అమ్మ నాన్న మొహాలు గుర్తు లేవు." అని ఎమోషనల్ గా మహేష్ చెప్తుంటే మనం కచ్చితంగా కదిలిపోతాం. 4. సినిమా చివరిలో విలన్ 'గ్రైన్ ఎక్కడ' అని అడిగినప్పుడు ఇస్తా ఇస్తా అన్నట్టు తలూపి గన్ తీసి కాల్చినప్పుడు అంత సీరియస్ సీన్ లోనూ జనాలు చప్పట్లు కొడుతున్నారు అంటే మహేష్ నటనకి అదే నిదర్శనం. 5. తన పగ తీరాక, తన ఇంటికి వెళ్లి మర్చిపోయిన తన అమ్మ నాన్నల ఫోటోలు చూస్తూ చిన్న పిల్లాడిలా ఏడ్చుకుంటూ ఆ ఆల్బంని హత్తుకునే సన్నివేశం చూసినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి నటుడు దొరకడం తెలుగు సినిమా అదృష్టం అని. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు నీకెందుకు మహేష్ బాబు అంటే పిచ్చి అని. నా సమాధానం ఒకటే... అతడొక అద్భుతమైన నటుడు. కొన్ని అనివార్య కారణాల వలన ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి తన పూర్తీ సామర్ధ్యం బయటకి తీయలేకపోతున్నాడు. అప్పటికీ తనకున్న పరిధిలో ప్రయత్నాలు/ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. టక్కరి దొంగ, నిజం, నాని, ఖలేజా, 1- నేన్నోక్కడినే లాంటి సినిమాలు చూస్తే అర్ధమవుతుంది ఆ విషయం. ఇప్పుడు మనకి తెలుగులో ఉన్న స్టార్ హీరోలలో అత్యుత్తమ నటుడు మహేష్ అనడంలో నాకు సందేహం లేదు.. రాదు!! |