Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through May 20, 2014 * Father of Seemandhra - CBN.... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dappu_rambabu
Pilla Bewarse
Username: Dappu_rambabu

Post Number: 114
Registered: 03-2014
Posted From: 96.227.99.248

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 19, 2014 - 11:54 pm:    Edit Post Delete Post Print Post


Kingchoudary:

CBN ni father of Seemandhra antaru chudandi




Like Gandhi father of india. What BS man ...idolize principles not people
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bewarsegadu
Kurra Bewarse
Username: Bewarsegadu

Post Number: 1886
Registered: 03-2013
Posted From: 68.229.205.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 19, 2014 - 6:29 pm:    Edit Post Delete Post Print Post

KC baa,
The major factor that will decide CBN's status in SA now is Runa mafee..
already COngress is raising the issue.. Sakshi and other media are twisting CBN's statements..

manodu kooda - kalisi unnapudu ichina promise ani cheppakundaa.. we are 200% committed for it ani cheppaali..


Sankshemama mukyam abhivruddhi kanna
Bewarsegadu Fan of Balayya and PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6841
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, May 19, 2014 - 6:16 pm:    Edit Post Delete Post Print Post

పట్టుబట్టి తినిపించిన గవర్నర్ నరసింహన్
చంద్రబాబు కష్టపడి పనిచేస్తారు
మీరూ చేతులు కలపండి.. జట్టుగా సహకరించండి
తెలుగుదేశం నేతలకు నరసింహన్ ఉద్బోధ
రెచ్చగొట్టి తెలంగాణకు నష్టం చేయొద్దు!
అలా చేస్తే పెట్టుబడులు, ఉద్యోగాలు రావు
కోదండరాం వ్యాఖ్యలపై చంద్రబాబు

హైదరాబాద్, మే 19 : 'చంద్రబాబు బాగా దూరదృష్టి కలిగిన నాయకుడు. బాగా కష్టపడతారు' అని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. అదే సమయంలో... ఆయన ఒక్కరూ పని చేస్తే చాలదని, అందరూ కలిసి పని చేయాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం సాయంత్రం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో అందుబాటులోఉన్న ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ భేటీలో చంద్రబాబుపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. "చంద్రబాబు మంచి పాలనాదక్షుడు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుకొన్న పని సాధించే వరకూ పట్టువీడరు. ఈసారి ఎన్నికలకు మంచి మ్యానిఫెస్టో తయారు చేసుకొని ప్రజల వద్దకు వెళ్లారు. గెలుపు సాధించి వచ్చారు'' అని ఆయన అన్నారు.

సరదా... సరదాగా...
టీడీపీ నేతలతో గవర్నర్ చనువుగా, చొరవగా, సరదాగా గడిపారు. చంద్రబాబుకోసం మిఠాయి తెప్పించారు. "మీరు స్వీట్లు తినరని, డైటింగ్ చేస్తారని నాకు తెలుసు. ఈ పూటకు డైటింగ్ పక్కనపెట్టండి. రేపటి నుంచి చేద్దురులే! ఈ స్వీటు తినండి. రేపు ఇంకాస్త అదనంగా వ్యాయామం చేయండి. మిఠాయి మాత్రం వద్దనవద్దు'' అని అన్నారు. గవర్నర్ మాటలకు చంద్రబాబు కూడా నవ్వేసి స్వీటు తీసుకున్నారు. మాటల మధ్యలో గవర్నర్ దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడును గుర్తు చేసుకొన్నారు. "అప్పుడు టీడీపీ అధికారం కోల్పోయాక చంద్రబాబుకు భద్రత తగ్గించారు. కేంద్ర హోం కార్యదర్శిగా ఉన్న నా వద్దకు ఎర్రన్నాయుడు వచ్చి విషయం చెప్పారు. నేను వెంటనే అప్పటి హోం మంత్రి శివరాజ్ పాటిల్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాను. ఎర్రన్నాయుడు బాగా కలుపుగోలు మనిషి. ఆయన లేనిలోటు తీరనిది'' అని గవర్నర్ అన్నారు. ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ ఎంపీగా, తమ్ముడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారని చంద్రబాబు వారిద్దరినీ గవర్నర్‌కు పరిచయం చేశారు. వారిద్దరినీ గవర్నర్ అభినందించారు.

కుటుంబసభ్యుడిని...
'మనమందరం ఒక కుటుంబం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించండి. నేను ఇక్కడ ఎంతకాలం ఉంటానో తెలియదు. ఉన్నంతవరకూ అందరం సమష్టిగా పనిచేద్దాం. రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి. దాంతోపాటు కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని సంయమనంతో పరిష్కరించుకొని ముందడుగు వేద్దాం' అని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలకు కొంత హితబోధ కూడా చేశారు. "మీకు చంద్రబాబు రూపంలో మంచి విజన్ ఉన్న నాయకత్వం ఉంది. దానిని ఆచరణరూపంలోకి తేవడానికి మీరంతా ఆయనకు సహకరించాలి. మీరంతా ఒక టీం మాదిరిగా కలిసికట్టుగా పనిచేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆయన ఒక్కరే పనిచేస్తే చాలదు. ప్రజలు మీపై ఎన్నో ఆశలతో గెలిపించారు. వాటిని నెరవేర్చడానికి కష్టపడండి'' అని కర్తవ్యబోధ చేశారు.

చంద్రబాబుతో ఏకాంత భేటీ
చంద్రబాబుతో గవర్నర్ సుమారు పది నిమషాలు ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన పరిణామాల్లో ఇప్పటిదాకా జరిగిన పని... ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు... కొత్త రాష్ట్రానికి నిధుల లభ్యత తదితర అంశాలపై వారు మాట్లాడుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ.. వాటిపై దృష్టి పెట్టాలని, అభద్రతకు తావివ్వకుండా వ్యవహరించాలని కోరినట్లు సమాచారం.

బాబుకు అభినందనల వెల్లువ
ఎన్టీఆర్ భవన్‌లో అభిమానుల సందడి
సీమాంధ్రకు కాబోయే సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు నాయకులు.. కార్యకర్తలు.. అభిమానులు తరలిరావడంతో సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సందడి నెలకొంది. సోమవారం గవర్నర్‌ను కలిసి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు పలువురు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ సీనియర్ నాయకులు అశోకగజపతి రాజు, మురళీమోహన్, బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, కేసినేని నాని, ఎర్రబెల్లి దయాకర్, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య, ఎల్.రమణ, మల్లారెడ్డి, మాగంటి గోపీనాథ్, అరెకెపూడి గాంధీ, అంబికా కృష్ణ, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, యనమల రామకృష్ణుడు, మోత్కుపల్లి నర్సింహ్ములు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు చంద్రబాబును కలిసి అభినందనలు తెలిపారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Maveric
Kurra Bewarse
Username: Maveric

Post Number: 4646
Registered: 01-2012
Posted From: 103.16.71.14

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 8:49 am:    Edit Post Delete Post Print Post

ee father of SA,mother of managalgiri ..evemo kaani....but CBN ki ithe aa kasi vundi...sure ga chesthadu...nenu nammuthunna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 3558
Registered: 07-2013
Posted From: 106.216.203.56

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 5:17 am:    Edit Post Delete Post Print Post


Filmlover:

aalu ledu soolu ledu anemaata antaru.appude Father Mother lanti padalu enduku annai.


MOVIEART--bemmi_kya_baat_hai
Vote TDP for better future.......
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 3557
Registered: 07-2013
Posted From: 106.216.203.56

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 5:15 am:    Edit Post Delete Post Print Post


Kingchoudary:

CBN ni father of Seemandhra antaru chudandi....



Kingchoudary:

okappati CBN kaadhu yeeyana



Kingchoudary:

nuvvu thappa maaku vere margam ledhu anna sthayi ki vellipoyadu CBN.


MOVIEART--suicide
Vote TDP for better future.......
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 92816
Registered: 03-2004
Posted From: 195.240.111.87

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 4:39 am:    Edit Post Delete Post Print Post

CLIPART--sad....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Censor Bewarse
Username: Naaistam

Post Number: 43044
Registered: 07-2005
Posted From: 182.74.163.242

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 4:35 am:    Edit Post Delete Post Print Post

good all the best
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21055
Registered: 08-2008
Posted From: 218.186.8.230

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 4:29 am:    Edit Post Delete Post Print Post


Naaistam:

akkade undakapoyaava? oka kolikki vachindaa?




kolikki ochedate undi, 31st ki ramanaru malli. office lo leave problem. paisala vyavaharam shuroo aindi.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Censor Bewarse
Username: Naaistam

Post Number: 43043
Registered: 07-2005
Posted From: 182.74.163.242

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 3:13 am:    Edit Post Delete Post Print Post


Blazewada:




akkade undakapoyaava? oka kolikki vachindaa?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21054
Registered: 08-2008
Posted From: 218.186.8.230

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 2:29 am:    Edit Post Delete Post Print Post


Naaistam:




last week i vij, malli 10 days lo ellali, doola teerings... MOVIEART--bemmi.abba
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Censor Bewarse
Username: Naaistam

Post Number: 43042
Registered: 07-2005
Posted From: 182.74.163.242

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 1:41 am:    Edit Post Delete Post Print Post


Racchamass:

naade mistake le oggeyyi naa sthaayi minchi comment chesa DB lo


MOVIEART--bemmi.sarle
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Censor Bewarse
Username: Naaistam

Post Number: 43041
Registered: 07-2005
Posted From: 182.74.163.242

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 1:39 am:    Edit Post Delete Post Print Post


Godfather:

inka Cm ayindhi ledu padu ledu.. Edho sesethadu ani father of SA ante




chesaka analsindi poyi videolu chusi ippude anestannaru MOVIEART--ok
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Filmlover
Censor Bewarse
Username: Filmlover

Post Number: 1903
Registered: 01-2013
Posted From: 49.238.61.31

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 18, 2014 - 12:14 am:    Edit Post Delete Post Print Post

aalu ledu soolu ledu anemaata antaru.appude Father Mother lanti padalu enduku annai.cheyyalsindi chaala vundi....sarigga chesthe opposition valle antaru CBN chesadu ani....
You might love angels.But you have to live with people.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kiriti
Pilla Bewarse
Username: Kiriti

Post Number: 633
Registered: 05-2004
Posted From: 59.93.104.129

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 11:36 pm:    Edit Post Delete Post Print Post


Kingchoudary:

Raasi pettukondi, CBN yentha chitha sidhitho vunnadu ante, yeppudeppudu ruling start chedhama, yeppudu plans anni kooda implement chedhama ani thapisthunnadu....

Next 2-3 years literal gaa mulla prayaname, pullalanni yerukoni kuteeram kattali....

Inko 5 years lo yekkadikoo theesukelthadu SA ni, next generation vallu kachitham gaa CBN ni father of Seemandhra antaru chudandi....

Abimanam tho anadam ledhu, ayanni pariseelinchi chebuthunna, mark my words...




Exactly Said.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Jonny
Mudiripoyina Bewarse
Username: Jonny

Post Number: 10865
Registered: 04-2005
Posted From: 124.176.240.167

Rating: 
Votes: 4 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 9:33 pm:    Edit Post Delete Post Print Post

habba habba habba MOVIEART--bemmi.shock
Valar Morghulis
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Celebrity Bewarse
Username: Esperanza

Post Number: 26379
Registered: 08-2004
Posted From: 91.152.98.109

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 5:35 pm:    Edit Post Delete Post Print Post


Nitho:




Rayapati majority chusava??...nenem chepa??MOVIEART--bemmi.sarle
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nitho
Celebrity Bewarse
Username: Nitho

Post Number: 25004
Registered: 12-2004
Posted From: 73.178.217.91

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 5:14 pm:    Edit Post Delete Post Print Post

next 10 years AP CM ga CBN ki raasi ichesam... I mean prajalu thirpu icharu kabatti oppukoka thappadu..MOVIEART--bemmi.mandu
Jai Rajanna, Jai Jai Jagan anna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nitho
Celebrity Bewarse
Username: Nitho

Post Number: 25003
Registered: 12-2004
Posted From: 73.178.217.91

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 5:11 pm:    Edit Post Delete Post Print Post

MOVIEART--bwalk
Jai Rajanna, Jai Jai Jagan anna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Racchamass
Mudiripoyina Bewarse
Username: Racchamass

Post Number: 21029
Registered: 01-2005
Posted From: 122.179.35.152

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:58 pm:    Edit Post Delete Post Print Post


Godfather:




vaake CLIPART--hug1
You can kick me down, but ain't keeping me down!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 70304
Registered: 03-2004
Posted From: 1.23.172.103

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:52 pm:    Edit Post Delete Post Print Post


Racchamass:

neeku aa impression ochinda bhayya sorry. naade mistake le oggeyyi naa sthaayi minchi comment chesa DB lo


MOVIEART--bemmi.uhoh
My native country: telugu naaDu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76074
Registered: 03-2004
Posted From: 83.89.94.127

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:51 pm:    Edit Post Delete Post Print Post

Aithe mathram aa settha eta tagutavu annai..

Maadi loo vunna anukoni mana brand luu continue seseyi..

Inka naa valla kadhu tongunta.. Malli epudu legava valisi vosthundo teliyadu :-(
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 136558
Registered: 03-2004
Posted From: 71.97.31.3

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:50 pm:    Edit Post Delete Post Print Post

nuvv baleetodivi mama, carona light/lime eedhoo vuntadhi adhi thega thagutharuMOVIEART--avs
PD gadu fan of NTodu then PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 136557
Registered: 03-2004
Posted From: 71.97.31.3

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:49 pm:    Edit Post Delete Post Print Post


Godfather:


eellu thaage beers standard ki becks dorukuthayi anukunnava...ellaku avee ekkuva... neenu Guinness thaguthunte nannu antaraonodi kindhak choosaru CLIPART--lol2
PD gadu fan of NTodu then PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76073
Registered: 03-2004
Posted From: 83.89.94.127

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:48 pm:    Edit Post Delete Post Print Post


Racchamass:




Nee..

Nenu edho joke sessa.. Inka ee topic meedha deskassan apedham ani..

Neevu bangaram ehee.. Ninnu andhi eti nenu.. Asayam gaa vuntundhi..CLIPART--hug1
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76072
Registered: 03-2004
Posted From: 83.89.94.127

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:45 pm:    Edit Post Delete Post Print Post

Inka emi beer lu dhorakava.. Ashi sendalanga vuntundi gaa..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Racchamass
Mudiripoyina Bewarse
Username: Racchamass

Post Number: 21028
Registered: 01-2005
Posted From: 122.179.35.152

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:45 pm:    Edit Post Delete Post Print Post


Godfather:

Ayina ardha rathri taagubhotolutho diskassan eti.




neeku aa impression ochinda bhayya sorry. naade mistake le oggeyyi naa sthaayi minchi comment chesa DB lo
You can kick me down, but ain't keeping me down!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 136556
Registered: 03-2004
Posted From: 71.97.31.3

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:44 pm:    Edit Post Delete Post Print Post

pooni, peace ga vundhi...retri carona extra oka 24 pack esukostha...MOVIEART--bemmi_kya_baat_hai
PD gadu fan of NTodu then PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76071
Registered: 03-2004
Posted From: 80.62.117.49

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:43 pm:    Edit Post Delete Post Print Post

Sariga mandhu thagi ohh 6 mnths avuthundi annai :-(
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 136555
Registered: 03-2004
Posted From: 71.97.31.3

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:41 pm:    Edit Post Delete Post Print Post

nuvv inkorini thagubothu antunnava... hmmMOVIEART--chalayyachalu
PD gadu fan of NTodu then PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76070
Registered: 03-2004
Posted From: 83.89.94.127

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:40 pm:    Edit Post Delete Post Print Post

Andhuke gaa, aa points meedha diskassan kooda waste anee gaa..

Poni, mee dappu meeru kottukondi ani ohh icon esi vodilesa..

General diskassan aithe ipudu eti chesadu, etana sesaka kanapada mane vadini..

Ayina ardha rathri taagubhotolutho diskassan eti.. Nenu babunta, neevo inko rendu peggulu essi.. Chittor quota loo KC gadini kummu septha..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Racchamass
Mudiripoyina Bewarse
Username: Racchamass

Post Number: 21027
Registered: 01-2005
Posted From: 122.179.35.152

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:35 pm:    Edit Post Delete Post Print Post


Godfather:




ee teddu only supporters ki madiri ayi undochu kani ala kaadu abba. First of SA CM ga and someone who is reasonably good administrator who has nothing to loose except to build a new legacy for himself would you not get excited about prospects for SA?

Fans ante edo terminology koncham ekkuva use chestaru kani what is the bottomline anedi kada point
You can kick me down, but ain't keeping me down!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76068
Registered: 03-2004
Posted From: 83.89.94.127

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:30 pm:    Edit Post Delete Post Print Post

J tho compare sette CBn better ante inka CBn supporter ayipothara..

inka Cm ayindhi ledu padu ledu.. Edho sesethadu ani father of SA ante.. Father of nation Modi ani anukotam thapute diskassan kattam..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Racchamass
Mudiripoyina Bewarse
Username: Racchamass

Post Number: 21026
Registered: 01-2005
Posted From: 122.179.35.152

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:29 pm:    Edit Post Delete Post Print Post


Godfather:

Inka memu eey post lu seyyalo neeve seppu..




ade mari nenu em seppa icons kakunda direct gaa seppu anna gaa. ippude maavu tho sitting esi ostanna nenu. ninnu ane range aa naadi nuvvu mari CLIPART--lol2
You can kick me down, but ain't keeping me down!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76067
Registered: 03-2004
Posted From: 83.89.94.127

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:27 pm:    Edit Post Delete Post Print Post

Inka memu eey post lu seyyalo neeve seppu..

Ayina ee range topic loo discussion ante naa valla kadhu.. J hardcore fans ravali, reasonable gaa discuss chesukovachu..

Naa valla NO..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 92810
Registered: 03-2004
Posted From: 195.240.111.87

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:23 pm:    Edit Post Delete Post Print Post


Racchamass:

icons emundi annai andaru vestharu tidithe tittu direct ga constructive criticism kinda ledante ilage continue i say


5 stars I say, BTW aadu bhi CBN supporter ye, ikkada buildup kodathadu anthey....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Racchamass
Mudiripoyina Bewarse
Username: Racchamass

Post Number: 21025
Registered: 01-2005
Posted From: 122.179.35.152

Rating: 
Votes: 8 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:19 pm:    Edit Post Delete Post Print Post


Godfather:




icons emundi annai andaru vestharu tidithe tittu direct ga constructive criticism kinda ledante ilage continue i say
You can kick me down, but ain't keeping me down!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 92808
Registered: 03-2004
Posted From: 195.240.111.87

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:18 pm:    Edit Post Delete Post Print Post

Auv Rachodaa, janalu nammadam ledhu ane mata nundi, nuvvu thappa maaku vere margam ledhu anna sthayi ki vellipoyadu CBN....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Godfather
Bewarse Legend
Username: Godfather

Post Number: 76066
Registered: 03-2004
Posted From: 83.89.94.127

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:18 pm:    Edit Post Delete Post Print Post

MOVIEART--ali.etakaram
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Racchamass
Mudiripoyina Bewarse
Username: Racchamass

Post Number: 21024
Registered: 01-2005
Posted From: 122.179.35.152

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:16 pm:    Edit Post Delete Post Print Post


Gudivada04:

I think he is genuinely want to do something great for AP




No doubt annai cheptunna ippude CBN ane manishi valla SA janalu and also TG janalu entha bagu paddaru anedi telusukuntaru future lo
You can kick me down, but ain't keeping me down!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Racchamass
Mudiripoyina Bewarse
Username: Racchamass

Post Number: 21023
Registered: 01-2005
Posted From: 122.179.35.152

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:13 pm:    Edit Post Delete Post Print Post


Kingchoudary:




samasye ledu bava 100% chestadu nuvvu anatte, CBN lo aa kasi SA ki anyayam chesaru ane kadupu manta baaga undi. chestadu no doubt andulo MOVIEART--bemmi.dance
You can kick me down, but ain't keeping me down!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 92807
Registered: 03-2004
Posted From: 195.240.111.87

Rating: 
Votes: 1 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:12 pm:    Edit Post Delete Post Print Post


Gudivada04:

I think he is genuinely want to do something great for AP




Avunu annai, okappati CBN kaadhu yeeyana, life lo chudalsinvi anni chusadu, padalsina kastalu paddadu, ippudu sadinchalsindhi yemi ledhu, service cheyyali ani baga fix ayyadu....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gudivada04
Mudiripoyina Bewarse
Username: Gudivada04

Post Number: 12353
Registered: 09-2004
Posted From: 68.147.231.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:10 pm:    Edit Post Delete Post Print Post

I think he is genuinely want to do something great for AP
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 136554
Registered: 03-2004
Posted From: 71.97.31.3

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:07 pm:    Edit Post Delete Post Print Post

CLIPART--headbanging_to_the_music
PD gadu fan of NTodu then PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 92806
Registered: 03-2004
Posted From: 195.240.111.87

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 4:04 pm:    Edit Post Delete Post Print Post

https://www.youtube.com/watch?v=8sJ_0Jyeb6U cool....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 92805
Registered: 03-2004
Posted From: 195.240.111.87

Rating: 
Votes: 6 (Vote!)

Posted on Saturday, May 17, 2014 - 3:54 pm:    Edit Post Delete Post Print Post

Raasi pettukondi, CBN yentha chitha sidhitho vunnadu ante, yeppudeppudu ruling start chedhama, yeppudu plans anni kooda implement chedhama ani thapisthunnadu....

Next 2-3 years literal gaa mulla prayaname, pullalanni yerukoni kuteeram kattali....

Inko 5 years lo yekkadikoo theesukelthadu SA ni, next generation vallu kachitham gaa CBN ni father of Seemandhra antaru chudandi....

Abimanam tho anadam ledhu, ayanni pariseelinchi chebuthunna, mark my words....

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration