Author |
Message |
Dappu_rambabu
Pilla Bewarse Username: Dappu_rambabu
Post Number: 114 Registered: 03-2014 Posted From: 96.227.99.248
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, May 19, 2014 - 11:54 pm: |
|
Kingchoudary:CBN ni father of Seemandhra antaru chudandi
Like Gandhi father of india. What BS man ...idolize principles not people |
Bewarsegadu
Kurra Bewarse Username: Bewarsegadu
Post Number: 1886 Registered: 03-2013 Posted From: 68.229.205.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, May 19, 2014 - 6:29 pm: |
|
KC baa, The major factor that will decide CBN's status in SA now is Runa mafee.. already COngress is raising the issue.. Sakshi and other media are twisting CBN's statements.. manodu kooda - kalisi unnapudu ichina promise ani cheppakundaa.. we are 200% committed for it ani cheppaali.. Sankshemama mukyam abhivruddhi kanna Bewarsegadu Fan of Balayya and PK
|
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6841 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, May 19, 2014 - 6:16 pm: |
|
పట్టుబట్టి తినిపించిన గవర్నర్ నరసింహన్ చంద్రబాబు కష్టపడి పనిచేస్తారు మీరూ చేతులు కలపండి.. జట్టుగా సహకరించండి తెలుగుదేశం నేతలకు నరసింహన్ ఉద్బోధ రెచ్చగొట్టి తెలంగాణకు నష్టం చేయొద్దు! అలా చేస్తే పెట్టుబడులు, ఉద్యోగాలు రావు కోదండరాం వ్యాఖ్యలపై చంద్రబాబు హైదరాబాద్, మే 19 : 'చంద్రబాబు బాగా దూరదృష్టి కలిగిన నాయకుడు. బాగా కష్టపడతారు' అని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. అదే సమయంలో... ఆయన ఒక్కరూ పని చేస్తే చాలదని, అందరూ కలిసి పని చేయాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం సాయంత్రం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో అందుబాటులోఉన్న ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ భేటీలో చంద్రబాబుపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. "చంద్రబాబు మంచి పాలనాదక్షుడు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుకొన్న పని సాధించే వరకూ పట్టువీడరు. ఈసారి ఎన్నికలకు మంచి మ్యానిఫెస్టో తయారు చేసుకొని ప్రజల వద్దకు వెళ్లారు. గెలుపు సాధించి వచ్చారు'' అని ఆయన అన్నారు. సరదా... సరదాగా... టీడీపీ నేతలతో గవర్నర్ చనువుగా, చొరవగా, సరదాగా గడిపారు. చంద్రబాబుకోసం మిఠాయి తెప్పించారు. "మీరు స్వీట్లు తినరని, డైటింగ్ చేస్తారని నాకు తెలుసు. ఈ పూటకు డైటింగ్ పక్కనపెట్టండి. రేపటి నుంచి చేద్దురులే! ఈ స్వీటు తినండి. రేపు ఇంకాస్త అదనంగా వ్యాయామం చేయండి. మిఠాయి మాత్రం వద్దనవద్దు'' అని అన్నారు. గవర్నర్ మాటలకు చంద్రబాబు కూడా నవ్వేసి స్వీటు తీసుకున్నారు. మాటల మధ్యలో గవర్నర్ దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడును గుర్తు చేసుకొన్నారు. "అప్పుడు టీడీపీ అధికారం కోల్పోయాక చంద్రబాబుకు భద్రత తగ్గించారు. కేంద్ర హోం కార్యదర్శిగా ఉన్న నా వద్దకు ఎర్రన్నాయుడు వచ్చి విషయం చెప్పారు. నేను వెంటనే అప్పటి హోం మంత్రి శివరాజ్ పాటిల్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాను. ఎర్రన్నాయుడు బాగా కలుపుగోలు మనిషి. ఆయన లేనిలోటు తీరనిది'' అని గవర్నర్ అన్నారు. ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ ఎంపీగా, తమ్ముడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారని చంద్రబాబు వారిద్దరినీ గవర్నర్‌కు పరిచయం చేశారు. వారిద్దరినీ గవర్నర్ అభినందించారు. కుటుంబసభ్యుడిని... 'మనమందరం ఒక కుటుంబం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించండి. నేను ఇక్కడ ఎంతకాలం ఉంటానో తెలియదు. ఉన్నంతవరకూ అందరం సమష్టిగా పనిచేద్దాం. రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి. దాంతోపాటు కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని సంయమనంతో పరిష్కరించుకొని ముందడుగు వేద్దాం' అని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలకు కొంత హితబోధ కూడా చేశారు. "మీకు చంద్రబాబు రూపంలో మంచి విజన్ ఉన్న నాయకత్వం ఉంది. దానిని ఆచరణరూపంలోకి తేవడానికి మీరంతా ఆయనకు సహకరించాలి. మీరంతా ఒక టీం మాదిరిగా కలిసికట్టుగా పనిచేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆయన ఒక్కరే పనిచేస్తే చాలదు. ప్రజలు మీపై ఎన్నో ఆశలతో గెలిపించారు. వాటిని నెరవేర్చడానికి కష్టపడండి'' అని కర్తవ్యబోధ చేశారు. చంద్రబాబుతో ఏకాంత భేటీ చంద్రబాబుతో గవర్నర్ సుమారు పది నిమషాలు ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన పరిణామాల్లో ఇప్పటిదాకా జరిగిన పని... ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు... కొత్త రాష్ట్రానికి నిధుల లభ్యత తదితర అంశాలపై వారు మాట్లాడుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ.. వాటిపై దృష్టి పెట్టాలని, అభద్రతకు తావివ్వకుండా వ్యవహరించాలని కోరినట్లు సమాచారం. బాబుకు అభినందనల వెల్లువ ఎన్టీఆర్ భవన్లో అభిమానుల సందడి సీమాంధ్రకు కాబోయే సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు నాయకులు.. కార్యకర్తలు.. అభిమానులు తరలిరావడంతో సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సందడి నెలకొంది. సోమవారం గవర్నర్‌ను కలిసి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు పలువురు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ సీనియర్ నాయకులు అశోకగజపతి రాజు, మురళీమోహన్, బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, కేసినేని నాని, ఎర్రబెల్లి దయాకర్, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య, ఎల్.రమణ, మల్లారెడ్డి, మాగంటి గోపీనాథ్, అరెకెపూడి గాంధీ, అంబికా కృష్ణ, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, యనమల రామకృష్ణుడు, మోత్కుపల్లి నర్సింహ్ములు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు చంద్రబాబును కలిసి అభినందనలు తెలిపారు. |
Maveric
Kurra Bewarse Username: Maveric
Post Number: 4646 Registered: 01-2012 Posted From: 103.16.71.14
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 8:49 am: |
|
ee father of SA,mother of managalgiri ..evemo kaani....but CBN ki ithe aa kasi vundi...sure ga chesthadu...nenu nammuthunna |
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 3558 Registered: 07-2013 Posted From: 106.216.203.56
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 5:17 am: |
|
Filmlover:aalu ledu soolu ledu anemaata antaru.appude Father Mother lanti padalu enduku annai.
Vote TDP for better future.......
|
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 3557 Registered: 07-2013 Posted From: 106.216.203.56
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 5:15 am: |
|
Kingchoudary:CBN ni father of Seemandhra antaru chudandi....
Kingchoudary: okappati CBN kaadhu yeeyana
Kingchoudary: nuvvu thappa maaku vere margam ledhu anna sthayi ki vellipoyadu CBN.
Vote TDP for better future.......
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 92816 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 4:39 am: |
|
.... |
Naaistam
Censor Bewarse Username: Naaistam
Post Number: 43044 Registered: 07-2005 Posted From: 182.74.163.242
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 4:35 am: |
|
good all the best |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21055 Registered: 08-2008 Posted From: 218.186.8.230
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 4:29 am: |
|
Naaistam:akkade undakapoyaava? oka kolikki vachindaa?
kolikki ochedate undi, 31st ki ramanaru malli. office lo leave problem. paisala vyavaharam shuroo aindi. |
Naaistam
Censor Bewarse Username: Naaistam
Post Number: 43043 Registered: 07-2005 Posted From: 182.74.163.242
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 3:13 am: |
|
Blazewada:
akkade undakapoyaava? oka kolikki vachindaa? |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21054 Registered: 08-2008 Posted From: 218.186.8.230
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 2:29 am: |
|
Naaistam:
last week i vij, malli 10 days lo ellali, doola teerings... |
Naaistam
Censor Bewarse Username: Naaistam
Post Number: 43042 Registered: 07-2005 Posted From: 182.74.163.242
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 1:41 am: |
|
Racchamass:naade mistake le oggeyyi naa sthaayi minchi comment chesa DB lo
|
Naaistam
Censor Bewarse Username: Naaistam
Post Number: 43041 Registered: 07-2005 Posted From: 182.74.163.242
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 1:39 am: |
|
Godfather:inka Cm ayindhi ledu padu ledu.. Edho sesethadu ani father of SA ante
chesaka analsindi poyi videolu chusi ippude anestannaru |
Filmlover
Censor Bewarse Username: Filmlover
Post Number: 1903 Registered: 01-2013 Posted From: 49.238.61.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Sunday, May 18, 2014 - 12:14 am: |
|
aalu ledu soolu ledu anemaata antaru.appude Father Mother lanti padalu enduku annai.cheyyalsindi chaala vundi....sarigga chesthe opposition valle antaru CBN chesadu ani.... You might love angels.But you have to live with people.
|
Kiriti
Pilla Bewarse Username: Kiriti
Post Number: 633 Registered: 05-2004 Posted From: 59.93.104.129
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 11:36 pm: |
|
Kingchoudary:Raasi pettukondi, CBN yentha chitha sidhitho vunnadu ante, yeppudeppudu ruling start chedhama, yeppudu plans anni kooda implement chedhama ani thapisthunnadu.... Next 2-3 years literal gaa mulla prayaname, pullalanni yerukoni kuteeram kattali.... Inko 5 years lo yekkadikoo theesukelthadu SA ni, next generation vallu kachitham gaa CBN ni father of Seemandhra antaru chudandi.... Abimanam tho anadam ledhu, ayanni pariseelinchi chebuthunna, mark my words...
Exactly Said. |
Jonny
Mudiripoyina Bewarse Username: Jonny
Post Number: 10865 Registered: 04-2005 Posted From: 124.176.240.167
Rating: Votes: 4 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 9:33 pm: |
|
habba habba habba Valar Morghulis
|
Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 26379 Registered: 08-2004 Posted From: 91.152.98.109
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 5:35 pm: |
|
Nitho:
Rayapati majority chusava??...nenem chepa?? space for lease
|
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25004 Registered: 12-2004 Posted From: 73.178.217.91
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 5:14 pm: |
|
next 10 years AP CM ga CBN ki raasi ichesam... I mean prajalu thirpu icharu kabatti oppukoka thappadu.. Jai Rajanna, Jai Jai Jagan anna
|
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25003 Registered: 12-2004 Posted From: 73.178.217.91
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 5:11 pm: |
|
Jai Rajanna, Jai Jai Jagan anna
|
Racchamass
Mudiripoyina Bewarse Username: Racchamass
Post Number: 21029 Registered: 01-2005 Posted From: 122.179.35.152
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:58 pm: |
|
Godfather:
vaake You can kick me down, but ain't keeping me down!!!
|
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 70304 Registered: 03-2004 Posted From: 1.23.172.103
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:52 pm: |
|
Racchamass:neeku aa impression ochinda bhayya sorry. naade mistake le oggeyyi naa sthaayi minchi comment chesa DB lo
My native country: telugu naaDu
|
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76074 Registered: 03-2004 Posted From: 83.89.94.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:51 pm: |
|
Aithe mathram aa settha eta tagutavu annai.. Maadi loo vunna anukoni mana brand luu continue seseyi.. Inka naa valla kadhu tongunta.. Malli epudu legava valisi vosthundo teliyadu |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 136558 Registered: 03-2004 Posted From: 71.97.31.3
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:50 pm: |
|
nuvv baleetodivi mama, carona light/lime eedhoo vuntadhi adhi thega thagutharu PD gadu fan of NTodu then PK
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 136557 Registered: 03-2004 Posted From: 71.97.31.3
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:49 pm: |
|
Godfather:
eellu thaage beers standard ki becks dorukuthayi anukunnava...ellaku avee ekkuva... neenu Guinness thaguthunte nannu antaraonodi kindhak choosaru PD gadu fan of NTodu then PK
|
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76073 Registered: 03-2004 Posted From: 83.89.94.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:48 pm: |
|
Racchamass:
Nee.. Nenu edho joke sessa.. Inka ee topic meedha deskassan apedham ani.. Neevu bangaram ehee.. Ninnu andhi eti nenu.. Asayam gaa vuntundhi.. |
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76072 Registered: 03-2004 Posted From: 83.89.94.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:45 pm: |
|
Inka emi beer lu dhorakava.. Ashi sendalanga vuntundi gaa.. |
Racchamass
Mudiripoyina Bewarse Username: Racchamass
Post Number: 21028 Registered: 01-2005 Posted From: 122.179.35.152
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:45 pm: |
|
Godfather:Ayina ardha rathri taagubhotolutho diskassan eti.
neeku aa impression ochinda bhayya sorry. naade mistake le oggeyyi naa sthaayi minchi comment chesa DB lo You can kick me down, but ain't keeping me down!!!
|
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 136556 Registered: 03-2004 Posted From: 71.97.31.3
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:44 pm: |
|
pooni, peace ga vundhi...retri carona extra oka 24 pack esukostha... PD gadu fan of NTodu then PK
|
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76071 Registered: 03-2004 Posted From: 80.62.117.49
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:43 pm: |
|
Sariga mandhu thagi ohh 6 mnths avuthundi annai |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 136555 Registered: 03-2004 Posted From: 71.97.31.3
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:41 pm: |
|
nuvv inkorini thagubothu antunnava... hmm PD gadu fan of NTodu then PK
|
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76070 Registered: 03-2004 Posted From: 83.89.94.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:40 pm: |
|
Andhuke gaa, aa points meedha diskassan kooda waste anee gaa.. Poni, mee dappu meeru kottukondi ani ohh icon esi vodilesa.. General diskassan aithe ipudu eti chesadu, etana sesaka kanapada mane vadini.. Ayina ardha rathri taagubhotolutho diskassan eti.. Nenu babunta, neevo inko rendu peggulu essi.. Chittor quota loo KC gadini kummu septha.. |
Racchamass
Mudiripoyina Bewarse Username: Racchamass
Post Number: 21027 Registered: 01-2005 Posted From: 122.179.35.152
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:35 pm: |
|
Godfather:
ee teddu only supporters ki madiri ayi undochu kani ala kaadu abba. First of SA CM ga and someone who is reasonably good administrator who has nothing to loose except to build a new legacy for himself would you not get excited about prospects for SA? Fans ante edo terminology koncham ekkuva use chestaru kani what is the bottomline anedi kada point You can kick me down, but ain't keeping me down!!!
|
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76068 Registered: 03-2004 Posted From: 83.89.94.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:30 pm: |
|
J tho compare sette CBn better ante inka CBn supporter ayipothara.. inka Cm ayindhi ledu padu ledu.. Edho sesethadu ani father of SA ante.. Father of nation Modi ani anukotam thapute diskassan kattam.. |
Racchamass
Mudiripoyina Bewarse Username: Racchamass
Post Number: 21026 Registered: 01-2005 Posted From: 122.179.35.152
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:29 pm: |
|
Godfather:Inka memu eey post lu seyyalo neeve seppu..
ade mari nenu em seppa icons kakunda direct gaa seppu anna gaa. ippude maavu tho sitting esi ostanna nenu. ninnu ane range aa naadi nuvvu mari You can kick me down, but ain't keeping me down!!!
|
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76067 Registered: 03-2004 Posted From: 83.89.94.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:27 pm: |
|
Inka memu eey post lu seyyalo neeve seppu.. Ayina ee range topic loo discussion ante naa valla kadhu.. J hardcore fans ravali, reasonable gaa discuss chesukovachu.. Naa valla NO.. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 92810 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:23 pm: |
|
Racchamass:icons emundi annai andaru vestharu tidithe tittu direct ga constructive criticism kinda ledante ilage continue i say
5 stars I say, BTW aadu bhi CBN supporter ye, ikkada buildup kodathadu anthey.... |
Racchamass
Mudiripoyina Bewarse Username: Racchamass
Post Number: 21025 Registered: 01-2005 Posted From: 122.179.35.152
Rating: Votes: 8 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:19 pm: |
|
Godfather:
icons emundi annai andaru vestharu tidithe tittu direct ga constructive criticism kinda ledante ilage continue i say You can kick me down, but ain't keeping me down!!!
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 92808 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:18 pm: |
|
Auv Rachodaa, janalu nammadam ledhu ane mata nundi, nuvvu thappa maaku vere margam ledhu anna sthayi ki vellipoyadu CBN.... |
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76066 Registered: 03-2004 Posted From: 83.89.94.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:18 pm: |
|
|
Racchamass
Mudiripoyina Bewarse Username: Racchamass
Post Number: 21024 Registered: 01-2005 Posted From: 122.179.35.152
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:16 pm: |
|
Gudivada04:I think he is genuinely want to do something great for AP
No doubt annai cheptunna ippude CBN ane manishi valla SA janalu and also TG janalu entha bagu paddaru anedi telusukuntaru future lo You can kick me down, but ain't keeping me down!!!
|
Racchamass
Mudiripoyina Bewarse Username: Racchamass
Post Number: 21023 Registered: 01-2005 Posted From: 122.179.35.152
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:13 pm: |
|
Kingchoudary:
samasye ledu bava 100% chestadu nuvvu anatte, CBN lo aa kasi SA ki anyayam chesaru ane kadupu manta baaga undi. chestadu no doubt andulo You can kick me down, but ain't keeping me down!!!
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 92807 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: Votes: 1 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:12 pm: |
|
Gudivada04:I think he is genuinely want to do something great for AP
Avunu annai, okappati CBN kaadhu yeeyana, life lo chudalsinvi anni chusadu, padalsina kastalu paddadu, ippudu sadinchalsindhi yemi ledhu, service cheyyali ani baga fix ayyadu.... |
Gudivada04
Mudiripoyina Bewarse Username: Gudivada04
Post Number: 12353 Registered: 09-2004 Posted From: 68.147.231.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:10 pm: |
|
I think he is genuinely want to do something great for AP |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 136554 Registered: 03-2004 Posted From: 71.97.31.3
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:07 pm: |
|
PD gadu fan of NTodu then PK
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 92806 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 4:04 pm: |
|
https://www.youtube.com/watch?v=8sJ_0Jyeb6U cool.... |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 92805 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: Votes: 6 (Vote!) | Posted on Saturday, May 17, 2014 - 3:54 pm: |
|
Raasi pettukondi, CBN yentha chitha sidhitho vunnadu ante, yeppudeppudu ruling start chedhama, yeppudu plans anni kooda implement chedhama ani thapisthunnadu.... Next 2-3 years literal gaa mulla prayaname, pullalanni yerukoni kuteeram kattali.... Inko 5 years lo yekkadikoo theesukelthadu SA ni, next generation vallu kachitham gaa CBN ni father of Seemandhra antaru chudandi.... Abimanam tho anadam ledhu, ayanni pariseelinchi chebuthunna, mark my words.... |