Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 17, 2014 * Paritala Sunitha < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Black_pearl
Kurra Bewarse
Username: Black_pearl

Post Number: 4420
Registered: 05-2010
Posted From: 62.12.14.27

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 9:28 am:    Edit Post Delete Post Print Post


Bewarsegadu:

Shriram maree naatu gaa unnadu abba




Yes.. also he has to comeout of Pilaa Pooothanam
Leading Distributor's , humble Leading shoe duster.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bewarsegadu
Kurra Bewarse
Username: Bewarsegadu

Post Number: 2089
Registered: 03-2013
Posted From: 68.229.205.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 9:10 am:    Edit Post Delete Post Print Post

By the way superman thammi
Her name is paritala SunithaMMA ...
Bewarsegadu Fan of Balayya and PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bewarsegadu
Kurra Bewarse
Username: Bewarsegadu

Post Number: 2088
Registered: 03-2013
Posted From: 68.229.205.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 9:09 am:    Edit Post Delete Post Print Post

Shriram maree naatu gaa unnadu abba
Bewarsegadu Fan of Balayya and PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 137113
Registered: 03-2004
Posted From: 71.97.31.224

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 9:01 am:    Edit Post Delete Post Print Post

CLIPART--no 1
PD gadu fan of NTodu then PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kittigadu
Kurra Bewarse
Username: Kittigadu

Post Number: 1488
Registered: 12-2011
Posted From: 170.88.180.1

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 8:22 am:    Edit Post Delete Post Print Post

Kummaru kada..kallalo neellu vachay..chaduvutavunte..

Johar Ravanna..
Inka Decide cheyyaleee
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 54751
Registered: 07-2006
Posted From: 203.1.252.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 3:53 am:    Edit Post Delete Post Print Post


Bestboy:

Ae minister ki intha abhimaanam ledu. Aadarana ledu including. Home, finance, revenue. Etc.. ee abhimaabam. Kevalam padavini choosi. Kaadu




yeah adi correct
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 93110
Registered: 03-2004
Posted From: 130.138.227.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 3:35 am:    Edit Post Delete Post Print Post

Oh avunaa cool kadaa....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bestboy
Kurra Bewarse
Username: Bestboy

Post Number: 1106
Registered: 03-2005
Posted From: 66.214.236.231

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 3:23 am:    Edit Post Delete Post Print Post

Ae minister ki intha abhimaanam ledu. Aadarana ledu including. Home, finance, revenue. Etc.. ee abhimaabam. Kevalam padavini choosi. Kaadu
ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 93108
Registered: 03-2004
Posted From: 188.207.92.0

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 2:35 am:    Edit Post Delete Post Print Post

Arachakam.... Jai Ravanna jai jai Ravanna....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1099
Registered: 10-2005
Posted From: 71.63.229.222

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 2:26 am:    Edit Post Delete Post Print Post

http://epaper.eenadu.net/pdf/2014/06/16/20140616b_001104005.jpg

http://epaper.eenadu.net/pdf/2014/06/16/20140616b_009104003.jpg
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1098
Registered: 10-2005
Posted From: 71.63.229.222

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 2:15 am:    Edit Post Delete Post Print Post

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/ANANTHAPURAM/2014/06/16/Article// 008/16_06_2014_008_001.jpg
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1097
Registered: 10-2005
Posted From: 71.63.229.222

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 2:11 am:    Edit Post Delete Post Print Post

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/ANANTHAPURAM/2014/06/16/Article// 004/16_06_2014_004_001.jpg

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/ANANTHAPURAM/2014/06/16/Article//005/16_06_2014_005_001.jpg
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1096
Registered: 10-2005
Posted From: 71.63.229.222

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 2:02 am:    Edit Post Delete Post Print Post

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పరిటాల సునీత మొట్టమొదటి సారిగా సొంత జి ల్లా అనంతకి రావడంతో అభిమానం ఉప్పొం గింది. అనంత హోరెత్తింది. జిల్లా పసుపు మయమైంది. మంత్రి పదవి చేపట్టాక పరి టాల సునీత ఆదివారం తొలిసారిగా జిల్లాలోకి అడుగుపెట్టారు. పార్టీ శ్రేణులు, పరిటాల అభిమానులు, అధికారులు, అనధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు ప్రాంతం గుత్తి సమీపంలోని బాట్లో సుంకులమ్మ దేవాలయం వద్దకు మంత్రి చేరుకున్నారు. పరిటాల సునీతను చూడగానే అభిమానం ఉప్పొంగిపోయింది. నినాదాలు మి న్నంటాయి. ఉత్సాహం ఉరకలెత్తింది... 'పరిటాల రవీంద్ర అమర్ రహే.. పరిటాల శ్రీరామ్ జిందాబాద్..' అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జనం ఆమెను చూడటానికి తండోపతండాలుగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. వేలాది వా హనాలతో జాతీయ రహదారి దిగ్భందమైంది. అక్కడి నుంచి ఆమె భారీ కాన్వాయ్‌తో జిల్లాలోకి ప్రవేశించారు. ర్యాలీ ఏకధాటిగా 12 గం టల పాటు సాగింది. మంత్రి పరిటాల సునీతకు అడుగడుగునా జన నీరాజనం పలికారు. పూలవర్షం కురిపిస్తూ ఆమెను ముంచెత్తారు. గజమాలలతో సత్కరించి అభిమానాన్ని చా టుకున్నారు. ఓ వైపు పూలవర్షం... మరోవైపు పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలం... ఇం కోవైపు డప్పుల మోత... బాణాసంచా శబ్దాల తో అనంత దద్దరిల్లింది. జాతీయ రహదారం తా పసుపుమయమైంది. ముఖ్యంగా 12 గం టల పాటు సాగిన ఈ సుదీర్ఘ ర్యాలీలో మంత్రి తనయుడు శ్రీరామ్ ప్రత్యేకాకర్షణగా నిలిచా రు. ఆయనకు యువత అండగా నిలిచింది. యువత పెద్దఎత్తున ర్యాలీలో పాల్గొనడం విశే షం. గుత్తిలో ఏ తరహా అయితే మంత్రి పరిటాల సునీతకు అభిమానం వెల్లువెత్తిందో అదే ఒరవడి ఆమె స్వగ్రామమైన వెంకటాపురం వ రకూ కొనసాగడం పరిటాల కుటుంబంపై ఉ న్న అభిమానాన్ని చాటిచెప్పింది.
సుదీర్ఘ ర్యాలీ సాగిందిలా...
పరిటాల సునీత ఉదయం 11.45 నిమిషాలకు జిల్లా సరిహద్దు ప్రాంతమైన బాట్లో సుం కులమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే జితేం ద్రగౌడ్, వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు, అధికారులు, అనధికారులు మంత్రి ప రిటాల సునీతకు ఘన స్వాగతం పలికారు. అ నంతరం సుంకులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను మంత్రి కట్ చేశారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ప్రత్యేక వాహనంలో మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ నిల్చుని ముందు కు సాగారు. వేలాది మంది అభిమానులు వా రికి స్వాగతం పలుకుతూ ర్యాలీగా కదిలారు. మంత్రి, శ్రీరామ్ ఆనందంతో చిరునవ్వులు చిం దిస్తూ తమ అభిమానులకు విక్టరీ చూపిస్తూ... రెండు చేతులు జోడించి నమస్కరించారు. ప్ర తి పల్లె వద్ద అభిమానులు వారి కోసం వేచి చూశారు. అడుగడుగునా మంత్రిని స్వాగతి స్తూ అభిమానాన్ని చాటుకున్నారు. సాయం త్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోకి అడుగు పెట్టారు. ఇక్కడ కూడా అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమాన నేతకు స్వాగతం ప లికారు. పూలవర్షం కురిపిస్తూ... మరోవైపు పెద్దఎత్తున బాణాసంచా పేల్చుతూ ముందు కు సాగారు. రెండు గంటలకుపైగానే జిల్లా కేం ద్రంలో ర్యాలీ కొనసాగింది. తాడిపత్రి బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వే సి నివాళులర్పించారు. అటు నుంచి శ్రీకంఠం సర్కిల్ మీదుగా ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉ న్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అ క్కడ టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి మంత్రి సునీత, పరిటాల శ్రీరామ్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అక్కడి నుంచి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్ మీదుగా మున్సిపల్ అతిథిగృహం వ రకూ ర్యాలీ సాగింది. రాత్రి 7 గంటలకు పరిటాల సునీత ర్యాలీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంది.
మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో అభినందనలు
తెలిపిన టీడీపీ నేతలు, అధికారులు...
జిల్లా కేంద్రంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్‌కు మంత్రి పరిటాల సునీత చేరుకోగానే టీడీపీ నే తలు, అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, వరదాపు రం సూరి, ఉన్నం హనుమంతురాయచౌదరి, వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, ఈరన్న, ఎమ్మెల్సీ లు శమంతకమణి, మెట్టు గోవిందరెడ్డి, గుం డుమల తిప్పేస్వామి, ఇతర ప్రముఖ నేతలు పరిటాల సునీతకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సెంథిల్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఉమామహేశ్వరరావు, సివిల్ సప్లై డీఎం వెంకటేశం, ఆ శాఖ ఇతర అధికారులు, సిబ్బంది, జిల్లా వి ద్యాశాఖాధికారి మధుసూదన్‌రావు, పోలీసు లు నూతన మంత్రి పరిటాల సునీతకు అభినందనలు తెలియజేశారు.
అర్ధరాత్రి వరకూ సాగిన సునీత ర్యాలీ...
మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో దాదాపు గంటన్న ర పాటు మంత్రి గడిపారు. నాయకులు, అధికారులు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేయడానికి పోటీ పడ్డారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో హమాలీలకు యూని ఫాం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆమె చేతుల మీదుగా ఒక్కో హమాలీకి రెండు జతల యూనిఫాం అందజేశారు. అనంతరం స్వగ్రామం వెంకటాపురానికి బయల్దేరి వెళ్లా రు. రామ్‌నగర్, రుద్రంపేట వరకూ ర్యాలీ కొ నసాగింది. రుద్రంపేట బైపాస్‌లో నల్లచెరువు జడ్పీటీసీ నాగరత్నమ్మ, టీడీపీ జిల్లా కార్యదర్శి నాగభూషణం నాయుడు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మంత్రి పరిటాల సునీత రాప్తాడుకు చేరుకున్నారు. అక్కడ వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు మంత్రి సునీతకు స్వాగతం పలికారు. అటు నుంచి ఎన్ఎస్ గేట్ వరకూ పలు ప్రాంతాల్లో తమ అభిమాన నా యకురాలికి స్వాగతం పలికారు. ఎన్ఎస్ గేటు నుంచి రామగిరి మీదుగా వెంకటాపురానికి బయల్దేరారు. అక్కడి నుంచి వెంకటాపురం వ రకూ రాత్రయినా ఆ ప్రాంతప్రజలు, అభిమానులు మంత్రి సునీత, పరిటాల శ్రీరామ్ కోసం వేచి చూశారు. పల్లె జనం రోడ్డుకు తరలివచ్చి తమ నేతలకు అపూర్వ స్వాగతం పలికారు. అర్ధరాత్రి వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. వెం కటాపురం చేరుకొని పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద మంత్రి సునీత, కుటుంబ సభ్యులు ఇతర నాయకులు నివాళులర్పించి, ఇంటికి చేరుకున్నారు. 12 గంటల పాటు మంత్రి పరిటాల సునీత సుదీర్ఘ స్వాగత ర్యాలీ కొనసాగింది. పరిటాల కుటుంబంపై ఉన్న అభిమానాన్ని జిల్లా ప్రజలు మరోసారి చూపించారు. దీంతో సునీతతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడుతూ కనిపించారు.
మీ అభిమానాన్ని మరువను..:
పరిటాల సునీత
పరిటాల కుటుంబంపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని ఎన్నటికీ మరువనని నూతన మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తరువాత మాట్లాడాల ని అభిమానులు కేరింతలు వేశారు. దీంతో మంత్రి పరిటాల సునీత అభిమానులద్దేశించి మాట్లాడుతూ... 'ఎన్టీఆర్ సాక్షిగా చెప్తున్నా... మీరు చూపిన అభిమానాన్ని నా కంఠంలో ప్రాణమున్నంత వరకూ మరువను. కార్యకర్తలకు, అభిమానులకు అండగా ఉంటాన'ని అ భయమిచ్చారు. పరిటాల రవీంద్రను కాంగ్రెస్ హయాంలో పొట్టన పెట్టుకున్నారని... ఆ నరరూప హంతకులకు శిక్ష పడే వరకూ పోరాటం సాగిస్తానని పేర్కొన్నారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... 'ఈ రోజు ఫాదర్స్ డే. నాన్న దగ్గర లేకపోవడం బాధ కల్గుతోంది. ఈ రోజు ఇంత మంది అభిమానాన్ని మా నాన్న తనకు ఇచ్చి వెళ్లడం ఎంతో గర్వంగా ఉంది. మీ అభిమానాన్ని చిరస్థాయిగా నిలుపుకుంటాన'ని అభిమానులకు శ్రీరామ్ హామీ ఇచ్చారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1095
Registered: 10-2005
Posted From: 71.63.229.222

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 16, 2014 - 2:01 am:    Edit Post Delete Post Print Post

పేద ప్రజల గుండెల్లో శాశ్వత ముద్ర వేసుకున్న పరిటాల కుటుంబం పట్ల ప్రజల్లో అభిమానం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ఆ కుటుంబం పేద బడుగు బలహీనవర్గాలకు ఎంత అభిమానం ఉందో ఆ దివారం మంత్రి పరిటాల సునీతకు లభించిన అపూర్వ స్వాగతాన్ని బట్టి తెలుస్తోంది. 1994 లో నందమూరి తారకరామారావు ఆశీస్సుల తో రాజకీయ అరంగేట్రం చేసిన పరిటాల ర వికి మొదటిసారే మంత్రి పదవి లభించింది. కార్మికశాఖ మంత్రిగా కొద్దికాలం మాత్రమే పదవిలో ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయిలో తనకం టూ చెరగని ముద్ర వేసుకున్నారు. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని జిల్లా ప్రజలు ప్రధానంగా పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గ వా సులు ఆదరిస్తూనే ఉన్నారు. పరిటాల రవిని వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పెనుకొండ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకోగా, ఆయన మరణానంతరం కూడా ఆ కుటుంబాన్ని జిల్లా ప్రజలు వెన్నంటే ఉన్నారు. 2005లో పరిటాల రవి హత్యానంతరం ఆ యన సతీమణి పరిటాల సునీతను పెనుకొం డ, రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. పరిటాల సునీత వరుసగా మూడుసా ర్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం పరిటాల సునీతకు తెలుగుదేశం ప్రభుత్వంలో పౌరసరఫరాలశాఖ మం త్రి పదవి లభించింది. దీంతో పదవీ బాధ్యతలు చేపట్టిన పరిటాల సునీత మొదటిసా రిగా ఆదివారం జిల్లాకు రావడంతో జిల్లా పొ లిమేర నుంచి కనీవినీ ఎరుగని రీతిలో అశేష జనవాహిని హాజరై ఘనస్వాగతం పలికారు. నాడు పరిటాల రవి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లాకు వచ్చినపుడు చూ పించిన లాగానే ఆదరాభిమానాలను పరిటా ల సునీతపై చూపడం విశేషం. 20 ఏళ్ల తరువాత ఆ కుటుంబానికి మంత్రి పదవి దక్కడంతో జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు. దీంతో పార్టీ శ్రేణులు, పరిటాల అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా మంత్రి కాన్వాయ్‌కి ఎదురేగి ఘనస్వాగతం పలుకుతూ వారి పట్ల తమకున్న అభిమానం చూపించుకున్నారు. పరిటాల కుటుం బం పట్ల ఇప్పటికీ ఇంత అభిమానం ఉందా అన్న విమర్శకులే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది.
రాప్తాడులో మంత్రి సునీతకు
అపూర్వ స్వాగతం...
టీడీపీ కంచుకోటలా మార్చుకున్న రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీతకు అపూర్వ స్వాగతం లభించింది. అనంతపురం నగరంలో తన పర్యటన ముగించుకుని రాప్తాడులోకి అడుగుపెట్టిన మంత్రికి ఊహించని రీతిలో ఆదరణ లభించింది. మంత్రి పదవి స్వీకరించిన తరువాత పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోకి అడుగుపెట్టగానే వేలాదిమంది మహిళలు ఆమెకు పలకడానికి పోటీపడటం కనిపించింది. నియోజకవర్గ కేంద్రంలో సునీత తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను చూడగానే అభివాదం చేస్తూ చిరునవ్వుతో ప లకరిస్తూ విక్టరీ గుర్తును చూపిస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. సునీతను చూడగానే ప్రజలు పరిటాల రవి అమర్ రహే, పరిటాల సునీత, శ్రీరామ్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తించారు. పరిటాల సునీత మధ్యా హ్నం 2 గంటలకు రావాల్సి ఉండగా రాత్రి 9.20 గంటలకు చేరుకుంది. అక్కడి నుంచి కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్దకు 10 గంటలకు చేరుకోగా అభిమానులు వేచి ఉండి తమ అభిమాన మంత్రికి ఘనస్వాగతం పలికారు. మామిళ్లపల్లిలో వందలాదిమంది మహిళలు కాన్వాయ్‌కి ఎదురేగి హారతులు ప ట్టారు. అక్కడి నుంచి సీకే.పల్లి మండలం ఎన్ఎస్.గేటుకు 10.40 గంటలకు చేరుకోగానే వే లాదిగా ఎదురుచూస్తున్న అభిమానులు ఒక్కసారిగా మంత్రి సునీతను చూసి ఆనందపరవశులయ్యారు. మధ్యాహ్నం నుంచి దాదాపు అర్ధరాత్రి వరకు మంత్రి కోసం ఎదురుచూసిన అభిమానులు సునీతకు బ్రహ్మరథం పట్టారు. రాప్తాడు నుంచి వెంకటాపురం వరకు ప్రతి గ్రామగ్రామానా బాణసంచా కాలుస్తూ తమ అభిమాన నాయకురాలికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రామగిరి మండలం శ్రీహరిపురం చేరుకున్న సునీత పరిటాల రవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత కుంటిమద్ది, పోలేపల్లి, చెర్లోపల్లి, రామగిరి, కొత్తపల్లి, గంగంపల్లి, నసనకోట మీదుగా స్వగ్రామమైన వెంకటాపురంకు రా త్రి 12 గంటలకు చేరుకుంది.
పరిటాల ఘాట్‌కు ఘన నివాళి...
ఉద్వేగానికి లోనైన మంత్రి సునీత:-స్వగ్రామానికి చేరుకున్న వెంటనే మంత్రి సునీత నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి తన భర్త స్వర్గీయ పరిటాల రవీంద్ర ఘాట్ వద్దకు చేరుకుంది. అక్కడ ఆయన సమాధిపై ఫుష్పగుచ్చములు ఉంచి కొన్ని నిమిషాల పాటు నివాళ లర్పించి మౌనం పాటించారు. ఆ సమయం లో సునీత ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. కొద్దిసేపటికి తేరుకుని అక్కడికి వ చ్చిన వేలాది మంది జనానికి అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలుకరిస్తూ కొద్దిసేపు అభిమానులతో ముచ్చటించింది. పరిటాల సునీత ఇంటివద్దకు చేరుకోగానే అప్పటికే వేచి ఉన్న మహిళలు ఆమెకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration