Author |
Message |
Vinbod
Kurra Bewarse Username: Vinbod
Post Number: 1695 Registered: 04-2008 Posted From: 117.195.246.49
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, July 19, 2014 - 3:03 pm: |
|
Kodandaram silent ga KCR ki earth pedutunnadani anipisthondi....he got to Congress side during elections, KCR power loki vachaka side chesthey....chance dorkinaapudu students ni employees ni nadipistunnademo ani doubt (background lo undi) |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21519 Registered: 08-2008 Posted From: 220.255.2.98
Rating: Votes: 1 (Vote!) | Posted on Saturday, July 19, 2014 - 7:34 am: |
|
Kingchoudary:okadiki chaduvu meeda interest ledhu....
yeyyy, they are gems, may be undi untaru, bewarse batch prathi univ lo untaru. but vaalla committment matiki keko keka. both in studies as well as movements. ucha poincharu kada mukkayana ki , kodandaram ki.. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93373 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: Votes: 1 (Vote!) | Posted on Saturday, July 19, 2014 - 3:38 am: |
|
OU students ki bochu kooda rakudadhu, okadiki chaduvu meeda interest ledhu.... |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21518 Registered: 08-2008 Posted From: 220.255.2.148
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Saturday, July 19, 2014 - 1:20 am: |
|
shabaash OU students. adi lekka. kodandaram ni oncharu gaa.. fight for your future.. |
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76543 Registered: 03-2004 Posted From: 83.89.94.127
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 18, 2014 - 4:42 pm: |
|
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21512 Registered: 08-2008 Posted From: 220.255.2.132
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 18, 2014 - 1:02 pm: |
|
Musicfan:
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హైదరాబాద్ లో పర్యటించేలా చేయాలని యూఎస్ వాణిజ్యశాఖ సహాయకార్యదర్శి అరుణ్‌కుమార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్క్షప్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్ తో అరుణ్‌కుమార్ భేటి అయ్యారు. కేసీఆర్ తో జరిగిన సమావేశంలో పలు వాణిజ్య పరమైన అంశాలపై అరుణ్ కుమార్ చర్చించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో యూఎస్ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని అరుణ్ కుమార్ కు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. దేశ పర్యటనలో ఒబామా హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని అరుణ్ కు కేసీఆర్ తెలిపినట్టు తెలుస్తోంది. US pessident, vijayawada ki ochadu ane news epudu choostano.. its my dream yaa.. |
Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 49313 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 18, 2014 - 10:37 am: |
|
T govt form ayina ventane no more contracters anna vadu ippudu, I year padutundi anta Blazesh, eedu ippati varaku chesindi emi ledu, 2 bandh lu tappa, even state emblem which was first signature, dantlo 2 issues unnayi, okati central govt vaata pedte, inkodaevado kakatiya gateway kooda tappenanta proofs to saha choopiste pattinchukoledu anta, udyamaniki, administration ki difference telustondi, he will take time, but T-people will not have.. SOTW - Ramachakkani Seetaki
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21505 Registered: 08-2008 Posted From: 220.255.2.123
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 18, 2014 - 8:37 am: |
|
'Nee CM padavi maaa vidyaarthula Bhiksha' ani placards and agitation. adi lekka. udyamanni mundundi nadipinchina students , pranaalu arpinchina students ki nyaayam jaragaale. |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21503 Registered: 08-2008 Posted From: 103.246.93.2
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Friday, July 18, 2014 - 6:30 am: |
|
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి వేడెక్కింది. విభజనకు ముందు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఓయు విద్యార్థులు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన గళమెత్తుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయవద్దని ఓయులో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో తార్నాకలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయవద్దని ఓయులో గురువారం కూడా విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోజు మరోసారి వారు ఆందోళన చేపట్టారు. తార్నాక వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన నిరుద్యోగులను నట్టేట ముంచేలా కేసీఆర్ మంత్రివర్గం నిర్ణయాలు తీసుకున్నదని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ గురువారం ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం నిరుద్యోగులకు ద్రోహం చేయడమే అన్నారు. |