Author |
Message |
Naaistam
Censor Bewarse Username: Naaistam
Post Number: 43498 Registered: 07-2005 Posted From: 115.113.9.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 8:59 am: |
|
staged laane undi |
Proofdada
Bewarse Legend Username: Proofdada
Post Number: 138050 Registered: 03-2004 Posted From: 166.147.72.143
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 8:58 am: |
|
Naako mukka arthamayithe... PD gadu fan of NTodu then PK
|
Godfather
Bewarse Legend Username: Godfather
Post Number: 76696 Registered: 03-2004 Posted From: 178.21.87.7
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 8:21 am: |
|
Naaistam:staged
http://www.ndtv.com/article/cities/bangalore-woman-kicks-man-who-harassed-her-po sts-video-on-facebook-573951 |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93597 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 7:30 am: |
|
Sinnodu:
Lekapothey yendhi bammardi vadiki thelisindhi gaa adhi mosam chesindhi ani, malli Poo chupistha raa ante songa karchukoni velladu kukka saavu sachadu.... |
Sinnodu
Yavvanam Kaatesina Bewarse Username: Sinnodu
Post Number: 8316 Registered: 05-2005 Posted From: 182.72.169.194
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 7:23 am: |
|
Kingchoudary:Bale vundhi yee story....
bava Success has been and continues to be defined as getting up one more time when you've been knocked down!!!
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93592 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 7:16 am: |
|
Aadu addam gaadorikipo Blazewada:గతనెల 31న విజయనగరకు చెందిన హేమంత్ కుమార్ (47) దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. వివరాలు... నఫీజా, ఉదయ్ కుమార్‌లకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. నఫీజా కాల్ సెంటర్ ఉద్యోగి. అక్కడే హేమంత్ కుమార్ అనే వ్యక్తి నఫీజాకు పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విలాసాల కోసం నఫీజా హేమంత్‌తో భారీగా ఖర్చు చేయించేది. ఇదే సమయంలో తాను వివాహితనని ఎక్కడ కూడా బయటపెట్టలేదు. హేమంత్ కుమార్ పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. అదిగో ఇదిగో అంటూ నఫీజా కాలం వెళ్లదీస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన హేమంత్ నిలదీయడంతో తనకు అంతకు ముందే పెళ్లి అయిందని చెప్పడంతో అతను నిర్ఘంతపోయాడు. అప్పటి నుంచి నఫీజాపై పగ పెంచుకున్నాడు.
Bale vundhi yee story.... |
Sinnodu
Yavvanam Kaatesina Bewarse Username: Sinnodu
Post Number: 8315 Registered: 05-2005 Posted From: 182.72.169.194
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 6:52 am: |
|
Prasanth:naaku artham kaani point
http://1.bp.blogspot.com/-ZfnF3WbkRFg/UY6uFljS80I/AAAAAAAAEuo/KnMJ-jGEL00/s1600/ nenoppukonu.gif Success has been and continues to be defined as getting up one more time when you've been knocked down!!!
|
Naaistam
Censor Bewarse Username: Naaistam
Post Number: 43497 Registered: 07-2005 Posted From: 115.113.9.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 6:46 am: |
|
Naaistam:
fb lo undaa aa video...naaku link pampiyyu |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21668 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 6:29 am: |
|
Prasanth:vaadu enduku retaliate avvaledhu....bend ayyaadu
janaalu manchi kaaka meedunnaru aadavalla medda jarige atrocities, ki, aa kopama ntha adi meeda sooinchi dommi lo kumemestaraqni bhayapadi untaadu. |
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 70888 Registered: 03-2004 Posted From: 59.144.58.33
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 6:22 am: |
|
Naaistam:
FB lo share chesindhi..migataa aadavaallanu encourage cheyyadaanikata...attaantivi edurkodaaniki.. naaku artham kaani point...vaadu enduku retaliate avvaledhu....bend ayyaadu My native country: telugu naaDu
|
Naaistam
Censor Bewarse Username: Naaistam
Post Number: 43496 Registered: 07-2005 Posted From: 203.145.155.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 6:20 am: |
|
staged kakapothe aa pilla meeda attempt to murder and facebook lo petti defamation + IT act kinda cases book cheyochu... chesi unte anni jagrathaga sardukuntayi...aa pilla pakkaga sadist planned ayuna kakapoyuna kooda... law is there, use it, no need to get physical on the offenders...that would only create bad precedence and again lead to repealing those laws |
Naaistam
Censor Bewarse Username: Naaistam
Post Number: 43495 Registered: 07-2005 Posted From: 115.113.9.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 6:17 am: |
|
Prasanth:
staged |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21667 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 6:14 am: |
|
ప్రేమ పురాణం బయటపడుతుందని... Sakshi | Updated: August 11, 2014 11:03 (IST) ప్రేమ పురాణం బయటపడుతుందని... వివాహిత ఘాతుకం బీరులో విషం కలిపి.... కారుతో ఢీకొట్టి ప్రియుడిని చంపేసిన వైనం గతనెల 31న రామనగర వద్ద హత్య నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు : ప్రేమ ముసుగులో ప్రియుడి ని మోసగిస్తూ చివరి వరకు తనకు పెళ్లి కాలేదని మభ్య పెడుతూ అతనితో తిరుగుతూ జల్సాలు చేస్తూ చివరికి అతడినే సినిమా ఫక్కిలో దారుణంగా హత్య చేసిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి సదాశివనగరలో నివాసం ఉంటున్న నఫీజా (40)ను అరెస్టు చేశామని ఆదివారం పోలీసులు చెప్పారు. గతనెల 31న విజయనగరకు చెందిన హేమంత్ కుమార్ (47) దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. వివరాలు... నఫీజా, ఉదయ్ కుమార్‌లకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. నఫీజా కాల్ సెంటర్ ఉద్యోగి. అక్కడే హేమంత్ కుమార్ అనే వ్యక్తి నఫీజాకు పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విలాసాల కోసం నఫీజా హేమంత్‌తో భారీగా ఖర్చు చేయించేది. ఇదే సమయంలో తాను వివాహితనని ఎక్కడ కూడా బయటపెట్టలేదు. హేమంత్ కుమార్ పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. అదిగో ఇదిగో అంటూ నఫీజా కాలం వెళ్లదీస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన హేమంత్ నిలదీయడంతో తనకు అంతకు ముందే పెళ్లి అయిందని చెప్పడంతో అతను నిర్ఘంతపోయాడు. అప్పటి నుంచి నఫీజాపై పగ పెంచుకున్నాడు. కొన్ని సందర్భాల్లో నఫీజాను హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన నఫీజా హేమంత్‌ను హతమార్చాలని పథకం వేసింది. తన వివాహేతర సంబంధాన్ని ఇంటిలో భర్తకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇదిలా ఉంటే ఒకరోజు హేమంత్‌ను కలిసి ఎక్కడైన విహార యాత్రకు వెళ్దామని కోరింది. ప్రియురాలు కోరడంతో జులై 31న ఇద్దరు కారులో మైసూరు బయలుదేరారు. మధ్యాహ్నం రామనగర ప్రాంతంలో రెస్టారెంట్ వద్ద హేమంత్ కారు నిలిపి బీరు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లిన సమయంలో అంతకు ముందే తెచ్చుకున్న విషం బీరులో కలిపింది. రాత్రి 11 గంటల సమయయంలో నాగరహోలె చేరుకున్న తరువాత హేమంత్ బీరు తాగాడు. కొద్దిసేపు అనంతరం కారు దిగి మూత్ర విసర్జకు వెళ్లిన సమయంలో నఫీజా కారు స్టార్ట్ చేసి హేమంత్‌ను ఢీకొట్టింది. కిందపడిన అతనిపై పలుమార్లు ముందుకు వెనక్కు వచ్చిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి బెంగళూరు చేరుకుంది. స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి వివరాలు సేకరించారు. సంఘటన స్థలంలో నఫీజా మొబైల్‌తో పాటు కొన్ని విజిటింగ్ కార్డులు కనిపించాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నఫీజాను అరెస్ట్ చేశారు. |
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 70887 Registered: 03-2004 Posted From: 59.144.58.33
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 6:10 am: |
|
idhigo chaitanyam: http://www.greatandhra.com/politics/political-news/bangalore-woman-kicks-man-who -harassed-her-posts-video-on-facebook-58867.html My native country: telugu naaDu
|
Naaistam
Censor Bewarse Username: Naaistam
Post Number: 43494 Registered: 07-2005 Posted From: 115.113.9.31
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 5:54 am: |
|
https://www.facebook.com/photo.php?fbid=1461185664152802&set=a.1459024307702271. 1073741827.100007841479119&type=1&theater 498a was repealed in 1988...ante constition lo leni oka law ni battukuni jananni arrest chesi, prosecute chestannara??? wait for aug 14 guys, let the apex court keep its holiness |