Author |
Message |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93601 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 10:31 am: |
|
Gaali:
Antha easy kaadhu le bava, court ki velli stay thechukuntadu, thele daaniki konnallu paduthundhi.... |
Gaali
Celebrity Bewarse Username: Gaali
Post Number: 40547 Registered: 03-2004 Posted From: 131.247.54.65
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 9:28 am: |
|
Akkada malli elections pedataara bava? Be Positive!
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93595 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 7:20 am: |
|
Eadara Haribabu, Yendhi raa Haribabu annam pettina cheyyini narukkovalani chusavu nee kaaya thegi kinda padindhi.... |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93594 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 7:19 am: |
|
ఒంగోలు : ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు జడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అక్కడి జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్ణయం తీసుకున్నారు. విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేశారు. దాంతో ఆయన జడ్పీటీసీ సభ్యత్వంతో పాటు.. ఛైర్మన్ పదవి కూడా పోయినట్లు అవుతుంది. గతనెల 13వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో అసలు తెలుగుదేశం పార్టీ తనకు విప్ ఇవ్వనే లేదని, అలాంటప్పుడు దాన్ని ధిక్కరించే ప్రశ్న ఎక్కడినుంచి వస్తుందని హరిబాబు అంటున్నారు. ఇంతకుముందే ప్రిసైడింగ్ అధికారి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు ఆయన సభ్యత్వం రద్దు కావడం గమనార్హం. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 93593 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 (Vote!) | Posted on Monday, August 11, 2014 - 7:19 am: |
|
http://www.sakshi.com/news/andhra-pradesh/prakasham-zp-chairman-haribabu-disqual ified-156883?pfrom=home-top-story .... |