Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through August 18, 2014 * Calling rape validator.... < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Censor Bewarse
Username: Prasanth

Post Number: 70911
Registered: 03-2004
Posted From: 59.144.58.33

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 13, 2014 - 9:00 am:    Edit Post Delete Post Print Post


Naaistam:


nee thread lo AM ku reply ivvu
My native country: telugu naaDu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Censor Bewarse
Username: Naaistam

Post Number: 43535
Registered: 07-2005
Posted From: 115.113.9.31

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 13, 2014 - 8:55 am:    Edit Post Delete Post Print Post

manchi pani chesindi...but still a second chance would have made that idiot realise his mistake and work on it...

anyway its her choice...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 93662
Registered: 03-2004
Posted From: 130.138.227.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 13, 2014 - 5:29 am:    Edit Post Delete Post Print Post

Aaa Ok....

ఆ రోజు నాకింకా గుర్తుంది. యాన్యువల్ డే ఫంక్షన్‌కి ఏర్పాట్లు చేస్తున్నాం. కబుర్లు చెప్పుకుంటూ, అల్లరి చేస్తూ, నానా హంగామా చేస్తున్నాం. అప్పుడే మా క్లాస్‌మేట్ పవన్ నా దగ్గరికొచ్చాడు. నీతో అర్జంటుగా మాట్లాడాలి అంటూ ఒత్తిడి చేశాడు. సరేనని వెళ్లాను. మూడేళ్లుగా తన మనసులో దాచుకున్న ఫీలింగ్సన్నీ కక్కేశాడు. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచీ నన్ను ప్రేమిస్తున్నాడట. చెబితే నేనేమంటానోనని భయపడి చెప్పలేదట. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో అంటూ విషయాన్ని బైటపెట్టేశాడు.
నో చెప్పడానికి కారణాలు కనబడలేదు. బాగా చదువుతాడు. మంచి ఫ్యామిలీ నుంచే వచ్చాడు. చూడ్డానికి బాగుంటాడు. దాంతో ఎస్ అనేశాను. షికార్లు మొదలయ్యాయి. ఇద్దరం పీజీ కోసం ఒకే కాలేజీలో చేరాం. రెండేళ్లు సంతోషంగా గడిపేశాం. పీజీ పట్టాలు చేతిలో పుచ్చుకుని ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. రెండు వారాలు తిరిగే సరికల్లా నాకు ఉద్యోగం దొరికింది. పవన్‌కి మాత్రం రెండు నెలలైనా జాబ్ దొరకలేదు. నిరుత్సాహ పడ్డాడు. ధైర్యం చెప్పాను. తప్పక దొరుకుతుంది, కంగారు పడొద్దని ఊరడించాను.

కష్టాలు వచ్చినప్పుడే తోడుగా ఉండాలంటారు. నేనలానే ఉన్నాను. అర్థం చేసుకున్నాను. కానీ తను నా ప్రేమను, సహనాన్ని అర్థం చేసుకోలేదు. ఉద్యోగం రాలేదన్న విసుగు నామీద చూపించేవాడు. ఓసారి అందరి ముందూ నామీద చేయి చేసుకున్నాడు. అప్పటికీ కన్విన్స్ చేయాలని చూశాను. వినలేదు. ఉద్యోగం ఉందన్న పొగరుతో తనని లోకువగా చూస్తున్నాను, అవమానిస్తున్నానంటూ ఏవేవో అన్నాడు. నా చెంప మీద పడిన తన చేతి దెబ్బ కంటే... తన మనసు మీద పడిన దెబ్బ నన్ను చాలా బాధించింది. వారం రోజుల పాటు ఇంట్లో ఏడుస్తూ ఉండి పోయాను. తను ఒక్కరోజు కూడా ఫోన్ చేయ లేదు. అప్పుడే నిర్ణయించుకున్నాను... మనసు లేని ఆ మనిషికి ఇక దూరమైపోవాలని. పని మీద ధ్యాస పెట్టాను. అంచెలంచెలుగా ఎదిగాను. టీమ్ లీడర్‌ని అయ్యాను.

దాదాపు రెండు నెలల తర్వాత పవన్ నుంచి ఫోన్. నేను తీయకపోవడంతో నేరుగా ఆఫీసుకే వచ్చాడు. ఉద్యోగం వచ్చిందన్నాడు. కంగ్రాట్స్ చెప్పాను. ‘‘జరిగిందేదో జరిగింది, మళ్లీ దగ్గరవుదాం’’ అన్నాడు. నవ్వాను. ‘నీ పరిస్థితి బాలేనప్పుడు నేను నీ పట్ల చూపించింది నిజమైన ప్రేమ, అప్పుడు నీకది అక్కర్లేకపోయింది, నీ పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు వచ్చి చూపించే ప్రేమ నాకు అక్కర్లేదు’ అని చెప్పాను. బతిమాలినా మెత్తబడలేదు. నాటితో మా దారులు శాశ్వతంగా వేరయ్యాయి.

నేనలా చేసి ఉండకపోతే ఈ రోజు ప్రశాం తంగా ఉండేదాన్ని కాదు. ఆ రోజు పవన్ ప్రవర్తనకు తన నిస్సహాయతతో పాటు నా పట్ల ఉన్న అసూయ కూడా కారణం అని నాకు తెలుసు. నేను తనకంటే అధికంగా ఉండటాన్ని తను భరించలేకపోయాడు. అలాంటివాడు నన్ను తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటాడు తప్ప చేతిలో చేయి వేసి, అడుగులో అడుగు వేసి నడవాలనుకోడు. సమానత్వం నాకక్కర్లేదు. అలాగని ఆధిపత్యాన్ని కూడా భరించలేను. నా వరకూ నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తోంది. కాదంటారా?
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 93659
Registered: 03-2004
Posted From: 130.138.227.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 13, 2014 - 4:59 am:    Edit Post Delete Post Print Post

Pooni....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Censor Bewarse
Username: Naaistam

Post Number: 43532
Registered: 07-2005
Posted From: 203.145.155.31

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 13, 2014 - 4:54 am:    Edit Post Delete Post Print Post


Blazewada:

ఆ తర్వాతి రోజు ఏకంగా వంద సార్లు ఫోన్ చేసి, 50 ఎస్ఎంఎస్లు ఇచ్చింది.




naaku evaro gurthu vasthunnaru kiki...sadist mundxa anamata...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21705
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 13, 2014 - 4:50 am:    Edit Post Delete Post Print Post

BTW inko incident:

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయంకథ
అబ్బాయి ఫొటో మార్ఫింగ్.. ఫేస్బుక్లో అసభ్య చిత్రాలు!!
Sakshi | Updated: August 13, 2014 14:00 (IST)
అబ్బాయి ఫొటో మార్ఫింగ్.. ఫేస్బుక్లో అసభ్య చిత్రాలు!!
లక్నో :
సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి వాళ్ల ఫేస్బుక్ ప్రొఫైళ్లలోను, ఇతర పోర్న్ వెబ్సైట్లలోను అసభ్యంగా పోస్ట్ చేయడం చూస్తుంటాం. అయితే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సరిగ్గా ఇందుకు వ్యతిరేకంగా జరిగింది. తన బోయ్ఫ్రెండ్ మీద ప్రతీకారం తీర్చుకోడానికి అతడి ఫొటోను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసిన యువతి.. వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దేవేశ్ శర్మ అనే వ్యక్తి ఇప్పుడిప్పుడే వ్యాపార రంగంలో కాస్త కుదురుకుంటున్నాడు. '20 సమ్థింగ్ గాళ్' అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ఓ యువతి అతడికి పరిచయం అయ్యింది. వాళ్లిద్దరూ ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్లు. 23 ఏళ్ల వయసున్న ఆమె సోదరికి తన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చేందుకు కూడా అతడు ఒప్పుకొన్నాడు.

తర్వాత బయటకు పార్టీలకు వెళ్దామని అతడిని పిలవసాగింది. ఈలోపు ఆగస్టు మూడోతేదీ.. స్నేహితుల దినోత్సవం వచ్చింది. ఆరోజు బయటకు పార్టీకి వెళ్దామని, తనకు రూ. 4,500 పెట్టి హ్యాండ్బ్యాగ్, రూ. 9వేలు పెట్టి మినీస్కర్టు కొనివ్వాలని, అవి వేసుకుని పార్టీకి వస్తానని చెప్పింది. ఇలా మొదలుపెడితే ఇక తన పని అంతేనని అర్థం చేసుకున్న దేవేష్ శర్మ.. ఆమెను కలవకుండా ఊరుకున్నాడు. అప్పటికి వాళ్లు ఒకసారి కూడా కలవలేదు. అయితే ఇంటర్నెట్లోను, ఫోన్లో మాత్రం ఆమె అతడిని పలకరిస్తూనే ఉంది. మళ్లీ ఖరీదైన బహుమతులు అడగడంతో దేవేష్ ఎందుకొచ్చిందని ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆ తర్వాతి రోజు ఏకంగా వంద సార్లు ఫోన్ చేసి, 50 ఎస్ఎంఎస్లు ఇచ్చింది. తన డిమాండ్లను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఎస్ఎంఎస్లలో బెదిరించింది.

అయినా దేవేష్ పట్టించుకోలేదు. దాంతో అతడి ఫొటోలను ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి సంగ్రహించి, వాటిని మార్ఫింగ్ చేసి అతడి పేరుమీద తప్పుడు ప్రొఫైల్ సృష్టించి, అందులో అతడి ఫొటోలను అత్యంత అసభ్యంగా పోస్ట్ చేసింది. దాంతోపాటు బూతు వెబ్సైట్లలో కూడా ఆ ఫొటోలను, అతడి ఫోన్ నెంబరును పోస్ట్ చేసింది. దేవేష్ స్వలింగ సంపర్కుడని అందులో రాసింది. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న కుర్రాడు.. చేసేదేమీ లేక సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు ఆమె ఐపీ అడ్రస్ను బట్టి ఆమె మానక్నగర్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దాంతో ఆమె దేవేష్కు క్షమాపణ చెప్పి, ఆ ప్రొఫైల్ డిలిట్ చేసింది. ఇలాంటి కేసు ఇదే మొదటిసారని, అబ్బాయిలు కూడా ఇలా ఇబ్బంది పడటం ఇంతకుముందెప్పుడూ లేదని సైబర్ సెల్ పోలీసులు అన్నారు.


Llodi, kshamapanalu chebithe the end aa issue kkki, ide ammayiki jarigithe intatito odilevaara.. MOVIEART--bemmi.lungi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Censor Bewarse
Username: Naaistam

Post Number: 43531
Registered: 07-2005
Posted From: 115.113.9.31

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 13, 2014 - 4:49 am:    Edit Post Delete Post Print Post

real anukuntunna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21704
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 13, 2014 - 4:49 am:    Edit Post Delete Post Print Post

sad to hear, kani aa mathgram aalochinchali akda samee, artharetri tagubothu edavalu bike meeda lift ista nate ekkeeyadamenaa.. edo oka auto anan ekkundalsindi.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 93654
Registered: 03-2004
Posted From: 130.138.227.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, August 13, 2014 - 4:30 am:    Edit Post Delete Post Print Post

Idhi real or fakeaa?

బిలాస్పూర్: వివాహిత(26)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బిస్లరీ గ్రామానికి సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

బిలాస్పూర్ చెందిన బాధితురాలు జానక్పూర్ లోని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు లిఫ్ట్ ఇస్తామని ఆమెను తమ వాహనం ఎక్కించుకున్నారు. తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోని కాలువలోకి తీసుకెళ్లి, ఆమెతో బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేశారని బిలాస్పూర్ ఏఎస్పీ జేఆర్ థాకూర్ తెలిపారు.

అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration