Author |
Message |
Kubang
Yavvanam Kaatesina Bewarse Username: Kubang
Post Number: 9326 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Friday, September 05, 2014 - 2:52 pm: |
|
#10 best abba.. Ignorance is bliss
|
Vusirikai
Yavvanam Kaatesina Bewarse Username: Vusirikai
Post Number: 9578 Registered: 10-2011 Posted From: 198.203.181.181
| Posted on Friday, September 05, 2014 - 2:40 pm: |
|
Kittigadu:pane modXa leda veram tammi?!
kittesh neeku kooda lenattu undhe gaa http://www.cooking-wonders.com/
|
Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 20745 Registered: 12-2009 Posted From: 66.94.196.68
| Posted on Friday, September 05, 2014 - 2:37 pm: |
|
Kittigadu:
|
Kittigadu
Kurra Bewarse Username: Kittigadu
Post Number: 1603 Registered: 12-2011 Posted From: 170.88.180.1
| Posted on Friday, September 05, 2014 - 2:34 pm: |
|
pane modXa leda veram tammi?! Inka Decide cheyyaleee
|
Vusirikai
Yavvanam Kaatesina Bewarse Username: Vusirikai
Post Number: 9577 Registered: 10-2011 Posted From: 198.203.181.181
| Posted on Friday, September 05, 2014 - 2:34 pm: |
|
Dobbey:
enka start avaledhaaa http://www.cooking-wonders.com/
|
Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 20744 Registered: 12-2009 Posted From: 66.94.196.68
| Posted on Friday, September 05, 2014 - 2:33 pm: |
|
|
Vusirikai
Yavvanam Kaatesina Bewarse Username: Vusirikai
Post Number: 9576 Registered: 10-2011 Posted From: 198.203.181.181
| Posted on Friday, September 05, 2014 - 2:32 pm: |
|
1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు) 2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు (శిక్షలు. వ్యాకరణము. ఛందస్సు .జ్యోతిషము. నిరుక్తము. కల్పములు ) 3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు 4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు. 5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు 6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము 7. నాటకములు 8. గానము (సంగీతం) 9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము 10. కామశాస్త్రము 11. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ, 12. దేశభాషాజ్ఞానం 13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము. 14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు 15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము 16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము, 17. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము 18. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము 19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం 20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము 21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము 22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము 23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము 24. పాకకర్మ= వంటలు 25. దోహళము=వృక్షశాస్త్రము 26. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు 27. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య 28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం . 29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు. 30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి. 31. జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట. 32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య 33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య 34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య 35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య, 36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు. వాడుకరి:Anish.bharatha/Maya Angelou 37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము, 38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము, 39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము. 40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము. 41. వాణిజ్యము - వ్యాపారాదులు. 42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు. 43. కృషి - వ్యవసాయ నేర్పు. 44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి 45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.వాడుకరి:Anish.bharatha/Maya Angelou 46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు. 47. మృగయా - వేటాడు నేర్పు 48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు. 49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము. 50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు. 51. చిత్ర - చిత్రకళ 52. లోహా - పాత్రలు చేయి నేర్పు 53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ. 54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు 55. దారు - చెక్కపని 56. వేళు - వెదరుతో చేయు పనులు 57. చర్మ - తోళ్ళపరిశ్రమ. 58. అంబర - వస్త్ర పరిశ్రమ 59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు 60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము 61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము 62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము 63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము 64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్యజలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే. http://www.cooking-wonders.com/
|
|