Author |
Message |
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 4251 Registered: 07-2013 Posted From: 170.252.160.1
| Posted on Thursday, October 30, 2014 - 8:18 am: |
|
Fanno1:
GA gadi cover drives Heart Core Tarak Fan........
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 94486 Registered: 03-2004 Posted From: 130.138.227.11
| Posted on Thursday, October 30, 2014 - 6:50 am: |
|
Antha ledhu, yedho ryali kabatti rasadu anthey.... |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7209 Registered: 03-2004 Posted From: 76.122.133.243
| Posted on Thursday, October 30, 2014 - 6:40 am: |
|
Chedindaa vellaki.... Ee madhya baga target chesthunnadu... వైకాపా పార్టీ నుంచి కొణతాల రామకృష్ణ బయటకు వెళ్లిపోవడానికి దారి తీసిన అసలు సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పెందుర్తి ప్రాంత పార్టీ బాధ్యుడు గండి బాబ్జీని ఆ బాధ్యతల నుంచి తప్పించినందుకే కొణతాల పార్టీ వీడారని అందరికీ తెలుసు. అసలు గండి బాబ్జీని ఎందుకు తప్పించారు అన్నది ఇప్పుడు పార్టీనే వెల్లడించింది. జగన్ హుద్ హుద్ బాధితులను పరామర్శించడానికి వచ్చినపుడు ఆ పర్యటనలో గండి బాబ్జీ పాల్గొనలేదట. అంతే థిక్కారమున్ సైతునే..అని వేటేసారు. కొణతాల వెళ్లి పోవడం కన్ ఫర్మ్ కనుక, ఆయనపై విమర్శకులు కురిపిస్తూ విశాఖ జిల్లా పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. ఆ లేఖ చూస్తే, విడుదల చేసింది విశాఖ నాయకులైనా, తయారైంది వైకాపా కేంద్ర కార్యాలయంలో అని స్సప్టమవుతోంది. లేఖలో మొదటి నాలుగు పాయింట్లు మాత్రమే కొణతాల, గండి బాబ్జీకి సంబంధించినవి. మిగిలిన వన్నీ జగన్ పార్టీ ఎప్పుడూ ఏకరవు పెట్టే ఊకదంపుడు పాయింట్లే. వాటికి కొణతాలకు సంబంధం ఏమిటో? వాటన్నింటిని ఇప్పుడు ఏకరవు పెట్టడం ఎందుకో? సరే, పార్టీ బాధ్యుడు రాలేదనుకుందాం..ఫోన్ చేసి కారణం అడగాలి..లేదా షోకాజ్ ఇవ్వాలి..అప్పుడు మిగిలిన వ్యవహారం. అంతే కానీ నేరుగా ఇంటికే అంటే ఎలా? గతంలో హీరో రాజశేఖర్ ఓ ముచ్చట చెప్పారు. జగన్ సభలకు జీన్స్, టీ షర్ట్, గాగుల్స్ తో వెళ్తే, 'రేపట్నించి ఇలా రాకండి..మామూలు రెగ్యులర్ డ్రెస్ లో రండి' అని అన్నారని. గతంలో రోజా విషయంలో కూడా ఇలాంటి మాటలే వినిపించేవి..'మేకప్ లేకుండా మామూలుగా రావాలని'. అంటే జగన్ దగ్గరకు రావాలి..కానీ రావడం లో కూడా కొన్ని పద్దతులు పాటించాలి. లేదంటే..మర్నాటికి..పార్టీ బాధ్యతలు వుండవ్..అన్నమాట - |
|