Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2014 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through November 20, 2014 * RGV gaa....rofl < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Rratna
Mudiripoyina Bewarse
Username: Rratna

Post Number: 16866
Registered: 03-2004
Posted From: 73.161.81.120
Posted on Wednesday, November 19, 2014 - 11:45 am:    Edit Post Delete Post Print Post

CLIPART--rofl
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 94618
Registered: 03-2004
Posted From: 130.138.227.11
Posted on Wednesday, November 19, 2014 - 11:01 am:    Edit Post Delete Post Print Post

T mettalaku guba guyyi manelaa adigadu gaa.... super tweet....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gochi
Censor Bewarse
Username: Gochi

Post Number: 83434
Registered: 07-2004
Posted From: 8.7.228.252
Posted on Wednesday, November 19, 2014 - 10:57 am:    Edit Post Delete Post Print Post

MOVIEART--bemmi.lol1
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 94617
Registered: 03-2004
Posted From: 130.138.227.11
Posted on Wednesday, November 19, 2014 - 10:55 am:    Edit Post Delete Post Print Post

హైదరాబాద్ : ఏదో ఒక వివాదం లేకపోతే దర్శకుడు రాంగోపాల్ వర్మకు నిద్రపట్టేలా లేదు. తాజాగా ఆయన దేవుళ్ల మీద పడ్డారు. తనకు దేవుడి మీద నమ్మకం లేదంటూనే.. దేవుళ్లలో కూడా తెలంగాణ, ఆంధ్ర తేడాలు తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడైన యాదగిరి నరసింహుడి కంటే.. ఆంధ్రా దేవుడైన తిరుపతి వెంకటేశ్వరుడిని పూజించడం సరైనదేనా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. తనకు దేవుడంటే నమ్మకం లేదని.. అయినా తెలంగాణ ప్రజలు తిరుపతి బాలాజీని పూజించడం యాదగిరి నరసింహుడికి అవమానమేనని తాను భావిస్తానని వర్మ వ్యాఖ్యానించారు.

మన సొంత దేశాన్ని మనం ప్రేమించినట్లుగానే సొంత దేవుళ్లని పూజించాలి తప్ప పొరుగు రాష్ట్రాల దేవుళ్లను కాదని అన్నారు. వెంకటేశ్వరుడి కంటే తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహుడిని తక్కువగా తలచుకుంటారనడం తప్పు కాదుకదా అని ట్విట్టర్ అభిమానులను ప్రశ్నించారు. అయితే.. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని, దీనివల్ల తెలంగాణ ప్రజలు తమ సొంద దేవుడి విలువను తెలుసుకుంటారని కూడా చెప్పి.. అంతటితో ఆ అంశాన్ని ముక్తాయించారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 94616
Registered: 03-2004
Posted From: 130.138.227.11
Posted on Wednesday, November 19, 2014 - 10:55 am:    Edit Post Delete Post Print Post

Nee yavva reyy CLIPART--roflmao....

http://www.sakshi.com/news/movies/ramgopal-varma-tweets-on-andhra-and-telangana- gods-187019?pfrom=home-top-story

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration