Author |
Message |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 1129 Registered: 08-2014 Posted From: 125.16.8.46
| Posted on Sunday, February 08, 2015 - 6:53 am: |
|
Vespa Dorling he is from Chataparru..our district PaGo (West Godavari), close to our pedapadu batch..proud to say this..
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 22587 Registered: 08-2008 Posted From: 202.63.155.34
| Posted on Sunday, February 08, 2015 - 5:53 am: |
|
Musicfan:Monna eeyana intlo dongatanam jarigindi anta gaa..
malli inkot i jarigindi. మురళీమోహన్ తనయుడి ఇంట్లో మళ్లీ చోరీ Sakshi | Updated: February 08, 2015 14:11 (IST) మురళీమోహన్ తనయుడి ఇంట్లో మళ్లీ చోరీ చోరీ జరిగిన తీరును పరిశీలిస్తున్న అధికారులు బంజారాహిల్స్: రాజమండ్రి ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్ తనయుడు మాగంటి రామ్మోహన్ ఇంట్లో వారంలో వరుసగా రెండు సార్లు చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇటీవల మురళీమోహన్ కుటుంబ స్నేహితురాలు శ్రీలంక నుంచి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చి రామ్మోహన్ ఇంట్లో బస చేసింది. ఆమె తిరిగి శ్రీలంక వెళ్లే రోజున బ్యాగులోని రూ.6 లక్షల విలువైన నగలు, విదేశీ కరెన్సీ చోరీ జరిగింది. ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగానే మళ్లీ ఖరీదైన టీవీని ఆగంతకులు దొంగిలించారంటూ రామ్మోహన్ శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఐ రాంబాబు ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఘటనా స్థలికి వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు కూడా వచ్చారు. ఇప్పటికే రామ్మోహన్ ఇంట్లో వంట మనిషి, పని మనుషులు, డ్రైవర్‌తో పాటు ఏడుగురిని పోలీసులు విచారించారు. |
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 51717 Registered: 05-2004 Posted From: 68.60.66.223
| Posted on Saturday, February 07, 2015 - 9:08 am: |
|
Monna eeyana intlo dongatanam jarigindi anta gaa.. Temper Audio Review
|
Vespa
Pilla Bewarse Username: Vespa
Post Number: 445 Registered: 10-2014 Posted From: 183.82.184.72
| Posted on Saturday, February 07, 2015 - 6:34 am: |
|
nice http://www.jayabherigroup.com/properties.php#all |
Vespa
Pilla Bewarse Username: Vespa
Post Number: 444 Registered: 10-2014 Posted From: 183.82.184.72
| Posted on Saturday, February 07, 2015 - 6:30 am: |
|
because of Shoban babu Sir got into Real estate Business & because of Chandra Babu naidu Sir got acres of lands in Hitech city + Gachibowli + madhapur http://www.jayabherigroup.com so many ventures murali mohan uncle has limousine Only star to have limousine in Hyderabad |