Author |
Message |
Nbklegend
Pilla Bewarse Username: Nbklegend
Post Number: 162 Registered: 04-2014 Posted From: 207.244.77.1
| Posted on Thursday, June 11, 2015 - 9:12 pm: |
|
Nitho:
ahha..oho..emi chepthiri..emi chepthiri..velli Mukkodi daggara cheppukondi, ilanti uppar kuthalu. Inka election mundhu unna trans nundi bayataku raaledha. Dream machine still vaduthunnara...anduke china machines vadodhu antundhi. |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1427 Registered: 10-2005 Posted From: 75.73.208.143
| Posted on Thursday, June 11, 2015 - 6:07 pm: |
|
గవర్నర్‌కు అధికారాలు గుర్తు చేసిన కేంద్ర మంత్రులు... ఢిల్లీలో గురువారం నరసింహన్ ఎవరిని కలిసినా వారంతా ఆయనకు ఆయన అధికారాల గురించే గుర్తు చేసినట్లు తెలిసింది. గురువారం ఉదయం ఓ అధికారిక సమావేశంలో తనను కలిసిన వెంకయ్యతో ప్రధాని మోదీ రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు సజావుగా మారేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఆ తర్వాతే వెంకయ్య నివాసానికి మధ్యాహ్న భోజనానికి వెళ్లిన గవర్నర్ రెండు రాష్ట్రాల పరిణామాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ప్రధానిని గవర్నర్ కలిసినప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలుసుకోవాలని మోదీ ఆయనకు సూచించారని తెలిసింది. జైట్లీ కూడా రాష్ట్ర పరిణామాలపై గవర్నర్‌తో క్షుణ్ణంగా చర్చించి పరిస్థితులు ప్రశాంతంగా మారేలా చూడాలని చెప్పినట్లు సమాచారం. కేంద్రం వైఖరి స్పష్టంగా అర్థమైన గవర్నర్ నరసింహన్ శుక్రవారం తాను హైదరాబాద్ వెళ్లిన వెంటనే చంద్రబాబు, కేసీఆర్‌తో భేటీ కావాలని నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1419 Registered: 10-2005 Posted From: 75.73.208.143
| Posted on Wednesday, June 10, 2015 - 2:53 pm: |
|
Nitho:thappu chesina vadi ni support cheyaka pothe ee roju Gov ni kuda vadhalatum ledhu anna maata
veedu ye roju sarigga pani cheyya ledu... elagu pekestharu.. ippudu..appudu nuvvu enjoy cheyyi .. |
Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 25457 Registered: 09-2011 Posted From: 161.141.1.1
| Posted on Wednesday, June 10, 2015 - 2:29 pm: |
|
Nitho:
Ignorance is bliss
|
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25741 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 10, 2015 - 2:24 pm: |
|
Superman:veedu okka telagana ke governor ni annattu behave chesthunnadu.
thappu chesina vadi ni support cheyaka pothe ee roju Gov ni kuda vadhalatum ledhu anna maata Jai Rajanna, Jai Jai Jagan anna
|
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1418 Registered: 10-2005 Posted From: 75.73.208.143
| Posted on Wednesday, June 10, 2015 - 2:10 pm: |
|
Lovebewarsetalk:your frustration is too cute...specially that thread title...
veedu okka telagana ke governor ni annattu behave chesthunnadu...KCR kalla medha pada gane vadi medha yekkada leni prema chupisthunnadu... assalu veedini gov. ni chesina congi vollaki buddhi ledhu.. |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1417 Registered: 10-2005 Posted From: 75.73.208.143
| Posted on Wednesday, June 10, 2015 - 2:07 pm: |
|
Nitho:
hater |
Nitho
Celebrity Bewarse Username: Nitho
Post Number: 25727 Registered: 12-2004 Posted From: 204.75.186.200
| Posted on Wednesday, June 10, 2015 - 9:29 am: |
|
Jai Rajanna, Jai Jai Jagan anna
|
Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 54252 Registered: 05-2004 Posted From: 66.117.193.162
| Posted on Wednesday, June 10, 2015 - 9:00 am: |
|
ee mottam episodes lo evaru eti chestannaro, completely clueless, evadi game aadu adutunnadu. Janalu FB lo messages that they downloaded the app and proved that this doesnt record the ring tone for incoming calls. Only out going calls the ring will be heard if we record calls from someone's phone. ACB vallu aithe foolish gaa undaru, because its their day to day job to say that they didnt tap any phones with this tape released. Not sure why TRS is extending the game to include CBN, knowing its very difficult to prove. Tape release cheyyatam is a bad move when case is in court and ACB saying its not theirs. TDP valla sangati light, aa somireddy ninna RR meeda petting case correct kaadu, aa section kaadu vere section antadu, aadu emi matladutunnado adiki telso ledo. Lion Audio Review
|
Critic
Pilla Bewarse Username: Critic
Post Number: 730 Registered: 03-2004 Posted From: 183.82.199.72
| Posted on Wednesday, June 10, 2015 - 8:30 am: |
|
Ki Ki Ki Somireddygadu, CBN MLA'la medalo pasupu tali kattadata. Evaraina teesuku vellanlante Taali tempi teesuku vellalata. Mari aada MLA'lu emantaro.. |
Lovebewarsetalk
Kurra Bewarse Username: Lovebewarsetalk
Post Number: 2302 Registered: 08-2014 Posted From: 49.207.211.144
| Posted on Wednesday, June 10, 2015 - 8:03 am: |
|
Superman: Arey panikimalina Gov.
your frustration is too cute...specially that thread title...
|
Telugudesam
Kurra Bewarse Username: Telugudesam
Post Number: 3735 Registered: 03-2009 Posted From: 125.16.17.145
| Posted on Wednesday, June 10, 2015 - 4:21 am: |
|
Monna TRS vaallu release chesina Audio sarigga observe chesthe First ring avuthundhi, aa tarvatha Conversation start ayyindhi. Ante caller Phone tap chesthe tappa ring record avvatam kudaradu. Stephenson gaadi phone tap chesthe ring tone raavali kani, ring ela vasthudhi. Caller phone tap chesthene Ring vasthundhi. Clear ga Phone Tapping ani artham avuthundhi kada vallu release cheisna audio vinte. Andulo CBN maatladaledu ani AP vaallu antunnaru, Daani meeda Merit de marit pakkana pedithe. ee audio release chesi TAP chesam ani T govt oppukunnatte kada |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1414 Registered: 10-2005 Posted From: 68.46.89.119
| Posted on Wednesday, June 10, 2015 - 3:41 am: |
|
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో అసలు ఫోన్ ట్యాపింగే జరగ లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారా!? నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇంటిపై ఏసీబీ అధికారులు కేవలం నిఘా పెట్టారని మాత్రమే వివరించారా? ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలతో ఢిల్లీ వస్తున్నానని చెప్పారా!? ఈ మేరకే ఆయన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారా!? ఈ ప్రశ్నలు అన్నిటికీ ‘ఔను’ అనే జవాబు ఇస్తున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు! తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ‘‘ఒక ముఖ్యమంత్రి ఫోన్‌ను ట్యాప్ చేస్తే మీరేమి చేస్తున్నారు?’’ అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో, హైదరాబాద్‌లో ఎలాంటి ట్యాపింగూ జరగలేదని గవర్నర్ ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లను తెలంగాణ సీఎం కేసీఆర్ ట్యాప్ చేయించలేదని, ఈ మేరకే తాను తన నివేదికలో వివరిస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. స్టీఫెన్సన్ చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఆయన ఇంటిపై నిఘా పెట్టిందని, ఈ క్రమంలోనే చంద్రబాబుకు, ఆయనకు మధ్య జరిగిన సంభాషణ బయటకు వచ్చిందని నరసింహన్ తన నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. అవినీతిపై సమాచారం వచ్చినప్పుడు ఏసీబీ నిఘా వేస్తుందని, ఆ విషయాన్ని తనకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా గవర్నర్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. చంద్రబాబుపై ఏసీబీ అనుబంధ ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే మాత్రం దర్యాప్తునకు తన అంగీకారం అవసరమని పొందుపరిచినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్రమే మార్గదర్శకత్వం అందించాలని గవర్నర్ రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలతో ఢిల్లీ వస్తున్నానని కూడా ఆయన రాజ్‌నాథ్‌కు చెప్పారు. మంగళవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్న నరసింహన్.. బుధ, గురువారాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలుసుకోనున్నారు. రేవంత్‌పై స్టింగ్ ఆపరేషన్‌పై నివేదిక ఇవ్వడం లేదని విలేకరులకు గవర్నర్ చెప్పడం గమనార్హం. |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1413 Registered: 10-2005 Posted From: 68.46.89.119
| Posted on Wednesday, June 10, 2015 - 3:40 am: |
|
ఫోన్లో రాజ్‌నాథ్‌కు గవర్నర్ స్పష్టీకరణ? స్టీఫెన్సన్ ఇంటిపై నిఘా పెట్టారంతే ఈ క్రమంలోనే చంద్రబాబు-స్టీఫెన్సన్ సంభాషణ బయటకొచ్చింది కేంద్రానికి నరసింహన్ నివేదిక? |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1411 Registered: 10-2005 Posted From: 68.46.89.119
| Posted on Wednesday, June 10, 2015 - 3:37 am: |
|
prajala sommuthoo roju gullu gopuralu thirige neeku..aa padhavi avasarama... nuvvu assalu governor vena...u better count your days.. |