Author |
Message |
Busy_balaraju
Kurra Bewarse Username: Busy_balaraju
Post Number: 2756 Registered: 03-2011 Posted From: 64.139.243.239
| Posted on Friday, July 31, 2015 - 5:49 pm: |
|
Nalla_baalu:
tera dar..tera pyaar..teri waah..tuhi rakh..rakh saale
|
Nalla_baalu
Censor Bewarse Username: Nalla_baalu
Post Number: 124468 Registered: 06-2011 Posted From: 98.169.52.38
| Posted on Friday, July 31, 2015 - 10:59 am: |
|
Andaru maa T ki vacheyundri ... Aug 11th 2011 weight -- 84 kg; Aug 11th 2012 weight -- 88 kg; Aug 11th 2013 weight -- 80 kg; July 2015 -- 90 kilos (5'10")
|
Krishna_jilla
Kurra Bewarse Username: Krishna_jilla
Post Number: 1367 Registered: 04-2015 Posted From: 143.115.155.58
| Posted on Friday, July 31, 2015 - 10:54 am: |
|
Bignole:balayya babu cheppaledhu special status laksha kotlu ani
Nara babu kuda nen istha special status ani cheppaledu.. manifesto lo kuda ledhu mari.. but adhi vaala badyatha.. Chandra babu ki entha undo anthakanna okka 10% takkuva badyatha balayya babu ki kuda undhi.. |
Bignole
Celebrity Bewarse Username: Bignole
Post Number: 28426 Registered: 03-2004 Posted From: 137.254.4.6
| Posted on Friday, July 31, 2015 - 10:49 am: |
|
Krishna_jilla:ma babu ni emaina ante?
balayya babu cheppaledhu special status laksha kotlu ani Lion mundara Line Daatithe vadi thala ratha maaaripodhi
|
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1496 Registered: 10-2005 Posted From: 75.73.208.143
| Posted on Friday, July 31, 2015 - 10:21 am: |
|
Bignole:Ededo bob buss laga vundi. Special status tevadam telidhu gani savatalaki eee hype ki takkuva ledu
Speacial Status elections ki 1 yr mundhu istharu anta...nenu neeku oka sari cheppa.. mata matladithe BOB medhaku vasthav.. |
Krishna_jilla
Kurra Bewarse Username: Krishna_jilla
Post Number: 1361 Registered: 04-2015 Posted From: 143.115.155.58
| Posted on Friday, July 31, 2015 - 10:03 am: |
|
Tingari_xx:0.1 soopinchi 10 ichinatlu buildup istunnaru...
atta aithe kummeyochu.. |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 45128 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, July 31, 2015 - 9:59 am: |
|
Krishna_jilla:0 kannaa 0.1 better ey ga?
0.1 soopinchi 10 ichinatlu buildup istunnaru... spl status few districts ki vachina kooda, it will push the entire state up. em chestaam inka |
Sakkineni
Kurra Bewarse Username: Sakkineni
Post Number: 1330 Registered: 04-2012 Posted From: 199.168.151.38
| Posted on Friday, July 31, 2015 - 9:55 am: |
|
|
Krishna_jilla
Kurra Bewarse Username: Krishna_jilla
Post Number: 1360 Registered: 04-2015 Posted From: 143.115.155.58
| Posted on Friday, July 31, 2015 - 9:47 am: |
|
Tingari_xx:veeti valla bongu gaani prayojanam ledu naaku telisi.
0 kannaa 0.1 better ey ga? |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 45127 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, July 31, 2015 - 9:44 am: |
|
Krishna_jilla: central institutes ochay
veeti valla bongu gaani prayojanam ledu naaku telisi. bglr lo emi lenapudu central govt institutes vundevi. aa employees and families valla educated etc ekkuva ayyi, base form aindi. we cannot do that in this age |
Krishna_jilla
Kurra Bewarse Username: Krishna_jilla
Post Number: 1358 Registered: 04-2015 Posted From: 143.115.155.58
| Posted on Friday, July 31, 2015 - 9:37 am: |
|
Tingari_xx: fact is, ap ishayam ki vaste antho intho tappite evaru em peekalem
annnai simple godava padi vidipothe ochevi kuda potayi so mellaga undi addukoni bujjaginchukoni raavalsnvi raapedthunaru..ipudke chaala central institutes ochayi.. mellaga time teskoni tesstaru.. |
Krishna_jilla
Kurra Bewarse Username: Krishna_jilla
Post Number: 1357 Registered: 04-2015 Posted From: 143.115.155.58
| Posted on Friday, July 31, 2015 - 9:36 am: |
|
Bignole:papam cxbn aa? yee fight sesthe em pothadi?
Mari mana balayya babu emanna fight chesthunara? ma babu ni emaina ante? |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 45126 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Friday, July 31, 2015 - 9:26 am: |
|
Bignole:papam cxbn aa?
sicago citizens ante alane vuntadi... kc ba ipudu babu place lo congi vunte enni booths dobbutaamu seppu. fact is, ap ishayam ki vaste antho intho tappite evaru em peekalem |
Bignole
Celebrity Bewarse Username: Bignole
Post Number: 28425 Registered: 03-2004 Posted From: 137.254.4.6
| Posted on Friday, July 31, 2015 - 9:19 am: |
|
Kingchoudary:
papam cxbn aa? yee fight sesthe em pothadi? Lion mundara Line Daatithe vadi thala ratha maaaripodhi
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 97733 Registered: 03-2004 Posted From: 185.46.212.76
| Posted on Friday, July 31, 2015 - 8:38 am: |
|
Bignole:
Yemi chesthamu, aa lamdi gaadu elections appudu Tallani champi biddani theesaru ani manalni rechagottadu, ippudu itta M chupisthunnadu....papam CBN yemi chesthadu.... |
Bignole
Celebrity Bewarse Username: Bignole
Post Number: 28424 Registered: 03-2004 Posted From: 75.73.142.62
| Posted on Friday, July 31, 2015 - 7:53 am: |
|
Ededo bob buss laga vundi. Special status tevadam telidhu gani savatalaki eee hype ki takkuva ledu Lion mundara Line Daatithe vadi thala ratha maaaripodhi
|
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 55890 Registered: 07-2006 Posted From: 203.1.252.5
| Posted on Friday, July 31, 2015 - 2:05 am: |
|
Gunturadda:Gannavaram to Ibrahimpatnam......details pettandi.... what areas it will cover/cross
gollapudi - gannavaram bypass telussa via nunna? anni dananallo Annadanam Minna lal salam
|
Gunturadda
Pilla Bewarse Username: Gunturadda
Post Number: 374 Registered: 05-2014 Posted From: 175.101.67.84
| Posted on Friday, July 31, 2015 - 1:27 am: |
|
Gannavaram nunchi Amarvathi from Ibrahimpatnam ante.... Gannavaram to Ibrahimpatnam......details pettandi.... what areas it will cover/cross |
Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1495 Registered: 10-2005 Posted From: 68.46.89.119
| Posted on Friday, July 31, 2015 - 12:33 am: |
|
అమరావతికి గన్నవరమే గేట్‌వే ఎయిర్‌పోర్టు నుంచి రాజధానికి ఆరు వరుసల రహదారి ఇబ్రహీంపట్నం వరకు నిర్మాణం.. అక్కడ నుంచి కృష్ణానదిలో ఐకాన్ బ్రిడ్జి తిరిగి చినకాకాని వరకు ఆరు వరుసల రహదారి విజయవాడ, జూలై 30(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానికి గేట్‌వే ఎక్కడో స్పష్టమైపోయింది. ముఖద్వారంగా సీఆర్డీఏ పరిధిలోని గన్నవరం ప్రాంతాన్ని ఎంచుకున్నారు. గన్నవరంలో విజయవాడ ఎయిర్‌పోర్టు ఉండటంతో దీనికి అభి ముఖంగా రాజఽధానికి ప్రవేశద్వారం కల్పించాలని నిర్ణయించారు. ప్రపంచంలోని అత్యద్భుత ఆర్కిటెక్ట్ నైపుణ్యంతో కూడిన గ్రాండ్ఎంట్రన్స్ను ఇక్కడ ఏర్పా టు చేయబోతున్నారు. కళ్లు చెదిరిపోయే ముఖద్వారం నుంచి ఆరు వరుసల భారీ రహదారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంకా మార్కింగ్ పనులు ప్రారంభం కాలేదు. ఎయిర్‌పోర్టు ఎదుట వెటర్నరీ కళాశాల ఉన్నందున దీని పక్కన అయినా, లేదా మరోచోటుకు దీనిని తరలించయినా విమానాశ్రయానికి అభిముఖంగా గేట్‌వే నిర్మించాలని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి విజయవాడ శివారు మీదుగా భూసేకరణ జరపటం కూడా తేలిగ్గా ఉంటుంది. అమరావతి రాజధానికి, ముఖ్యంగా సీడ్ క్యాపిటల్‌కు చాలా త్వరగా చేరుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇబ్రహీంపట్నం వరకు ఆరు వరుసల రహదారిని ఏర్పాటు చేయనున్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి కృష్ణానది మీదుగా సీడ్ క్యాపిటల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఆరు వరుసల రహదారిని కృష్ణానదిపై ఉన్న ఐకాన్ బ్రిడ్జికి అనుసంధానం చేస్తారు. సీడ్ క్యాపిటల్ వరకు ఐకాన్ బ్రిడ్జి ఉంటుంది. తిరిగి మళ్లీ ఈ ఐకాన్ బ్రిడ్జి ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచి చినకాకాని వరకు ఆరు వరుసల రహదారిని పొడిగిస్తారు. చినకాకాని దగ్గర భారీ జంక్షన్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రకాశం జిల్లా ఆపైన ఉన్న ప్రాంతాల వా రంతా ఇదే ఆరు వరుసల రోడ్డు నుంచి సీడ్ క్యాపిటల్‌కు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరం గేట్‌వే వరకు ఆరు వరుసల రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించినప్పటికీ ఇంకా దీనికి సంబంధించి సర్వే పనులు మొదలు కావాల్సి ఉంది. త్వరలోనే సర్వే పూర్తిచేసి నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది. డౌన్‌టౌన్ రోడ్డు నిర్మాణంపై అనిశ్చితి కాగా అమరావతికి ముఖ్యంగా సీడ్ క్యాపిటల్‌లో యుద్ధప్రాతిపదికన నిర్మించాల్సిన డౌన్‌టౌన్ రోడ్డు నిర్మాణంపై కొంత అనిశ్చితి నెలకొంది. ఈ రోడ్డును విజయవాడతో అనుసంధానించాల్సి ఉంది. ఈ రోడ్డును ఎక్కడ నిర్మించాలన్న దానిపై సింగపూర్ ప్రభుత్వం ముడిపెట్టి వదిలేసింది. పాతహైవేకు అనుసంధానించాలని చెప్పినా.. అక్కడి నుంచి విజయవాడకు ఏవిధంగా అనుసంధానించాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీనిపై సీఆర్డీఏ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆర్వీ కన్సెల్టెన్సీకి డౌన్‌టౌన్ రోడ్డు డిజైన్ బాధ్యతలు అప్పగించా రు. నగరంతో ఎక్కడ అనుసంధానించాలో ఆర్వీసంస్థ త్వరలో డిజైన్ ఇవ్వనుం ది. ఆర్‌అండ్‌బీశాఖ సమన్వయంతో వ్యవహరించలేకపోవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సీఎంనివాసం కోసం 4 వరుసల రహదారి పనులను ఆర్అండ్బీ చేపట్టింది. దీనికి పక్కనే డౌన్‌టౌన్ రోడును చేపట్టాల్సి వస్తోం ది. ఆర్అండ్బీ సమన్యయంతో వ్యవహరించి ఉంటే 6 వరుసల రోడ్డునే డౌన్టౌ న్ రోడ్డుగా ప్రతిపాదించే అవకాశం ఉండేదని సీఆర్డీఏ అభిప్రాయపడుతోంది. |
Andhramass
Bewarse Legend Username: Andhramass
Post Number: 55889 Registered: 07-2006 Posted From: 203.1.252.5
| Posted on Friday, July 31, 2015 - 12:14 am: |
|
Blazewada:
elevated expressway with toll pettali just 6 lane road already congested tammi gannavaram degerra yekithey bridge - CBD degerra digalli - akkadakada ramps pettali to access arterial roads anni dananallo Annadanam Minna lal salam
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 23887 Registered: 08-2008 Posted From: 119.56.121.238
| Posted on Thursday, July 30, 2015 - 11:48 pm: |
|
6 lane road to Central Business district (CBD) downtown station in amaravathi from gannavaram aairport. iconic bridge also. |