Author |
Message |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24113 Registered: 08-2008 Posted From: 183.90.116.212
| Posted on Wednesday, September 16, 2015 - 11:33 am: |
|
NASA before Powerpoint. 1960's. https://pbs.twimg.com/media/CMacuuNWIAAgaXv.jpg |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24111 Registered: 08-2008 Posted From: 183.90.116.212
| Posted on Wednesday, September 16, 2015 - 11:07 am: |
|
Kingchoudary:
Cheekati Raajyam - Official Trailer - #1 | Kamal Haasan | Ghibran | Rajesh M Selva Ghibran kummesadu BGM. taking bumper. kamal ki saana kalam tarvata vittu kala uttipadutondi |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98168 Registered: 03-2004 Posted From: 185.46.212.69
| Posted on Wednesday, September 16, 2015 - 5:23 am: |
|
Adivi pandhulu chala danger pramadam, thikkaregithey manishini mukkalu mukkalugaa cut chesi paresthadhi.... Andhuke PDodiki koosintha duram gaa vundundri.... |
Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse Username: Penkonda_tiger
Post Number: 9157 Registered: 06-2005 Posted From: 82.157.134.169
| Posted on Wednesday, September 16, 2015 - 4:51 am: |
|
Blazewada:Ram Rahim's Fans says; Movie MSG 2 hv all the potential to join 300-crore club. #3DaysToMSG2 and thereby will be proved to be a blockbuster!
Inside info , you have booked tickets for straight 2 weeks MSG2 kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language
|
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24108 Registered: 08-2008 Posted From: 119.56.122.5
| Posted on Tuesday, September 15, 2015 - 9:26 pm: |
|
Ram Rahim's Fans says; Movie MSG 2 hv all the potential to join 300-crore club. #3DaysToMSG2 and thereby will be proved to be a blockbuster! |
Filmlover
Kurra Bewarse Username: Filmlover
Post Number: 2861 Registered: 01-2013 Posted From: 61.1.203.60
| Posted on Tuesday, September 15, 2015 - 12:00 pm: |
|
Tingari_xx:
Not a palanquin bearer....
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 46303 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Tuesday, September 15, 2015 - 11:58 am: |
|
Blazewada:https://pbs.twimg.com/media/CO67IHjVEAANqCg.jpg
super kada. cheruvu leni vallu nela meeda penchachu |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24104 Registered: 08-2008 Posted From: 183.90.116.212
| Posted on Tuesday, September 15, 2015 - 11:32 am: |
|
https://pbs.twimg.com/media/CO67IHjVEAANqCg.jpg |
Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24099 Registered: 08-2008 Posted From: 119.56.124.78
| Posted on Monday, September 14, 2015 - 11:22 pm: |
|
సౌండ్ బీట్ పెట్టు.. అడవి పందిని కొట్టు Updated :14-09-2015 15:35:50 నందిపేట మండలంలో సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసుకున్న రైతులు నందిపేట, సెప్టెంబర్ 14: అడవి పందులు, గేదేలు రాకుండా ముళ్ల కంచె, పెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం పరిపాటి.. లేనిపక్షం లో కరెంటు తీగలు అమర్చి విద్యుత్ సరఫరా చేస్తారు.. ఇం కా చెప్పాలంటే పంట పొలాల చుట్టూ తాడును కట్టి జిగు టు పదార్ధాన్ని రాస్తారు.. ఇవి చేయని రైతులు పంట చు ట్టూ పాత చీరలు(వస్త్రాలు) కడతారు. కాని అడవి పందుల బెడద నుంచి మొక్కజొన్న పంటను కాపాడటానికి రైతులు ఓ వినూత్న ప్రయోగం చేస్తున్నారు. పంట పొలాల్లో సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసి, పూర్తిగా శబ్దం వచ్చే డిస్కో సాంగ్స్‌ను ప్లే చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... నందిపేట మండలంలోని చింరాజ్‌పల్లి, లక్కంపల్లి, అ యిలాపూర్ గ్రామాలలోవర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతు లు మొక్కజొన్న పంటను విస్తారంగా సాగు చేశారు. బుట్ట పాలుపోసుకునే దశకు వచ్చింది. పక్కనే గుట్ట ప్రాంతం ఉండడంతో అడవి పందుల బెడద తీవ్రంగా ఉంది. వాటి నుంచి తట్టుకునేందుకు ఆయా గ్రామాల రైతులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. తోటలో పెద్దపెద్ద సౌండ్ బాక్సులు ఏర్పాటు చేశారు. పూర్తిగా సౌండ్ ప్లే చేసి రికార్డింగ్ పాటలను పెడుతున్నారు. అంతే కాకుండా రాత్రి పూట వి డతల వారిగా మెర్క్యూరీ పోకస్ లైట్లను కూడా ఉపయో గిస్తున్నారు. పాటల శబ్దానికి, వెలుతురుకు అడవి పందు లు రావడం లేదంటూ వినూత్న ప్రయోగం చేసిన పలువురు రైతులు ‘ఆంధ్రజ్యోతి’తో తెలిపారు |