Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24483 Registered: 08-2008 Posted From: 119.56.114.98
| Posted on Thursday, October 08, 2015 - 7:33 am: |
|
Fanno1:fake case file chesina vallaki punishmen
prove aithe punishment untundi, kani mundu court summons istundi false accusation chesinanduk mundu lopalesina abbai vallaa family evuranna unte ollani acquit jeshtar. negest it goes on. siksha padina daakhalalu taakkuve. |
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7998 Registered: 03-2004 Posted From: 68.109.27.99
| Posted on Thursday, October 08, 2015 - 7:18 am: |
|
Ila fake case file chesina vallaki punishment em vundadaa? న్యూఢిల్లీ, అక్టోబర్ 09: ఆప్ ఎమ్మెల్యే, మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి పెంపుడు కుక్క డాన్‌కు స్థానిక కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన ఆదేశాలతో భార్య లిపికా మిత్రాను ఆ కుక్క కరిచిందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. తాను గర్భవతిగా ఉన్నప్పుడు పెంపుడు కుక్క డాన్‌ను తనపై ఉసిగొల్పి కరిచేలా చేశారని, వంటగదిలోని చాకుతో తనను హత్య చేసేందుకు యత్నించారంటూ భార్య లిపికా మిత్రా భర్త సోమనాథ్ భారతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై గృహహింస, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అరెస్ట్ నుంచి ఆయన తప్పించుకునేందుకు హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ముందస్తు బెయిల్ పిటీషన్లను కోర్టులు తిరస్కరించడంతో చివరికి సెప్టెంబర్ 29న ఆయన అరెస్ట్ అయ్యారు. కోర్టు అక్టోబర్ 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా బుధవారం ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు పెంపుడు కుక్క డాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెటన్నరీ నిఫుణులు, డాక్టర్ల ఆధ్వర్యంలో పలు పరీక్షలు చేశారు. దీని కోసం సోమనాథ్ భారతిని కూడా పిలిపించారు. డాన్.. డాన్ కమ్, డాన్ బార్క్, డాన్ బైట్, డాన్ సిట్ డౌన్ అనే ఆదేశాలను ఆయనతో ఇప్పించారు. అయితే వీటికి ఆ కుక్క స్పందించలేదు. అలాగే లిపికా మిత్రా ఆరోపణల తర్వాత కూడా ఆ కుక్క ఆమె వద్దే ఉందని, దాని బాధ్యతలు కూడా ఆమె చూసుకున్నట్లు ఇద్దరి మధ్య సాగిన ఈమెయిల్స్ ద్వారా స్పష్టమైంది. అలాగే ఆమె చూపిన గాయాలు పోలీసులు, మెడికల్ రిపోర్టుల ప్రకారం పాత గాయాలుగా నిర్థారణ అయ్యింది. భర్త సోమనాథ్‌పై భార్య లిపికా మిత్ర చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్థానిక కోర్టు బుధవారం తేల్చింది. దీంతో గృహహింస, హత్యాయత్నం కేసులు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి స్థానిక కోర్టు తీర్పు ఊరట కలిగిస్తోంది. |