Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images
Bewarse Talk Discussion Board * Archives - 2015 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through October 18, 2015 * Jagan - Fast Till Death For Spl Status < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Filmlover
Kurra Bewarse
Username: Filmlover

Post Number: 3037
Registered: 01-2013
Posted From: 61.1.203.242
Posted on Wednesday, October 14, 2015 - 9:04 am:    Edit Post Delete Post Print Post

facebook lo ila
https://www.facebook.com/photo.php?fbid=1622765971331991&set=a.1376078172667440. 1073741829.100007958102405&type=3&theater
Not a palanquin bearer....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24659
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Wednesday, October 14, 2015 - 8:11 am:    Edit Post Delete Post Print Post

గుండెపోటుతో ఇద్దరు అభిమానుల మృతి
Sakshi | Updated: October 14, 2015 02:51 (IST)

జగన్ ఆరోగ్యం క్షీణించిందని ఒకరికి గుండెపోటు
దీక్ష భగ్నం చేయడంతో హోదా రాదని మరొకరి మృతి

నాగులుప్పలపాడు/ కర్లపాలెం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించిందని ఒక అభిమాని, దీక్షను భగ్నం చేయడంతో ఇక రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాదనే ఆవేదనతో మరో అభిమాని గుండెపోటుతో మృతిచెందారు. ఆరు రోజులు నిరాహార దీక్ష చేసిన జగన్ ఆరోగ్యం బాగా క్షీణించి ఆందోళనకరంగా ఉన్నట్లు టీవీల్లో వస్తున్న వార్తలు చూసి ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడుకు చెందిన జగన్ అభిమాని ముంగర నాగేశ్వరరావు (57) భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆయనకు సోమవారం రాత్రి 12 గంటల సమయంలో గుండెపో టు వచ్చింది.

కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒంగోలు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ సందర్శించి నివాళులర్పించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం నర్రావారిపాలేనికి చెందిన నంగు చినవెంకటసుబ్బారెడ్డి(42)మంగళవ� ��రం ఉదయం భార్య లక్ష్మితో కలసి టీవీ చూస్తున్నాడు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో చేస్తున్న దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలను వీక్షిస్తూ... ఇక మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు, మన పిల్లలకు ఉద్యోగాలు రావని భార్యతో చెబుతూ కుప్పకూలి పడిపోయాడు.

కంగారుపడిన భార్య గ్రామస్తుల సహకారంతో భర్తను కర్లపాలెంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతని పరిస్థితి విషమించటంతో పొన్నూరులోని మరో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతను గుండెపోటుతో మృతిచెందాడని నిర్ధారించారు. స్వతహాగా వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని అయిన చిన వెంకట సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతూ ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి, కుమార్తెలు శిరీష, ఝాన్సీ ఉన్నారు. సుబ్బారెడ్డి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి, పలువురు వైఎస్సార్ సీపీ నేతలు నర్రావారిపాలెం వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24651
Registered: 08-2008
Posted From: 119.56.115.107
Posted on Wednesday, October 14, 2015 - 12:17 am:    Edit Post Delete Post Print Post

Kubang:

ee psyco nayallani bokkalo esi makkeliragadeeyali

NRI le ekkuva
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28817
Registered: 09-2011
Posted From: 68.147.231.162
Posted on Tuesday, October 13, 2015 - 11:47 pm:    Edit Post Delete Post Print Post

Blazewada:

ee psyco nayallani bokkalo esi makkeliragadeeyali
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24650
Registered: 08-2008
Posted From: 119.56.113.245
Posted on Tuesday, October 13, 2015 - 11:45 pm:    Edit Post Delete Post Print Post

http://i.imgur.com/gBAUj0O.png
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28816
Registered: 09-2011
Posted From: 68.147.231.162
Posted on Tuesday, October 13, 2015 - 11:42 pm:    Edit Post Delete Post Print Post

http://eenadu.net/news/newsitem.aspx?item=hyd-politics&no=7

Denemma comedy. Police eppudu vachi theesukupothara ani waiting anta botsa gaadu and others. Even cadre ni verevaipu tholaaru addaginchakunda. Tharavathemo police and govt ni same bocha & co vimarsinchadam.. LOL..
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 143860
Registered: 03-2004
Posted From: 71.170.93.71
Posted on Monday, October 12, 2015 - 9:26 pm:    Edit Post Delete Post Print Post

leepesara chass...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8059
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Monday, October 12, 2015 - 8:22 pm:    Edit Post Delete Post Print Post

Kubang:

akkada Jagan Komaloki vellettu vunnadu ani yaakchi lo gola
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28781
Registered: 09-2011
Posted From: 68.147.231.162
Posted on Monday, October 12, 2015 - 7:55 pm:    Edit Post Delete Post Print Post

http://www.eenadu.net/Homeinner.aspx?item=break51

lepesaru ga, chuss..
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tokkalodi
Kurra Bewarse
Username: Tokkalodi

Post Number: 1133
Registered: 10-2006
Posted From: 155.39.88.241
Posted on Monday, October 12, 2015 - 3:03 pm:    Edit Post Delete Post Print Post

sugar level 59 ki padipoyi malli test cheste 89 vundanta. ante jagananna jagannatakam adutunnadu

http://www.eenadu.net/news/newsitem.aspx?item=ap-panel&no=6
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24619
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Monday, October 12, 2015 - 2:57 pm:    Edit Post Delete Post Print Post

its almost done i think

నివేదిస్తాం.. నిర్ణయం ప్రభుత్వానిదే
Sakshi | Updated: October 12, 2015 21:59 (IST)

- నిమిషనిమిషానికీ క్షీణిస్తోన్న జననేత ఆరోగ్యం
- వైఎస్ జగన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించాలి
- ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్న వైద్యులు
గుంటూరు: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆరో రోజు పూర్తి కావచ్చింది. సోమవారం మూడోసారి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జననేత ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీక్షపై టీడీపీ మంత్రులు చెవాకులు పేలిన నేపథ్యంలో మీడియా సమక్షంలోనే వైఎస్ జగన్ కు వైద్యపరీక్షలు నిర్వహించడం గమనార్హం. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..

వైఎస్ జగన్ శరీరంలో కీటోన్లు 3 ప్లస్ దాటాయి. బీపీ 130/80గా నమోదయింది. పల్స్ రేట్ 77గా ఉంది. ప్రస్తుత బరువు 72.4 కిలోలు. ఇప్పటి వరకు మూడు కేజీల బరువు తగ్గారు. పరీక్షల అనంతరం జీజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ హనుమా నాయక్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు.
తక్షణమే ఆయనను ఆసుపత్రిలో చేర్చాలని, వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకుంటే శరీరంపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు. నివేదికను ప్రభుత్వానికి పంపుతామని, అయితే తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జననేత ఆరోగ్యం క్షణక్షణానికి క్షీణిస్తుండటంతో పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28699
Registered: 09-2011
Posted From: 68.147.231.162
Posted on Monday, October 12, 2015 - 10:18 am:    Edit Post Delete Post Print Post

Laxzkodukulu suicides plan chesinattunnaru Edo rakamga tension penchataniki. Worst nayallu digajaratam lo there is no low for these baxtards
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Krishna_jilla
Kurra Bewarse
Username: Krishna_jilla

Post Number: 1937
Registered: 04-2015
Posted From: 143.115.155.55
Posted on Monday, October 12, 2015 - 9:42 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

కాగా ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఓ మహిళతో పాటు, ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

Elagaina govt deeksha aapali ani chesthunaru.. last ki comedy aipotademo govt pattinchukokapothe.. MOVIEART--bemmi.allu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24609
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Monday, October 12, 2015 - 9:40 am:    Edit Post Delete Post Print Post

వైఎస్ జగన్ దీక్షాస్థలి వద్ద ఉద్రిక్తత
Sakshi | Updated: October 12, 2015 17:37 (IST)

గుంటూరు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షాస్థలి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీక్షా స్థలం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన పార్టీ నేతలు, పోలీసులు ఆ యువకుడిని అడ్డుకున్నారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఓ మహిళతో పాటు, ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

MOVIEART--bemmi.allu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24598
Registered: 08-2008
Posted From: 119.56.126.89
Posted on Monday, October 12, 2015 - 6:17 am:    Edit Post Delete Post Print Post

Penkonda_tiger:

http://img.sakshi.net/images/cms/2015-10/81444638191_625x300.jpg
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse
Username: Penkonda_tiger

Post Number: 9168
Registered: 06-2005
Posted From: 106.206.135.142
Posted on Monday, October 12, 2015 - 4:59 am:    Edit Post Delete Post Print Post

is he still not dead for the cause .. I will sponsor 1001 meals for his 11th day ..
kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24597
Registered: 08-2008
Posted From: 119.56.123.76
Posted on Monday, October 12, 2015 - 2:37 am:    Edit Post Delete Post Print Post

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఉదయం రెండుసార్లుగా నిర్వహించిన వైద్య పరీక్షలలో ఈ విషయం తెలిసింది. కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, 3+ అంటే మరింత విషమం అని వైద్యులు తెలిపారు. శరీరంలో మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, గుండె, కిడ్నీలు, మెదడు మీద ప్రభావం పడుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ అనేవి అసలు శరీరంలో ఉండకూడదని, కానీ ప్రస్తుతం అవి వైఎస్ జగన్ శరీరంలో 3+ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. గంటగంటకూ ఆయన ఆరోగ్యం విషమిస్తోందని, దీక్ష విరమించడమే మంచిదని సూచించారు.

దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దీక్ష విరమించాలని వైఎస్ జగన్ను కోరారు. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రత్యేక హోదా గురించిన ప్రకటన వస్తే తప్ప దీక్ష విరమించేది లేదంటున్నారు.

వైద్య పరీక్షల వివరాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు ఉదయం తెలిపారు. ఆయన పల్స్ రేటు 68, బీపీ 130/80, బరువు 72.9, బ్లడ్ షుగర్ 61, కీటోన్స్ 3+ అని గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ వివరించారు. ఆదివారం మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ కీటోన్ బాడీస్ పరీక్ష చేయలేదని చెప్పారు. మరికొద్ది సేపట్లో సీనియర్ వైద్యుల బృందం ఒకటి గుంటూరు నల్లపాడు రోడ్డులోని దీక్షాస్థలికి వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తారు.
వైద్య పరీక్షల వివరాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ రమేశ్ ఉదయం తెలిపారు. ఆయన పల్స్ రేటు 68, బీపీ 130/80, బరువు 72.9, బ్లడ్ షుగర్ 84, కీటోన్స్ 3+ అని డాక్టర్ రమేష్ వివరించారు. ఆదివారం మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ కీటోన్ బాడీస్ పరీక్ష చేయలేదని చెప్పారు. మరికొద్ది సేపట్లో సీనియర్ వైద్యుల బృందం ఒకటి గుంటూరు నల్లపాడు రోడ్డులోని దీక్షాస్థలికి వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తారు.

ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ - 61; బ్లడ్ యూరియా - 26; సీరమ్ క్రియాటిన్ -1; టోటల్ బైలురూబిన్ - .6, ఎస్జీఓటీ- 44; ఎస్జీపీటీ - 20; ఆల్కలైన్ - 75; సోడియం - 150; పొటాషియం - 5.1; క్లోరైడ్స్ - 106; బైకార్బనేట్స్ - 13 చొప్పున ఉన్నాయి. అంతకుముందు తీసుకున్న ర్యాండమ్ బ్లడ్ సుగర్ విలువలు సరిగా రావని, అందుకే ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ పరీక్ష చేశామని డాక్టర్ రమేశ్ వివరించారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1569
Registered: 10-2005
Posted From: 68.46.89.119
Posted on Monday, October 12, 2015 - 2:07 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

satti babu

satti babu jagan pothe aa sympathi tho next elections party gelisthe CM avvuthani ani planning...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28698
Registered: 09-2011
Posted From: 68.147.231.162
Posted on Monday, October 12, 2015 - 1:26 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

bongu elthadu coma loki. literally begging ee nayallu arrest cheyandi ani..
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24596
Registered: 08-2008
Posted From: 119.56.126.38
Posted on Monday, October 12, 2015 - 12:59 am:    Edit Post Delete Post Print Post

jagan aarogya paristiti vishamam
coma loki velle avakasalu unnai
http://i.imgur.com/ANkLP4W.gif
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24581
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Sunday, October 11, 2015 - 9:34 am:    Edit Post Delete Post Print Post

Fanno1:

appudu vunna image kooda pothundi...

satti babu kanta neelu pettukunandu. praja udyamam anta repati nundi.

sugar leles peragadam patla anumaanam vyaktham chesina health minister kamineni during jaggu health bulletin release
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8027
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Sunday, October 11, 2015 - 9:16 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

edo penta pettadaniki sketch gesuntaru sankusthapa time ki.

appudu vunna image kooda pothundi...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24580
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Sunday, October 11, 2015 - 9:04 am:    Edit Post Delete Post Print Post

Fanno1:

Literal be beg chesthunnara...Forceful gaa arrest cheyamani

edo penta pettadaniki sketch gesuntaru sankusthapa time ki.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8026
Registered: 03-2004
Posted From: 68.109.27.99
Posted on Sunday, October 11, 2015 - 8:58 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

Literal be beg chesthunnara...Forceful gaa arrest cheyamani
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24579
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Sunday, October 11, 2015 - 8:54 am:    Edit Post Delete Post Print Post

బాగా నీరసించిన వైఎస్ జగన్
Sakshi | Updated: October 11, 2015 17:18 (IST)

గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం శరీరాన్నే సాధనంగా మార్చుకొని నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగా నీరసించిపోయారు. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో ఆదివారం వైద్యులు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికీ ఉదయం నుంచి మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

గత ఐదు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ జగన్ రెండు కిలోల బరువు తగ్గారని, దీక్షకు ముందు ఆయన బరువు 75 కిలోలు ఉండగా, ప్రస్తుతం 73.4 కిలోలు ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవడంతో గంటగంటకు ఆయన శరీరంలోని బీపీ, షుగర్, పల్స్ స్థాయిల్లో మార్పు వస్తుందని చెప్పారు. దాదాపు 97 గంటలుగా ఎలాంటి ఆహారం లేక పోవడంతో జగన్ బాగా నీరసించిపోయారు. ఈ నేపథ్యంలో సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 46938
Registered: 08-2006
Posted From: 76.109.165.236
Posted on Saturday, October 10, 2015 - 11:27 pm:    Edit Post Delete Post Print Post

Blazewada:

yovv tinga annai, naaa last post sodundri, vyaalready ksheeninchindi. aandolana lo Yrus srenulu.

kc ba ee madhya anduke kaana raavatledu. weekly tine half kg sweets lo paavu kg tagginchesaadu anta :D
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24576
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Saturday, October 10, 2015 - 11:25 pm:    Edit Post Delete Post Print Post

Tingari_xx:

yovv tinga annai, naaa last post sodundri, vyaalready ksheeninchindi. aandolana lo Yrus srenulu.
Onnam tinadan manesina 1st class vidhyarthi chintoo,
goda kurcheelu esina 3rd fail students in pentapaadu.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 46937
Registered: 08-2006
Posted From: 76.109.165.236
Posted on Saturday, October 10, 2015 - 11:17 pm:    Edit Post Delete Post Print Post

Blazewada:

4 days ainaa inkaa nilakada gane unnadu anta anna.

inko 2 days lo sudden ga arogyam Ksheeninchi happy ending vuntadi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24575
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Saturday, October 10, 2015 - 11:02 pm:    Edit Post Delete Post Print Post

MOVIEART--dv.cry ippudu deenik climax ela palikistaru?
ninna sentiment baaga pandini, 'Naa bidda ni mee chetullo pettan' anna davilog tho.

వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంది
Sakshi | Updated: October 11, 2015 06:55 (IST)

♦ బరువు తగ్గి నీరసించిన జగన్
♦ మూడోరోజూ వైద్య పరీక్షలు

గుంటూరు మెడికల్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. శనివారం బరువు తగ్గడంతోపాటు బాగా నీరసించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి వైద్యులు గురువారం నుంచిప్రతి రోజూ ఉదయం, రాత్రి వేళల్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. శనివారం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో మొత్తం మూడుసార్లు వైద్య పరీక్షలు చేశారు. శనివారం ఉదయం 7.30గంటలకు జీజీహెచ్ జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రీస్తుదాసు, మధ్యాహ్నం 1.30గంటలకు, రాత్రి 8.30గంటలకు జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శనక్కాయల ఉదయ్‌శంకర్ వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఉదయం రక్తపోటు (బీపీ) 120/90, షుగర్ 87, పల్స్ 66 ఉండగా... మధ్యాహ్నం సమయానికి బీపీ 110/80, షుగర్ 82, పల్స్ 70 ఉంది. రాత్రి సమయానికి బీపీ 100/60, షుగర్ 76, పల్స్ 80 ఉన్నట్లు జీజీహెచ్ ఆర్‌ఎంఓ డాక్టర్ అనంత శ్రీనివాసులు వెల్లడించారు. బీపీ సాధారణ స్థాయి 100/ 70 నుంచి 140/ 90 వరకు, షుగర్ లెవల్స్ సాధారణ స్థాయి 110లోపు, పల్స్ సాధారణ స్థాయి 60 నుంచి 100 వరకు ఉండవచ్చు. వైఎస్సార్‌సీపీ తరఫున డాక్టర్ గజ్జెల నాగభూషణంరెడ్డి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరిగాయి. వైఎస్ జగన్ తొలిరోజు 75 కిలోల బరువు ఉండగా శనివారం రాత్రి 73.8 కిలోలకు తగ్గారు. జగన్ శనివారం బలహీనంగా కనిపించారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24551
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Friday, October 09, 2015 - 11:46 pm:    Edit Post Delete Post Print Post

4 days ainaa inkaa nilakada gane unnadu anta anna.
bus loki elli 2 havars unnapud edo jarigindi, MOVIEART--bemmi.thinking
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugudesam
Kurra Bewarse
Username: Telugudesam

Post Number: 3893
Registered: 03-2009
Posted From: 125.16.17.145
Posted on Friday, October 09, 2015 - 3:58 am:    Edit Post Delete Post Print Post

Pokiriraja:

Akkada Evadu pattinchukunthledhu anni talk.
Maa voori lo deeksha sabha Pettaaru,Adhi kastham meedha okka 100 vachaaru MRO office eduru gaa slogans, Aala lo chaala mandi opikaa leni pandu musaali vaalu, ilaa kaadhu anni students nee techaaru, okka 10-15 members nee,aalu Ekkada jaarukunthaaro anni line lo nadavandhi, Jagan kee JAI kottandhi, CBN nee tithandhi anni directions.Choosi choosi melligaa andaaru jaarukunaaru, inthaalo Sakshi tv vodu vachaadu. Ilaa kaadhu anni seppi 4 vehicles atu ity pettadhu, unaa 10 mandhi janalu pokundaa.Inthallo idea vachindhi, MRO office lo pensions, ration cards Kosam vachevaalani soopinchaaru, Aala chethaa Jai kottamani adigings.Idhi Maa voori lo utterflop ayyina deeksha madathu program from Jagan fans

Jaggadiki ante pani paata leka tinnadi arakka ilanti tuppasi deekshalu chestha untadu. Jananiki chaala panulu untayi. Vaallu enduku vastharu aina :D
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24523
Registered: 08-2008
Posted From: 119.56.123.106
Posted on Friday, October 09, 2015 - 3:44 am:    Edit Post Delete Post Print Post

Pokiriraja:

akkada janalu thandopa thandaluga guntur eltandaru. mee kaada ettuntaru. biriyani,mandu guntur lo kada istundi. MOVIEART--dv.exp1
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Pokiriraja
Mudiripoyina Bewarse
Username: Pokiriraja

Post Number: 15738
Registered: 02-2005
Posted From: 106.76.62.1
Posted on Friday, October 09, 2015 - 3:19 am:    Edit Post Delete Post Print Post

Akkada Evadu pattinchukunthledhu anni talk.
Maa voori lo deeksha sabha Pettaaru,Adhi kastham meedha okka 100 vachaaru MRO office eduru gaa slogans, Aala lo chaala mandi opikaa leni pandu musaali vaalu, ilaa kaadhu anni students nee techaaru, okka 10-15 members nee,aalu Ekkada jaarukunthaaro anni line lo nadavandhi, Jagan kee JAI kottandhi, CBN nee tithandhi anni directions.Choosi choosi melligaa andaaru jaarukunaaru, inthaalo Sakshi tv vodu vachaadu. Ilaa kaadhu anni seppi 4 vehicles atu ity pettadhu, unaa 10 mandhi janalu pokundaa.Inthallo idea vachindhi, MRO office lo pensions, ration cards Kosam vachevaalani soopinchaaru, Aala chethaa Jai kottamani adigings.Idhi Maa voori lo utterflop ayyina deeksha madathu program from Jagan fans.
NANDAMURI TARAKA RAMUDIKI HANUMANTHUDHINI NENU.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24522
Registered: 08-2008
Posted From: 119.56.122.76
Posted on Friday, October 09, 2015 - 2:53 am:    Edit Post Delete Post Print Post

వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు
Sakshi | Updated: October 09, 2015 11:27 (IST)
వీడియోకి క్లిక్ చేయండి
గుంటూరు : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష మూడోరోజుకు చేరింది. శుక్రవారం ఉదయం ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజులనుంచి దీక్ష చేస్తున్న జగన్‌ బాగా నీరసించారు.  ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైఎస్ జగన్ కొంచెం నీరసంగా కనిపిస్తున్నారని, కాకపోతే  బీపీ, షుగర్ (బీపీ: 110/70, షుగర్ లెవల్స్ : 94 ఎంజీ, పల్స్: 80) నార్మల్గానే ఉన్నాయన్నారు. వెయిట్ లాస్ కూడా లేదని, కొంతవరకూ స్టేబుల్గా ఉన్నట్లు చెప్పారు. అయితే దీక్ష ఇలాగే కొనసాగిస్తే రేపు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

కాగా గుంటూరు నల్లపాడు రోడ్డులో బుధవారం మధ్యాహ్నాం 2గంటల 15 నిమిషాలకు వైఎస్‌ జగన్‌ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వెల్లువలా వస్తున్న జనాన్ని పలకరిస్తూనే ఉన్నారు. మద్దతు తెలిపేందుకు దీక్షవేదిక వద్దకు ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ పలకరిస్తున్నారు. గంటగంటకూ పెరుగుతన్న జనం...ఆయన దగ్గర వచ్చేందుకు చేయి కలిపేందుకు ఉత్సాహం చూపటంతో అదుపు చేయటం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugudesam
Kurra Bewarse
Username: Telugudesam

Post Number: 3892
Registered: 03-2009
Posted From: 125.16.17.145
Posted on Friday, October 09, 2015 - 1:57 am:    Edit Post Delete Post Print Post

Filmlover:

chaala chotla jaggu ki support ga ycop batch fasting sibiraalu pettaru.vaatilo oka 4 members vunnaru.dheenam ga mokhaalu pettukuni chusthunnaru

4 kaaka 40 mandi untaraa endi ee comedy deekshalaki.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24519
Registered: 08-2008
Posted From: 119.56.124.231
Posted on Friday, October 09, 2015 - 1:27 am:    Edit Post Delete Post Print Post

edemaina andaroo hand istunna lakshmi parvathi matiki blood edutunar news channels lo, dhaarna lalo.

negest ganakaa anna Shee.Yem aithe eevidaki ministry istademo
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dobbey
Mudiripoyina Bewarse
Username: Dobbey

Post Number: 22038
Registered: 12-2009
Posted From: 98.214.79.168
Posted on Thursday, October 08, 2015 - 11:52 pm:    Edit Post Delete Post Print Post

Blazewada:

Enaka vadinamma kooda undigaa...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28662
Registered: 09-2011
Posted From: 68.147.231.162
Posted on Thursday, October 08, 2015 - 11:04 pm:    Edit Post Delete Post Print Post

Blazewada:

iragadeestharu yemathram edava eshalu esina..
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24518
Registered: 08-2008
Posted From: 119.56.126.158
Posted on Thursday, October 08, 2015 - 11:00 pm:    Edit Post Delete Post Print Post

Kubang:

evo rumours nadustunaai, eellu edo pentaa pettaandaniki trying ani saaanthi badhraathalaa vighatam etc ani. chesina chestaru eelu track record undigaa
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Filmlover
Kurra Bewarse
Username: Filmlover

Post Number: 2983
Registered: 01-2013
Posted From: 61.3.0.230
Posted on Thursday, October 08, 2015 - 11:00 pm:    Edit Post Delete Post Print Post

Kubang:

chaala chotla jaggu ki support ga ycop batch fasting sibiraalu pettaru.vaatilo oka 4 members vunnaru.dheenam ga mokhaalu pettukuni chusthunnaru
Not a palanquin bearer....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28661
Registered: 09-2011
Posted From: 68.147.231.162
Posted on Thursday, October 08, 2015 - 10:50 pm:    Edit Post Delete Post Print Post

Blazewada:

Eedu Theda bhayya MOVIEART--bemmi.allu
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24517
Registered: 08-2008
Posted From: 119.56.121.2
Posted on Thursday, October 08, 2015 - 10:48 pm:    Edit Post Delete Post Print Post

Dobbey:

https://scontent.xx.fbcdn.net/hphotos-xat1/v/t1.0-9/12122824_1621163991480109_86 51728071483606568_n.jpg?oh=3e842c44b128ff0c201f27b9cc94a5ff&oe=568E65A7
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dobbey
Mudiripoyina Bewarse
Username: Dobbey

Post Number: 22033
Registered: 12-2009
Posted From: 98.214.79.168
Posted on Thursday, October 08, 2015 - 12:32 pm:    Edit Post Delete Post Print Post

MOVIEART--bemmi.allu bus lo bamchik
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bignole
Celebrity Bewarse
Username: Bignole

Post Number: 29022
Registered: 03-2004
Posted From: 148.87.67.198
Posted on Thursday, October 08, 2015 - 12:29 pm:    Edit Post Delete Post Print Post

Blazewada:

krama kramanga ksheenistunna anna aaarogyam. http://stream1.gifsoup.com/view2/1191448/brahmi-father-o.gif

MOVIEART--bemmi.lol5
September2015 weight 176 LBS
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28615
Registered: 09-2011
Posted From: 161.141.1.1
Posted on Thursday, October 08, 2015 - 11:42 am:    Edit Post Delete Post Print Post

papam musalodu kooda hand ichinattunnadu elli kaalla meeda padina kooda. pedda coverage ledu eenadu lo
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Krishna_jilla
Kurra Bewarse
Username: Krishna_jilla

Post Number: 1872
Registered: 04-2015
Posted From: 143.115.155.58
Posted on Thursday, October 08, 2015 - 11:39 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

http://stream1.gifsoup.com/view2/1191448/brahmi-father-o.gif

MOVIEART--bemmi.lol5 ittanti gifs inkonni update seyochu ga gaaali annai..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28614
Registered: 09-2011
Posted From: 161.141.1.1
Posted on Thursday, October 08, 2015 - 11:39 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

MOVIEART--bemmi.allu

eedu maha ayithe 4 days, after jump jilani..
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24499
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Thursday, October 08, 2015 - 11:37 am:    Edit Post Delete Post Print Post

krama kramanga ksheenistunna anna aaarogyam. http://stream1.gifsoup.com/view2/1191448/brahmi-father-o.gif
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gladiator
Pilla Bewarse
Username: Gladiator

Post Number: 432
Registered: 12-2012
Posted From: 50.197.246.105
Posted on Thursday, October 08, 2015 - 10:48 am:    Edit Post Delete Post Print Post

http://www.tupaki.com/politicalnews/article/Jagan-Personal-Cameraman-Buried-His- Wife/114823
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 143812
Registered: 03-2004
Posted From: 71.170.93.71
Posted on Thursday, October 08, 2015 - 8:57 am:    Edit Post Delete Post Print Post

Soodu sett bha, evalanna special status koosam kooda sachi poothara...whhaaayyyaaa...CLIPART--bawling
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Critic
Pilla Bewarse
Username: Critic

Post Number: 955
Registered: 03-2004
Posted From: 107.131.41.254
Posted on Thursday, October 08, 2015 - 8:56 am:    Edit Post Delete Post Print Post

Iddaru Iddare, Okadu manchodu kaadu inkodu cheddodu kaadu. Iddaru chero rakamga janalni vplani chestunnaru.

Rajakeyalni , prabhutvanni business laga choosukutunna leaders ni janalu bharistunnaru.
Kani time vastadi - janalu marutaru.
MOVIEART--bemmi.angry
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24490
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Thursday, October 08, 2015 - 8:53 am:    Edit Post Delete Post Print Post

ninna night media ni ampinchesi, 2 havars bus loki elli vachadanta anna, lona em jarigindo mee ooha ke odultunna.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Telugudesam
Kurra Bewarse
Username: Telugudesam

Post Number: 3891
Registered: 03-2009
Posted From: 125.16.17.145
Posted on Thursday, October 08, 2015 - 8:50 am:    Edit Post Delete Post Print Post

Kukka kooda pattinchukuntunnattu ledu ee toilet gadu tappa
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24474
Registered: 08-2008
Posted From: 119.56.123.27
Posted on Thursday, October 08, 2015 - 3:09 am:    Edit Post Delete Post Print Post

ఫేస్‌బుక్‌లో ట్రెండింగ్ సబ్జెక్ట్
Sakshi | Updated: October 08, 2015 10:35 (IST)

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వె ల్లువెత్తిన నెటిజన్ల మద్దతు
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ప్రతిధ్వనించిన
ప్రత్యేకహోదా ఆకాంక్ష.. ఆకట్టుకున్న సెల్ఫీ వీడియోలు

సాక్షి, హైదరాబాద్: ‘యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి... అది మనకు ఉంది. ప్రత్యేకహోదా విషయంలో జగన్ పోరాటానికి మద్దతు పలుకుదాం. స్పెషల్ స్టేటస్ ఈజ్ నాట్ ఏ రిక్వెస్ట్, ఇట్స్ అవర్ రైట్...’ అంటూ ట్వీట్లతో, ఫేస్‌బుక్ పోస్టులతో ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి  నెటిజన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా డిమాండ్‌తో గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ సబ్జెక్ట్ అయ్యింది.

ప్రత్యేకించి ఫేస్‌బుక్‌లో బుధవారం నుంచి  #indefinitefast అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ సబ్జెక్ట్‌గా నడుస్తోంది. #ysjagan #hungerstrike #specialstatus అనే ట్యాగ్‌లతో కూడా పోస్టులు వెల్లువెత్తాయి. జగన్‌కు మద్దతుగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా డిమాండ్‌తో ఈ ట్యాగులతో పోస్టులు, ట్వీట్లు ప్రచురితం అయ్యాయి.

నిరాహారదీక్ష ప్రారంభానికి ముందు నుంచే యువతీయువకులు జగన్‌కు మద్దతుగా ఫేస్‌బుక్, ట్వీటర్‌లలో పోస్టులు ప్రచురించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరిస్తూ దాని సాధన కోసం జగన్ సాగిస్తున్న అన్ని పోరాటాలకూ తమ సంపూర్ణమద్దతు ఉంటుందని వాటి ద్వారా ప్రకటించారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఈ సమయంలో జగన్ పోరాట దృక్పథం అభినందనీయమని, అది తమకు కూడా స్ఫూర్తి పంచుతోందని వారు అభిప్రాయపడ్డారు.

ఊపేసిన సెల్ఫీ వీడియోల ట్రెండ్!
ఈ సారి వైఎస్ జగన్ నిరాహారదీక్ష విషయంలో సెల్ఫీవీడియోలు ప్రత్యేకంగా నిలిచాయి. వేలాదిమంది నెటిజన్లు ఉత్సాహవంతంగా వీడియోలను అప్‌లోడ్ చేసి జగన్‌కు మద్దతు ప్రకటించారు. తమకు తెలిసినంతలో ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరిస్తూ, సెల్ఫీగా వీడియోను చిత్రీకరించి, నెటిజన్లు ఎవరికి వారుగా వాటిని అప్‌లోడ్ చేసి బుధవారానికి ఇంటర్నెట్‌లో దాన్నొక ట్రెండ్‌గా మార్చారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఇలాంటి వీడియోలను రూపొందించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. యువతీయువకులు ఉత్సాహవంతంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. ప్రవాసాంధ్రులు కూడా సెల్ఫీ వీడియోలను అప్‌లోడ్ చేసి ప్రత్యేకహోదా ఆకాంక్షను చాటారు.
టాగ్లు: ys jagan deeksha, AP special status fight, ys jagan mohan reddy, #ysjaga
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28602
Registered: 09-2011
Posted From: 68.147.231.162
Posted on Wednesday, October 07, 2015 - 8:39 pm:    Edit Post Delete Post Print Post

Vja2va:

MOVIEART--bemmi.allu
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Soggadu
Kurra Bewarse
Username: Soggadu

Post Number: 2431
Registered: 02-2009
Posted From: 199.198.251.107
Posted on Wednesday, October 07, 2015 - 12:36 pm:    Edit Post Delete Post Print Post

Ayinaa Guntur center lo kaakundaa oka moola gaa unde Nallapaadu lo plan chesaaru enti? Akkade ichaaraa permission?
చక్కర కలిపిన తియ్యని తేనెల తోడు పెరుగు తెలుగు
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Celebrity Bewarse
Username: Kubang

Post Number: 28584
Registered: 09-2011
Posted From: 161.141.1.1
Posted on Wednesday, October 07, 2015 - 12:10 pm:    Edit Post Delete Post Print Post

Bewarsegadu:

Shanthi yutham gaa jaragaali

pichi veshalu vesthe makkeliragadeesi brokkalo yestharu
Ignorance is bliss
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 7033
Registered: 03-2004
Posted From: 199.244.214.110
Posted on Wednesday, October 07, 2015 - 11:30 am:    Edit Post Delete Post Print Post

Kingchoudary:

Annai manasulo yedho aasa paddavu gaa

marE... kOkila gAnam, brother anil preaches missing you know..
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bewarsegadu
Kurra Bewarse
Username: Bewarsegadu

Post Number: 3554
Registered: 03-2013
Posted From: 65.198.163.148
Posted on Wednesday, October 07, 2015 - 11:30 am:    Edit Post Delete Post Print Post

Shanthi yutham gaa jaragaali
asale 22nd Capital foundation stone laying undhi
Bewarsegadu Fan of Balayya and PK
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 98383
Registered: 03-2004
Posted From: 185.46.212.69
Posted on Wednesday, October 07, 2015 - 11:26 am:    Edit Post Delete Post Print Post

Ramu:

guDDilO mella... eeyana flight ekkaTam miss ayyindi... ekkAka flight miss kAlEdu.. adE padivElu

Annai manasulo yedho aasa paddavu gaa MOVIEART--bm....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 7032
Registered: 03-2004
Posted From: 199.244.214.105
Posted on Wednesday, October 07, 2015 - 10:50 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

హైదరాబాద్‌, అక్టోబరు 7 : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు హైదరాబాద్‌లో ఫ్లైట్‌ మిస్‌ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండుతో గుంటూరులో దీక్ష చేపట్టేందుకు శంషాబాద్‌ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాల్సిన జగన్‌ ఆలస్యంగా రావడంతో ఫ్లైట్‌ మిస్‌ అయింది. దీంతో జగన్‌ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఉదయం పదిగంటలకు జగన్‌ నందిగామ చేరుకుంటారని వైసీపీ నేతలు చెప్పారు. అనంతరం బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకొని జగన్‌ గుంటూరుకు వెళ్లి దీక్ష చేపడతారని నేతలు వివరించారు. 

guDDilO mella... eeyana flight ekkaTam miss ayyindi... ekkAka flight miss kAlEdu.. adE padivElu
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 7031
Registered: 03-2004
Posted From: 199.244.214.105
Posted on Wednesday, October 07, 2015 - 10:36 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

హైదరాబాద్‌, అక్టోబరు 7 : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు హైదరాబాద్‌లో ఫ్లైట్‌ మిస్‌ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండుతో గుంటూరులో దీక్ష చేపట్టేందుకు శంషాబాద్‌ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాల్సిన జగన్‌ ఆలస్యంగా రావడంతో ఫ్లైట్‌ మిస్‌ అయింది. దీంతో జగన్‌ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఉదయం పదిగంటలకు జగన్‌ నందిగామ చేరుకుంటారని వైసీపీ నేతలు చెప్పారు. అనంతరం బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకొని జగన్‌ గుంటూరుకు వెళ్లి దీక్ష చేపడతారని నేతలు వివరించారు. 

AdilOnE hamsapAdu anTE idEnEmO... ainA less than two weeks lO PM and other VIPs visit chEsE place lO deekshaki anumati elA ichchAru?
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 56124
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Wednesday, October 07, 2015 - 7:58 am:    Edit Post Delete Post Print Post

Proofdada:

jaggad sachi SS thesukosthe....

too much imagination..
Brucelee Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 56123
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Wednesday, October 07, 2015 - 7:57 am:    Edit Post Delete Post Print Post

Filmlover:

cover chesaru gaa

http://www.eenadu.net/home.aspx ki elte I didnt see any thing..
Brucelee Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Filmlover
Kurra Bewarse
Username: Filmlover

Post Number: 2958
Registered: 01-2013
Posted From: 61.1.203.1
Posted on Wednesday, October 07, 2015 - 7:53 am:    Edit Post Delete Post Print Post

Musicfan:

cover chesaru gaa
Not a palanquin bearer....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 143750
Registered: 03-2004
Posted From: 71.170.93.71
Posted on Wednesday, October 07, 2015 - 7:51 am:    Edit Post Delete Post Print Post

jaggad sachi SS thesukosthe....19 ku sharmila dals nu CM cheestham...MOVIEART--bemmi.dance
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 56119
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Wednesday, October 07, 2015 - 7:50 am:    Edit Post Delete Post Print Post

Penkonda_tiger:

Plz die for this cause .. !

finally Jagan starts the deeksha, no coverage in Eenadu.. LOL
Brucelee Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse
Username: Penkonda_tiger

Post Number: 9167
Registered: 06-2005
Posted From: 61.3.17.154
Posted on Wednesday, October 07, 2015 - 7:38 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

Jagan - Fast Till Death For Spl Status

Plz die for this cause .. !
kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 56118
Registered: 05-2004
Posted From: 73.191.151.120
Posted on Wednesday, October 07, 2015 - 7:12 am:    Edit Post Delete Post Print Post

Blazewada:

ఆలస్యంగా రావడంతో ఫ్లైట్‌ మిస్‌ అయింది.

varni idemi comedy??
Brucelee Audio Review
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24456
Registered: 08-2008
Posted From: 119.56.122.139
Posted on Wednesday, October 07, 2015 - 6:04 am:    Edit Post Delete Post Print Post

bump for jaggu pans meeku

 http://25.media.tumblr.com/0c4c23a026cc8dece0d446332284c22e/tumblr_mw63trb7FH1spvnemo1_250.gif

హైదరాబాద్‌, అక్టోబరు 7 : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు హైదరాబాద్‌లో ఫ్లైట్‌ మిస్‌ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండుతో గుంటూరులో దీక్ష చేపట్టేందుకు శంషాబాద్‌ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాల్సిన జగన్‌ ఆలస్యంగా రావడంతో ఫ్లైట్‌ మిస్‌ అయింది. దీంతో జగన్‌ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఉదయం పదిగంటలకు జగన్‌ నందిగామ చేరుకుంటారని వైసీపీ నేతలు చెప్పారు. అనంతరం బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకొని జగన్‌ గుంటూరుకు వెళ్లి దీక్ష చేపడతారని నేతలు వివరించారు. 
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24447
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Tuesday, October 06, 2015 - 11:30 am:    Edit Post Delete Post Print Post

Krishna_jilla:

http://25.media.tumblr.com/0c4c23a026cc8dece0d446332284c22e/tumblr_mw63trb7FH1sp vnemo1_250.gif
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Krishna_jilla
Kurra Bewarse
Username: Krishna_jilla

Post Number: 1839
Registered: 04-2015
Posted From: 143.115.155.55
Posted on Tuesday, October 06, 2015 - 11:26 am:    Edit Post Delete Post Print Post

Facebook YSRCP fan page lo india us nundi janalatho videolu cheinchi pettisthunaru.. oka udyamam srusthisthunadu jagan.. CLIPART--a140
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 24446
Registered: 08-2008
Posted From: 183.90.116.212
Posted on Tuesday, October 06, 2015 - 11:24 am:    Edit Post Delete Post Print Post

వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం
Sakshi | Updated: October 06, 2015 20:33 (IST)

- ప్రత్యేక హోదా కోసం రేపటి నుంచి జననేత నిరవధిక నిరాహారదీక్ష
- గుంటూరులోని నల్లపాడులో దీక్షా శిబిరం ఏర్పాట్లు పూర్తి
- ప్రత్యేక హోదా ఆవశ్యకతపై వైఎస్సార్ సీపీ శ్రేణుల విస్తృత ప్రచారం
- గుంటూరులో రౌండ్‌టేబుల్ సమావేశం
- పాల్గొన్న విద్యార్థి, యువజన, సేవా సంఘాల నేతలు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి (అక్టోబర్ 7) గుంటూరులోని నల్లపాడులో జరగనున్న దీక్షలో పాల్గొని వైఎస్ జగన్ కు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు గుంటూరుకు పయనమవుతున్నారు.

వైఎస్ జగన్.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నల్లపాడులోని దీక్షా శిబిరానికి బయలుదేరుతారు.

మొదట గత నెల 26 నుంచి గుంటూరులో చేపట్టాలని భావించిన దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకం కలిగించినప్పటికీ కార్యకర్తలు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, సీనియర్‌నేత బొత్ససత్యనారాయణ ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల, గ్రామస్థాయి నాయకులు ప్రత్యేక హోదాపై విస్త్రత ప్రచారం చేస్తున్నారు. దీక్ష విజయానికి కార్యకర్తలు ప్రజలను సమాయత్తం చేస్తున్నారు.

దీక్షకు మద్దతు..
సోమవారం గుంటూరు పట్టణంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి విజయసాయిరెడ్డి, మాజీ కేంద్రమంత్రి, ఎమ్మెల్సీ ఉమ్మారె డ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప్పులేటి కల్పన, జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలు విద్యార్థి, యువజన, సేవాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని జగన్ చేపట్టనున్న దీక్షకు సంఘీభావం పలికారు.

ఓటుకు కోట్లు కేసుల్లో ఇరుక్కున చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజిపై కేంద్రంపై వత్తిడి తీసుకురావడం లేదని, స్వప్రయోజనాల కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టుపెడుతున్నారని వారంతా దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్షకు మద్దతుగా నిలుస్తామని ప్రతినబూనారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration