Author |
Message |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 47586 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Wednesday, November 18, 2015 - 1:47 pm: |
|
Kingchoudary:No Issue Tingu baa....
nenu seppindi dblog lo vunde kochens, naavi kaad |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 86506 Registered: 07-2004 Posted From: 8.7.228.252
| Posted on Wednesday, November 18, 2015 - 1:41 pm: |
|
Kingchoudary:No Issue Tingu baa....
needem poyindhi
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98861 Registered: 03-2004 Posted From: 185.46.212.71
| Posted on Wednesday, November 18, 2015 - 1:33 pm: |
|
Tingari_xx:naaku leste 5 hours vuntundi, is it issue
No Issue Tingu baa.... |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 86505 Registered: 07-2004 Posted From: 8.7.228.252
| Posted on Wednesday, November 18, 2015 - 1:27 pm: |
|
Tingari_xx:
|
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 47582 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Wednesday, November 18, 2015 - 11:48 am: |
|
Gochi:
warast ga vunnai chass. ade dblog lo aithe naaku leste 5 hours vuntundi, is it issue nenu 5 times chestaanu non stop, is it issue type lo vuntaai |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 86504 Registered: 07-2004 Posted From: 8.7.228.252
| Posted on Wednesday, November 18, 2015 - 11:41 am: |
|
kindha unna kochens lo nee favorite kochen enti tingu baa |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 47581 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Wednesday, November 18, 2015 - 11:37 am: |
|
Bewars: sakshi editors intha lazy aa?
koncham choosi post cheyandi. kc lazy kaadu busy
Penkonda_tiger:Then he will open a blackmail counter ..
penkul andariki blackmail aithe mana iddarki blackestmail aa |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 86503 Registered: 07-2004 Posted From: 8.7.228.252
| Posted on Wednesday, November 18, 2015 - 11:36 am: |
|
Bewars:kaneesam perlu anna maarchaledu.. sakshi editors intha lazy aa?
Swathi sukhasamsaaram paatha copies anni choosi idhi raasesinattunnaaru...copying kooda sarigga cheyyatam sesthaaktalledhu eellaki |
Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 75903 Registered: 03-2004 Posted From: 59.144.58.33
| Posted on Wednesday, November 18, 2015 - 11:35 am: |
|
Bewars:kaneesam perlu anna maarchaledu.. sakshi editors intha lazy aa?
nice catch telugu biDDa (staying in bangalore and from vijayawada)
|
Penkonda_tiger
Yavvanam Kaatesina Bewarse Username: Penkonda_tiger
Post Number: 9340 Registered: 06-2005 Posted From: 82.157.134.169
| Posted on Wednesday, November 18, 2015 - 11:34 am: |
|
Tingari_xx:aa section raasedi kc ne, next time sakshi ki kakunda kc ki pampandi feedback
Then he will open a blackmail counter .. kanapade nijam: Good manners , kanapadanidhi: abusive language
|
Bewars
Kurra Bewarse Username: Bewars
Post Number: 3054 Registered: 01-2008 Posted From: 208.35.46.2
| Posted on Wednesday, November 18, 2015 - 11:31 am: |
|
Kingchoudary:ఎస్.ఆర్.కె., కొండాపూర్
Kingchoudary:ఎస్.ఆర్.కే., పొదిలి
kaneesam perlu anna maarchaledu.. sakshi editors intha lazy aa? |
Tingari_xx
Celebrity Bewarse Username: Tingari_xx
Post Number: 47576 Registered: 08-2006 Posted From: 205.157.66.4
| Posted on Wednesday, November 18, 2015 - 9:43 am: |
|
aa section raasedi kc ne, next time sakshi ki kakunda kc ki pampandi feedback |
Onlymovies
Censor Bewarse Username: Onlymovies
Post Number: 34221 Registered: 01-2009 Posted From: 137.200.32.6
| Posted on Wednesday, November 18, 2015 - 9:42 am: |
|
Gochi:poddunne levagaane nee thed chadivi enlighten ayya KC baa....
nee sandehaalanni teerinattenaaa? Aparichithudu, ramam style lo chaduvuko.. Devarakota.. paiga marumoola maamidi thota... adige dikku kooda ledu...
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98853 Registered: 03-2004 Posted From: 185.46.212.76
| Posted on Wednesday, November 18, 2015 - 8:17 am: |
|
Thanks Gochi gaa .... |
Gochi
Censor Bewarse Username: Gochi
Post Number: 86502 Registered: 07-2004 Posted From: 64.121.82.184
| Posted on Wednesday, November 18, 2015 - 8:01 am: |
|
poddunne levagaane nee thed chadivi enlighten ayya KC baa....
|
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98849 Registered: 03-2004 Posted From: 185.46.212.76
| Posted on Wednesday, November 18, 2015 - 3:08 am: |
|
నేను డిగ్రీ చదువుతున్నాను. నా ఛాతీ అమ్మాయిల ఛాతీలా పెరిగి ఉంది. ‘నువ్వు అమ్మాయివా?’ అంటూ ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం నేను ఏం చేయాలో సలహా ఇవ్వండి. - ఎస్.ఆర్.కె., కొండాపూర్ కొన్ని సార్లు కొందరు అబ్బాయిల్లో కూడా యుక్తవయసులో బ్రెస్ట్లా పెరగవచ్చు. దీన్ని గైనకోమాస్టియా అంటారు. దీని పరిమాణం చిన్నగా ఉంటే అవి వాటంతట అవే తగ్గిపోవచ్చు. ఒకవేళ మరీ పెద్దగా ఉండి, పెరుగుతూ ఉంటే ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ పరీక్షలు చేసి ఈ పెరుగుదలకు కారణమేమిటో ముందుగా కనుక్కుని, దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కారణమేమీ లేకుండానే ఇవి పెరుగుతుంటే లైపోసక్షన్ అనే సర్జరీ ద్వారా అతి తక్కువ కోతతో వీటిని తొలగించవచ్చు. చాలామంది అనుకున్నట్లు లేదా మీ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నట్లు ఇది అన్నిసార్లూ ఆడతనాన్ని సూచించదు. కాబట్టి అనవసరంగా కంగారు పడకుండా యాండ్రాలజిస్ట్‌ను కలవండి. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98848 Registered: 03-2004 Posted From: 185.46.212.76
| Posted on Wednesday, November 18, 2015 - 3:08 am: |
|
నాకు 28 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. ఈమధ్య సంబంధాలు చూస్తున్నారు. నాకు ఐదేళ్ల కిందట అంగస్తంభనలు బాగానే ఉండేవి. కాని ఈమధ్యకాలంలో అంతత్వరగా అంగస్తంభనలు కలగడం లేదు. సెక్స్చిత్రాలు చూసినా కూడా ఇదివరకు ఉన్నంత అంగస్తంభనలు రావడం లేదు. హస్తప్రయోగం చేస్తుంటే వీర్యం కూడా తక్కువగానే వస్తోంది. నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. దాంతో భార్యను సుఖపెట్టగలనా అని భయం వేస్తోంది. నాకు మంచి సలహా ఇవ్వండి. - ఎస్.ఆర్.కే., పొదిలి సాధారణంగా 20-25 ఏళ్ల మధ్య వయసున్నవారిలో విపరీతమైన సెక్స్ కోరికలు, వెంటవెంటనే అంగస్తంభనలు ఉండటం సాధారణం. మన దేశంలో సాధారణంగా యువత 25 ఏళ్ల ప్రాయం నుంచి యువకులు ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక అంశాల్లో నిమగ్నమై సాధారణ వ్యవహారాల్లో సమస్యలను ఎదుర్కోవడం మొదలై సెక్స్ మీద కొంత కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. దాంతో కొందరిలో హస్తప్రయోగం సమయంలో తృప్తి తక్కువగా ఉండవచ్చు. ఇది ప్రధాన సమస్య కాదు. పైగా మీ వయసులోని వారు ఎంతోకాలంగా హస్తప్రయోగం చేస్తుండటం వల్ల అది యాంత్రిక ప్రక్రియగా మారి గతంలో ఉన్నంత థ్రిల్ ఇవ్వకపోవచ్చు. అయితే పెళ్లితో ఈ సమస్యలు సమసిపోతాయి. మీరు నిశ్చింతగా పెళ్లి చేసుకుని సాధారణ సెక్స్ జీవితాన్ని గడపవచ్చు. నాకు 65 ఏళ్లు. నా భార్యకు 55 సంవత్సరాలు. నాకు సెక్స్ అంటే చాలా ఇంటరెస్ట్. ఇటీవల మూత్రపరీక్షలు చేయించుకుంటే ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డలు తయారైనట్లు చెప్పారు. మూత్రం సరిగ్గా రాకపోవడంతో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించాలని చెబుతున్నారు. దీన్ని తొలగించాక వీర్యం రాదు అని అంటున్నారు. అంగస్తంభన ఏమైనా దెబ్బతింటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు సరైన సలహా ఇవ్వగలరు. - ఎమ్‌పీఎల్., విజయనగరం అరవై ఏళ్లు పైబడ్డవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. వీటిని మందులతో లేదా ఎండోస్కోపీ (టీయూఆర్‌పీ)తో నయం చేస్తాం. ఎక్కువభాగం వీర్యం ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్లనే తయారవుతుంది. కాబట్టి దీన్ని తొలగించినప్పుడు వీర్యం తక్కువగా వస్తుంది. అయితే సెక్స్ చేయడానికి గాని, సెక్స్‌లో సంతృప్తి పొందడానికి గాని ఈ ఆపరేషన్ ఏవిధంగానూ అడ్డంకి కాదు. దీని వల్ల సెక్స్‌లో ఏ లోపమూ రాదు. అందువల్ల ఈ ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెబితే నిశ్చింతగా టీయూఆర్‌పీ సర్జరీ చేయించుకోవచ్చు. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98847 Registered: 03-2004 Posted From: 185.46.212.76
| Posted on Wednesday, November 18, 2015 - 3:07 am: |
|
నాకు 30 ఏళ్లు. మూడు నెలల కిందట వివాహమయ్యింది. పెళ్లయిన మొదటిరాత్రి అంగం బాగానే గట్టిపడింది కాని అంగప్రవేశం చేస్తున్నప్పుడు టెన్షన్ వల్ల అంగస్తంభన తగ్గి సెక్స్ చేయలేకపోయాను. అప్పట్నుంచి సెక్స్ చేయాలంటే భయం వేస్తోంది. ఒకప్పుడు హస్తప్రయోగం బాగా చేసేవాణ్ణి. నెల తర్వాత ఇప్పుడు కూడా సెక్స్‌లో పాల్గొనాలంటే భయంతో సెక్స్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నా భార్య కూడా నాతో సహకరించడం లేదు. దాంతో ఇంకా డిప్రెషన్లోకి వెళ్తున్నాను. నేను ఏం చేయాలో సలహా ఇవ్వండి. - కేకేఆర్., సికింద్రాబాద్ మీరు యాంగ్జైటీ న్యూరోసిస్‌తో బాధపడుతున్నారు. కొత్తగా పెళ్లయినవాళ్లలో ఆందోళన వల్ల ఇలా ఆశాభంగం కలగడం సహజం. ఇది సర్వసాధారణం. సెక్స్ అనేది స్వాభావికంగా చేసే సాధారణ ప్రక్రియ. ఇది ఇలాగే చేయాలనే నియమ నిబంధలేమీ ఉండవు. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ ఉండి మీ భార్య, మీరు పరస్పరం సహకరించుకుంటే మీరు ఈ సమస్యను చాలా తేలిగ్గా అధిగమించగలరు. మందులేవీ అవసరం లేకుండానే సెక్స్‌లో సమర్థంగా పాల్గొనగలరు. మరో విషయం... మీరు గతంలో చేసిన హస్తప్రయోగం వల్ల మీకు ఈ సమస్య రాలేదు. మీ భార్యతో సెక్స్‌లో పెర్ఫార్మార్మెన్స్ యాంగ్జైటీకి లోనవ్వడం వల్ల ఇలా జరిగింది. |
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98846 Registered: 03-2004 Posted From: 185.46.212.76
| Posted on Wednesday, November 18, 2015 - 3:07 am: |
|
http://www.sakshi.com/news/family/issue-of-the-original-problem-291532?pfrom=hom e-top-story .... |